Тёмный

రూ. 3.50 లక్షల సబ్సిడీ పొందండి - అప్లే చేస్తే ఇచ్చేస్తారు | Sericulture | Pundareekam 

Raitu Nestham
Подписаться 1,2 млн
Просмотров 14 тыс.
50% 1

#Raitunestham #Sericulture #Malbari
నల్గొండకు చెందిన జల్లా పుండరీకం.. 2017 నుంచి మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం చేపడుతున్నారు. 5 ఎకరాల్లో మల్బరీ మొక్కలు పెంచుతు.. పక్కనె షెడ్డు ఏర్పాటు చేసి అందులో పట్టు పరుగులు అభివృద్ధి చేస్తున్నారు. ఏడాదికి 9 పంటలు తీస్తు.. మంచి లాభాలు అందుకుంటున్నారు. పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కొత్తగా ఈ రంగంలోకి రావాలని అనుకునే వారికి మంచి అవకాశాలు ఉన్నాయని... అయితే సమగ్ర అవగాహన, సొంత భూమి ఉంటేనే ఈ దిశగా అడుగు వేయాలని పుండరీకం తెలిపారు.
మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం, మార్కెటింగ్, తదితర అంశాలపై మరింత సమాచారం కోసం 94907 54201 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - • 4 ఏళ్లుగా మల్బరీ సాగు,...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on - / rytunestham​. .
☛ Follow us on - / rythunestham​​​​​​​​

Опубликовано:

 

9 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 11   
@umeshrajbhatnagar2243
@umeshrajbhatnagar2243 9 месяцев назад
పట్టు సాగు పై పూర్తి వివరాలు & అవగాహన చేసినా ఆదర్శం రైతు పుండరీకం గారి కి ధాన్యవాదమలు 🙏 !
@brlreddy9473
@brlreddy9473 9 месяцев назад
ఆయన ఉత్తమ పట్టు ఉత్పత్తి దారునిగా రాష్ట్ర స్థాయిలో బహుమతులు తీసుకున్నారు...❤❤❤
@jagannathyarnool2678
@jagannathyarnool2678 24 дня назад
Nice information 👌
@NikhilGudepu
@NikhilGudepu 7 месяцев назад
Sir 2 acars silkworm ki saripothunda
@Kadanagalluyoutubechannel
@Kadanagalluyoutubechannel 9 месяцев назад
సరాసరి నెలకు ఒక లక్ష రూపాయలు రైతు సంపాదించాలంటే ఎన్ని ఎకరాలలో మల్బరీ తోట అవసరమవుతుంది తెలియజేయగలరు
@dynamicprabhu3371
@dynamicprabhu3371 7 месяцев назад
5
@dandaveninarsimlunarsimlu8170
@dandaveninarsimlunarsimlu8170 4 месяца назад
3.5
@Bpolisetty
@Bpolisetty 3 месяца назад
Is there any government support for kaulu farmers?
@tallasrinivasarao8585
@tallasrinivasarao8585 9 месяцев назад
Malabarimokklu wekadadorukute seppdi sar
@shivadhanu4710
@shivadhanu4710 9 месяцев назад
V .agraharam ..madakasira...satyasai district.ap famous brother...mulberry nursery ki
@roddamshasikala1119
@roddamshasikala1119 4 месяца назад
Satyasai district లో దొరుకుతుంది
Далее
Drive through the color🚗❓
00:13
Просмотров 2,8 млн