Тёмный

పడగ నీడ/డి. కామేశ్వరి గారు/1962లో ప్రచురింపబడిన కథ/ 

Lakshmi Cheppe kathalu
Подписаться 82 тыс.
Просмотров 10 тыс.
50% 1

పూర్తి ఆడియో నవలలు||#complete audio novels||#ఆడియో పుస్తకాలు#audio books: • పూర్తి ఆడియో నవలలు||#c...
కుటుంబ కథలు: • కుటుంబ కథలు
హాస్య కథలు: • హాస్య కథలు
కాకమ్మ కబుర్లు||రమాదేవి జాస్తి గారు: • కాకమ్మ కబుర్లు||రమాదేవ...

Развлечения

Опубликовано:

 

4 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 20   
@premalathadevi5524
@premalathadevi5524 24 дня назад
Correct peru pettaru story ki ,etuvanti vallu untaru andi.😊
@durgadeviuppaluri8412
@durgadeviuppaluri8412 2 дня назад
Manishilo daagina asurunni chudagalagatam duk-ame yi kadhalovale chaalaa vaastavamgaa vundi miru chadavatam baagandi
@SRINIVASGOURAVARAM
@SRINIVASGOURAVARAM 23 дня назад
Story chala bagundi madam
@vanampallimadhavi9499
@vanampallimadhavi9499 19 дней назад
చాలా బాగుంది 👍కథ 👌మాస్టర్ గారు తీసుకున్న నిర్ణయం చాలా ఆనందం ఇచ్చింది స్టోరీ కి👏🤝🤗🎊🎉
@anasuyavadali1423
@anasuyavadali1423 23 дня назад
చాలా బాగుందండీ కధ లక్ష్మీ గారు 🎉🎉🎉
@muralidharholla7699
@muralidharholla7699 24 дня назад
Good story. I has become fan of your tone and stories. Thanks.
@jayasreeketharaju3700
@jayasreeketharaju3700 17 дней назад
Story. Is excellent. Thank. You
@arunakumari599
@arunakumari599 24 дня назад
కథ అసంపూర్తిగా ఉంది.
@skgowada2107
@skgowada2107 24 дня назад
Bagundi story alanti varu mana madhyana vunnaru
@bogireddyrevathi8709
@bogireddyrevathi8709 24 дня назад
bagundi katha...
@apparaopalaka1576
@apparaopalaka1576 24 дня назад
కథ బాగుందమ్మా
@user-di6xz8zq1w
@user-di6xz8zq1w 24 дня назад
Siper❤❤
@arunakurapati2244
@arunakurapati2244 15 дней назад
Story is good.
@manjulagaddamsri8594
@manjulagaddamsri8594 24 дня назад
kamasam lamte vallu eepu du vunnaru laxmi garu
@lalithasureshsistla8726
@lalithasureshsistla8726 24 дня назад
కామేశం ఇప్పుడు ఉన్న తీరు కి మాస్టర్ గారు బాధ పడుతున్నారు కాని చిన్న వయసు లో అతని మనసు పడ్డ బాధ ఆయనకి తెలిదా? తోటి వాళ్లని పోగుడుతుంటే గొప్ప వాడి కొడుకయినా పేదవాడి కొడుకయినా, మనసు దెబ్బ తింటుంది. అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య వివక్షత చూపితే ఎలా బాధ ఉంటుందో ఇది అంతే. కాని తన కోపం తీరినందుకు ఇక మీద మారు తాడని ఆసిదాం. రచయిత గారికి 🙏 లక్ష్మీ గారికి 🙏
@SRINIVASGOURAVARAM
@SRINIVASGOURAVARAM 23 дня назад
Yevarayina bagupadalani cheputharu rachayithri garu cheppinatlu student ga vunnappude antha ahamkaaram ga vunnavaadiki manchi yela cheviki yekkuthundi
@lalithasureshsistla8726
@lalithasureshsistla8726 20 дней назад
@@SRINIVASGOURAVARAM correct a. నేను మనసు గురించి బాధ మర్చిపోలేదు ఆ age లో అని చెప్పాను. అందరితో అలా ఉండడం లేదు కదా అప్పుడు దెబ్బ తిన్నది మర్చిపోలేక పోతున్నాడు. అందరి యందు అలా అహంకారం గా ఉంటే తప్పు.
@prabha1175
@prabha1175 17 дней назад
Chaala bagundi katha👏👏
@kadhalahari-dr.gayathrisub7119
@kadhalahari-dr.gayathrisub7119 24 дня назад
కథ చాలా బాగుంది
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 24 дня назад
యథాతథ జీవిత చిత్రణ - మాస్టారి అశక్తత, మనసును పిండేసే .... సుఖంగా ఉన్న ( ఒక రీతిలో ) మాస్టారి జీవనంలో అల్లకల్లోలం అద్భుతమైన కథ కానీ .... ఏదో మార్పు జరిగిపోయి, కామేశం మారిపోయి, సూర్యం జీవితాన్ని కూడా అందలం ఎక్కించి, మాస్టారికి సంతోషం కలిగించే చిత్రణ అయితే పాఠకులకు కూడా హమ్మయ్య అనిపించేది కానీ .... నిజాన్ని యథాతథంగా తీసుకోవాలి కదా .... డి. కామేశ్వరి గారికి 🙏 కథని సెలక్షన్ చేసిన మీకు 🙏
Далее
Manasunna Manushulu | Novel | Audiobook
33:11
Просмотров 1,9 тыс.
baavagaru vacharu telugu radio drama old
14:17
Просмотров 47 тыс.
Опасный момент
0:23
Просмотров 2,7 млн
🤣🤣🤣
0:29
Просмотров 3 млн