Тёмный

(పన్నెండు స్తంబాల పందిట్ల) గాణం -: మేడిపూర్ వెంకటయ్య॥డోలక్ : బాలయ్య - 

SIRIJALA RAMU
Подписаться 9 тыс.
Просмотров 42 тыс.
50% 1

॥క్షమించండి - మాయయ్య బదులు (మామయ్య పడింది)

Опубликовано:

 

8 июн 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 26   
@Kolluri1963
@Kolluri1963 Год назад
పన్నెండు స్తంభాల పందిట్ల ఉయ్యాల/2 పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా మాఅయ్య లెగరా పరమాత్మ లెగరా || పన్నెండు|| కైలాస గిరినాథ పవళించి ఉన్నావ మమ్మేల ఇక నీవు లెగరా లెగరా సాంబయ్య లెగరా మాఅయ్య లెగరా పరమాత్మ లెగరా || పన్నెండు|| వేన్నీళ్ళు చన్నీళ్ళు ఏకము చేసాము /2స్నాన మాడాలంట లెగరా లెగరా సాంబయ్య లెగరా మాఅయ్య లెగరా పరమాత్మ లెగరా || పన్నెండు|| మల్లెల మాలలు నీకు దెచ్చినాము/2 అలంకరిస్తాము లెగరా లెగరా సాంబయ్య లెగరా మాఅయ్య లెగరా పరమాత్మ లెగరా || పన్నెండు|| భక్తులంతా నీకు అభిషేకము జేయ/2 గంగ ఉదకము తెచ్చిరి లెగరా లెగరా సాంబయ్య లెగరా మాఅయ్య లెగరా పరమాత్మ లెగరా || పన్నెండు|| మముగన్న మా తల్లి బ్రమారాంబ వచ్చింది/2 మాటలాడాలంట లెగరా లెగరా సాంబయ్య లెగరా మాఅయ్య లెగరా పరమాత్మ లెగరా || పన్నెండు|| మారేడు దళములు దండిగ తెచ్చాము /2పూజకు వేళాయె లెగరా లెగరా సాంబయ్య లెగరా మాఅయ్య లెగరా పరమాత్మ లెగరా || పన్నెండు|| మేడిపూరు లోన వెలసిన సహస్ర లింగేశ్వరా స్వామి లెగరా లెగరా సాంబయ్య లెగరా మాఅయ్య లెగరా పరమాత్మ లెగరా || పన్నెండు||
@sonathirameshshetty8169
@sonathirameshshetty8169 10 месяцев назад
మీరు లిరిక్స్ పెట్టినందుకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rakeshreddy9759
@rakeshreddy9759 9 месяцев назад
Pata vintunnantha sepu manasu paravasyam lo munigipoyindi
@battulalingam595
@battulalingam595 8 месяцев назад
గురువుగారు పాటల పుస్తకం కావాలి నేను ఎవరితోటి సంప్రదించాలి దయచేసి జవాబు
@bolamoniramaswamy1327
@bolamoniramaswamy1327 Год назад
మీ సాంగ్స్ సూపర్ బ్రో కానీ రాకమాచర్ల సాంగ్స్ మరియు వేపురు హనుమాదాసు కీర్తనలు చెప్పడి బ్రో మీ పాటల లేక ఏ యూట్యూబ్ ఛానల్ లేవు మీ వాయిస్ సూపర్ గా వినపడుతుంది అన్న రాము & వెంకట్ అన్న వాయిస్ 👌👌👌👌👌
@govindhusharath9032
@govindhusharath9032 Год назад
గ్రామీణ కళలలో ఒకటి అయినా ఈ భజన కళ చాలా ప్రసిద్దమైంది ఇలాంటి కళలను మీ చానల్ ద్వారా వెలుగులోకి తెస్తునందుకు దన్యావాదాలు
@battulalingam595
@battulalingam595 8 месяцев назад
చాలా మంచి
@kummarishanthkumar1954
@kummarishanthkumar1954 11 месяцев назад
సాంగ్ ఎన్నిసార్లు విన్నా తనివితీరటం లేదు అంత బాగుంది అన్నా
@cnsr8927
@cnsr8927 Год назад
Superb ga vunnai bhajana songs ramu garu
@user-ql5lb2cg6l
@user-ql5lb2cg6l Год назад
Nice bhajana andariki melukolupu❤
@rachalahema5840
@rachalahema5840 Год назад
Super anna exlent voice
@ramulusetty7217
@ramulusetty7217 11 месяцев назад
Venkataya garumiku mipataku danyavadamulu
@kundururameshchowdary3511
@kundururameshchowdary3511 Год назад
❤❤❤❤❤
@mgdtbhajanakeerthanalu3776
@mgdtbhajanakeerthanalu3776 Год назад
అన్నగారు పాట చాలా బాగున్నది
@lingamdurgam5876
@lingamdurgam5876 10 месяцев назад
It's a very nice I love your all songs brother ❤❤
@user-jd3mg4yw1d
@user-jd3mg4yw1d Год назад
Kotta pata padinaru venkat garu
@maheshvemula9680
@maheshvemula9680 10 месяцев назад
భాగుందంది సంకీర్తన
@ashokkarne9147
@ashokkarne9147 11 месяцев назад
Super 👌
@kummarishanthkumar1954
@kummarishanthkumar1954 Год назад
Super super 🙏🙏
@bijilipur.machender.lingan8559
🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹
@valdasnaresh297
@valdasnaresh297 Год назад
🙏🙏🙏అన్నా కీర్తన బాగుంది. వెంకటన్నగారు ఆర్మోని నేర్చుకోవాలి ఎక్కడ నేర్పించబడుతుంది ఎన్ని రోజులు పడుతుంది అన్నా కొంచం వివరించండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kalvakoluvenkataiah6358
@kalvakoluvenkataiah6358 Год назад
హార్మోనియం నేర్చుకోవాలని చాలామందికి ఉంటుంది కాని తన్ మన్ ధన్. అనే ఈ మూడింటిని ఎవరైతే మనస్పూర్తిగా త్యాగం చేస్తారో వారికి ఎలాంటి విద్య ఐనా అబ్బుతుంది జై శ్రీరామ్
@mohangoudreddypally
@mohangoudreddypally Год назад
తన్ మన్ అంటే సమర్పించ గలరేమో కాని ధనము ఎవరు కూడా సమర్పించాలి అంటే ఒప్పుకొరు ఐతే నే ర్చుకోడం మనసు ఉండాలి మరియు కష్ట పడలి ఇస్ట పడలీ
@Kolluri1963
@Kolluri1963 Год назад
చాలా మంచి కీర్తన వినిపించారు ధన్య వాదములు, discription లొ lyrics పెట్టీ ఉంటే ఇంకా బాగుండేది మా లాంటి వారు పాడుకొనేదుకు
@BJuthi-hj4hr
@BJuthi-hj4hr Год назад
Supper
@venkateshshalivahana6844
@venkateshshalivahana6844 11 месяцев назад
Super
Далее
FARUX RAIMOV AVJIGA CHIQDI - JAVOHIR🔥
01:01
Просмотров 1,1 млн