Тёмный

పాట -: ( శివుడు వుండే స్థలము ఏదమ్మా)గానం -: మేడిపూర్ వెంకటయ్య ॥డోలక్ -: బాలయ్య॥ 

SIRIJALA RAMU
Подписаться 11 тыс.
Просмотров 161 тыс.
50% 1

॥శివుడు వుండే స్థలము ఏదమ్మా ఓపార్వతమ్మ నీకు మ్రొక్కెద జాడ జూపమ్మా ॥
1మొదట గణపతి ఆజ్ఞ గైకొని పిదప బ్రహ్మ ద్వారమందున - పదిలముగ నది జలమునందున వెదకియువేసారజెందితి॥శివుడు॥
2)బ్రహ్మ ద్వారము మొదలు కొని మణి పూరకంబనె పురము జేరి
దేహా పరిశ్రమ లెన్ని జేసిన కాననైతివి పార్వతమ్మ - ॥శివుడు॥
3)విడిచి ఆమణి పూరకంబున నిలచియుంటిని అనహతంబున
ఎడమ కుడి మూడింటి మధ్యన సుడిబడి నేనొస్తి నమ్మా - ॥శివుడు॥
4)దేహ మంతయు మంట మండియు భగ్గు భగ్గున అగ్నిజ్వాలలు
అట్టి బాధను తాళలేకను ఆగ్‌నేయమందున నిలచియుంటిని ॥శివుడు॥
5)కర్మ జ్ఞానులు బ్రహ్మజ్ఞానులు ఋషులు మునులు ధ్యాన జ్ఞానులు
నిర్వికల్ప సమాధి మునులకు కలిసి దర్శన మిచ్చినావట ॥శివుడు॥
6)గంగ యమున సరస్వతి నది సంగమందున మునిగి తేలితే
అంగ బంగం మౌను అని ఆ గంగ ధరుని కానన్నితని॥శివుడు॥
7)గిరికిపుత్రివి త్రిపుర సుందరి జనని ముజ్జె గంబులకు నీవై జనులకు నీప్రేమ చేత శివుని కన్నుల జూపవమ్మా - ॥శివుడు॥
8)గురువు జెప్పిన గుట్టు వదలక పట్టనా నీ పాదములను
గెంటి వేయక జీము దాసును శివుని చెంతకు జేర్చవమ్మ -॥శివుడు॥

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 78   
@sarojagajoju3789
@sarojagajoju3789 25 дней назад
బృందానికి ధన్యవాదములు, చాలా బాగుంది
@anjaneyuluchilumula7977
@anjaneyuluchilumula7977 3 месяца назад
OM Sree Maatthre namah OM namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@musicat7notes
@musicat7notes 8 месяцев назад
🙏🙏
@pravinderyadav5748
@pravinderyadav5748 5 месяцев назад
అద్భుతం🙏💐💐
@kolikondasambasivarao8787
@kolikondasambasivarao8787 8 месяцев назад
OM Namahshivaaya ❤❤❤❤❤
@anjaneyuluchilumula7977
@anjaneyuluchilumula7977 11 месяцев назад
OM Namassivaaya 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@anjaneyuluchilumula7977
@anjaneyuluchilumula7977 11 месяцев назад
OM Sree Maathre Namah OM Namassivaaya 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@pavankumar2731
@pavankumar2731 2 месяца назад
👌
@reddysangameshwarreddy8805
@reddysangameshwarreddy8805 Год назад
Super singer
@laxmangorati8724
@laxmangorati8724 10 месяцев назад
Very nice❤❤❤🎉🎉🎉
@rameshbaindla3299
@rameshbaindla3299 Месяц назад
వాన దేవుడా నికు దండం పేటంది రము అన్నయ🙏
@bkondappa7079
@bkondappa7079 Год назад
Sakshathhu shivudu darshanam agunu swami gaaru mee paataku ante mee paata antha super ga undhi
@valdasnaresh297
@valdasnaresh297 Год назад
కీర్తన బాగుంది అన్నా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నీ పాదములు చూడగలిగే దేవ నికిలపాపములెల్ల తొలిగే. కీర్తన పాడి లిరిక్స్ పెట్టు రాము అన్నా🙏🙏🙏🙏🙏🙏
@ramusirijala1093
@ramusirijala1093 Год назад
తప్పకుండ పెడతాను కొంత సమయం ఇవ్వండి ప్లీజ్
@valdasnaresh297
@valdasnaresh297 Год назад
ఒకే అన్నా థాంక్స్
@ramusirijala1093
@ramusirijala1093 Год назад
Tappakunda pedatanu
@tuluvasatyam
@tuluvasatyam Год назад
🙏💐
@chanjaiah5807
@chanjaiah5807 6 месяцев назад
Super
@rameshmuddamalla5347
@rameshmuddamalla5347 6 месяцев назад
Very nice
@anjaneyuluchilumula7977
@anjaneyuluchilumula7977 10 месяцев назад
Singing Style super Guruvu Gaariki Satha Koti Vandanaalu 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@gutpalinganna1030
@gutpalinganna1030 10 месяцев назад
Nice song 🎉. Om.omom.
@bharathreddy4108
@bharathreddy4108 Год назад
శివుడు వుండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మ నీకు మ్రోక్కెద జాడ జూపమ్మా • మొదట గణపతి ఆజ్ఞ గైకొని పిదప బ్రహ్మ ద్వారామందున. !! పదిలమున నది జలము నందున వెదకియు వేసారి జెందితి, "శివుడు వుండే " • బ్రహ్మ ద్వారము మొదలు కొని మణి పూరకంబనే పురము జేరి. !! దేహపరిశ్రమ లెన్ని జేసిన కాన నైతిని పార్వతమ్మ, "శివుడు వుండే " • విడిచి ఆమణి పూరకంబున నిలిచియుంటివి ఆహాతంబున. !! ఎడమ కుడి మూడింటి మధ్యన సుడిబడి నేనొస్తినమ్మ, "శివుడు వుండే" • దేహ మంతయు మంట మండియు భగ్గు భగ్గున ఆగ్ని జ్వాలాలు. !! అట్టి బాధలు తాళలేక ఆగ్నేయ మందున నిలచియుంటిని, "శివుడు వుండే" • కర్మ జ్ఞానులు బ్రహ్మ జ్ఞానులు ఋషులు మునులు ధ్యానజ్ఞానులు. !! నిరివి కల్ప సమాధి మునులకు కలిసి దర్శనమిచ్చినాడట, "శివుడు వుండే" • గంగాయమున సరస్వతీనది సంగ మందున మునిగి తేలితే. !! అంగ బంగం మౌను అని ఆ గంగ ధరణి కాన నైతిని,, " శివుడు వుండే " • గిరికి పుత్రివి త్రిపుర సుందరి జనని ముజ్జగం బులకు నీవై. !! జనులకు నీ ప్రేమ చేత శివుని కన్నుల జూపవమ్మ. "శివుని వుండే " • గురువు చెప్పిన గుట్టు వదలక పట్టినా నీ పాదములను. !! గెంటి వేయక జీము దాసుని శివుని చెంతకు చేర్చవమ్మా.. ""శివుడు వుండే ""
@girigiriponenumbarpless9761
@girigiriponenumbarpless9761 11 месяцев назад
😊😢
@laxmangorati8724
@laxmangorati8724 10 месяцев назад
Super
@sudhakarpatel3390
@sudhakarpatel3390 8 месяцев назад
Super ❤
@anantharamuluganji9307
@anantharamuluganji9307 6 месяцев назад
దేహ మంతయు మంట
@anantharamuluganji9307
@anantharamuluganji9307 6 месяцев назад
మిస్టేక్ అన్న
@vivekreddy7427
@vivekreddy7427 Год назад
సూపర్ మైన సాంగ్ చాలా బాగా పాడారు... వాయిస్ చాలా బాగుంది అన్నగారు... మంచి పాట లిరిక్స్ ద్వారా అందించినందుకు ధన్యవాదాలు 🌹🙏🌹
@appalaraju6517
@appalaraju6517 Год назад
🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏👏👏👏👏👏ANNA SUPER VERY NICE PRAISE THE LORD TAKE CARE AND HAVE A GREAT DAY 👍 👌 🙌 🙏 THANKS FOR YOUR BLESSINGS 🙌 😊 🙏 😀 ☺ ❤
@sarodemallikarjuna6439
@sarodemallikarjuna6439 Год назад
Suuuuuper song 🙏🙏🙏🙏🙏gurugaru
@prasadummadisetty8190
@prasadummadisetty8190 6 месяцев назад
🙏🙏🙏💐💐
@sirishasirisha2801
@sirishasirisha2801 4 месяца назад
❤❤❤❤❤❤❤
@jgowtham8035
@jgowtham8035 3 месяца назад
Superanna
@shekharkadiyala7978
@shekharkadiyala7978 Год назад
Super Anna
@robinsonwoodworks1954
@robinsonwoodworks1954 Год назад
Top bajan anna
@venkateshvenkatesh4346
@venkateshvenkatesh4346 9 месяцев назад
💐💐💐💐🙏🙏🙏🙏👍👍👍
@MuyyalaMurali
@MuyyalaMurali Год назад
👌👌🙏🙏🙏
@mokshagnamoksha7510
@mokshagnamoksha7510 Год назад
Very nice
@Kornepatisambamurthy
@Kornepatisambamurthy Год назад
Anna Chala Bagha border
@cramanareddy4103
@cramanareddy4103 4 месяца назад
Nice voice sir
@anandraj898
@anandraj898 Год назад
superb 👌👌👌
@adabalagangadhar6429
@adabalagangadhar6429 Год назад
చాలా బాగా పాడారు అందరూ కూడా అద్భుతంగా వుంది
@MuyyalaMurali
@MuyyalaMurali Год назад
Anna patas super Anna
@GangaPrasad-vo4jm
@GangaPrasad-vo4jm Год назад
Superb
@vivekreddy7427
@vivekreddy7427 Год назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
@devarajdeva-p1y
@devarajdeva-p1y Год назад
Nice singing ❤❤❤
@devarajdeva-p1y
@devarajdeva-p1y Год назад
manaku teliya kunda konni tappulu vuntai ardam chesukondi plg
@mahipalgoue6913
@mahipalgoue6913 Год назад
ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః
@kampellirajeshwarrao877
@kampellirajeshwarrao877 5 месяцев назад
ఓమ్ నమఃశివాయ అద్భుతమైన గాత్రం స్వామి
@mkrishnaiah5326
@mkrishnaiah5326 Год назад
👍🙏🙏👌
@sagabalithathaiah4256
@sagabalithathaiah4256 Год назад
చాలా చక్కగా పాడుతున్నారు
@marridhanu2752
@marridhanu2752 Год назад
Very nice thank you
@kummarishanthkumar1954
@kummarishanthkumar1954 Год назад
Super super 🙏🙏🙏🙏🙏🙏
@saidulut.941
@saidulut.941 9 месяцев назад
Very nice
@madhelashivakumar8343
@madhelashivakumar8343 Год назад
Anna❤❤❤😢😢
@HanmanthuBakki
@HanmanthuBakki 8 месяцев назад
Anna patalu clearance video
@MuyyalaMurali
@MuyyalaMurali 9 месяцев назад
నా ఈ పాట వింటే చాలా సంతోషంగా ఉంటుంది అన్న మీ గొంతు కూడా చాలా బాగుంది ఇంకా మరెన్నో పాటలు పాడాలి మీ నోట మాకు వినిపించాలి అన్నగారు
@teppaanjaneyulu6695
@teppaanjaneyulu6695 Год назад
శ్రీశైలవాస నమశ్శివాయ ఎదయ స్వామి ని దయ పాట పేటండి రామ్ భాయ్ 🤝🤝
@ramusirijala1093
@ramusirijala1093 Год назад
Meeru adigina song’s anni pedatanu time ivvandi
@EdukondaluKonduri
@EdukondaluKonduri Год назад
​@@ramusirijala1093😂🎉ssh
@medamoniarunashekarmudiraj6014
​@@ramusirijala1093రావోయి రావోయి నా రవికుల రత్నమా పాట పెట్టండి అన్న
@దాసరిరాములు
Pl l LK 0
@korralaxmipathiYouTubechannel
@@ramusirijala1093 hi annaya
@sathyanarayanajejala856
@sathyanarayanajejala856 Год назад
👍
@sumanappala9590
@sumanappala9590 Год назад
Om namah shivaya
@Kornepatisambamurthy
@Kornepatisambamurthy Год назад
S super song
@umakanthgudelly9568
@umakanthgudelly9568 Год назад
Anna vepur hanumadas krithana kuruvave varshamu kuruvave ma ayya megama krithana petu anna pls
@PraveenKumar-ii6uy
@PraveenKumar-ii6uy Год назад
🙏🙏🙏
@sharanappadr6231
@sharanappadr6231 Год назад
Venkat Anna song is very x llent but tab)a site kaaledu Anna please change the tab list.
@rajuhanwada4837
@rajuhanwada4837 Год назад
👃
@valdasnaresh297
@valdasnaresh297 Год назад
ముక్కు కాదు అన్నా🙏🙏🙏 ఇది పెట్టు
@lakshminarayana3901
@lakshminarayana3901 Год назад
disruption lo pettadi lirics song
Далее
这位大哥以后恐怕都不敢再插队了吧…
00:16
У КОТЕНКА ПРОБЛЕМА?#cat
00:18
Просмотров 745 тыс.
nagaratnama v tirupati
30:34
Просмотров 566 тыс.
这位大哥以后恐怕都不敢再插队了吧…
00:16