Тёмный

పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు ll Paramatmudaina Hari ll Annamayya Keerthanalu ll with Lyrics 

Annamayya Songs AVRG
Подписаться 3,2 тыс.
Просмотров 12 тыс.
50% 1

- Singer : S.P.SAILAJA
రాగము: సాళంగనాట
రేకు: 1006-6
సంపుటము: 20-36
॥పల్లవి॥పరమాత్ముఁ డైన హరి పట్టిపురాణివి నీవు
ధర మమ్ము విచారాంచఁదగు నీకు నమ్మా
॥చ1॥కమలజుఁ గన్నతల్లి కామునిఁ గన్నతల్లి
అమరులఁ గన్నతల్లి ఆదిమలక్ష్మి
విమలపు నీపతికి విన్నపము నేసిమమ్ము
నెమకి యేలితి దయ నీకే తగునమ్మా
॥చ2॥కామధేను తోఁబుట్టుగ కల్పకము తోఁబుట్టుగ
దోమటి చల్లనిచంద్రుతోఁబుట్టుగ
నీమగనిపంపునను నిజసిరు లిచ్చితివి
నేనుపువితరణము నీకే తగునమ్మా
॥చ3॥పాలజలధికన్యవు పద్మాసనవి నీవు
పాలఁబండే శ్రీవేంకటపతిదేవివి
యేలిన యితనిబంట్ల కిహపరా లిచ్చి మా-
పాలఁ గలిగితివి సంబంధము మేలమ్మా
#AnnamayyaSongsAVRG
#ParamatmudainaHari

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 7   
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 3 месяца назад
@shashikaladharmapuri9912
@shashikaladharmapuri9912 Год назад
Aahaa..aemi aa svara maadhuryamu..ammaa..! Mee paadaalaku shathakoti vandanaalu🙏.
@chinthachowdappa5790
@chinthachowdappa5790 3 года назад
Thank you so much uploading annamayya sankerthanalu.
@AnnamayyaSongsAVRG
@AnnamayyaSongsAVRG 3 года назад
🙏🙏🙏🙏
@ynpurarayarakoppalu7144
@ynpurarayarakoppalu7144 3 года назад
Thanks.shylaja.madam
@swarageethika3853
@swarageethika3853 2 года назад
Om namo venkateshya
@revathit9003
@revathit9003 Год назад
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌God bless you🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Далее
Jaganmohanaakaaraa.....
9:15
Просмотров 729 тыс.
Bhaja Govindam / Moha Mudgaram With Lyrics and Meaning
16:31