Тёмный

పరమేశ భవనాశ నిన్ను స్మరింతును ||Village Lord Shiva Devotional Bhajana Song in Telugu  

Bhajana TV
Подписаться 10 тыс.
Просмотров 22 тыс.
50% 1

పరమేశ భవనాశ నిన్ను స్మరింతును ||Village Lord Shiva Devotional Bhajana Song in Telugu ‎@bhajanatv
పరమేశ భవనాశ నిన్ను స్మరింతును నిఠలాక్ష లిరిక్స్
పరమేశ భవనాశ-నిన్ను స్మరింతును నిఠలాక్ష
1.చ|| నంది వాహన నాగాభరణా-కామిత దాయక కాపాడరావా మహాదేవ కైలాస నివాస -మము పరిపాలింప వేగమే దిగిరావా ||పర||
2.చ|| చంద్రకళాధర గంగాధరా హరా | సాంబసదా శివ సర్వేశ రారా - మృగధర ఓ వృష పరిపాల - దయ చూడు మమ్మె లు దరిజేర్చరావా ||పర||
3.చ||హలహలము ఉద్భవించు సమయాన -కోలాహలమున సురులు వేడగా -గరళము మ్రింగిన గౌరీశా -కాపాడ రావా దేవాది దేవా||పర||

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 27   
@ShankarMuthyapu
@ShankarMuthyapu 14 дней назад
Super 🙏🙏🙏💐💐💐
@ParandhamuluChendu
@ParandhamuluChendu Месяц назад
Super anna pat🙏🙏
@NNRao-l1y
@NNRao-l1y 5 дней назад
🙏🙏 హర హర మహాదేవ
@saireddy5343
@saireddy5343 3 месяца назад
చాలా బాగుంది పాట ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhajanatv
@bhajanatv 2 месяца назад
Thank you sir for your support Share this video others
@SrishilamKore
@SrishilamKore Месяц назад
చాలా బాగువునాది పా ట
@bhavanipamulaparthi4372
@bhavanipamulaparthi4372 3 месяца назад
నమస్కారం పంతులు గారు ఈల భజనా కార్యక్రమం చూడడం చాలా సంతోషము గా కన్నుల పండుగా ఉంది , ఈల మీలాంటి గొప్ప వారు ఉన్నారు కాబట్టి మన హిందూ మతం ప్రపంచములో గొప్పగా విలసిలతుంది , మీకు మీ తోటి ఈ భజన కార్యకారం లో పాలుగోన అన్నలకు నా పాదాభివందనములు 🙏🙏 మీరు ఇలాంటి భజన కార్యక్రమాలు మన రాష్ట్రం అంతట గొప్పగా చేపట్టాలని కోరుకుంటూ , ఇట్లు మీ భాస్కర చారి మాది హైదరాబాదు కానీ నేను అమెరికాలో నీ డెన్వర్ అనే ప్రాంతములో ఉన్నాను
@bhajanatv
@bhajanatv 3 месяца назад
ధన్యవాదాలు గురువుగారు మీ సపోర్ట్ మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము
@jagadeeshwark5736
@jagadeeshwark5736 2 месяца назад
​@@bhajanatv0:14 0:14 0:14
@jagadeeshwark5736
@jagadeeshwark5736 2 месяца назад
😅
@topojilaxmareddy9114
@topojilaxmareddy9114 2 месяца назад
చాలా బాగుంది.. పంతులు గారు🙏🙏🙏
@bhajanatv
@bhajanatv 2 месяца назад
Thank you sir for your support Share this video others
@SaisamregallaRegalla-kr2mb
@SaisamregallaRegalla-kr2mb Месяц назад
Ragam telupagalaru
@venkateshVenkatesh-tv2lb
@venkateshVenkatesh-tv2lb Месяц назад
కీరవాణి అనిపిస్తుంది, but not sure
@kamadhanamnarashima2255
@kamadhanamnarashima2255 2 месяца назад
Super 🎉 Pantulu gariki namaskar
@ShivaShiva-to6xm
@ShivaShiva-to6xm 2 месяца назад
ఇ పాట ప్రింట్ కావాలి గురు గారు
@buchaiahamradi8237
@buchaiahamradi8237 3 месяца назад
Super anna 🎉🎉
@bhajanatv
@bhajanatv 2 месяца назад
Thank you sir for your support Share this video others
@malleshm512
@malleshm512 2 месяца назад
Super bajana pathulu
@sumanappala9590
@sumanappala9590 2 месяца назад
Om namah shivaya super
@bhajanatv
@bhajanatv 2 месяца назад
Thank you sir for your support Share this video others
@katnenarender
@katnenarender 2 месяца назад
Thanks Anna for uploading
@bhajanatv
@bhajanatv 2 месяца назад
Thank you sir for your support Share this video others
@sarodemallikarjuna6439
@sarodemallikarjuna6439 3 месяца назад
Super song 🙏🙏🙏🙏🙏
@bhajanatv
@bhajanatv 2 месяца назад
Thank you sir for your support Share this video others
@hveeranna7328
@hveeranna7328 3 месяца назад
Nic👌👌🕉️👍🙏🙏
@bhajanatv
@bhajanatv 2 месяца назад
Thank you sir for your support Share this video others
Далее
荧光棒的最佳玩法UP+#short #angel #clown
00:18
Лучше одной, чем с такими
00:54
Просмотров 214 тыс.