జై బాలో సద్గురు ప్రభు మారాజుకి జై మనమందారం గురుకృపకు పాత్రులం కావాలి గురువు గారు చక్కని భోద చెప్పరు గురు కృపా కలిగితే యేవిదంగా మన జీవననం యెలవండిందో చక్కగా బోదించారు.
ఇప్పుడు బోద ఎవరు చెపుతున్నారు అంటే అప్పుడు మనం ఏమంటాము రెడ్డిగారు చెపుతున్నారు అంటాము మరి పేరు లేకపోతే ఎం చేపుతాము అయినా వినిన వారు అలాగే చూసేవారు అన్నారు రెడ్డి ఆర్యులు అని ఆయన అనలేదు కాదా పేరు లేకపోతే నేనూ అని పిలిస్తే పలకదు కదా మీకు ఈ వక్క ప్రశ్నకు సమాధానం కావాలి అంటే ఇది చెప్పడానికి ముఖాముఖి మాట్లాడాలి లేకపోతే ఎంత చెప్పినా అర్థం కాదు మీకు తెలుసుకోవాలి అని వుంటే ఫోను చేసి మాట్లాడండి జై గురు దేవ