Тёмный
No video :(

పవన్ కళ్యాణ్ తో ఆ మార్పులు సాధ్యమా? || Dr. Jayaprakash Narayan 

JP Loksatta
Подписаться 307 тыс.
Просмотров 99 тыс.
50% 1

#pawankalyan #jayaprakashnarayana #jenasena #indianpolitics
Foundation for Democratic Reforms (FDR) is India’s leading think-tank and scientific research-resource center for studying, formulating and promoting fundamental reforms in political, electoral and governance spheres and in critical areas of state policy. It was established in 1996 and is based in Hyderabad, Telangana.Dr. Jayaprakash Narayan, former MLA, former member of National Advisory Council and Second Administrative Reforms Commission is the General Secretary of Foundation for Democratic Reforms. Dr. JP is a physician by training, a public servant by choice, and a democrat by conviction.
Wikipedia: en.m.wikipedia...
Website: www.fdrindia.org
Follow us:
Dr. JP@Instagram:
www.instagram....
Dr. JP@Twitter: x.com/jp_loksa...
Dr. JP@Facebook:
www.facebook.c...
FDR@Instagram
www.instagram....
FDR@Twitter:
x.com/fdr_indi...
FDR@Facebook:
www.facebook.c...

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 91   
@emanivlogs7269
@emanivlogs7269 Месяц назад
మార్పు ఒకే రోజుతో రాదు. సమయం పడుతుంది. అయితే మార్పుకు శ్రీకారం చుట్టి తొలి అడుగు వేయడమే ముఖ్యం.
@sureshkoppurothu3231
@sureshkoppurothu3231 Месяц назад
Valuable information JP sir kindly co-ordinate with AP govt particularly With Pawan Kalyan garu … it will be useful for the people AP
@gmkrayalu932
@gmkrayalu932 Месяц назад
రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ❤️💯🎉💯🎉💯🎉💯🎉💯🎉💯
@VenkatPanchadi
@VenkatPanchadi Месяц назад
JP sir should be nominated as Central Cabinet Minister or Governor, he served our nation better than any contemporary politician🙏
@megacultjanasena
@megacultjanasena Месяц назад
ఈ కార్యక్రమం చేస్తే గ్రామానికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు అందరూ ఒక తాటిపై వచ్చి చేస్తే మంచి విజయం వస్తుంది. #Megacult4Janasena
@killinggamer3661
@killinggamer3661 Месяц назад
Yes bro andaru kalasi marpu korukovali prajalu kuda marali
@hrp4566
@hrp4566 Месяц назад
స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చే స్థాయికి మనం వెళ్ళలేదు. మొత్తం అవినీతి తో నిండిపోయింది. పొలిటికల్ రిఫార్మ్స్ రాకుండా వాళ్లకు అధికారం ఇస్తే మొత్తం దోచేస్తారు
@naveeng102
@naveeng102 Месяц назад
0:39 about PK
@akhiram.n9421
@akhiram.n9421 Месяц назад
india today interview lo jurnalist ఒక ప్రశ్న అడిగాడు పవన్ కళ్యాణ్ గారిని ,మి ఇన్స్పిరేషన్ యవరు అని,దానికి పవన్ కళ్యాణ్ గారు జయప్రకాష్ నారాయణ గారు ani బదులిచ్చారు.అక్కడే అర్దమవుతుంది అతని గొప్పతనం.
@sandySandhya-bv6kn
@sandySandhya-bv6kn Месяц назад
Athanu Loknayak Jaya Prakash Narayan
@prasadyejarla9931
@prasadyejarla9931 Месяц назад
అందరూ!సర్పంచ్ పదవి ఒక దర్పంగా భావించినపుడు, ఐయిదురికి, ఒకడు సర్పంచ్ అయితే, మిగిలిన నలుగురికి పదవీలేదనే భావన, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకమవుతుంది. ఈనాడు ప్రతి అనామకుడికి పదవి కావాలి. పదవే పరామవధి.
@kesavamurthy2823
@kesavamurthy2823 Месяц назад
I bow to you jp sir...as u have saying in many interviews...a CM should be elected directly by people. .then I sincerely feel YOU ARE THE ONE TO BE THERE AT THE HELM
@megacultjanasena
@megacultjanasena Месяц назад
గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు అలాగే జిల్లా నాయకులు అందరూ కలిసి నేను చెప్పిందే జరగాలి అని కాకుండా అందరూ కలిసి ప్రజల భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకుంటే ఎందుకు ఎన్నికల్లో డబ్బు పంచాల్సిన అవసరం లేదు కదా.. ప్రజలు కూడా ఆలోచించి సంక్షేమం, అభివృద్ధిని గ్రహించి నిస్వార్ధంగా ఓటు వేస్తారు.. మంచి సుపరిపాలన ఇంకా పెరుగుతుంది. పెత్తందారులు కూడా ఉండరు. #Megacult4Janasena
@suryanarayanamurthy5658
@suryanarayanamurthy5658 Месяц назад
Good Message Sir
@kevinanand94949
@kevinanand94949 Месяц назад
Excellent analysis sir
@megacultjanasena
@megacultjanasena Месяц назад
అనుకుంటే ఎందుకు సాధ్యం కాదు.. ఇది నా అడ్డా కాదు.. ప్రజా ప్రభుత్వం అడ్డా.. అందరికీ సమన్యాయం ఉండాలి. గ్రామాల్లో గ్రామ పెద్ద గ్రామ ప్రజలందరి అండతో వచ్చిన వారు మరెందుకు సమన్యాయం చేయరు.?
@myvillagevideos4833
@myvillagevideos4833 Месяц назад
సర్ గ్రామల్లో ఒకప్పుడు పెద్దలకి గౌరవం ఉండేది ఇప్పుడు. ఎవడు పట్టించుకోరు
@user-jq8kj1sv4x
@user-jq8kj1sv4x Месяц назад
Vote amukoni voter vote koni political party s 90% unaru Nejayeti gaa vote vesi varu voter ki money pachakuda gelisivaru 10% unaru Pavan Kalyan garu real indian Nejayeti parudu real hero
@ambatimanus3295
@ambatimanus3295 Месяц назад
Love you JP, for this constrctive criticism about Pawan Kalyan
@suryaprashanthjsp
@suryaprashanthjsp Месяц назад
1. MLA executing power 2. పెద్ద పంచాయతీ 3. చిన్న పట్టణాలు/pattaneekarana 4. CPS రద్దు
@megacultjanasena
@megacultjanasena Месяц назад
Better society కావాలని ఆశిస్తూన్నారు కానీ బెటర్ డెసిషన్ తీసుకోవాలి.
@VenkatPanchadi
@VenkatPanchadi Месяц назад
I strongly suppose that our Hon'ble CM and Dy CM will take advice from our right visionary JP Sir for the development of Andhra Pradesh🙏
@almighty7998
@almighty7998 Месяц назад
Veli aduku yenu
@sureshkoppurothu3231
@sureshkoppurothu3231 Месяц назад
Valuable information sir JP sir
@Mr.funnybabai2205
@Mr.funnybabai2205 Месяц назад
I love you jpn sir iam a big devotee of you🙏
@dhuryodhankaurav8487
@dhuryodhankaurav8487 Месяц назад
Naa view gramala gurinchi adhe sir... andharu romanticize chestaru pallelu ani gaani pattannallo matrame modern economy sadhyamavthundhi... Pawan Kalyan Garu ee vishayanni grahinchi mundhuku vellali ani aasistunna
@sridharm67
@sridharm67 Месяц назад
This is why I love JP garu. He is the one knows very well what the roles of local govt and the legislator. Inspite of that knowing what the ground level issue is proposing, legislator to be part of the local govt, is a great idea. I wish someone really looks in to it.
@gangarajubasava1679
@gangarajubasava1679 Месяц назад
JP. GARU. YOU ARE CORRECT SIR 🙏. Pawan Kalyan don’t have any advisors
@timebanking164
@timebanking164 Месяц назад
Politics lo kavalsindi chitha suddhi adhi unte.. emina sadyame.. experience kaadu.
@crnarayanareddy4086
@crnarayanareddy4086 Месяц назад
Pawan kalyan meekante telivikallavaadu sir baagaa chaduvukunnadu
@VillageBoyFromDudai
@VillageBoyFromDudai Месяц назад
Always support Pavan Kalyan ji
@satyasaipavanallu1651
@satyasaipavanallu1651 Месяц назад
Nice words sir
@sreeramuduayodhya4864
@sreeramuduayodhya4864 Месяц назад
మాటలు చెప్పడం తేలిక
@guruprasadguruprasad9416
@guruprasadguruprasad9416 Месяц назад
Jai Prakash sir Great tikaing
@rajraviteja9985
@rajraviteja9985 Месяц назад
Your my favourite leader
@RADH-nt1oc
@RADH-nt1oc Месяц назад
మరి రాజకీయ నాయకులకు పెన్షన్లు ఒక వ్యక్తి కి రెండు మూడు పెన్షన్ల మీద నోరు మెడపరేమి
@Kumar-P
@Kumar-P Месяц назад
Very practical
@CRPFSOLDIER143
@CRPFSOLDIER143 Месяц назад
MLA లను చూసి ఓటు వేసే రోజులు పోయినాయి sir.కేవలం సిఎం ఎవర అని చూసి ఓటు వేస్తున్నారు.
@sekumadhu6241
@sekumadhu6241 Месяц назад
♥️🙏💐
@saisaran2670
@saisaran2670 Месяц назад
0:42
@kprasad1756
@kprasad1756 Месяц назад
Pavan Kalyan garu Dr.jayaprakash Narayanagari.Salahatesukunte manchidi
@pullamraju4855
@pullamraju4855 Месяц назад
pavan work to uphold "for the people" concept of democracy 👍🙌. If he takes intistive to restrict his MLAS to their constituency by having MLA quarters in their constituency visiting all villages to solve grivences.
@gvnreddy.1969
@gvnreddy.1969 Месяц назад
జేపి గారు చీఫ్ మినిస్టర్ అవ్వి, ఆయన చెప్పి నవి అన్ని ఆయనే చేయగలరని ఆశిద్దాం.
@hrp4566
@hrp4566 Месяц назад
Bigger panchayat is great idea
@krishnasarmayv4836
@krishnasarmayv4836 4 дня назад
దేశంలో ఏ రాష్ట్రంలో అయినా, కేంద్ర ప్రభుత్వం ఒక పథకానికి ఇచ్చిన డబ్బును వేరే పథకానికి మళ్లించకుండా కేంద్రం చట్టం ఏమి చేయక్కర్లేదా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొనే విశ్లేషణ వల్ల ప్రయోజనం ఏమిటి? రాష్ట్రంలో కేరళ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు - అరాచక పాలన జరుగుతుంటే, కేంద్రం కళ్ళు మూసుకునే విధంగా చట్టాలు ఉంటే రాజ్యాంగం ప్రయోజనం ఏమిటి? కావలసిన చట్టాల మార్పుల పై విజ్ఞుల యొక్క అభిప్రాయాలు కావాలి. వాటి మీద చర్చ జరగాలి.
@killinggamer3661
@killinggamer3661 Месяц назад
Ayya news channels and youtubers andaru kalisi marpu theesukovali anthe kani okkare chesthe saripodu prajalu kuda marali
@giridharprasad272
@giridharprasad272 Месяц назад
Govt. Employees ki pension ivvakunda, samajanni dochukune rajakiya nayakudiki ela pension ni amodistunnaru JP sir
@rajeshpapani
@rajeshpapani Месяц назад
gvt employees ki old-age pension isthe ipothadi
@NadupuruLokesh
@NadupuruLokesh Месяц назад
Iddhariki theesethe manchidhi
@mylifemyselff3237
@mylifemyselff3237 Месяц назад
Sir phone recharges gurinchi matladandi plz chala ekuva mosam jaruguthundi free nundive roju 300 min karchu unttunadi.
@vimaladevi1613
@vimaladevi1613 Месяц назад
🎉🎉tq Ñamaste tq 🎉🎉
@kishorechintada7778
@kishorechintada7778 Месяц назад
Respect JP Narayan sir
@arbabu9
@arbabu9 Месяц назад
🎉❤❤❤❤❤❤
@Saagar-mt6kg
@Saagar-mt6kg Месяц назад
ఇచ్చారు.. కాదు.. తీసుకున్నారు!.. తీసుకున్నారు.. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏమి చేయాలో!!
@Ryrssrada
@Ryrssrada Месяц назад
ఒక govt CPS employee గా మీ మాటలను ఏకీభవిస్తాను. బట్ మా వద్ద నుండి తీసుకుంటున్న 10 % యెటు పోతోంది.ఒక గ్యారెంటీ వుండాలి.లేదా ఒక స్లాబ్ పెట్టి pension ఇవ్వాలి.లేకపోతే వృద్దాప్యం లో ఎలా అనేదానిపై ఆలోచన చేయాలి....
@VENKY993
@VENKY993 Месяц назад
PK is Bright Ray Of❤A.P❤
@bchandrasekhara
@bchandrasekhara Месяц назад
Can we treat mandal as a panchayat ?
@shabbir84
@shabbir84 Месяц назад
how can MLA be elected for local bodies sir, if they want they can contest only local bodies and gives funds and rights to local bodies.
@trp9505
@trp9505 Месяц назад
మీరు అలా సూచించినప్పుడు అన్ని పదవులు ఎంఎల్ఏ లకే ఇచ్చేయండి. మీరు ఎన్ని చెప్పినా గ్రామాల్లో మెజారిటీ కులం వాడిదే అధికారం.
@chinnajanni141
@chinnajanni141 Месяц назад
Big fan of JP.
@ravikumarravikumar2488
@ravikumarravikumar2488 Месяц назад
Jp sir ♥️👍
@pailanaresh9445
@pailanaresh9445 Месяц назад
Sur meeru adviser gaa vundandi sir pk gaariki
@manojm5747
@manojm5747 Месяц назад
మీరు పవన్ కళ్యాణ్ గారికి బేసిక్స్ మరియు సబ్జెక్ట్ నాలెడ్జ్ మరియు గ్రౌండ్ రియాలిటీస్ మరియు రెమిడీస్ గురించి ఎందుకు మార్గనిర్దేశం చేయకూడదు సార్, సమాజాన్ని & వ్యవస్థలను సరైన మార్గంలో సరిదిద్దడానికి పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నాలకు సహాయపడవచ్చు.
@user-xm2gg3oj6z
@user-xm2gg3oj6z Месяц назад
J.P sir what you said is right
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 Месяц назад
భారతదేశంలో పరిస్థితి వేరు, ఇతర దేశాల పరిస్థితి వేరు. ఇతర దేశాల్లో Health Insurance పట్ల పూర్తి అవగాహన ఉంది. మన దేశంలో లేదు. గతంలో మన దేశంలో జీతాలు చాలా తక్కువ.PF నిర్వహణ ఇప్పటికీ శాస్త్రీయంగా నిర్వహించ బడటం లేదు. ఇప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థ పై ఆధారపడి పొదుపు/మదుపు చేస్తున్న పరిస్థితుల్లో CPS అవసరమే. నేను జే.పి. గారికి అభిమాని నే సుమా.
@sattibabuk1617
@sattibabuk1617 Месяц назад
Jai janasena ✊
@harishroyal9996
@harishroyal9996 Месяц назад
Pk❤
@reddisimhachalamnaidu7971
@reddisimhachalamnaidu7971 Месяц назад
JP sir miru ippudu chepthunnaru.... Some villages ni one village ga cheyyali ani...., But Nara Chandra Babu Naidu garu... Some City lanu munipolity lo merge chesaru..... but... Each city ni one district ga divid chesi mana ex CM Y S Jagan garu chesaru..... So... Wrong decission yevvaridho cheppe clarity miku unda sir
@kprasad1756
@kprasad1756 Месяц назад
Riqvest Sir
@sriramgudupuru1664
@sriramgudupuru1664 Месяц назад
#cfbr
@prakashgowda8638
@prakashgowda8638 Месяц назад
Jai janasena jai jp
@amarnathm7961
@amarnathm7961 Месяц назад
Eeynaki kanidi thammudu chesthunnadu kada...
@sidhu567sid4
@sidhu567sid4 Месяц назад
We cann't go for permeent fix at one shot it goes by slowly.... That is what Kutami is trying to to do..... JP can come up better options then what Kutami is planning to do but Jp thoughts never close to reality......
@amarnathm7961
@amarnathm7961 Месяц назад
Yes..Pawan Kalyan is his another Brother ...P0litically..personally......
@sreeramulupvss5976
@sreeramulupvss5976 Месяц назад
Waste politician
@kumarlakshman936
@kumarlakshman936 Месяц назад
Presidents system undakoodadu 99% dopidi tappa emm vundadu 😅😅😅
@parimivenkatramaiah5912
@parimivenkatramaiah5912 Месяц назад
Not practical
@user-jq8kj1sv4x
@user-jq8kj1sv4x Месяц назад
Village people s marpu radu 100 y Aiena bagupadaru
@sathishkumar-kn7bd
@sathishkumar-kn7bd Месяц назад
JAGAN WIN again in 2029.MY REQUEST FOR JAGAN SIR , AFTER WINNING ELECTION SELL PUBLIC AND PRIVATE PROPERTY AND WHOLE AP. AND CONVERT INTO MONEY. AND HELP ONLY YCP SUPPORTS.AND CREATE ENVIRONMENT LIKE PUBLIC HAS NO OTHER OPTS ONLY JAGAN.AND HE WILL BE PERMANENT CM OF AP.
@ShyamSunderM
@ShyamSunderM Месяц назад
😂😂🙏🙏🙏🤣
@samba369
@samba369 Месяц назад
జన సేన మరో శివసేన అయ్యి పోవచ్చు ఎమో 🙆‍♂️👎
@amarnathm7961
@amarnathm7961 Месяц назад
Kani JPN Marikina konni ibbandulu untayi...
@amarnathm7961
@amarnathm7961 Месяц назад
Thammudu eeyana cheyyalanukonnadi chesthunte Annaga abhimanistharu kada..Mana JPNgaru...
@gangadhar1967
@gangadhar1967 Месяц назад
I would like to have Jayaprakash sir phone number please
@The3497jsm
@The3497jsm Месяц назад
Not practical
Далее
ПОЁМ НАРОДНЫЕ ПЕСНИ🪗
2:04:11
Просмотров 1,1 млн