Yendaru syco dagara dabbulu thisukoni nomination vesina gelichedhi Vijayam sadinchedhi mana pitapuram tiger pavan Kalyan vikkare idhi confirm , god bless to our pavan Kalyan , all the best .
Election may 13th .. Counting june 4th..ee gap lo jagan EVM lu marchestadu chakkaga pithapuram max geetha ki padedattu tdp kuda help chesidi.. Lokesh ki addu rakunda
పొత్తు గెలిచి ఏమి చేస్తుంది? 2014-19 రిపీట్ చేస్తుంది..ఓట్ వేసినోడిని వేధవల్లని చేస్తుంది..అంటే జనాలకు మంచి చేసేవాడు నచ్చడని,మోసం చేసి,మ్యాజిక్ చేసే వాడు నచ్చుతాడని..మీడియా చెప్పడం చాలా విడ్డూరంగా వుంటుంది..మీడియా కి ఓట్ల సీజన్ కదా! ఎవ్వడు డబ్బులు ఇస్తే వాడి డప్పు కొడతారు..కానీ జనాల వైపు మేమున్నాం అంటారు..మీరు జనాల వైపే వుంటే,జనాలకు ఉపయోగ పడేది చెప్పండి,చూపండి..దమ్ము ధైర్యం వుందా? అలా చేయడానికి..