Тёмный

Pithapuram - Andhra Pradesh: పిఠాపురం ప్రజలు ఏమంటున్నారు? వారి డిమాండ్లు ఏంటి? | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,6 млн
Просмотров 1,7 млн
50% 1

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున వంగా గీత బరిలో ఉన్నారు. మరి, ఈ నియోజకవర్గం ప్రజలు ఏమంటున్నారు? వారి డిమాండ్లు ఏంటి? అన్నది తెలుసుకునేందుకు పలువురితో బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్ మాట్లాడారు.
#andhrapradesh #pithapuram #pawankalyan #vangageetha
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

26 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,4 тыс.   
@Metro6174
@Metro6174 Месяц назад
అన్నీ ఫ్రీ కావాలి అనుకునే జనాలు ఉన్నంత వరకు ఈ దేశాన్ని దేవుడుకూడా బాగు చేయలేడు.
@vinaynaidu3008
@vinaynaidu3008 Месяц назад
Yes
@Naturalbytesmedia
@Naturalbytesmedia Месяц назад
Yes
@yallappahospet
@yallappahospet Месяц назад
👍
@leafleaf6575
@leafleaf6575 Месяц назад
Cbn memu gelisthe inka ekkuva isthanu antunnadu ga
@Metro6174
@Metro6174 Месяц назад
@@leafleaf6575 అవును. ఈ పోటీకి అంత్యమెక్కడా అని నేను అడుగుతున్న.
@sruthiratna267
@sruthiratna267 Месяц назад
That quater analysis is gem👌👌👌
@Itspullaraoyt
@Itspullaraoyt Месяц назад
😂😂
@kiranvegesna655
@kiranvegesna655 Месяц назад
😂 same i felt
@arzunkumar9
@arzunkumar9 Месяц назад
Yes after that we don't need to watch the remaining video 😂
@Lincy-pg4om
@Lincy-pg4om Месяц назад
😂
@dhyanamainakrishna2027
@dhyanamainakrishna2027 Месяц назад
😂😂
@geethasatyanarayana2434
@geethasatyanarayana2434 Месяц назад
రాష్ట్రంలో ఇన్ని నియోజకవర్గాలు ఉండగా BBC స్వయంగా వెళ్లి పిఠాపురం నియోజకవర్గం గురించి ఆరా తేసిందంటే అక్కడ ఎవడి స్టామినా ఏంటో జనాలకి తెలియదా..?
@Sairavi7
@Sairavi7 Месяц назад
Adi Pawankalyan Adda Maaari
@mahimudmdmahimudmd478
@mahimudmdmahimudmd478 Месяц назад
Thates పవన్ కళ్యాణ్ జై జనసేన
@Chkeshwar
@Chkeshwar Месяц назад
Konni sarlu bbc chi kodathara survey chestundi
@Truth-Speaker
@Truth-Speaker Месяц назад
ఈసారి అయినా గెలుస్తాడా అని బిబిసి వాళ్ళకి అనుమానం వచ్చినట్టు ఉంది బ్రో😂
@Truth-Speaker
@Truth-Speaker Месяц назад
కడపకి వెళ్లి జగన్ గెలుస్తాడా? అని ఎవరైనా అడుగుతారా? డౌట్ ఉన్నపుడే అడుగుతారు..
@sirinaniloves6401
@sirinaniloves6401 Месяц назад
మాది భీమవరం ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు అన్నది కరెక్ట్ కాదు దొంగ ఓట్లు ద్వారా గ్రంథి గెలిచాడు అది మాకు తెలుసు మళ్ళీ ఇక్కడ భీమవరం లో పవన్ గారు పోటీ చేయకపోవడం తో చాలా భాద గా ఉంది మాకు .పీట పురం వాళ్ళు సో లక్కీ 100పర్సంట్ అక్కడ పవన్ కళ్యాణ్ MLA pakka
@sailiasht3667
@sailiasht3667 Месяц назад
Naadi bhimavarame Akkada PK ki chala Donga votlu paddai ani telusu Anduke majority baaga taggioyindi I will really bad for pitapuram people because the man who took wrong path is contesting
@sunk6445
@sunk6445 Месяц назад
Actually gelichadu kuda but last lo election commission fraud recounting Ani petti gambling chesadu ycp
@tejareddy3997
@tejareddy3997 Месяц назад
aavnu after result pawalaa ki pitapuram loo kuda donga votes padayyi aandhukee vodipoyaadu aani chepandi..... Am manushulura miru
@lakshmidurga234
@lakshmidurga234 Месяц назад
Naku telisi okkaru kuda ycp ki veyaledhu.....entho aashaga pawan vastaaranukunnam....countng duty ki ma colleague ni veseru...vishnu clg lopala emaindo maku telusu.....paiga aa wig mla astamanu ma ooru vachi...vvrm ni develop cheyakudadhu naku vote veyaledhu antadu...endku veyali vote....pawan nijamga bvrm nunde poti cheyalsindi...odipoina parledhu bvrm nunde cheyalsindi...kani ma kharma....aina lastki pithapuram lo aina raavali.....pawan ki visiion undi...aavesaparule kastala tarapuna prashninhinchagalaru
@Theentertainmentpeaks
@Theentertainmentpeaks Месяц назад
Nibba msg😂
@laxmansai1713
@laxmansai1713 Месяц назад
నాది పిఠాపురం. పవన్ కళ్యాణ్ పక్కగా గెలుస్తారు. చాలా మంది జనసేన కీ ఓట్ వేస్తారు. ఫస్ట్ మాట్లాడిన వాడు, క్యాప్ పెట్టుకునే వాడు, ఇద్దరు మా పక్క ఏరియా volunteer lu అందుకే ఆలా మాట్లాడుతున్నారు
@parameshk5939
@parameshk5939 Месяц назад
Btech students kuda niyojakavargam ante ento teliyadu antunnaru ante nijamga chala venukapadi undhi mi niyojakavargam
@madhusaina5743
@madhusaina5743 Месяц назад
అంత వేగంగా గాలి తీసేస్తే ఎలా అన్న 😂😂😂
@ravitejapower1869
@ravitejapower1869 Месяц назад
Expect chesaaa bro
@bangarayyasanku1975
@bangarayyasanku1975 Месяц назад
E cap petukunaa vedhvaa yavadu extra lu bagaa chasthunadu sanasi
@sreemaan5097
@sreemaan5097 Месяц назад
​@@parameshk5939antha drama vallunpakka ycp
@khasimmd6736
@khasimmd6736 Месяц назад
దీన్ని బట్టి నాకు అర్థం ఏమైంది అంటే 100 % మందిని ఎవరు సంతృప్తి చేయలేరు ముందు మనం మారాలి
@NadupuruLokesh
@NadupuruLokesh Месяц назад
ఇది మాత్రం నిజం
@Thesevenstar768
@Thesevenstar768 Месяц назад
Leader movie lo mullapudi gaaru cheptharu idhe mata....
@babjit2564
@babjit2564 Месяц назад
ఒరే అన్నయ్యా నువ్వు మందు తాగి ఏంటి వారిని ఏడిపించు తాము మంచిది కాదు కదా, కొజ్జా లారా అనుభ vinchandi
@SURISREYA
@SURISREYA Месяц назад
మీకు ఇప్పటికి అర్దం అయ్యండా
@garbhapubalu2269
@garbhapubalu2269 Месяц назад
దేవుడు కి కూడా శత్రువులు ఉంటారు బ్రో... అందుకే ఎవడు ఏమి అనుకున్న మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే... నచ్చిన వాళ్ళు ఉంటారు... నచ్చని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు.....
@aryanteja4321
@aryanteja4321 Месяц назад
Pittapuram is now more popular only because of pawankalyan… vote for him for better development
@sravani2279
@sravani2279 Месяц назад
S its now famous because of powerstar
@chinnaneelam3055
@chinnaneelam3055 Месяц назад
School కోసం మాటలాడిన కుర్రోడు కి ఈ msg జగన్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రములో 8000 ప్రభుత్వ స్కూల్స్ మూసేసారు ఇంకొకటి ఏంటి అంటే teacher నోటిఫికేషన్ జాబ్స్ తియ్యలేదు సామీ 🙏
@Indian-ix3vn
@Indian-ix3vn Месяц назад
1998 DSc 6000 Jobs, 2008 DSc 6000 Jobs, Recent notification 6000 Jobs
@PJminiseva-kz1rf
@PJminiseva-kz1rf Месяц назад
బయ్య నువ్వు ఒక్కడివే బాగుపడలి అనేది స్వర్ధం,నీ కంటే ముందు చదువుకుని టీచర్ పోస్ట్ కి అర్హుడు ఐయ్యి కూడా పెయింటర్ పని చేసే వాడు కూడా టీచర్ అవ్వాలి అనేది నిస్వార్ధం
@udaykumar2163
@udaykumar2163 Месяц назад
చాల కష్టం రా జీవితం, పెరిగిన రేట్లు మధ్యతరగతి కుటుంబాలకు భారం. నేను వృద్ధులకు & రైతులకు ఉచిత చికిత్స, విద్య, పెన్షన్ మాత్రమే ప్రోత్సహిస్తున్నాను.
@KRISHNAVENI-no4oz
@KRISHNAVENI-no4oz Месяц назад
Haa avunu bro u r correct వీటిని ఉచితంగా ఇస్తే మధ్య తరగతి వాళ్లకి ఇంకేమీ అవసరం లేదు కదా అన్న
@venkatcse539
@venkatcse539 Месяц назад
Rates supply and demand batti country montham peruguthaay.... Jagan govt ikkada special gaa penchina rates emi levu..okka madyam rates thappa..
@VennapusaKondaya
@VennapusaKondaya Месяц назад
😢😢
@vinaya2839
@vinaya2839 Месяц назад
Bro rates will be same across india. Only petrol is 2 rupees more
@Veeram_pavan
@Veeram_pavan Месяц назад
Mari current bill peragaledha​@@venkatcse539
@dommetinageswararao6521
@dommetinageswararao6521 Месяц назад
కొందరు తాగుడు కోసమే పుడతారు
@shakthi807
@shakthi807 Месяц назад
Madyapaana nisedham chestha ani cheppina lanjoduku chesthe thaagudu bundh chesthaaru
@Pkrgv
@Pkrgv Месяц назад
Paleru pk nara Chowdary antunava 😅
@SrinathKanugovi
@SrinathKanugovi Месяц назад
అవును బ్రో. బాబు గారికి తాగుబోతులంటే చాలా ఇష్టం
@mudigondanageswararao5468
@mudigondanageswararao5468 Месяц назад
@@SrinathKanugovi one born to grab the money of others. they are all ycp batch.
@prasadvarma7813
@prasadvarma7813 Месяц назад
Dengadam kosam kuda vastadu
@yemmili8617
@yemmili8617 Месяц назад
అంటే తాగడానికి రేటు తగ్గిస్తే నీకు మంచి నాయకుడు ఇలాంటి మనుషులు ఇంకెప్పుడు మారుతారు
@Akhilsarthak-dm4uu
@Akhilsarthak-dm4uu Месяц назад
Roju kooli paniki velleyvadu inkem alochisthadu... Evari pain vallaki vuntadhi
@RowdyBadboy-dr5wk
@RowdyBadboy-dr5wk Месяц назад
అవునురా
@govindarjilli8068
@govindarjilli8068 Месяц назад
Rojantha kastapade kastajeevilu baadhalu ardham kavadaniki maturity ledhu...
@mallikarjunt29
@mallikarjunt29 Месяц назад
Current bill gurinchi kooda matladadu
@yeshwanthkumar4125
@yeshwanthkumar4125 26 дней назад
కల్తీ మందు అమ్మే వాడు గొప్పోడా???
@tanojbabu7141
@tanojbabu7141 Месяц назад
Pawan Kalyan garu is going to win this seat and entering into assembly like never before ❤
@gunjakrishna8114
@gunjakrishna8114 Месяц назад
కోటర్ సీసా గుర్తుకే వీడి ఓటు 🤣
@mallavarapuravi1776
@mallavarapuravi1776 Месяц назад
Taagubotulu Jai😂
@shankarmagapu4152
@shankarmagapu4152 Месяц назад
Kodi kathi ki na vote 😂😂😂😂
@Subbupokanaati-dh6vf
@Subbupokanaati-dh6vf Месяц назад
పాపం పేద వాళ్ళని పిచ్చి మందుతో పిచ్చివాళ్లను చేసి ఆడుకుంటున్నారు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం
@zaklak6319
@zaklak6319 Месяц назад
లక్ష రూపాయలు బాటిల్ చేస్తాడు తాగుతారా, షాకుకొట్టేట్టు చేస్తా అన్నాడు, నెలకు 70,000 సంక్షేమ పథకాలు ఇంటికి వస్తున్నాయి కదా,, అమ్మ ఒడి ద్వారా అమ్మ ఆసరా విద్యా దీవెన గోరుముద్ద, అంగన్వాడి, వాహన మిత్ర, నెలకు 3000 పెన్షన్ ఇంటికి వచ్చి, నెలకు రెండు సార్లు రేషన్, 17 శాతం ఉన్న పేదలకు నాలుగు శాతానికి తీసుకొచ్చాడు మందు బాటిల్ ఇస్తే సరిపోతుంది అనుకుంటా, కలలో కూడా ఊహించినట్టుగా 32 లక్షల ఇల్లులు, 42,000 విద్య సంస్థలను నాడు నీరు ద్వారా ఇంటర్నేషనల్ ద్వారా చేసి టెన్త్ క్లాస్ మొన్న జరిగిన ఫలితాలలో 98 శాతం, డిస్టింక్షన్ స్టేట్ ఫస్ట్,
@zaklak6319
@zaklak6319 Месяц назад
​@@shankarmagapu4152బషీర్బాగ్ కాల్పుల్లో కలుపుకొని నిన్న ముసలోళ్ళ తో పాటు 82 మందిని చంపాడు కొన్ని వందల మందిని కారు బ్రేకులు తీసి చంపేశాడు, హెలికాప్టర్ హ్యాండిల్ తీసి చంపేశారు, ఏం మంచి పని చేశావు అని ఆరు నెలల నుంచి అడుగుతుంటే ఒకటి చెప్పట్లేదు,
@venkat5385
@venkat5385 Месяц назад
టైలర్ గారు 🙏🏽🙏🏽🙏🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
@ballarapugurukarunakar3834
@ballarapugurukarunakar3834 Месяц назад
Now I started loving PITAPURAM People
@vijaybhaskar9359
@vijaybhaskar9359 Месяц назад
ఈసారి ఏ పార్టీ వారు కూడా మద్యపానం గురించి మాట్లాడలేదు కదా...ఎందుకంటే రాష్ట్రానికి ఫుల్ గా ఖజానా వచ్చేది ఈ మద్యపానమే ...ఈసారి ఎవరు గెలిచిన మన బ్రతుకులు మాత్రం ఇలానే ఉంటాయి ఇది నిజం
@chiranjeevich9022
@chiranjeevich9022 Месяц назад
ఏటకరం ఏమిటి అంటే యూత్ ఏమో వైసీపీ అంటున్నారు, పెద్దవాళ్ళు ఏమో పవన్ అంటున్నారు 😅
@pavan2239
@pavan2239 Месяц назад
Valunteers jagan antunnaru ante
@user-sriram88308
@user-sriram88308 Месяц назад
Youth aaa endukura…jobs ichinanduka…😂😂
@anjaneyaswami9284
@anjaneyaswami9284 Месяц назад
వాళ్ళకి 5000వాలింటిర్ జాబ్ ఇచ్చినందుకు
@UmaMahesh-qi4ve
@UmaMahesh-qi4ve Месяц назад
😂​😂 @@pavan2239
@Rams-wr3bt
@Rams-wr3bt Месяц назад
3 pellilu 6 affairs ki attract ayyaru yemo PK gelisthe e scheme testhadu ani 🤣🤣🤣🤣🤣
@rajakumar612
@rajakumar612 Месяц назад
ఆ తాగుబోతు గారు బాగా మాట్లాడారు భూమి గుండ్రంగా ఉన్నట్టు.. ఉదయం లేచి పనికి వెళ్లి తెచ్చుకునే వేతనం దగ్గర నుండి.. రాజకీయాల వరకు... అన్నీ దాని చుట్టూనే..
@saidarao4511
@saidarao4511 Месяц назад
ప్రతి నియోజకవర్గం లో సర్వే చేయండి BBC గారు
@neelisivasai9023
@neelisivasai9023 Месяц назад
BBC News, Top Notch quality output.
@rajasekharraj1670
@rajasekharraj1670 Месяц назад
వాడు ఎవడురా బాబు. తాగటానికి పుట్టినట్టు ఉన్నాడు...
@Subbupokanaati-dh6vf
@Subbupokanaati-dh6vf Месяц назад
ఎవరి బలహీనత వాళ్ళది బ్రో వాళ్ల బలహీనతతో ప్రభుత్వం ఆడుకుంటుంది
@shivasagar2900
@shivasagar2900 Месяц назад
Vallu daily physical work ekkuva chestaru.. so konchem tagutaru.. he used to give 300 in home and 100 for his relaxation.. he is good
@nagarajud6987
@nagarajud6987 Месяц назад
Thaganodu evadu andharu thagutharu
@nagarajud6987
@nagarajud6987 Месяц назад
Kulipani chesukoni bathikevallaki 1 rupaayi kuda viluvainadhe
@mithilesh6307
@mithilesh6307 Месяц назад
😂
@ramachandrarajupeta1234
@ramachandrarajupeta1234 Месяц назад
BBC news వారు మా కుప్పం రావాలని కోరుకుంటున్నాను
@kurichedu999
@kurichedu999 Месяц назад
Kuppam yedi గెలుస్తుంది బ్రో
@ramachandrarajupeta1234
@ramachandrarajupeta1234 Месяц назад
Cbn
@raghuvarran8053
@raghuvarran8053 Месяц назад
we come wherever you want... but first set the package
@boyinasatyayadav1914
@boyinasatyayadav1914 Месяц назад
Ycp, bharath gelusthaaru kuppam lo, 25,000 mejarity tho
@ramgopal0071
@ramgopal0071 Месяц назад
@@boyinasatyayadav1914కల లో గెలుస్తాడేమో
@Hitzz_12
@Hitzz_12 24 дня назад
3:46 correct point
@rajanikantvsp
@rajanikantvsp Месяц назад
That lady in the kitchen- her plight is heart wrenching
@user-sk8oj3nh7c
@user-sk8oj3nh7c Месяц назад
Funny... It's only caste feeling. She doesn't know economics
@sudeerkumarteja7135
@sudeerkumarteja7135 Месяц назад
I think పింక్ మరియు టోపి ఇద్దరు వాలంటరీస్
@sreesree4456
@sreesree4456 Месяц назад
Exactly
@sri-ey5nz
@sri-ey5nz Месяц назад
Ma village lo electricity lineman kuda alage topi petukuni baga corruption and politics chestu untadu . Electricity pole meda kukka postundhi ani street valani 1000 fine katamanadu .
@pavan2239
@pavan2239 Месяц назад
Exactly vallu valunters
@munnapk
@munnapk Месяц назад
Jai Jagan
@khadeers14
@khadeers14 Месяц назад
Enduku Pawan Kalyan gudha dengaru anaaa😂😂😂😂😂 Meeru maararu raa janda koolis
@satyanarayana-vz7tq
@satyanarayana-vz7tq Месяц назад
అప్పు చేసి ఎవరైనా ఇస్తారు. అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ఇవ్వాలి.
@rajproton
@rajproton Месяц назад
అభివృద్ధి definition చెప్పు అజ్ఞాని
@rajproton
@rajproton Месяц назад
పావలా అభిమానులు: రాష్త్రం నాశనం ఐపోయింది. జగన్ waste ప్రజలు : బాగానే చేస్తున్నాడు కదా. విద్యలో ఎన్నో మార్పులు చేశారు, స్కూల్స్ నాడు నేడు కింద బాగు చేశారు. భోజనం, మెను మార్చారు. స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ కూడా పెరిగింది కదా. విద్య దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి ఇస్తున్నారు. డిజిటల్ classroom లు పెట్టారు. సిలబస్ మార్పులు చేశారు, స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు పావలా అభిమానులు : అదేం లేదు అంతా waste. ఏమ్ బాగాలేదు అంతా నాశనం. జగన్ ఒక waste సీఎం. మా పవన్ అన్న వస్తె అభివృద్ధి చేస్తాడు. ప్రజలు: ఇప్పుడు ఆరోగ్యం రంగం లో కూడా ఎన్నో మార్పులు చేశారు. పల్లెలో villlage క్లినిక్స్ పెట్టారు. 104, 108 పెట్టారు. పశువులకు కూడా అంబులెన్స్ లు, నాడు నేడు కింద పశువుల ఆసుపత్రులు, ఆసుపత్రులు బాగు చేస్తున్నారు. 17 మెడికల్ కాలేజ్ లు కట్టిస్తున్నారు. 45000 మందికి ఆరోగ్య శాఖ లో ఉద్యోగాలు ఇచ్చారు. స్పెషలిస్ట్ డాక్టర్స్ నుండి కింద స్థాయి ఆశ వర్కర్స్ వరకు. ఉద్దనం కిడ్నీ బాధితులకు హాస్పిటల్ కట్టించారు. పావలా అభిమానులు : అబ్బా ఏమి లేదు అంతా waste. జగన్ ఏమీ చెయ్యడం లేదు. ప్రజలు: రైతులకు అన్ని ఊరిలోనే దొరికేలా రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. Input అమౌంట్ ఇస్తున్నారు. గిట్టుబాటు ధర ఇస్తున్నారు. భీమా కూడా ఉచితంగా కల్పిస్తున్నారు. 9 గంటలు ఉచిత విద్యుత్ పగలే ఇస్తున్నారు. పావలా అభిమానులు : అదేం లేదు రైతులు నాశనం, ఏమీ బాగాలేదు. జగన్ waste ప్రజలు : గ్రామ సచివాలయం లు పెట్టారు. ప్రజలకు అన్ని అందుబాటులో ఉండేలా పాలన చేస్తున్నారు. అధికారులు ప్రజల చుట్టూ తిరిగేలా చేస్తున్నారు. ఇంటి ముంగిట రేషన్ బియ్యం, ప్రభుత్వం సేవలు ఇస్తున్నారు.లక్షల మందికి సొంత ఊరిలో ఉద్యోగం కల్పించారు. అద్భుతంగా సచివాలయం భవనాలు కట్టారు. క్లినిక్స్ కట్టారు, రైతు బజార్ లు కట్టారు పావలా అభిమానులు : అబ్బా అదేం లేదు అంతా waste. జగన్ కి ఏమీ చేత కాదు పరిపాలన నోట్: నాశనం అంటారు. ఏమి నాశనం అయ్యిందో చెప్పరు. పావలా వస్తె ఏమీ చేస్తాడో చెప్పరు. కానీ జనాలు సంతోషంగా వుంటే చూడలేరు. రాష్ట్రం నాశనం అయ్యింది అని చెప్తే సమ్మగా వుంటుంది. కేంద్రం ఆంధ్ర కి టాప్ rank లు ఇచ్చినా కూడా సహించలేరు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆంధ్ర లో అమలు అవుతున్న పథకాల గురించి స్టడీ చెయ్యమని టీమ్స్ ని పంపిస్తుంటే జగన్ కి ఏమీ చేత కాదు waste అంటారు. ఇల్లిటరేట్ బ్యాచ్.
@rajproton
@rajproton Месяц назад
టీడీపీ కార్యకర్త : రాష్ట్రం నాశనం అయిపోయింది సామాన్యుడు : ఏమైంది తమ్ముడు అంత అసహనంగా ఉన్నావు టీడీపీ కార్యకర్త‌ : ఈ సైకో పాలనలో అభివృద్ధిలో లేదు, రాజధాని లేదు.పెట్టుబడులు, పరిశ్రమలు రాలేదు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు రాష్ట్రం నాశనం అయింది సామాన్యుడు: అవునా ? నిజమా ? ఇంత జరిగిందా? టిడిపి కార్యకర్త : జరిగిందా.. ఏంటండీ..? మీరు పేపర్లు,టీవీలు చూడరా? రాష్ట్రం నాశనం అయింది,అదే మా బాబు గారు ఉండుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడు , రాజధాని కట్టేవాడు యువతకు ఉద్యోగాలు ఇచ్చేవాడు సామాన్యుడు: అవునా.. సరే ... మీ బాబు ఐదేళ్ల పాలనలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి టీడీపీ కార్యకర్త: అలా.. అడుగుతారేంటండీ .. మా బాబు రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాడు సామాన్యుడు: హ..హ..హ.. ఆపరా బాబు నీ సోది..కేంద్ర ఆర్బిఐ గణాంకాల ప్రకారం.. మీ బాబు ఐదేళ్ల పాలనలో గ్రౌండ్ అయిన పెట్టుబడులు 33 వేల కోట్లు మాత్రమే అదే ఐదేళ్ల వైసీపీ పాలనలో లక్ష కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి టీడీపీ కార్యకర్త : మా బాబు పాలనలో కియా వచ్చింది పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయి మా బాబైతేనే పరిశ్రమలు తెస్తాడు సామాన్యుడు: నీ ఆంద్ర కోతి,ఏనాడు తెలివి మా దగ్గర చూపకు...మీ బాబు హయాంలో 32 పెద్ద పరిశ్రమలు వస్తే..అదే వైసీపీ పాలనలో 153 పెద్ద పరిశ్రమలు వచ్చాయి(కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ) మీ బాబు హయాంలో ఒక్క కియా నే అదే ఇప్పుడు అయితే గ్రీన్ కో రెన్యువల్ ఎనర్జీ బల్క్ డ్రగ్ పార్క్ పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ ట్రక్‌ల తయారీ కంపెనీ శ్రీ సిమెంట్ ..చెప్పుకుంటూ పోతే 153 పెద్ద పరిశ్రమలు వచ్చాయి. 16 లక్షలకు పైగా చిన్న పరిశ్రమలు (MSME యూనిట్స్)వచ్చాయి టీడీపీ కార్యకర్త: మా బాబు హయాంలో చాలా ఉద్యోగాలు ఇచ్చాడు సామాన్యుడు: మీ బాబు హయాంలో 34 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే..వైసిపి పాలనలో 2 లక్షల 31 ఉద్యోగాలు ఇచ్చారు..ఎవరు ఎక్కువ ఇచ్చినట్లు? మీ బాబు పాలనలో (ప్రభుత్వ, ప్రైవేటు) మొత్తం ఉద్యోగాలు కల్పన జరిగింది ఐదు లక్షల లోపే అదే మీరు అభివృద్ధి లేదు అని ప్రచారం చేసే వైసీపీ పాలనలో మొత్తం 16 లక్షల ఉద్యోగాలు వచ్చాయి.ఇవి కాకి లెక్కలు కాదు కేంద్ర ప్రభుత్వ ఈపీఎఫ్ గణాంకాల చెప్పే లెక్కలు పెట్టుబడులు బాబు కన్నా ఇప్పుడే ఎక్కువ పరిశ్రమలు అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ వచ్చాయి ఉద్యోగాలు అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ వచ్చాయి నాటి టీడీపీ పాలన కన్నా నేటి వైసీపీ పాలనలో రాష్ట్రంలో మూడింతల అభివృద్ధి జరిగింది టీడీపీ కార్యకర్త : రాజధాని లేదు రాష్ట్రం నాశనం అయ్యింది సామాన్యుడు : ప్రతి ఊరిలో సచివాలయం వ్యవస్థ ఉంది,వాలంటీర్లు ఉన్నారు, ప్రతి పని అక్కడే అయిపోతున్నప్పుడు ప్రత్యేకంగా రాజధాని అవసరం ఏముంది ..పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది..కోర్టులో రాజధాని అంశముంది త్వరలోనే పరిష్కారం అవుతుంది టీడీపీ కార్యకర్త: రాష్ట్రం అప్పుల పాలయ్యింది సామాన్యుడు: చంద్రబాబు తన హయాంలో సాలీనా 21 శాతం అప్పులు చేస్తే జగన్ తన ఐదేళ్ల పాలనలో సాలీనా 12 శాతం అప్పులు మాత్రం చేశాడు (ఆర్.బి.ఐ, కాగ్ లెక్కల ప్రకారం) ఎవరు ఎక్కువ అప్పులు చేశారో నువ్వే చెప్పు పైగా చంద్రబాబు చేసిన అప్పులకు వడ్డీల భారం కూడా ఐదేళ్లుగా ఈ ప్రభుత్వం పైనే పడింది కదా టీడీపీ కార్యకర్త:అదేంటి మరి మా ఆంధ్రకోతి , ఏనాడు లో అలా చెప్తారు సామాన్యుడు: నిజాలు తెలుసుకో..ఇంటికెళ్లి ఫ్యాన్ కింద కూర్చుని ఆలోచించు నిజాలు నీకే అర్థం అవుతాయి
@Rams-wr3bt
@Rams-wr3bt Месяц назад
@@rajproton Manaku telistthe kada cheppataniki
@Rams-wr3bt
@Rams-wr3bt Месяц назад
@@rajproton Yemo sir manaku telvadhu
@abcmsd
@abcmsd Месяц назад
Chala baaga cheppav peddayana
@rajasekhar9933
@rajasekhar9933 Месяц назад
2:43 idi fact🙌
@AnilKumar-lh6le
@AnilKumar-lh6le Месяц назад
బుద్దుడు కూడా అందరికీ నచ్చలేదు, అందుకే మూడు సార్లు దాడి జరిగింది ❤🙏🙏🙏
@VijayKumar-zi3qd
@VijayKumar-zi3qd Месяц назад
Babu jagan mavayaa.. buddudaa
@CHINNUBHANUfungames
@CHINNUBHANUfungames Месяц назад
Budhudu potthu pettukoledhu Nayana....bt mi pavala package star😅😅😅
@MrDrone-qt6sw
@MrDrone-qt6sw Месяц назад
@@CHINNUBHANUfungamesapandi ra swamy state development chudandi ra adakatintaru vadu vedi madyo
@namrathb4u
@namrathb4u Месяц назад
Actually నరకాసురుడు కూడా అందరికీ నచ్చలేదు
@DonyAdapala
@DonyAdapala Месяц назад
ఇంతకీ బుద్ధుడు ఎవరు
@JGG99
@JGG99 Месяц назад
కాస్త బుర్రున్నా ఈ సారి వీళ్ళ బ్రతుకులు మారాలన్నా ఇక ఆ అమాయకత్వం వీడి తెలివిగా నిర్ణయం తీసుకోవాలి..🙏💐👍🤞
@venkateshsetty1317
@venkateshsetty1317 Месяц назад
BBC best channel
@dummurajarao276
@dummurajarao276 Месяц назад
Good information
@mrbabu9450
@mrbabu9450 Месяц назад
పెద్దాయన చెప్పినట్టు పిఠాపురం వచ్చాడు వచ్చేసాడండి.... గెలిచాడు గెలిచేసాడండి......అలాంటి పెద్దాయనా స్వచ్ఛమైన నవ్వు లాంటి గెలుపు పిఠాపురం వాసులు ఇస్తారని ఆశిస్తున్నాము.....
@rowdysriveesam9029
@rowdysriveesam9029 Месяц назад
Young blood mottam Pawan Kalyan garu ravali Ani anukuntunnaru kani ekkada mottam chala different ga unnaru Old people e are better knowledge than youngers
@vishalvarma1095
@vishalvarma1095 Месяц назад
Valu volunteers 😂
@user-un8lb8bx1d
@user-un8lb8bx1d Месяц назад
Alanti epudu jagan na vote
@Truth-Speaker
@Truth-Speaker Месяц назад
I like pk but in politics I'll vote for Jagan.. pk is not stable in politics 😢
@HAPPYHOURS86
@HAPPYHOURS86 Месяц назад
Pawankalyan garini pitapuramloa gelipistey, aa Vuru rupu rekalu maripotay, Jai Pawankalyan 🙏🏻
@phanibhushangupta6900
@phanibhushangupta6900 Месяц назад
Real voice.
@abhimanyu3489
@abhimanyu3489 Месяц назад
ఆంధ్ర ప్రజానీకానికి 🙏🙏🙏చెబుతున్న...ఎవరు గెలిస్తే ఒకరిని అడుక్కునే పరిస్థితి నుంచి మనం ఒకడికి పెట్టే పరిస్థితి ఏర్పడుతుందో వారిని గెలిపించండి..... చదువుకున్న మూర్ఖులం కావద్దు.
@sailiasht3667
@sailiasht3667 Месяц назад
YCP
@chirupower3648
@chirupower3648 Месяц назад
​@@sailiasht3667420 ycheap worst 420 lucha jalagam jaffa gadu
@muralikrishna-iv4qk
@muralikrishna-iv4qk Месяц назад
అలా అయితే టిడిపి కే అందరూ vote వేసి గెలిపించలి
@MCT-xw2oz
@MCT-xw2oz Месяц назад
బాగా చెప్పారు సార్, నాకు సినీ నటుడిగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కానీ ఆయన రాజకీయాలపై అస్సలు సీరియస్ కాదు. ఆయనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు, కేవలం కొన్ని అంశాలను ప్రశ్నిస్తూ యువతను ప్రభావితం చేసేలా అనవసర ప్రసంగాలు చేస్తుంటారు. ఈసారి పిఠాపురంలో ఆయన గెలవాలని కోరుకుంటున్నాను, ప్రజలు ఏమి ఓడిపోతారో ప్రజలకు తెలియాలి, ప్రస్తుత ప్రభుత్వం పేద ప్రజల కోసం పనిచేస్తోందని, ఈ సెలబ్రిటీలందరూ గెలిచినా ఓడినా సంతోషంగా ఉంటారు
@Tejeswararao-hh9oe
@Tejeswararao-hh9oe Месяц назад
​@@MCT-xw2oz Brother atu tirigi etu tirgi pk garikey vote veyamani cheppinattu vundi...😂
@NadupuruLokesh
@NadupuruLokesh Месяц назад
టోపీ పెట్టుకున్న వ్యక్తి ఆవేశం చూస్తుంటే నవ్వొస్తుంది
@muralimohan977
@muralimohan977 Месяц назад
vaadu ycheapy volunteer bro
@raviperi3749
@raviperi3749 Месяц назад
Awesome
@sai4675
@sai4675 Месяц назад
2:56good words
@adityabulusu8461
@adityabulusu8461 Месяц назад
Genuine Talk Pawan will win clear
@puvvadatigers8072
@puvvadatigers8072 Месяц назад
మనలో మార్పు రాదు రా !
@Ytbe357
@Ytbe357 Месяц назад
Exactly manchivallaki sthanam ledu bro
@dvspavankumar1993
@dvspavankumar1993 Месяц назад
banisalaku ivvaru chance
@dawoodsana144
@dawoodsana144 Месяц назад
వాళ్ళు పేటియం డాగ్స్
@jagadishbabu8672
@jagadishbabu8672 Месяц назад
​@@dvspavankumar1993prajalaku Reddy dorale kavali, udigam cheyyadaniki.
@dvspavankumar1993
@dvspavankumar1993 Месяц назад
​@@jagadishbabu8672​ pavalaki kuda paniki rani vallaki vote veyyala?, prajalale vennipotu podiche Chandra Babu ki vote veyala?
@Ravi-mi8yh
@Ravi-mi8yh Месяц назад
Nice channel Good nijani matrame cheptunaruu
@mohancgr
@mohancgr Месяц назад
Total survey results 9-PK, 4-GEETHA, 2-NEUTRAL
@ARDENTPSPK2024
@ARDENTPSPK2024 Месяц назад
Vote FOR JANASENA - BJP - TDP alliance for a better ANDHRA PRADESH
@antipolitrics2479
@antipolitrics2479 Месяц назад
అవును ఈయన వాళ్ళ సంక నాకి మంచోళ్ళని సర్టిఫై చేసారు. అందరూ ఓట్లు వేసేయండి 😂😅 మేము యెర్రిపూకులూ... ఈయన మేధావి 😮
@SureshbabuJangam-sb9zw
@SureshbabuJangam-sb9zw Месяц назад
3party lu kalipivastunay antene neeku Ardamavvaleda
@Cityhunter9580
@Cityhunter9580 Месяц назад
​@@SureshbabuJangam-sb9zw yendhukante alliance clean sweep win chesi. Chetha ycp ni party kuda lekunda cheyatame diniki karanam. Ycp valla emi use ledhu AP ki worst party.
@basanisaikrishn3167
@basanisaikrishn3167 Месяц назад
పిఠాపురం కి కాబోయే M.L.A పవన్ కళ్యాణ్ గారు
@padmag5303
@padmag5303 Месяц назад
😊supper tgathayyagaru ❤
@prakashreddykasireddy5845
@prakashreddykasireddy5845 24 дня назад
re blue cap coming MLA of Pithapuram is Power Power Star no when can beet them See and watch on 4th june Jana sena is in Power ✊✊✊
@saipuppala6842
@saipuppala6842 Месяц назад
కల్యాణ్ గారికి ఒక అవకాశం ఇస్తే తప్పేమీ లేదు. ఒక పార్టీ ప్రెసిడెంట్ పోటీ చేయడానికి, సాధారణ పార్టీ లీడర్ పోటీ చేయడానికి చాలా తేడా ఉంది. కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వకుండా జనసేనను విమర్శించడం నైతికత కాదు.
@user-br5kj7yd2w
@user-br5kj7yd2w Месяц назад
Currect
@manojkorlam
@manojkorlam Месяц назад
Ayyo nijame kani gajuwaka lone veyali ...cast chusi ....marakudadhu
@saipuppala6842
@saipuppala6842 Месяц назад
@@manojkorlam మీకు తెలుసో లేదో,, రాష్ట్రంలో కాపులు లేని నియోజకవర్గం లేదు. ఇంకా చెప్పాలంటే, ఆంధ్రా జనాభాలో అన్ని కాపు వర్గాలు కలుపుకొని 27% ఉన్నారు. అంటే ప్రతి నలుగురు లో ఒకరు కాపు ఉంటారు. కాపులు ఎక్కువ శాతం ఉన్న నియోజకవర్గాలలో మొదటి స్థానం గాజువాక, రెండు భీమవరం. కానీ ఈ రెండిటిలో కూడా కళ్యాణ్ ఓడిపోయాడు. అలాగే పిఠాపురం ప్రజలు కాపులుకే పట్టం కడితే అక్కడ వర్మ గారు ఎప్పటికీ గెలవలేడు.
@SamineniGopal
@SamineniGopal Месяц назад
ఆ పింక్ షిరీ వాడిని గుర్తుంచుకోండి… ఆఫ్టర్ ఎలక్షన్ వాడిని పిలవండి మైక్ ముందుకి
@kishorsatya6968
@kishorsatya6968 Месяц назад
Yes
@profesoalov2033
@profesoalov2033 Месяц назад
Orey asal vadu mla avvadam kastam me mokalki malli cm anta😂
@theamigo8125
@theamigo8125 Месяц назад
Kalutundha😂 sainik😅
@swarajram4876
@swarajram4876 Месяц назад
Em peekadaniki pk sainika😂
@sbmkdancecrewamalabhatajkp7368
@sbmkdancecrewamalabhatajkp7368 Месяц назад
Ayithe pithapuraam lo è saari gelichedhi yevaru ankuntaru all people’s plz rply
@svrmurthy3121
@svrmurthy3121 Месяц назад
రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన పవనన్న కౌలు రైతు భరోసా. గ్రామగ్రామాన ఇదే చర్చ. గ్రామాల్లో ప్రజల గుండెల్లోకి గ్లాసు గుర్తు ముద్రైపోయింది. ప్రజల వద్దకే ప్రతి పైసా, పవనన్నతోనే ప్రగతికి భరోసా
@vishnuvardhanreddydesai616
@vishnuvardhanreddydesai616 Месяц назад
బిబిసి ప్రతినిధి కి ప్యాకేజి అదిరిందని తెలుస్తోంది.జర్నలిజం ను ఇలాంటివి...ఎక్కడో ఉన్న యాజమాన్యానికి వేళ్ళు దున్నేస్తున్నారు
@jagadishbabu8672
@jagadishbabu8672 Месяц назад
Package ku broker nuvva leka mi Jagananna? Brokerage commission entha tisukunnaru?
@vinaykumarm5076
@vinaykumarm5076 Месяц назад
Pk pk అంటే న్యూట్రల్ లేదంటే ప్యాకేజీ ఏమి మైండ్ సెట్ రా బాబు
@kksnstatus
@kksnstatus Месяц назад
Mari sakshi😂
@SURISREYA
@SURISREYA Месяц назад
Exactly 💯
@shivajimaharaj2847
@shivajimaharaj2847 Месяц назад
రెడ్డి గారు మీకు బజన చేసావాళ్ళు మాత్రం మంచోలు , మీమల్ని ప్రశ్న చేసావాళ్ళు అందరు ప్యాకేజీ అంటే ఎలా సార్ .
@pkrn7002
@pkrn7002 Месяц назад
I wish Kalyan garu, Jana Sena will win this time... In my capacity, I will give two jobs in my company or find a job in their area of interest or with my own money I will get them trained and put them in a job for two voters of pittapuram. This is the least i can do from Telangana.. all I ask is , Make kalyan garu win and alliance win elections. Om namo venkatesaya
@Anonymous19475
@Anonymous19475 Месяц назад
Let us make pavan pm of india
@alishaik4896
@alishaik4896 Месяц назад
Super anna
@pkrn7002
@pkrn7002 Месяц назад
Iam not saying this, just for sake of saying it ...I really mean it ...On June 4th I will reply back on this thread with my contact details. Shall stick to my word of finding a job for atleast 2 people from pittapuram and train in the skillset of their choice.
@prachip-mj8ll
@prachip-mj8ll Месяц назад
Gud initiative :)
@konamangaraju3346
@konamangaraju3346 Месяц назад
పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గారిదే విజయం. పిఠాపురం ప్రజలకు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ధన్యవాదములు చెబుతున్నారు. జై పిఠాపురం.
@satyaprasadgandi188
@satyaprasadgandi188 Месяц назад
అంతే...లిక్కర్ కే మన ఓటు...
@arigarajesh5454
@arigarajesh5454 Месяц назад
బిసిసి వారు పులివెందులలో కూడా ఇలాంటి ప్రజా సర్వే స్వీకరించవలసిందిగా
@bonusrinu470
@bonusrinu470 Месяц назад
పిఠాపురంలో ఈసారి Pk గెలుపును ఎవ్వడు ఆపలేడు
@ayodhyayodha9445
@ayodhyayodha9445 Месяц назад
కానీ ఆ గెలిచి ఏంటో స్పష్టంగా చెప్పండి.......
@mediacoin-rf3by
@mediacoin-rf3by Месяц назад
pitaapuram pilli gelustaadaa
@user-yh7ur8qb4h
@user-yh7ur8qb4h Месяц назад
Mee TDP valley vodistaru
@Sudeevarma
@Sudeevarma Месяц назад
బాబు నీ నమినొడు బాగుపటినడు చరిత్రలో లేదు , తక్కువ మెజారిటీ తో గడ్డు ఎక్కొచు
@ks9072
@ks9072 Месяц назад
Take care of Varma first
@NandruPrasadrao-rj6ij
@NandruPrasadrao-rj6ij Месяц назад
Jagan mohan Reddy గారు పథకాలు ఇస్తున్నాడు .కానీ తాను ఇచ్చే పథకాలకు మించి మద్యం,మరియు కరెంట్ రూపాన డబుల్ వసూలు చేస్తున్నాడు. ఇచ్చే పథకాలలో కరెంట్, మద్యం చేర్చ కూడా. లేబర్ చాలా నష్ట పోతున్నారు. రోజుకు 400 వందలు సంపాదిస్తే 300.వందలు మధ్యానికే ఖర్చు అవుతుంది. 50 రూపాయల క్వార్టర్ బోటెల్ 250 రూపాయలకి అమ్ముచున్నాడు. కార్మికుడు కష్టపడి రిలీఫ్ కొరకు కొంచం మందు తీసుకోవాలి అనుకుంటాడు,కానీ అధిక రెట్లు ద్వారా మరల వసూలు చేస్తున్నావు. అదియును కూడా రోగాలు వచ్చే మద్యం అమ్ముచున్నారు. మీ ప్రభుత్వం మరియు బడా బడా కాంట్రాక్టులను బాగు చేస్తున్నారు. పూర్వం గౌర్నమెంట్ డిపో సారాను అమ్మింది ,ఆరోగ్యవంతమైన సారాను చాలా తక్కువ ధరకు అమ్మింది. కానీ మీలాగా లేబర్ శ్రమను ,రక్తాన్ని పీల్చి పిప్పి చేయలేదు.
@SureshbabuJangam-sb9zw
@SureshbabuJangam-sb9zw Месяц назад
Jagan sir ki cheepamantaraa Meeshop lo konamani wine Alage mee brand s
@narasingaraoviyyapu9667
@narasingaraoviyyapu9667 Месяц назад
మందు తాగడం మానెయ్యి 😁😁😜
@vijaykatru9796
@vijaykatru9796 Месяц назад
Drink evaru taagamannaru sir. Health ki manchidi kaadu ani telisi kudaa
@chinnamessi9485
@chinnamessi9485 Месяц назад
Bro andaru ni la vundaru kada chala mandi roju antha kuli pani ki velli evng mandu tage vallu chala mandi vunteu party function ani ila chala vuntay ala ani aslu international brands a lekunda chala cheap manduluni ekkuva rate petti ammeyadam crct ga ​@@vijaykatru9796
@dasarisivadurgaprasad4978
@dasarisivadurgaprasad4978 Месяц назад
సినిమా లు చూడామణి ఎవరు చెప్పారు, కరెంటు వాడమని ఎవరు చెప్పారు , అన్నం ఎవరు తినమని చెప్పారు
@vijayatiyyagura9397
@vijayatiyyagura9397 Месяц назад
Babu tagudu gurichi kaka meeku vunde prayojanalu gurinchi alochinchali ,constuctive administration gurinchi matladandi
@NareshKumar-wz5cc
@NareshKumar-wz5cc Месяц назад
Super
@seetharamvalle9647
@seetharamvalle9647 Месяц назад
నా ఓటు pk కె ఎవడు ఎన్ని అనుకున్న కూడా ప్లీజ్, ఓట్ గ్లాస్ పిఠాపురం ప్రజలు
@prasanthkumarmukiri9789
@prasanthkumarmukiri9789 Месяц назад
పీటపురం ప్రజలరా jagartha pavangaru బట్టలు విప్పు తారు vote వేయకపోతే
@kiranmayeechoragudi9335
@kiranmayeechoragudi9335 Месяц назад
Nuvvu eyyalanukuntey eyyi... Pakkanodu evariki eyyalo salahalu ivvaku... Please antu.. Nuv fix ayav kada.. Okadiki eyyali ani Esko..... Pakkanodu kuda nilaney fix ayiuntaru ga... Nuv cheppakkarla
@viswakanth9002
@viswakanth9002 Месяц назад
Madhav gaari laaga kaadhu le ​@@prasanthkumarmukiri9789
@filmwonders8058
@filmwonders8058 Месяц назад
విచిత్రం ఏమిటంటే, 2019 లో అక్కడ గెలిచింది వైసీపీ పెండెం దొరబాబు, ఆయన గత 5 ఏళ్ళు ఏమి అభివృద్ది చేసాడు అన్నది అక్కడ ఎవ్వరు చెప్పటం లేదు, ఎంత సేపు జగన్ సంక్షేమ పథకాలు మాత్రమే చెబుతున్నారు. అలాగే పిఠాపురం , కాకినాడ ఎంపీ సీట్ పరిధిలోకి వస్తుంది. మరి 2009 లో వంగా గీత అక్కడ ఎమ్మెల్యే, అలాగే 2019 లో ఆవిడ అక్కడ ఎంపీ. మరి ఆవిడ ఎంపీ గా పిఠాపురంకు ఏమి చేసారో ఎవ్వరు చెప్పటం లేదు. కానీ తాను గెలిస్తే, పిఠాపురానికి ఏమి అభివృద్ది చేస్తానో, మొత్తం లిస్ట్ చెప్పిన పవన్ ను మాత్రం విమర్శిస్తున్నారు. పవన్ కు ఒక్క ఛాన్స్ ఇస్తే కదా తెలిసేది, పవన్ ఏమి చేస్తాడో.
@yesss7087
@yesss7087 Месяц назад
CM to MLA great
@smilingshot
@smilingshot Месяц назад
65% ప్రజల ఓటింగ్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఇంకా పెరగవచ్చు రానున్న రోజుల్లో
@Rams-wr3bt
@Rams-wr3bt Месяц назад
Next PM PK
@jayakiran5237
@jayakiran5237 Месяц назад
😂​@@Rams-wr3bt
@shankarmagapu4152
@shankarmagapu4152 Месяц назад
​@@Rams-wr3btnext PM kodi kathi jagan
@Subbupokanaati-dh6vf
@Subbupokanaati-dh6vf Месяц назад
@@shankarmagapu4152 ఈ విషయం మోడీ గారికి కానీ తెలిసిందంటే ఇప్పుడే మన జగన్ రెడ్డి మాయ పని అయిపోతుంది
@Rams-wr3bt
@Rams-wr3bt Месяц назад
@@shankarmagapu4152 Ledhu mana package star yeh
@naidusivaprasad22
@naidusivaprasad22 Месяц назад
Correct ga maatladaru andi ee padhakalu vallane roju vaari avasarala sarukulu rate perigipoyaayi
@tanoj7819
@tanoj7819 Месяц назад
Highest viewed video in BBC Telugu only because of PK
@chinnajansainik4794
@chinnajansainik4794 Месяц назад
Pawan kalyan gaaru winning
@sujipharma5811
@sujipharma5811 Месяц назад
Pk chi chi
@sunnypriya543
@sunnypriya543 Месяц назад
Thu PK Gadu Min Ward member ga kuda gelavaledu
@krishnarjunakrishanarjuana4144
@krishnarjunakrishanarjuana4144 Месяц назад
Tailor గారు చాలా చక్కగా చెప్పారు
@rajproton
@rajproton Месяц назад
​@@Thanks..Namastheఅందుకే బానిస లు అనేది మిమ్మల్ని
@anilcreativearts4643
@anilcreativearts4643 Месяц назад
కూటమి లో లేకుండా ఉంటే వాల్యూ ఉండేది అన్నా...
@subrahmanyamvadaparti6209
@subrahmanyamvadaparti6209 Месяц назад
ఇద్దరు pytm వర్కర్స్ తప్ప అంతా బాగా మాట్లాడారు
@pavan2239
@pavan2239 Месяц назад
Ah eddaru valunteer job lo vunnaru mari
@muralimohan977
@muralimohan977 Месяц назад
yes
@thatinaidu5826
@thatinaidu5826 Месяц назад
😂😂
@ashokram343
@ashokram343 Месяц назад
adhe gaa vaadu endho vanga Geetha daily akkade deyyam ayyi tirugutundhi ani 😂😂
@cgkumarkumar5252
@cgkumarkumar5252 Месяц назад
ఎడ్యుకేషన్ అయినా తర్వాత అడుక్కుతినాలా... ఉద్యోగకల్పన లేని పాలన ఎందుకు... బటన్🖲️ నొక్కమంటే one ఇయర్ పిల్లాడు కూడా నొక్కుతాడు.... దానికి CM పదవే అవసరం లేదు.... Jaihindh 🇮🇳🇮🇳🇮🇳
@suryanarayanadoddavarapu2597
@suryanarayanadoddavarapu2597 Месяц назад
Cbn వస్తే ఇంటికి 2ఉద్యోగాలు
@andhraabbayee8349
@andhraabbayee8349 Месяц назад
Super
@antipolitrics2479
@antipolitrics2479 Месяц назад
చదువు జ్ఞానం కోసమే అడుక్కు తినడానికి కాదు... ఈయన పెద్ద పోటుగాడు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి 😂 నీలాంటి వాళ్ల వల్ల సంక నాకిపోతోంది ప్రతీది నోటికాడికి తెచ్చి ఇస్తే బతుకుతారు లేకపోతే గవర్నమెంట్ మీదనో లేక జగన్ మీద పడుతారు 😮
@antipolitrics2479
@antipolitrics2479 Месяц назад
అది బట్టున్ కాదు, కొన్ని లక్షల మందికి భరోసా... చిన్న పిల్లోడు నొక్కే బుట్టున్ వేరే 😂
@Bura_gunta
@Bura_gunta Месяц назад
Cbn 14yrs lo yenni jobs echaadu
@mukthapuramparthu3942
@mukthapuramparthu3942 Месяц назад
పిఠాపురం ప్రజలు ఉన్న జ్ఞానం రాష్ట్రం లో అందరూ గమనించాలి కల్మషం లేని మనుషులు
@OpenBook00
@OpenBook00 Месяц назад
6:38 😂😂😂😂 ekkadoo chusinatlu undeeee 😂😂😂😂
@WeforJesus
@WeforJesus Месяц назад
😂😂😂😂Gurthupattam
@Shasshank777
@Shasshank777 Месяц назад
పవణ్ కళ్యాణ్ నీ కొజ్జా అని తిట్టినా మహాతల్లి😂😂😂
@nil441
@nil441 Месяц назад
Total ga పిఠాపురం lo జనసేనా. జంఢా ఎగరభోతుంథి 😮, 10 mandi lo 7guru jsp ki vestam ani cheparu
@rajproton
@rajproton Месяц назад
BBC మరో పచ్చ ఛానల్ ఆంధ్రలో. ఈనాడు తో దోస్తీ... 😂😂😂😂😂
@user-cq1fc3lj2m
@user-cq1fc3lj2m Месяц назад
Gelichi yem pikuthaadu shootings ki velipothadu ga
@nil441
@nil441 Месяц назад
@@user-cq1fc3lj2m gelvkpote పిఠాపురం ప్రజలు కర్మ అవే బతుకులు మారవు
@Rams-wr3bt
@Rams-wr3bt Месяц назад
@@nil441 Gelisina yem maravu bro already he was in power indirectly alliance with TDP meeru cinema edho oochinchukunatunaru and inka tana cinemalu tanu choosukuntaru Balaiah laga.
@Rams-wr3bt
@Rams-wr3bt Месяц назад
@@Thanks..Namasthe Sontha babi ne evaru lepesaru bro nuvvu yemaina choosava inka PK 1 lakhs ichadu enduku ichadu politicals ambitions unnai anduke anthaku mundhu enduku ivale ledhu
@haribabukalluri3058
@haribabukalluri3058 Месяц назад
Kg కందిపప్పు 170 షాప్ లో ఇప్పుడు. రేషన్ వ్యాన్ లో కందిపప్పు ఇవ్వడం మానేశారు. అలాగే మోడీ ఉచిత రైస్ మాత్రమే ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ రైస్ ఇవ్వడం లేదు
@rajproton
@rajproton Месяц назад
అందుకే అజ్ఞాని చదువుకో. బానిస పని మానేసి జ్ఞానం వస్తుంది
@kcr1-ve7fm
@kcr1-ve7fm Месяц назад
arey all over india perigai ra gutle ne lanti chaduvu rani vallu..valle a package star tirugutunnadu
@NaveenKumar-ug4tj
@NaveenKumar-ug4tj Месяц назад
​@@rajprotonmundhu nuvvu chusuko raa paytm 😂😂
@amarnaththathapudi2651
@amarnaththathapudi2651 Месяц назад
TS lo kuda ade rate
@user-mw4nv4iu7f
@user-mw4nv4iu7f Месяц назад
Paytm karo ​@@rajproton
@satyasatya8414
@satyasatya8414 26 дней назад
Pink shirt tammudu🎉🎉🎉🎉
@KLaxmanRaoKLaxmanRao-fd5pz
@KLaxmanRaoKLaxmanRao-fd5pz Месяц назад
Super super ❤❤❤❤❤
@yrajesh136
@yrajesh136 Месяц назад
ఒక రోగి కి కొత్త బట్టలు,కొత్త చెప్పులు,మోకని పౌడర్ రాసి కూర్చొపెట్టి బాగున్నాడు కదా,అని చెప్పడానికి , అదే రోగి కి ట్రీట్మెంట్ చేయించి ఆకలి తీర్చడానికి ఎంత తేడా ఉందో e govt lo అమలు చేసే స్కీమ్స్ అలానే ఉన్నాయ్, స్కూల్స్ కి పైకి మేకప్ చేస్తే సరిపోదు చదువు చెప్పడానికి టీచర్లు ఉండాలి ,నెలకి 5k తీస్కున్నవాలకు,150 క్వార్టర్ బాటిల్స్ గలకి పై పై మెరుగులే కనిపిస్తాయి
@_natureisgod
@_natureisgod Месяц назад
4:17 very knowledgeable person 🥰🔥
@user-lv6ex4cc3p
@user-lv6ex4cc3p Месяц назад
Jai Durga maa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@siddukiddoo
@siddukiddoo Месяц назад
That 250 rupees quarter was personal 🤙🏻🤣
@chaitanyaraavi4568
@chaitanyaraavi4568 Месяц назад
Pk 90k+ majority pakka ❤
@ksdnsdkumar1375
@ksdnsdkumar1375 Месяц назад
Do you even have vote ?
@Rocky-fk5kj
@Rocky-fk5kj Месяц назад
1.50lac majority pakka CM Pavan🎉
@nagasekharreddy8180
@nagasekharreddy8180 Месяц назад
​@@Rocky-fk5kj Mararu meeru
@jettisatyanarayana3318
@jettisatyanarayana3318 Месяц назад
.karona time vere cm aite ap lo janabataggunu
@profesoalov2033
@profesoalov2033 Месяц назад
​@@Rocky-fk5kjorey erripuka 2 lakhs lo 1 lakhs vanga geeta lagutundi
@user-qm1nk9ri8e
@user-qm1nk9ri8e Месяц назад
ఈ సారి నా ఓటు గ్లాస్ గుర్తు కే ❤
@antipolitrics2479
@antipolitrics2479 Месяц назад
నోటా గ్లాస్ రెండు ఒక్కటే 😅
@rajeshv-xs7kc
@rajeshv-xs7kc Месяц назад
package star sontha illu ekada vundhi..vadini chithu chithu ga vodinchali
@chinnamsrinivasarao3632
@chinnamsrinivasarao3632 Месяц назад
గ్లాసు గుర్తు పెట్టుకోవాలి.. పవన్ కళ్యాణ్ గెలవాలి
@jeevan-wh2hc
@jeevan-wh2hc Месяц назад
Jai janasena​@@rajeshv-xs7kc
@Lokesh-xk6jw
@Lokesh-xk6jw Месяц назад
Covid taruwatha country mottam rates increase ayyayi and gas rate central control chestundhi state kadu
@venukolli9496
@venukolli9496 Месяц назад
3:56👏
@vsatysaivsatysai8510
@vsatysaivsatysai8510 Месяц назад
హాయ్ జనసేన జై పిఠాపురం నుంచి టిడిపి జై బిజెపి
@vivanm7008
@vivanm7008 Месяц назад
10 years nundi padavi unna lekapoina poraduthunnadu pk.. Pitapuram prajalu pk ni gelipistharu...
@Ravikumargangoli
@Ravikumargangoli Месяц назад
అవును చంద్రబాబు గురించి పోరాడు తున్నాడు
@Bhaskar1309
@Bhaskar1309 Месяц назад
10 year నుండి పార్టి అమ్ముకున్నడుగా
@SureshbabuJangam-sb9zw
@SureshbabuJangam-sb9zw Месяц назад
Pk ki padavi lekapoina package vastundhi gas Nv badha padaku raa
@hanumanthuramacharan610
@hanumanthuramacharan610 Месяц назад
పోరాటం అంటే అర్ధం తెలుసా అసలు నీకు
@tavisisravan3387
@tavisisravan3387 Месяц назад
True
@kannan6819
@kannan6819 Месяц назад
The man feels the liquor prices have increased and isn't considering stopping or saving money for his family.
@santhoshkumarpatel2916
@santhoshkumarpatel2916 Месяц назад
Telangana - We need development and jobs , irrigation facilities, no corruption, industrial development. Andhra Pradesh - Free, Free Free...we want free.... This is the reason for separation of state.
@sharankumarkayala7309
@sharankumarkayala7309 Месяц назад
Congress em cheppi gelichindhi
@kalkijackson2890
@kalkijackson2890 Месяц назад
కేంద్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్ర అభివృద్ధి కి డబ్బు కేటాయిస్తే అవి మొత్తం కాక అప్పులు తెచ్చి తాకట్లు పెట్టి పధకాలు పెట్టడం, పెట్టమాను తప్పూ లేదు ఆదాయం లేకుండా ఎలా ?
@chaitanyachaitu1463
@chaitanyachaitu1463 Месяц назад
3:32 👍
@supriyabattepati9176
@supriyabattepati9176 11 дней назад
Happy children's day anna😂
@Ramanagasai
@Ramanagasai Месяц назад
Good balanced footage 😁 @bbc
@-durga-bs5no
@-durga-bs5no Месяц назад
Hope 2024 will be good days for andhrapradesh ❤❤❤🎉🎉🎉🎉
@user-se5ye1gy7i
@user-se5ye1gy7i 23 дня назад
మందు పెరిగిందని బాధపడుతున్నావు కానీ పిల్లలు భార్య బాధపడతారు అని లేదా తాగడం మానేయ్ నీ ఆరోగ్యానికి మంచిది
@vamsikrishna6406
@vamsikrishna6406 Месяц назад
2:50
@NadupuruLokesh
@NadupuruLokesh Месяц назад
హమ్మయ్య బీబీసీ వీడియో వచ్చింది సంతోషం
@naveensharma.8794
@naveensharma.8794 Месяц назад
అసలు తాగాను అని మాత్రం అనడం లేదు. ఈ మనిషి...
@dr.madanmcs3936
@dr.madanmcs3936 Месяц назад
Pithapuram voters to decide wanted Dy CM or a direct CM
@user-yz2zt6ud3s
@user-yz2zt6ud3s Месяц назад
Jai.pavan Jai janasena
@bujjibalu5045
@bujjibalu5045 Месяц назад
Cap and Pink shirt brother కూడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్
@adv.satyanarayana3787
@adv.satyanarayana3787 Месяц назад
పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు... ప్లీజ్ ఓట్ ఫర్ టీడీపీ & జనసేన 🙏🏽🙏🏽🙏🏽
Далее