చాలా బాగా చెప్పారు సార్ మాజీ పోలీస్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ గారి కోసం మా అభిమానంలో అందరిలో కూడా మీరు చెప్పిన ఆలోచన ఉంది మీరు చెప్పింది కంపల్సరిగా పవన్ కళ్యాణ్ గారు పాటించాలి పవన్ కళ్యాణ్ గారికి మంచి సెక్యూరిటీ ఇవ్వాలి
నాకు తెలిసి pawan కు india మొత్తం పేరు వచ్చింది యెందుకు అంతే నరేంద్ర మోడి గెలుపుకు కీలక పాత్ర పోషించాడు, మోడీ మీద ఉండే శత్రువులు పవన్ ను టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది జాగ్రత్తగా ఉండాలి, మరియు pm కూడా ప్రొటెక్షన్ కల్పించాలి
పవన్ కి మరణం లేదు ఎవడు ఎన్ని కథలు పడ్డా అది జరగదు... అతను కారణ janmudu.... మరణాన్ని శాసించగలరు... అమ్మ అండగా వుంది.... ఎవరూ భయపడకండి...ధర్మం వున్న చోట మరణం వుండదు ❤
No one can touch or create any problem to Pavan garu....very true nijayathi Aina Pavan garu but ma aaishu posukoni he should live life long.... Pavan lanti vallu chala aruduga untari ...elanti variki Durgamma andadandalu untayi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Pawan sir ki emanna aithe ganuka aandhra "" sarvanashanam aipoddhi aa paapam kuuda urike poodhu enntiki oka dhikkuleni edarilaaga maaripoddhi " aandhra people be careful pawan sir chaala avasaram janalaki please careful police please save me pawan sir family members please carefull thanani jagratthaga ga chusukondi pawan sir mireppudu 💯 years baavundali 🙏 🙏 lovuu sir mi Abhimani I'm in thelangana aandhra janalaki oka dhevudicchina varam pawan sir
రంగా గారి కి పేరు వస్తుంది అన్నీ, విల్లా మానుగడ రాజకీయం, కులం కోసం చంపారు, పవన్ కళ్యాణ్ గారు మాస్ ఫాలింగ్ వున్న స్టార్, లీడర్,రాజకీయంగా మంచిపేరు వచ్చింది గుంట నక్కలు అన్నీ కలుస్తా యీ , వల్ల కులం ,అధికారం ,రాజకీయం మానుగడ కోసం అంతకైన తెగిస్తారు , ఆ నక్కలు ప్రజలందరికి తెలుసు కళ్యాణ్ గారు 2014 గెలిపించక ఏమి వగించారు, 2019 తరవాతా వాగినోళ్లు అందరు ఒక్కటే ఆ భగవంతుడు వునాడు, కాలం సమాధానం చెబుతుంది, నక్కలు..... మికు చరిత్ర గుర్తు చేస్తుంది కాలం.
Andhra politics ki Andhra janala situation entha dhaarunamgga avuddhi mimmalni kaapaddaniki evvaru ika mundhuku raaru miru sarvanashanam aipotharu .. raaja Shekhar reddy garu rangga garu evarithe janallo oka nammakam thecchukunttaro vallani champi mari politics chesthunnaru chi siggu padali .... kaani edhanna theeda jarigithe mathram Aandhra charithralo eka baavupadadhu puttagathulu undavu asalu Andra oka shem less chi ...... chiranjivi garu raam charan garu sai dhram tej miree jagratthaga chudandi