కొత్తగా వ్యవసయం చేసేవాళ్ళు పవర్ టిల్లేర్ తిస్కోవల ట్రాక్టరు టిస్కోవల ? బాగా ఆలోచించి తిస్కోంది డబ్బులు ఊరికే రావు //before buying tiller watch' this wich one is best tiller or tractor
దీన్ని పవర్ టిల్లెర్ అనరు,పవర్ వీడెర్ అంటారు...చిన్న కమతాలు వున్న వాళ్లకి 15 or 18 hp పవర్ టిల్లెర్ చాలా ఉపయొగకరం...maintenence చాలా తక్కువ....ఒక 2 లేదా 3 ఎకరాలు వున్న వారు దమ్ము ఐన తరువాత అక్కడే ఉంచి చేను ఒక దగ్గరకు చేర్చుకోవడం చేసుకోవచ్చు.... ముఖ్యంగా త్రొవ లేని కమతాలుకి అత్యంత ప్రయొగకారిని....