మనం ఓల్డ్ ట్రాక్టర్ కొనేటప్పుడు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలను నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకుంటున్నాను #Mahindra #Swaraj #Kubota #captain #alltractors
100% కరెక్ట్ సమాచారం అందించారు అన్న గారు...... 🙏🙏 యాంత్రీకరణ ద్వారా వ్యవసాయం చేయదలచిన చిన్న , సన్నకారు, మధ్యతరగతి రైతులకు ఈ వీడియో చాలా ఉపయోపడుతుంది. Thank u.
అన్న మీ వీడియో usefull ga వుంది మాది కృష్ణ జిల్లా పామర్రు మండలం ఆంధ్ర ప్రదేశ్ మా అన్నయ్య వరి గడ్డి విజయవాడ లాంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో వరిగడ్డి వేరే వల్ల ట్రాక్టర్ ద్వారా తొలుత ఉంటాడు కూలికి ఇప్పుడు సొంతంగా అదే పని చేసుకుందాం అనుకుంటున్నాడు అయితే సెకండ్ హ్యాండ్ లోనే కొనుక్కోవాలి అనుకుంటున్నాడు కొత్తది తీసుకునే బడ్జెట్ లేదు అందువల్ల ఎంతలో తీసుకుంటే బాగుంటుంది అంటారు సలహా చెప్పండి
Hai sir, Good morning. WDC solution and Neem oil rendu oke dhaggara kalipi spray cheyyoccha. WDC lo unde bacteria ku neem oil valla edhanna effect avuthundhaa.
అన్నా మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మాకు పది ఎకరాల భూమి ఉంది అందులో మేము సొంతంగా వ్యవసాయం చేస్తాం నాకు లక్ష లోపు ఒక ట్రాక్టర్ తీసుకోవాలని ఉందన్నా