Тёмный

పాండురంగ విఠలుడి పాట ఎంత గొప్పగా పాడారో | Gita Jayanthi Mahotsav 2021 |Gangadhar Shastri |BhakthiOne 

BhaktiOne
Подписаться 1,5 млн
Просмотров 586 тыс.
50% 1

పాండురంగ విఠలుడి పాట ఎంత గొప్పగా పాడుతున్నారో.. తన్మయత్వంలో జెడీ లక్ష్మీ నారాయణ..
Bhagavad Gita founder Gangadhar Shastri Garu speech at Gita Jayanthi Mahotsav 2021, Chikkadpally, Hyderabad, Telangana. Geetha Jayanthi Mahotsavam at Sri Thyagraya gana Sabha, Chikkadapally Hyderabad. #GitaJayanthiMahotsav2021 #BhakthiOne
#TeluguBhaktiVideos
#GitaJayanthiMahotsav2021.
#JDLakshminarayanaSpeech
#GangadharShastriGhanaghanasundaraSong
#GhanaghanasundaraSong
#TeluguBhaktiVideos

Опубликовано:

 

15 дек 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 500   
@krishnavgopalgorugantu5313
@krishnavgopalgorugantu5313 Год назад
గౌరవ శ్రీ గంగాధరశాస్ర్తీ గారికి , మంచి స్వరం... మంచి మాట ...మంచి మనసు... మంచి భావవ్యక్తీకరణ ...గల శ్రీ J.D. Lakshminarayana గారికి హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏
@kunchaprabhavathammamemori8313
💐🇮🇳📡🐚🙏
@sundarivaddadi1904
@sundarivaddadi1904 Год назад
Character and personality matters the good ness after seeing the name and person is most important.....JD sir and Gangadhara Sastry garu..both legends at one place.. Awesome
@t.janardhanarao09tjrs41
@t.janardhanarao09tjrs41 11 месяцев назад
గురువుగారు బాగా పాడి వినిపించారు ధన్య వాదములు నమస్తే
@varungudipudi
@varungudipudi 11 месяцев назад
S
@annavaramvenkatram5484
@annavaramvenkatram5484 8 месяцев назад
​@@sundarivaddadi1904 2:34
@user-xs1ul3dn6t
@user-xs1ul3dn6t 5 месяцев назад
నిజంగా ఘంటసాల గారు పడినట్టు గా ఉంది మీకు పాదాభివందనం
@krishnamurthy7879
@krishnamurthy7879 Месяц назад
గంగాధర శాస్త్రి గారికి నా శతకోటి వందనములు ఆ శ్రీకృష్ణ భగవానుని గురించి మీరు చెప్తుంటే మా శరీరం పులకరించిపోతుంది
@nissankararaojyothirmayi1079
ఈ పాట ఘంటసాల గారు పాడిన అంత అద్భుతంగా ఉంది
@ramanak.v.192
@ramanak.v.192 11 месяцев назад
గంగాధర శాస్త్రి గారు అదృష్టవంతులు గంటసాల లాంటి మధుర మైన గొంతు కలిగి ఉండడం, గీతను ఆలపించడం రెండూ గొప్పవి.
@lakshminarasimham5634
@lakshminarasimham5634 11 месяцев назад
శ్రీ గంగాధర శాస్త్రి గారి సుమధుర స్వరం, ఉన్నతమైన మహా పురుషుడు శ్రీ JD గార్ల భక్తి పారవశ్యం, చూసి, విని తరించటం, మా భాగ్యం మరియు అదృష్టం.
@umamaheswari8174
@umamaheswari8174 10 месяцев назад
ఘంటసాల గారు పాడినట్టే ఉంది శతకోటి పదాభి వందనాలు మీకు 🙏🙏🙏🙏🙏
@rajyalakshmimandava191
@rajyalakshmimandava191 11 месяцев назад
హరే కృష్ణ గంగాధర శాస్త్రి గారు మీ ఫాలోవర్ గా ఉండటం కృష్ణ భగవానుడు మాకిచ్చిన సువర్ణవకాశంగా భావిస్తున్నాను హరే కృష్ణ
@kapakayalasita8235
@kapakayalasita8235 11 месяцев назад
గంగాధరశాస్రి గారికి నా శతకోటి నమస్క్రరాములు
@rajkumargonimathala7805
@rajkumargonimathala7805 Год назад
జేడీ లక్ష్మీనారాయణ మార్గంలో మీరు ప్రజలకు మంచి చెయ్యండి మీకు చాలా మీరు రాజకీయాలకు అన్ఫిట్ ఈ మార్గం మీకు చాలా మంచిది మీకు తృప్తి కలుగుతుంది
@lathareddy9237
@lathareddy9237 Год назад
జైహో గంగాధర శాస్త్రి గారు 🙏🙏జైహో జెడి లక్ష్మీ నారాయణ గారు 🙏🙏👏👏
@kameswararao6872
@kameswararao6872 Год назад
నా కళ్ళల్లో నీరు తిరుగుతోంది...జయహో ఘంటసాల .జై హొ గంగాధర్ శాస్త్రీ గారు..జయహో జేడీ గారూ
@ontelakamalakarrao6563
@ontelakamalakarrao6563 Год назад
Very very god 8kamalakar rao
@ashokraju944
@ashokraju944 Год назад
Singer Ramakrishna not Ghantasala
@muralidharrajukucharlapati9702
@muralidharrajukucharlapati9702 10 месяцев назад
@@ashokraju944 Singer - Sri Ghantasala garu and Music Director - Sri Adi Narayana Rao garu 🙏
@ashokraju944
@ashokraju944 10 месяцев назад
@@muralidharrajukucharlapati9702 Great song, thanks for your information
@srinin4600
@srinin4600 Месяц назад
@@ashokraju944 Singer is Ghantasala mastaru, in original rendition
@bhagat7927
@bhagat7927 11 месяцев назад
గంటసాలగారు గంగాధర శాస్త్రి గారిలోస్వరప్రవేశము సేశారా!అద్భుతం, మహాద్భుతం శాస్త్రి గారికి పాదాభివందనం
@prasadpnsc555
@prasadpnsc555 Год назад
మీ గానం మధురం, అద్భుతంగా ఉంది. శ్రీ గంగాధర్ శాస్త్రి గారు ! ధన్యవాదాలు. జె.డి.లక్మీనారాయణ గారు మీ సేవలు ఆంధ్రా రాష్ట్రాన్ని కి కావాలి.
@bangarujagannadham7277
@bangarujagannadham7277 11 месяцев назад
మధురంగా పాడుతున్న శ్రీ గంగాధర్ శాస్త్రి గారి కి, ఆస్వాదిస్తున్నా శ్రీ జేడి. లక్ష్మినారాయణ గారి కి ధన్యవాదాలు.
@chagantiyakaiah6177
@chagantiyakaiah6177 3 месяца назад
Honorable JD Laxminarayana sir and Gangadhara shastri both are you YUGA PURUS HULU 🙏💐💐
@sarojapasham1078
@sarojapasham1078 6 месяцев назад
Ghantashala Venkateswara Rao gaarini gurtuku tepinchaaru dhanya vaadamulu landi meeku gangaghara shastri gaaru
@VaraYanabathina-wh5dt
@VaraYanabathina-wh5dt 11 месяцев назад
ఈ పాట వింటుంటే మనస్సు భక్తి తో పులకించి పోతుంది గురువుగారు, JD garu నేను మీ అభిమానిని sir 🙏
@prasadyvl2995
@prasadyvl2995 11 месяцев назад
'గంగాధర ఘంటసాల ' గారికి పాదాభివందనాలు ❤
@garapatisatyanarayana6482
@garapatisatyanarayana6482 11 месяцев назад
జై హో గంగాధర్ సార్ వాయిస్ చాలా బాగున్నది
@seelabramhaiah5191
@seelabramhaiah5191 5 месяцев назад
*****very best.song.of.sri.panduranga.swamy.and.also.nice.swaram.thanks.to.sri.gangadhara.gariki*****
@anantharamulub9191
@anantharamulub9191 Год назад
మాటల్లేవ్ ఎంత మధురం మధురం మధురం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@panditnarayani9009
@panditnarayani9009 7 месяцев назад
సరస్వతి పుత్రుడికి కోటి కోటి padabhivandanalu
@shivag7246
@shivag7246 Год назад
గురువుగారు గంగాధర శాస్త్రి గారికి జేడీ లక్ష్మీనారాయణ గారికి మా హృదయపూర్వక అభిందనలు సార్ రాజకీయాల కంటే భక్తి సాగరంలో ఎంతో ఆనందం ఉంది సార్
@kkirankumar4767
@kkirankumar4767 Год назад
చిన్నప్పుడు ఈ పాట విని నాకు తెలియకుండానే పాండురంగ కృష్ణునికి భక్తుడు అయ్యాను... All time favourite song 🙏
@kondalreddynomula222
@kondalreddynomula222 Год назад
Very good brother🙏🙏🙏
@srigowri992
@srigowri992 Год назад
ప్రస్తుత గాన గంధర్వులు మీరే శాస్త్రి గారు ప్రణామాలు🌷🌷🙏🙏🌷🌷
@srinivasgujja6837
@srinivasgujja6837 Год назад
గంగాధర్ శాస్త్రి గారు మీ గానం మధురం. మీరు ఇప్పుడు ఉన్న యువతరానికి ఆలోచింపచేసే ప్రసంగాలు ఇవ్వాలి
@ramchandraprasadalapati6070
@ramchandraprasadalapati6070 7 месяцев назад
Gangadharudu pulakiste ilanti manchi patalu vastai.❤
@srigowri992
@srigowri992 Год назад
గౌరవనీయులు శ్రీ లక్ష్మీనారాయణ గారి కి నమస్కారాలు🌷🌷🙏🙏🌷🌷
@nagarajut7058
@nagarajut7058 Год назад
భగవద్గీత ఫౌండేషన్ వారు శ్రీ గంగాధర్ శాస్త్ర మనస్ఫూర్తిగా అభినందనలు పాదాభివందనాలు
@sudarshanbejjawar5109
@sudarshanbejjawar5109 11 месяцев назад
నేను ప్రపథమంగా ఈ భక్తిభావం వినగానే నేను అప్రయత్నముగా ధ్యాన స్థితికి వెల్లి తన్మయత్వం ధన్యుడనయ్యాను. జయహో ఘంటసాల గారు, వారి గానామృతమును సజీవ పరుస్తున్న గంగాధర శాస్త్రి గారు. మీ సంగీతం అమరం,అతులం, అమోఘం!!
@dasjella6815
@dasjella6815 Год назад
అతి ఆవేశంతో మాట్లాడే శర్మ గారు ఘణా ఘణ సుందరా ----బాగా గానం చేశారు - అభినందనలు
@kishanbhusani2344
@kishanbhusani2344 10 месяцев назад
Jayaho, Shastrigaru
@prasadbhasuru8867
@prasadbhasuru8867 Год назад
భక్తి ప్రభావిస్తే ఇలాంటి తన్మయత్వం మాక్కూడా ప్రసాదించారు గంగాధర శాస్త్రి గారు. ధన్యులు నేనున్నూ ధన్యుణ్ణయ్యా. 🙏
@ramdasd9055
@ramdasd9055 8 месяцев назад
గౌరవనీయులైన గంగాధర్ శాస్ట్రీ గారికి నా హృదయ పూర్వక హృదయాంజలి. మీ voice స్వరం అమృతం. మీకు కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏.
@vijayakumar4435
@vijayakumar4435 11 месяцев назад
Jd lakshmi narayanagaru sir me fan sir me seva karnataka long kamala sir🎉🎉🎉
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 11 месяцев назад
ఎంత గొప్పగా పాడారు 👏👏
@mahalaxminandigam5304
@mahalaxminandigam5304 Год назад
JD Laxmi Narayana మరియు Ganga Dhara Sashtri గార్లను ఒకటే వేదికపై చూడడం చాలా సంతోషంగా వుంది. ఇద్దరి అభిమానులను ఇలా ఒకటే వేదికపై సందర్శన అధ్బుతం.🙏🙏
@kamalakarpadam107
@kamalakarpadam107 Год назад
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే🙏🙏🙏🙏🙏
@vijayakumarkarri2503
@vijayakumarkarri2503 Год назад
శ్రీ గంగాధర శాస్త్రి గారికి హృదయపూర్వక అభినందనలు!🙏
@t.janardhanarao09tjrs41
@t.janardhanarao09tjrs41 11 месяцев назад
బాగా పాడి వినిపించారు మీకు ధన్య వాదములు నమస్తే నమస్తే
@user-zi9fz3ew4c
@user-zi9fz3ew4c Год назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@kvsraju7039
@kvsraju7039 Год назад
ఆహా... ఏమి గాణమాధుర్యం... గానామృతాన్ని గ్రోలి తరించాను. గంగాధర శాస్త్రి గారికి ధన్యవాదములు 🙏🙏
@seshasairajud
@seshasairajud 10 месяцев назад
🙏
@ramuluch9785
@ramuluch9785 Год назад
గంగాధరశాస్త్రి గారికి శతకోటి వందనాలు....
@appalacharyulub1540
@appalacharyulub1540 Год назад
గౌరవ శ్రీ గంగాధర శాస్త్రి గార్కి ధన్యవాదములు 🙏🙏🙏🏆🙏🙏🙏
@appalacharyulub1540
@appalacharyulub1540 Год назад
అలాగే J D లక్ష్మీనారాయణ గార్కి కూడా ధన్యవాదములు 🙏🙏🙏🏆🙏🙏🙏
@talariseetharamulu1160
@talariseetharamulu1160 Месяц назад
We may welcome him as a play back singer in Telugu film Industry.Good luck Sir. Excellent voice.
@kvswamyswamy6591
@kvswamyswamy6591 Год назад
శ్రీ గంగాధర శాస్త్రి గార్కీ అభినందనలు
@UshaRajavaram
@UshaRajavaram Год назад
గంగాధర శాస్త్రి గారూ! మీ వంటి పెద్దవారిలో ఒకప్పుడు రవీంద్రభారతి స్టేజ్ పై కలిసి మానవుడే మహనీయుడు పాడిన అదృష్టం నాది 🌷🙏🌷 దేవుడికి మీరు ఘంటసాల భగవద్గీత తో అంకితం అయినందుకు అభివందనములు 🌷🙏
@krishnareddybillapati6975
@krishnareddybillapati6975 Месяц назад
🙏🙏🙏 Danyavadamulu Gangadara Shastri Garu 👍🙏🙏🙏
@venkataramanac3663
@venkataramanac3663 Год назад
Gantasaala manasa పుత్ర Gangadharaa Hat's off TO YOU మీ సాధన నిబద్ధత అమోఘం adweetiyam అమృతము TAGUTUNNA feeling
@shivanandalaharisowndaryal1976
Sri gurubyonamaha 🔯🙏🕉
@ukrishnayya5703
@ukrishnayya5703 Год назад
గౌరవ శ్రీ గంగాధర శాస్త్రి గారికి ఘంటసాల లాగే చాలా అద్భుతంగా పడుతున్నారు ధన్యవాదాలు సార్ జేడీ లక్ష్మీనారాయణ గారికి కూడా ధన్యవాదాలు
@gbr9615
@gbr9615 Год назад
గౌరవ శ్రీ గంగాధరశాస్త్రి గారు, శ్రీ జేడీలక్ష్మీనారాయణ గారు ఎంతో విధ్వత్ సంపన్నులు. వారివాక్కులు సర్వ జనులకు జ్ఞానవెలుగు ప్రసాదించు గాక. ఆ జనుల జ్ఞానం సమాజానికి మేలు కలుగు గాక. 👌👆🙏🇮🇳
@lathareddy9237
@lathareddy9237 Год назад
చాలా మంచి ప్రసంగం సార్,ఇప్పుడు సమాజానికి ఇలాంటి ప్రసంగం కావాలి సార్.🙏🙏
@prasannaiit3571
@prasannaiit3571 Год назад
🙏
@veedalaravindranath7923
@veedalaravindranath7923 Год назад
ఇద్దరూ మహానుభావులు భారత దేశంలో పుట్టడం మన అదృష్టము.
@Anantharamulu.
@Anantharamulu. Год назад
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారి పాదములకు నమస్కారములు శుభోదయం సూర్యుడు ఉదయించే వేళ ఆనందం పరమానందం సుమధుర గానం చనుగొ మూల గ్రామం వికారాబాద్ జిల్లా🙇‍♀️🙇‍♀️🙏🙏🙏
@hariharangupta2914
@hariharangupta2914 11 месяцев назад
MA villege shivareddy pet
@kanaparthigopalakrishna9805
నమస్కారమండి గంగాధర శాస్త్రీగారూ అచ్చం ఘంటసాల గారు పాడు తున్నట్టు ఉంది అయ్యా! మీరు పాడుతాతీయగా కి జడ్జీగా వేస్తే బాగుండును అని నా మనవి ధన్యవాదములు 🙏🙏🙏
@user-ii9er5nt9u
@user-ii9er5nt9u 6 месяцев назад
Satri garu miku davrya lashmidevi ammavaru mi venta undi mimalini davyam ivalani korukuntunannu 🔱🕉️☪️🏰🌺🌹🍌🥭🌽🪔🥥🙏✊💪🇮🇳 barathmataki Jai jai jai sree Ram Jai sree Ram Jai Jai om namasivaya
@parvathisrimanthula4943
@parvathisrimanthula4943 Год назад
చాలా బాగుంది పాట పాట కాదు ప్రసంగం కూడా చాలా బాగుంది
@bhagavatulaanjaneyulu6468
@bhagavatulaanjaneyulu6468 Год назад
అద్భుతః.జయహో శాస్త్రి గారు
@srigowri992
@srigowri992 Год назад
కృష్ణం వందే జగద్గురుం 🌷🌷🙏🙏🙏🌷🌷🕉️🕉️🙏🙏🙏🌷🌷🌷🌻☘️🇮🇳🇮🇳🙏🙏🌹🌷🚩🚩🙏🙏🌺☘️🌻☘️🌹🌷☘️
@venkatadurgaravivarmaboddu9027
@venkatadurgaravivarmaboddu9027 5 месяцев назад
గంగాధర శాస్త్రి గారు, జే డి లక్ష్మి నారాయణ గారు సమాజసేవ కు ఆధ్యాత్మికత కు శ్వాస లాంటివారు మీకు నా పాదాభివందనాలు
@krishnapriyak3616
@krishnapriyak3616 Год назад
అద్భుతమైన స్వరకల్పన,, జై శ్రీకృష్ణ 🙏
@malathisridhar4620
@malathisridhar4620 Год назад
Sairam🙏. This song should be sung in all the schools as a Prayer itself!
@gssastry5709
@gssastry5709 6 месяцев назад
శాస్త్రి గారూ, మీకు మీరే సాటి సర్
@ramadevim5453
@ramadevim5453 11 месяцев назад
Thank you Gangadhar garu&Lakshminarayanagaru
@SavyaSaachi-em9de
@SavyaSaachi-em9de 26 дней назад
Sastry gariki sara koti pranamamulu.
@gundaiahgalla5039
@gundaiahgalla5039 Год назад
Melodiously sung this devotional song🙏🙏🙏
@prakashmopada544
@prakashmopada544 Месяц назад
నమస్తే సార్ చాలా చక్కగా పాడారు
@indupurilokesh8781
@indupurilokesh8781 Год назад
🪔🪔🪔🪔🪔🛕🛕🛕🚩🚩🙏🙏🙏 సూపర్ సార్ 👌👌👌 జై jd లక్ష్మి నారాయణ గారు ❤❤❤❤
@KallemBaburao-dd4gd
@KallemBaburao-dd4gd 6 месяцев назад
Madhuram mi ganam gangadhar garu Jai Sri Ram gantasalarini gurinchi manam. Vandanamcheyali
@mohanprasadtiwari8297
@mohanprasadtiwari8297 11 месяцев назад
Lakshminarayana gaaru gangadhara sastry gaarikee pranamamulu
@user-nr6li3ww6w
@user-nr6li3ww6w 10 месяцев назад
Gangadhara Sastri garu Ghantasala sastri garu 🙏
@user-nl9je5gn8y
@user-nl9je5gn8y 9 месяцев назад
Iddaru Mahonnathulaku Sata koti vandanamulu
@srinuvasugubbala1876
@srinuvasugubbala1876 6 месяцев назад
Hare Krishna hare Rama Krishna hare Krishna hare Rama hare Ram,🙏🙏🙏🙏🙏🙏
@srinivasyandamuri2940
@srinivasyandamuri2940 11 месяцев назад
🙏ధన్యులం.. మీకు శతకోటి వందనాలు 🙏
@ramanareddy9105
@ramanareddy9105 11 месяцев назад
Aa Paandu rangadu Kuda Meeru Peduthunna Patani Shraddaga Alakinchi Vuntaru Sir,Hatt s off Sir
@k.annapurna5539
@k.annapurna5539 Год назад
ఓం శ్రీ మన్నారాయణ
@potpireddyvenkataramana9060
@potpireddyvenkataramana9060 11 месяцев назад
మహ అద్భుతంగా ఉంది మికు మిరె సాటి🙏🙏🙏🙏🙏
@lavuramanakumari8760
@lavuramanakumari8760 6 месяцев назад
Guruvugariki Padhabi vandhanamulllu
@PappuNarayanamurty
@PappuNarayanamurty 11 месяцев назад
Ghantasala garu padinatle undi guruvugaru 🙏🙏🙏
@RamGundapu
@RamGundapu Год назад
గంధర్వ గాయకశిఖామణి మీకు సహస్రవందనాలు. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మన్నారాయణ.
@ravek8617
@ravek8617 6 месяцев назад
Jai Sreemannarayana 🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@srinivaschary3672
@srinivaschary3672 11 месяцев назад
మీ కంఠం చాలా మధురం, అమృతం లాగా ఉంది గురువు గారు
@prabhakarsharma3146
@prabhakarsharma3146 6 месяцев назад
Sir, na chinnapudu vinna pata, eppatiki me swaramuto kalipi padutunnanu great Laxminarayanagaru meeru adristavantulu elanti vatilo palupanchukovadamu
@malleshamgpt26
@malleshamgpt26 Месяц назад
సూపర్ శాత్రి గారు 🌹🌹🙏🙏
@saibabuanipeddi8332
@saibabuanipeddi8332 11 месяцев назад
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రం, వారి భగవద్గీత అధ్బుతం
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 11 месяцев назад
ఎంత అద్భుతమైన పద వివరణ గురుదేవా. పాదాభివందనం
@AnjagoudTunki
@AnjagoudTunki Месяц назад
Shasrigariki vandanalu
@induraagamaalika4554
@induraagamaalika4554 11 месяцев назад
Chinnappayi aanandhamaina rojulu gurthu chesaru guruvu la ku paadabhivandhanamulu chesukunttunnanu
@subrahmanyamdokka7136
@subrahmanyamdokka7136 Год назад
MADHURAM, ATHI MADHURAM.. GANGADHAR GARU 🙏🙏👍👏🌺🌹🍁
@rjconstructions2204
@rjconstructions2204 Год назад
గురువు గారికి పాదాభివందనము
@paleswarilalitha2870
@paleswarilalitha2870 11 месяцев назад
Iddaru iddare ee samajaanni udharinchadaniki meelantivaru yentho avsaram. Bhagavanthudu meeku sampoorna aayurarogyalu, sakthi saamrdhyaalu ichi marganirdesakulu ga vijayapadham lo payanichaali. Sairam 🙏
@vishalinternational3683
@vishalinternational3683 11 месяцев назад
Gantasala padinatula unnadhi. Suparb
@prabhakarbukka3891
@prabhakarbukka3891 Год назад
క్షమించండి గంగాధర శాస్త్రి గారు గొప్పగా పాడారు. ఘంటసాల గారికి ఘంటసాల గారే సాటి అలాంటి గాయకుడు నభూతో న భవిష్యత్
@infinity-no5dc
@infinity-no5dc 2 года назад
Extraordinary ga padaru🙏🙏🙏
@satyanarayana3426
@satyanarayana3426 Год назад
స్వరము చాలా మధురం. ఘంటసాల గారిని గురుతు తెచ్చింది
@srinivasreddy4926
@srinivasreddy4926 Год назад
జై శ్రీ కృష్ణ
@Vastuastromnk
@Vastuastromnk Год назад
చాలా బాగుంది ఆ దైవం తోడు నీడ ఉంటాడు
@CSKumarFlautist-hw7py
@CSKumarFlautist-hw7py 7 месяцев назад
శ్రీ కృష్ణం వందే జగద్గురుం నాకు 54 ఏళ్లు మహానుభావుడు ఘంటసాల గారిని చూడలేకపోయినా ఇప్పుడు గంగాధర్ గారిని చూస్తే ఘంటసాల గారిని చూస్తున్నట్లు ఉంది
@sivakesava2085
@sivakesava2085 Год назад
మీకు మా నమసుమాంజలి గురువు గారు. మీ కార్యక్రమాలు విన్న నూ చూసిననూ మోక్షం కలుగుతుంది
@apparaopatrudunagothi8855
@apparaopatrudunagothi8855 10 месяцев назад
గంగాధర్ శాస్త్రి గారికి నా నమస్సుమాంజళులు🙏, మీ ప్రతిభ కి తగ్గ అవకాశాలు రాలేదు, రావాలని కోరుకుంటున్నాను 🙏
@yernenileelaprasad6922
@yernenileelaprasad6922 6 месяцев назад
Representative to Hinduism.
Далее
Мой инстаграм: v1.ann
00:13
Просмотров 116 тыс.
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
01:00