#స్వీట్#అంగురాలు#వెంకటలక్ష్మి పలనాటి రుచులు అంగరాలు తయారీ విధానానికి ఆట పిండి ఆయిల్ వంట సోడా యాలకుల పొడి వాటర్ పంచదార ఇంకా ఈ వీడియో షూట్ చేయడానికి ఒక మొబైల్ ఒక నాయకుడు
అమ్మ విజయలక్ష్మి. మీరు. చాలా. బట్టి దగ్గర. పని. చేస్తూ వుంటరు. కనుక కాటన్. చీరలు దరించడం. మంచి ది మీరు ఆరోగ్యంగా. వంద. సంవత్సరాలు. చలగా వుండాలనిదేవుని. వేడుకుంటను.
మీరు సులభంగా అర్థం అయ్యేలా వివరిస్తున్నారు. Thanks షుగర్ ఎక్కువ తినకూడదు అంటున్నారు కదా ఈ రోజుల్లో... మీరు బెల్లం తో కూడా చేసి చూపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను... ముఖ్యం గా ఇప్పటి చిన్న పిల్లల కోసం..
అంగురాలు పేరు తెలీదు కానీ ఇవి మా ఇంట్లో మా అమ్మగారు చేసేవారు. మేము బిస్కెట్లు అనుకుంటూ తినే వాళ్ళం. మీరు చెప్పిన కొలతలతో చేస్తాను. చాలా బాగా చెప్తూ చూపించారు.
THANQ ANDI. First time ee bhakshyam "paakam Anguraalu" vinadam chudadam venkatalakshmi garu thanq andi Mermu chittoor District vallamu Evi maaku kothaagaa vunnai Cheyadam kuda chaalaa easy gaa vunnai thanq