Тёмный

పాటకే ప్రాణం పోసారు👌| Singer Mohana Bhogaraju Neetho Unte Chalu LIVE Performance At Bimbisara Event 

Filmy Hunt
Подписаться 2,6 млн
Просмотров 13 млн
50% 1

Singer #MohanaBhogaraju #NeethoUnteChalu LIVE Performance At Bimbisara Pre Release Event | #JrNTR | Kalyan Ram | Keeravani | Filmy Hunt

Развлечения

Опубликовано:

 

28 июл 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5 тыс.   
@ramangoud7164
@ramangoud7164 Год назад
2022 లో ఉత్తమ పాట ఇది... ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.. అద్భుతమైన పాటలు ఇపుడు రావడం లేదు...
@manoharparimala8154
@manoharparimala8154 Год назад
Hi super
@pallavim2248
@pallavim2248 Год назад
Exactly
@tarachinnarao4285
@tarachinnarao4285 Год назад
Hot taching song
@dhayyalasentertainment3959
@dhayyalasentertainment3959 Год назад
కరెక్టే
@saralaramagoni1531
@saralaramagoni1531 Год назад
​@@manoharparimala8154
@AnilbabuK-ry5lz
@AnilbabuK-ry5lz Месяц назад
ఈ పాట 100సార్లు మించి విన్నవారు ఎవరైనా ఉన్నారా
@TulluriVenugopalarao
@TulluriVenugopalarao Месяц назад
Yes
@Bhavanavlogs9149
@Bhavanavlogs9149 Месяц назад
Me
@vikramvelijala7440
@vikramvelijala7440 Месяц назад
Am abo 500times
@vikramvelijala7440
@vikramvelijala7440 Месяц назад
Every day 5to10times
@RaviKumar-eo5jc
@RaviKumar-eo5jc Месяц назад
It's me
@venkataramana2852
@venkataramana2852 Год назад
ఇలాంటి పాటలు తెలుగువారికి కావాలి....సర్....గాయకులకు శతకోటి వందనాలు.....
@sriramulamallaiah3879
@sriramulamallaiah3879 11 месяцев назад
ఈ పాట వింటే ప్రతీ పదానికి అర్ధం ఉన్నది ఈ పాట చాలా బాగుంది కీరవాణి గారికి కోటి పాదాభి వందనాలు 💯💯💯💯💯💯
@tirupatipanigrahi5268
@tirupatipanigrahi5268 Год назад
ఈ సాంగ్ ఇప్పటికి 100 times విన్నాను. విన్న ప్రతి సారి gooseboms వస్తున్నాయ్. హ్యాట్సాఫ్ కీరవాణి గారు & మోహన భోగరాజు గారు
@nareshk8476
@nareshk8476 Год назад
Louda vastunavi
@badram.v1112
@badram.v1112 Год назад
నేను కూడా 100 సార్లు విన్నా
@sasanapuarunaaruna7638
@sasanapuarunaaruna7638 Год назад
Sem
@sasanapuarunaaruna7638
@sasanapuarunaaruna7638 Год назад
Sem filing
@reddyprasad7560
@reddyprasad7560 Год назад
@@sasanapuarunaaruna7638 Bio
@BANJARAMAX
@BANJARAMAX Год назад
ఈ పాట ఎన్నిసార్లు విన్ననో నాకే తెలియదు కీరవాణి గారే. మరో జూనియర్ కీరవాణిని మనకు ఇచ్చారు...థాంక్స్ కీరవాణి గారు
@janjiralashreedhar3905
@janjiralashreedhar3905 7 месяцев назад
భారతీయ సంగీతంలోని శక్తి అంతా మన తెలుగులోనే ఉందని అనిపిస్తుంది పాట వింటుంటే హాట్సాఫ్ టు సింగర్స్, కీరవాణి గారి ప్రతిభ ఇంత అని కొలువలేము, అసలు నిజంగా ఇప్పుడు వచ్చే ప్రతి సినిమాకి కీరవాణి గారే సంగీతం అందిస్తే,గాఢ నిద్రలో నిద్రించే వారందరూ తప్పక మేల్కొంటారు హ్యాట్సాఫ్ టు యు సార్🙏🙏
@user-wx9vj8ni4l
@user-wx9vj8ni4l Месяц назад
అన్నయ్య
@sravanchitra1359
@sravanchitra1359 Год назад
చాల చక్కగా పాడారు వారి స్వరానికి పాదాభివందనాలు కీరవాణి గారికి ఆ సరస్వతి తల్లి ఆశీర్వాదాలు ఎల్లపుడు ఉండాలి.
@vijayapottabattini3214
@vijayapottabattini3214 Год назад
అడగాలి గాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా.అనే లిరిక్. చాలా బాగుంది.సూపర్ పాట వింటుంటే ఇంకా వినాలని అనిపిస్తుంది. ఇప్పటి కి 20 సార్లు విన్నాను.
@upendergodugu7225
@upendergodugu7225 Год назад
నిజంగా ఇది ఒక అద్భుతమైన పాట ఇప్పటికి 30 times విన్నాను అయినా కూడా ఇంకా వినాలి అనిపిస్తోంది🙏🙏 కీరవాణి గారి రాగం అద్భుతః
@prathibhanagesh7194
@prathibhanagesh7194 Год назад
Same brother
@nagalakshimiinavelli480
@nagalakshimiinavelli480 Год назад
Very nice..all team's member's..vry good song.. superb..
@GRKPRODUCTIONSROPESTAR
@GRKPRODUCTIONSROPESTAR Год назад
Nenu above 100+ times
@ramanjaneyululinemen5287
@ramanjaneyululinemen5287 Год назад
Same. Bro
@satyachintapalli1104
@satyachintapalli1104 Год назад
Same feeling
@KandukuriVenugopal-sm4df
@KandukuriVenugopal-sm4df 11 месяцев назад
అందరికీ నమస్కారం ఈ పాట రాసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు పాట రాసిన వారు మరింత గొప్ప స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నా 👍👍👍👍👍👍👍👍👍👍👍super
@KandukuriVenugopal-sm4df
@KandukuriVenugopal-sm4df 10 месяцев назад
పాట రాసిన వాడిని గుర్తించాలి
@SivaSomisetty-xd2vi
@SivaSomisetty-xd2vi 5 месяцев назад
Siva 100 real
@AnilbabuK-ry5lz
@AnilbabuK-ry5lz 24 дня назад
బింబిసారా సినిమా పదిసార్లు మించి చూసిన వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా
@subbuking4413
@subbuking4413 9 дней назад
50 time's
@p.khasim
@p.khasim Год назад
గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం మోడువారిన మనసులోనే.. పలికిందేదో ప్రాణం ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం కాలంతో..పరిహాసం చేసిన స్నేహం పొద్దులు దాటి..అద్దులు దాటి.. జగములు దాటి.. యుగములు దాటి.. చెయ్యందించమంది..ఒక పాశం రుణ పాశం..విధి విలాసం చెయ్యందించమంది ఒక పాశం.. రుణ పాశం..విధి విలాసం అడగలే కాని..ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుత.. పిలవలే కాని..పలికేటి..తోడు నీడై పోత నితో ఉంటే చాలు....సరితుగవు సామ్రాజ్యాలు రాత్రిపగలు..లేదే దిగులు.. తుడిసె కనులు..ఇదివరకెరగని ప్రేమలో..గారంలో చేయ్యందించమంది ఒక పాశం.. రుణ పాశం..విధి విలాసం ప్రాణాలు ఇస్తానంది..ఒక బంధం..రుణ బంధం.. నోరార వెలిగే..నవ్వుల్ని నేను..కళ్లారా చూశా రెప్పలో ఒదిగే..కంటిపాపల్లో..నన్ను నేను కలిసా నీతో ఉంటే చాలు..ప్రతి నిమిషం ఓ హరివిల్లు రాత్రి పగలు..లేదే బుగులు మురిసే ఎదలు..ఇదివరకెరగని ప్రేమలో ..గారంలో ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం..రుణ పాశం..విధి విలాసం చెయ్యండించమంది ఒక బంధం..రుణ బంధం.. అటల్లోనే పాటల్లోనే..వెలిసిందేదో స్వర్గం రాజే నేడు ..బంటైపోయిన రాజ్యం..నీకే సొంతం కిరావణి గారికి నా మనస్ఫూతీగా అభివందనాలు 🥰👍💐👍🎉🎊💐💐
@Akhil-zz3qg
@Akhil-zz3qg Год назад
song motham copy chaesaav ekkadanundo.... last lo nee talent choopinchaav.. telugu dobbindi akkadaa 😆😆
@venkateswarim1483
@venkateswarim1483 Год назад
Hats up
@gpramilamma918
@gpramilamma918 Год назад
Khadim gaaru tq so much to send total song lyrics..tq uuuu
@barathkumar7162
@barathkumar7162 Год назад
🙏
@namasrikanth8265
@namasrikanth8265 Год назад
Thanks for write the song
@sreekanthreddy8200
@sreekanthreddy8200 Год назад
అద్భుతమైన పాటలను అందించే మన కీరవాణి గారు మరోసారి అద్భుతం చేశారు..ఇలాంటి సందేశాత్మక పాట అందించిన మీకు సంగీత ప్రియుల నుండి ధన్యవాదాలు...
@kommojusrinivasarao4722
@kommojusrinivasarao4722 Год назад
అద్భుతమైన పాటను అందించిన కీరవాణి గారికి థాంక్స్
@chillavenkataramana3292
@chillavenkataramana3292 Год назад
@@kommojusrinivasarao4722 j
@chandralakshmi3607
@chandralakshmi3607 Год назад
Rushi handlooms pls subscribe
@pusamnagesh5182
@pusamnagesh5182 Год назад
ఈ పాట వినేటప్పుడు ఎడ్చేశను.... కీరవాణి గారికి మరియు యూనిట్ అభ్యర్తులందరికి అభినందనలు, ధన్యాదాలండీ 🙏🙏💐💐
@Rambabukoneti-zt1xj
@Rambabukoneti-zt1xj Год назад
కళ్యాణ్ రామ్ అన్న ఈ పాట వింటుంటే కళ్యాణ్ రామ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ అన్న మీరిద్దరే గుర్తుకొస్తున్నారు అన్నా 👍👍👍👌👌👌
@Bangaram123.
@Bangaram123. Год назад
మళ్ళీ,మళ్ళీ వినాలనిపిస్తుంది పాట..కొత్త వాయిస్...సూపర్
@subbgsgs
@subbgsgs Год назад
తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సాంగ్ .... కళ్యాణ్ రామ్ అన్న నీ జీవితానికి ఈ సూపర్ గా ఉందన్న సాంగ్ ❤️❤️❤️❤️
@SudharasamRavinag
@SudharasamRavinag Год назад
తెలుసా మనసా సాంగ్ ని ఈ singer గారు పాడితే వినాలని ఎంతమందికి ఉంది...🤩
@thavishiram1078
@thavishiram1078 11 месяцев назад
సూపర్ సాంగ్ మహా అద్భుతం, హ ఫిమేల్ వాయిస్ బహుత్ అచ్చా 👌 కంగ్రాట్స్ both అఫ్ యు, thank you కిరవాణి గారు........❤❤
@chinnikrishnachintam6256
@chinnikrishnachintam6256 Год назад
రోజుకి పది సార్లు వింటున్నాను అయినా ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది.. మనసుకి ఎదో తెలియని ఆనందం.. కీరవాణి గారికి నా అభినందనలు
@laxminarsaiahg3591
@laxminarsaiahg3591 Год назад
Super ❤️
@gopaganivenkateswarlu6241
@gopaganivenkateswarlu6241 Год назад
Same bro
@seedarapuchandrakala913
@seedarapuchandrakala913 Год назад
Yes
@mahendermahe7021
@mahendermahe7021 Год назад
లిరిక్స్ సూపర్ సింగర్ లు కూడా ప్రాణం పెట్టి పాడారు సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలని అనిపిసుంది కీరవాణి సంగీతం అద్భుతం 👌👏👍
@kotibabu3622
@kotibabu3622 Год назад
Some songs never die, this is the example.beautiful song ❤
@ChandrammaShivachandra-yz6cv
@ChandrammaShivachandra-yz6cv 9 месяцев назад
👌👌👌👌👌very good voice ఎన్ని సార్లు వింటే గూడా ఇంకా వినాలి అని ఉంది 👌👌❤️🙏💐ante
@muniraju5026
@muniraju5026 Год назад
ఇప్పటికి 20 సార్లు విన్నాను ఈ సాంగ్స్ ఎన్ని సార్లు విన్నాకుడా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది
@indiantata7548
@indiantata7548 Год назад
Movie enti bro search chesi a dorakaledu
@YouTube_seguyt
@YouTube_seguyt Год назад
Kothalo anthe vuntadhi le bro
@chakaliramesh7823
@chakaliramesh7823 Год назад
@@indiantata7548 bimbisara movie . Ntr anna brother Hiro Kalyan ram anna
@sudhakarkurra8888
@sudhakarkurra8888 Год назад
nenu aiethe 100times piane vinanu
@yadaiahp1396
@yadaiahp1396 Год назад
Yes bro super song
@nadiveediramachandraiah6545
అర్థంలేని... అర్థంకాని... పాటలు వస్తున్న ఈరోజుల్లో ఇలాంటి పాట‌ వింటుంటే మహదానందంగా ఉంది.గాయనీగాయకులకు అభినందనలు.కీరవాణిగారికి వందనములు.
@venkateshpotta1994
@venkateshpotta1994 Год назад
Correct ga chepparu anna
@ANILKUMAR-ig2xe
@ANILKUMAR-ig2xe Год назад
Well said
@sateeshgogineni9117
@sateeshgogineni9117 Год назад
@@venkateshpotta1994 qa1
@rao98765
@rao98765 Год назад
Yes
@udayekkirala7837
@udayekkirala7837 Год назад
😂
@shankar8374
@shankar8374 Год назад
He is a Real Gem.God Bless Him. Love From Andhra Pradesh.❤🎉🙏👍
@suryanarayana8014
@suryanarayana8014 Год назад
ఈ పాట వింటుంటే ఒళ్లు పులకరిస్తుంది🎤🎶
@rambaaki
@rambaaki Год назад
పాట వింటుంటే ఏదో ఒక సరికొత్త లోకానికి వెళ్లి తీయని అమృతం తాగినట్టు ఉంది ! కీరవాణి గారికి పాదాభివందనాలు Mohana,Sandy గొంతుకి కోటి దండాలు. 🙏🏻
@boluking7
@boluking7 Год назад
Avnuuu
@anandachari185
@anandachari185 Год назад
Yes
@ravikumar-zt5no
@ravikumar-zt5no Год назад
Mohana garu sandy garu superb ga paadaru
@srivatsakulakarni9445
@srivatsakulakarni9445 Год назад
Super
@seenua9970
@seenua9970 Год назад
Draw your attention to the information you have provided to me by the end of the day to you and your family and friends and family and friends and family and friends and family and friends
@santhuguptha85
@santhuguptha85 Год назад
అన్నయ్య అనగానే ప్రాణం మురిసిపోతుంది... ఈ పాటను రాసి ఇంత బాగా పాడించిన కీరవాణి గారికి కోటి పాదాభివందనాలు..
@gattaiahchiluka2472
@gattaiahchiluka2472 Год назад
🙏🙏🙏
@babulingampalli9847
@babulingampalli9847 Год назад
👌👌🙏🙏🙏👏👏👏👏
@user-xq1ep4mj9x
@user-xq1ep4mj9x 11 месяцев назад
♥️♥️♥️🌹🍎🍎👌👌
@kanukuntlaraju332
@kanukuntlaraju332 Год назад
చాలా బాగుంది మనం బంధాల విలువ గురించి మరచి పోయి జీవిస్తున్నాం, ఇప్పుడు ఇ పాట వింటే చాలా బాగుంది.
@arunalluri357
@arunalluri357 Год назад
ప్రతి ఒక్కరిని గౌరవించే వ్యక్తి కిరవాణి గారు ... Voice Super'b Anna
@nidigintalakumari9178
@nidigintalakumari9178 Год назад
Really super voice
@sudhakarpikkili5931
@sudhakarpikkili5931 Год назад
మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అబ్దుతాం 👏👏👏
@surendrapatibandla
@surendrapatibandla Год назад
Spotify or RU-vid lo kanipinchtla song?
@Arjun-ch2rz
@Arjun-ch2rz Год назад
Eee song endhulonedhi bimbisara mv song haaa
@sudhakarpikkili5931
@sudhakarpikkili5931 Год назад
అవును
@adapasomasekhar759
@adapasomasekhar759 Год назад
Yes 👌👌
@modellee9998
@modellee9998 Год назад
E song inka release cheyyaledhu
@kmahendhar7538
@kmahendhar7538 Год назад
చిన్నప్పుడు పాలకు బదులుగా అమృతం తాగడేమో,అందుకే తన గానం అమృతం ల ఉంది..🥰🎶
@DEVENDRA7339
@DEVENDRA7339 Год назад
👌👌😍
@pavanmessi_official4624
@pavanmessi_official4624 Год назад
Idhi mari overra😂
@obulammakanaparthi3113
@obulammakanaparthi3113 Год назад
Yes
@ganapuramraju6733
@ganapuramraju6733 Год назад
Super bro.
@thalarihanumantharayudu3934
@@pavanmessi_official4624 nijam bro
@jairamanakama4280
@jairamanakama4280 Год назад
Goosebumps while listening that song, kallalo neellu kuda ave vachestunnai, ento ee singers chesina maya 🙏👏🙏🙏🙏🙏
@UmapthiShruthiUmapthiShruthi
@UmapthiShruthiUmapthiShruthi Месяц назад
ఈ సాంగ్ చాలా బాగుంది. 100 టైమ్స్ విన్నాం. ఇలాంటి సాంగ్స్ ఇంకా మరెన్నో రావాలని ఆశిస్తున్నాం. ఫిమేల్, సింగర్స్, మేల్ సింగర్స్,అందరూ అంత బాగా పాడినారు. శాండీ అన్న బాగా పాడినారు. కీరవాణి గారికి కృతజ్ఞతలు. ఈ పాటని ఎన్నిసార్లు విన్నా మళ్ళీ,మళ్ళీ,వినాలనిపిస్తుంది అంత బాగుంది. థాంక్యూ.
@umapathir7502
@umapathir7502 Месяц назад
Hi andi
@ganeshjaidev3996
@ganeshjaidev3996 Год назад
ఈ పాట ఎంతో అద్భుతం గా ఉంది👌,, ఇప్పటికి చాలా సార్లు విన్నాను👍,, చాలా బాగా పాడాడు శాండీ 🙏💐🙏
@venkataramanadesetty9704
@venkataramanadesetty9704 Год назад
సూపర్ గా వుంది, ఇంత బాగా పాడిన సింగర్స్ కు ప్రత్యేక అభినందనలు
@pamarthivenkateswararao9112
@pamarthivenkateswararao9112 11 месяцев назад
సంగీతం నాట్యం ఇలాంటి వి ఈశ్వర ప్రసాదాలు అన్నా రు పెద్ద లు
@user-bg6wb3vi2q
@user-bg6wb3vi2q Год назад
నా జీవితం లో ఇన్ని సార్లు విన్న పాట ఇదే😍💝
@yelamanchilipadmavathi4828
@yelamanchilipadmavathi4828 8 месяцев назад
ఆశ పాసం అనే song kooda chala బాగుంటుంది
@__-qk6fr
@__-qk6fr Год назад
ఈ పాట మన చక్కని తెలుగు భాషలో ఎంతో బాగా రాశారు ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఎంతో ఇంపుగా సంపుగా చక్కని రూపంలో ఉంది ఇంత మంచి పాటను రాసినందుకు ధన్యవాదములు
@paddukanakala6652
@paddukanakala6652 Год назад
తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సాంగ్ ....💙💙 కళ్యాణ్ రామ్ అన్న 💙 నీ జీవితానికి ఈ ఒక్క సాంగ్ చాలు అన్న 🔥💯 ఎమ్ ఎమ్ కీరవాణి గారి రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము....🙏🙏🙏
@ullegaddagowd7197
@ullegaddagowd7197 Год назад
S
@durgachinni7944
@durgachinni7944 Год назад
కీరవాణి గారు మీ స్టైలే వేరండి మీ మ్యూజిక్ కంటే చాలా ఇష్టం
@AKGAMER-zx5pw
@AKGAMER-zx5pw Год назад
@@ullegaddagowd7197 super.song
@tadepallipremkumar123
@tadepallipremkumar123 Год назад
ఈ సాంగు ఇప్పటికి ఒక 50 సార్లు సూపర్ హిట్ సూపర్ సంగీతం సూపర్
@tadepallipremkumar123
@tadepallipremkumar123 Год назад
ఆ అన్న ఎవరో గాని సూపర్ సూపర్
@jagganirajkumar9143
@jagganirajkumar9143 Год назад
పాట వింటుంటే ఎదో తెలియని ఆనందం 🙏🙏🙏
@Akhil-zz3qg
@Akhil-zz3qg Год назад
cheppaku ithae.... paduko chakkagaa 😆
@rameshd2604
@rameshd2604 Год назад
​@@Akhil-zz3qg neeku nepentra
@AllSmileAlways
@AllSmileAlways Год назад
Wow Sandy and Mohana Bogaraju killed it with their awesome voice. Top notch singing. Sandy's voice is like Kiravani's fine tuned version 😀💐👌🏻. How many agree with this? Jai Bimbisara 👍
@nageswararaokvvs6558
@nageswararaokvvs6558 Год назад
Yes 👍 same to same keeravani garu voice
@chandralakshmi3607
@chandralakshmi3607 Год назад
Rushi handlooms pls subscribe
@9908465507
@9908465507 Год назад
I too
@koppisatterambabu2333
@koppisatterambabu2333 Год назад
Aqua
@gattaiahchiluka2472
@gattaiahchiluka2472 Год назад
Avunu
@Mrkrishna651
@Mrkrishna651 10 месяцев назад
I love this song.... Seriously fabulous voice❤❤
@vinanani2149
@vinanani2149 Год назад
ఎన్ని సార్లు విన్న కూడా.. ఇందులో ఏదో తెలియని అద్భుతం దాగి ఉంది..మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది🥰🤩🤩😍😍😍😍
@d.satyanarayananarayan4141
@d.satyanarayananarayan4141 Год назад
Great song and singing
@galipellipavan9626
@galipellipavan9626 Год назад
Yes bro right 🎶
@RajuRaj-iq6fp
@RajuRaj-iq6fp Год назад
సాంగ్ చాలా చాలా బాగుంది మళ్ళీ వినాలనిపిస్తుంది మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను జై మెగాస్టార్ జై ఎన్టీఆర్
@boluking7
@boluking7 Год назад
Hit aipoindi.... nuvvvandi nizam aindi
@limmaraopentla573
@limmaraopentla573 Год назад
Super voice.. Esong 50times vinna.. A voice lo edho magic undhi
@varshikmudavath3130
@varshikmudavath3130 Год назад
Song vintunte goosebumps vacchinay vammooo something miracle 🥰
@purnashekarhanamkonda3714
@purnashekarhanamkonda3714 Год назад
ఈ చక్కటి అద్భుతమైన గీతాన్ని రచించి మాకు అందించిన రచయితకు హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు మాకోసం ఆలపించిన మోహన మరియు ఇతరులకు ధన్యవాదాలు 🙏
@rammidthuri9955
@rammidthuri9955 Год назад
M.M.keeravani garu bro....asalu emanna lyric aaa adhi kuda achamaina Telugu lo... 💯 Bha 🔥🎉
@chandralakshmi3607
@chandralakshmi3607 Год назад
Rushi handlooms pls subscribe
@mramanjiramanji4258
@mramanjiramanji4258 Год назад
ఇప్పటికి ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సూపర్ sir
@insidertelugu
@insidertelugu Год назад
After watching the movie song, I feel like it didn’t able to visualise the feeling of this song better. His voice and feel in song is much more than what shown in picturization wow my what a song. Thanks to singer and lyricist for this amazing song❤
@janaiahb4602
@janaiahb4602 Год назад
Well said Excellent..... No words......... For this song
@mohammadsaleem7802
@mohammadsaleem7802 Год назад
Ian not a songs listener but after listening this song ..I have listened it Repeatedly and daily what a song bro..Just wow felt love with the song ❤❤
@sivajimeethana3034
@sivajimeethana3034 Год назад
ప్రతి రోజు ఈ పాట విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది... కీరవాణి మా ధన్యవాదములు 🙏🙏🙏
@vasanthramesh8073
@vasanthramesh8073 Год назад
మనసును హత్తుకునే పాట....
@avenkataramana2328
@avenkataramana2328 Год назад
ఇప్పటికి 35సార్లు విన్న ఇంకా వినాలి ఆపిస్తుంటుంది సినిమాలో ఇలాంటి సింగర్ నీ తీసుకోని పాటలు పాడించాలి
@user-hy9bz5tr9o
@user-hy9bz5tr9o Месяц назад
Oka 100times Pina vinnamu. Enka vinalanipistundi. Don't miss song.
@krishnachaitanya1000
@krishnachaitanya1000 11 месяцев назад
What an emotional song, every time I listen , i become very heavy hearted...this live performance really has some magic than the song in the movie .
@rajum.l.r5698
@rajum.l.r5698 Год назад
ఈ ప్పటికి నేను 22 సార్లు విన్నాను......కానీ మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది.........
@narvadamuralikrishna6347
@narvadamuralikrishna6347 Год назад
A movie song anna
@joneboina_nagaraju_writing7648
@@narvadamuralikrishna6347 bimbsara 💥
@kshivaji5859
@kshivaji5859 Год назад
@@joneboina_nagaraju_writing7648 ......,,..,,,,,,,,,
@rajum.l.r5698
@rajum.l.r5698 Год назад
@@narvadamuralikrishna6347 బింబిసార
@meghachannel1148
@meghachannel1148 Год назад
Excellent song sir.adbutham. music ,lyrics ,voice superb
@haiprince
@haiprince Год назад
Violin is the biggest strength of keeravani gari compositions. He speaks emotions through violin. I bet no one would use violin better than keeravani garu. Legendary stuff. 🔥🙏
@sekharmatha
@sekharmatha Год назад
Meeru violin వాయిస్తారా???
@j.ramchandarj.ramchandar814
Exactly
@danielv5282
@danielv5282 Год назад
I would like to bet
@vijayaramarajuk7881
@vijayaramarajuk7881 8 месяцев назад
భోగ రాజు గారు మీ పాటని ఇపోటీకి మరిచి పో లేక పోవు చున్నాను చాలా గ్రేట్ ఇoత అద్భుతం గా పాడి అందు కు మళ్లీ మళ్ళీ మళ్ళీ మీకు శుభాకాంక్షలు
@a.b.krishna3712
@a.b.krishna3712 2 месяца назад
Super song ilanti songs inka paadalani korukuntunna
@durgaraodaraboyina1927
@durgaraodaraboyina1927 Год назад
సాంగ్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి ❤ జై నందమూరి
@GskWorld7
@GskWorld7 Год назад
A movie song idhi
@GskWorld7
@GskWorld7 Год назад
E movie lo ney vundha
@joneboina_nagaraju_writing7648
@@GskWorld7 bimbsara 🌟
@user-wm5qx1py3n
@user-wm5qx1py3n Год назад
@@GskWorld7 బింబిసారా మూవీ సాంగ్
@chandralakshmi3607
@chandralakshmi3607 Год назад
Rushi handlooms pls subscribe
@vijayaramarajuk7881
@vijayaramarajuk7881 Год назад
పాడిన మోహన్ భోగరాజు గారికి ప్రత్యేక ధన్య వాదాలు మీ కెరియర్ లో నే గొప్ప సాంగ్
@chandralakshmi3607
@chandralakshmi3607 Год назад
Rushi handlooms pls subscribe
@Rajurajan1000
@Rajurajan1000 Год назад
Love from Karnataka
@narsaiahm751
@narsaiahm751 Год назад
Ok
@srikanthsirisha1839
@srikanthsirisha1839 Год назад
E Song ne minchina song Life lo radu❤❤😂
@ankireddynagendra5917
@ankireddynagendra5917 Год назад
నా జీవితం లో ఇన్ని సార్లు విన్న పాట ఇదే 😍🙏🙏కనీసం ఇప్పటికి 50+విని ఉంటా 🙏🙏🙏థాంక్స్ కీరవాణి గారు 🙏థాంక్స్ కళ్యాణ్ రామ్ అన్న ఇలాంటి గొప్ప పాటను మాకు ఇచ్చినందుకు 🙏🙏🙏💝
@ushakapolu5136
@ushakapolu5136 Год назад
So many singers unnaru sodinchaali
@pandu_79vlogs
@pandu_79vlogs Год назад
Same
@thirupathirao4318
@thirupathirao4318 Год назад
🙏🙏🙏🙏🙏
@vemparalamahendratanaya3043
Same
@jayapradagavalapurii4065
@jayapradagavalapurii4065 Год назад
Same👍
@djnanisirimalla2712
@djnanisirimalla2712 Год назад
చాలా అందంగా పాడారు అన్నయ్య మీరు
@sajjasrinivasulu5966
@sajjasrinivasulu5966 Год назад
చాలా బాగుంది
@dhanudhanu5958
@dhanudhanu5958 Год назад
Super 👌👌👌
@chandralakshmi3607
@chandralakshmi3607 Год назад
Rushi handlooms pls subscribe
@HridyaMannem
@HridyaMannem 10 дней назад
Song super nenu eni times chusan mali mali vinali anipistundi ❤❤ voice aithe super vundi 👌👌
@vadlurijyothy
@vadlurijyothy 5 месяцев назад
ఆ కళామతల్లి అతని అణువణువునా నిండి ఉన్నది అని చెప్పడానికి ఒక నిదర్శనమే ఈ పాట.
@hemanthsai1402
@hemanthsai1402 Год назад
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే సాంగ్
@krishnagoli7043
@krishnagoli7043 Год назад
అన్న దమ్ముల కి అంకితం ఈ పాట...
@DINESH-DARELLI
@DINESH-DARELLI 8 месяцев назад
ఇద్దరి వాయిస్ 👌👌 ఎన్ని సార్లు విన్నా ఫ్రెష్ ఫీల్ ఉంది
@nsnraju6767
@nsnraju6767 Месяц назад
వేణువై వచ్చాను భువనానికి పాట తరువాత హృదయాన్ని హత్తుకునే పాట తరువాత ఈ పాట మరొక ఆణిముత్యం .మంచి పాట ను అందించినందుకు కీరవాణి గారికి, గాయకులు సాండిల్య,మోహన్ భోగరాజు లకు అభినందనలు.ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనే పాట .
@happytips5584
@happytips5584 Год назад
నేను దీన్ని లూప్‌లో వింటున్నాను, నాకు ఇది చాలా ఇష్టం. వాయిస్
@sashikumar1991
@sashikumar1991 Год назад
Send link bro
@happytips5584
@happytips5584 Год назад
@@sashikumar1991 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UlkhxF9-WrI.html
@oneshotbalu
@oneshotbalu Год назад
Inka ee song release cheyledu Excellent song 🥰🥰🥰
@sravankumar14
@sravankumar14 Год назад
Boss loop lo antae pls clarify istara
@leelakumarmathi483
@leelakumarmathi483 Год назад
జూనియర్ కీరవాణి గారు చాలా చక్కగా పాడారు
@Thecomper
@Thecomper Год назад
ఈ పాట వింటుంటే మా అమ్మ అడిగింది పాడింది కీరవాణి నా అని
@AnilKumar-lb8zf
@AnilKumar-lb8zf Год назад
@@Thecomper Amma ku chepu ayna inkokarni tayaaru chesaaru ani
@akulaumesh369
@akulaumesh369 Год назад
Super song mind blowing
@prakashedunuri3341
@prakashedunuri3341 Год назад
Currect bro 🤝
@Mannesunilkumar
@Mannesunilkumar Год назад
Mohana iloveyou your voise
@anilkumarreddypolu9888
@anilkumarreddypolu9888 Год назад
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా ఆలా వినాలనిపిస్తూనే ఉంది....ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు...కొన్ని సాంగ్స్ ఆలా నే ఉంటాయి...
@jayaprakashnarayannimmagad8303
తమ్ముడు చెల్లి అదరగొట్టారు మంచి సాంగ్ పాడారు మీ ఇద్దరికీ థాంక్స్ కీరవాణి గారికి కూడా థాంక్స్
@omsairammaheswarareddy1471
@omsairammaheswarareddy1471 Год назад
By seeing yesterday's live show I was very much impress for Sandy Voice.He is dominating this song by his sweet voice.He had definitely a very bright future.I heard this songs 30 times only for Sandy voice.What a encouragement from Keeravani Sir for upcoming youth singers.Keeranvani sir internally feeling very happy while Sandy singing. Hats off to Keeravani Sir.
@yamunav978
@yamunav978 Год назад
I love this song and his voice❤❤❤
@user-fe1qk8mh6w
@user-fe1qk8mh6w Месяц назад
Extraordinary bhaiya keep it up bhaiya
@narayananaik2974
@narayananaik2974 Год назад
ఈ పాట ఒక్కసారి compose రిలీజ్ లో నచ్చడం 5 సంవత్సరం తర్వాత ఇదే సర్ tq కీరవాణి గారు అలాగే కళ్యాణ్ రామ్ గారు
@jihuzurmudigonda8871
@jihuzurmudigonda8871 Год назад
4Minutes he took me some where. Awesome Singing! Addicted.
@chandinicsk702
@chandinicsk702 Год назад
L
@kumarrajukollabathula3729
@kumarrajukollabathula3729 3 месяца назад
రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్
@adusumillinagendraprasad7684
@adusumillinagendraprasad7684 2 месяца назад
అసందర్భ ప్రేలాపి 🤮🤮🤮🤮
@m.shekaryadav1853
@m.shekaryadav1853 Месяц назад
సినిమాలో. కన్న. రియల్గా. ఆన్ స్టేజిమీద. ఇతని పడుతున్న ఈ పట్టని 10.000సార్లూ వినాలనిపిస్తుంది.❤❤❤👌🌹🙋‍♂️
@natarajriya5550
@natarajriya5550 Год назад
What an Voice ✨💞 Superb..Mind Blowing..And Superb Music... Hats Of The Whole Team....Jai South Indian Movies ✨✨✨✨🎉🎉🎉✨✨✨
@kkrishna6900
@kkrishna6900 Год назад
Awesome ..... never getting bore still I heard this song almost 25 times....KEERAVAANI garu composition too good.....hats off to you sir
@gopinadu4179
@gopinadu4179 Год назад
సూపర్ సాంగ్ బ్రో ఇలాంటి సాంగ్ ఎన్నో పడాలని మనసారా
@isrolympiad459
@isrolympiad459 Год назад
E pataku national award ఇవ్వొచ్చు
@mamillasaicharan843
@mamillasaicharan843 Год назад
ఈ పాట వింటుంటే ఏదో కొత్త తెలియని అనుభూతి కలుగుతుంది. మనసుకి చాలా ప్రశాంతత లభిస్తుంది... చాలా మంచి పాట ఎంత విన్నా వినాలనిపిస్తుంది అంత బాగుంది
@sathibabub3229
@sathibabub3229 Год назад
హృదయాని హతుౖకునే మంచి పాట 🎶🎶🎶
@poluparthiramakrishna4595
@poluparthiramakrishna4595 7 месяцев назад
Very nice song.
@mra.k7113
@mra.k7113 Год назад
Ee pata ki intha Mandi fans unnara hatsoff
@saijillepalli6015
@saijillepalli6015 Год назад
ఇలాంటి పాటలు మా నందమూరి ఫ్యామిలీకి తప్ప వేరే ఎవ్వడికి సెట్ అవ్వవు
@narasimharao78
@narasimharao78 Год назад
గాయని,గాయకుడు గాత్రం, కీరవాణి గారి సంగీతం అద్భుతం, పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
@madhuadari
@madhuadari Год назад
మనసుకి యెంతో హాయిని కలిగించే పాట యెన్ని సర్లు విన్న వినాలి అని అనిపిస్తోంది
@srikanthsarma8309
@srikanthsarma8309 Год назад
Lip movement vs song playing time gap undhi baga observ cheste...
@lakshmisimma9332
@lakshmisimma9332 10 месяцев назад
నిజంగా ప్రాణం పెట్టి మనసు కరిగేలా padaru may God bless you all all those are PARTISPETED in this song
@neswar1257
@neswar1257 Год назад
నేను ఇప్పటికి 30సార్లు విన్నాను సూపర్ వాయిస్
@boluking7
@boluking7 Год назад
40
@UTR-gk3dt
@UTR-gk3dt Год назад
ఇలాంటి పాట మళ్ళీ వస్తుందా అంత బాగుంది పాట వినే కొద్దీ వినాలి అనిపిస్తుంది ఈ పాట చాలా ఎక్సలెంట్ గా పాడారు👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@user-er3te2rv3g
@user-er3te2rv3g 5 месяцев назад
Telugu lo intha manchi pata nenu vinaledu exlent👍👍👍
@simhachalamdorakimudu5998
@simhachalamdorakimudu5998 Год назад
E song's vinadaniki Naa data 1.5 GB aipondi ,1 like echukonde super...
@friendsforever8847
@friendsforever8847 Год назад
రోజుకి 10 సార్లు చూస్తా ఈ సాంగ్ 😘
Далее