నేను పిల్లలకు ఎప్పుడూ ఇన్స్పిరేషన్గా అబ్దుల్ కలాం గారిని చెప్పేదాన్ని. కానీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకు లేని స్టేటస్, ఆయనకు లేని డబ్బా, ఆయనకు లేని పేరా ,అవన్నీ వద్దు అనుకుని నీ స్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చి ఎంతోమందితో మాటలు పడి అలుపెరగని పోరాట వీరులు లాగా కష్టపడ్డారు. సక్సెస్ చూశారు .అందుకే అనిపించింది నేను మా పిల్లలకి పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోమని చెప్తున్నా. ఓటమి ఎప్పుడు గెలుపుకి మెట్టు. ఓడిపోయి ప్రతి కుక్క తో మాట్లాడి అనిపించుకున్న , చిరునవ్వు చెరగకుండా, చివరకు గెలుపు పొందారు .అందుకే ఆయనంటే చాలా గౌరవం.
Aadi nuvuu ekkada unte akkada super abba asalu ee janasena nee valle hit ayyindi oka sridevi drama company ki craz techhav jabardast ki dee program ki alage janasena ki nee balam kante nee galam goppadi party start ayinunchi nee speech lu ayithe mind block kabbatti nee abimanam elage konasaaguthu pawan sir meeda nuvuu happy ga untu inka manchi position ki vellali all the best
Payment batch ki msg lu kudaa cheyyatam raadu. Poor fellows. Super adi annaaaa indulo kontamandi chillara batch. Masgs unnai pattinchkokandi. Aaadi. Annaaa jai cbn jai janasena
ఎవ్వరూ ఎవరి పైన రెచ్చిపోయే అవసరం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవ్వరూ శత్రువులు వుండరు. అది కేవలం politics కు మాత్రమే పరిమితం. పెద్ద వాళ్ళు అందరూ కలిసి వుంటారు. ఇలా కొంతమంది చేసే ఓవర్ యాక్షన్ వల్ల ఒక్కోసారి జీవితంలో చాలా దెబ్బ తినే అవకాశం వుంటుంది రోజా రాజకీయ జీవితం అంత వయసు వుండదు ఈయనకు. ఆమెను అలా అంటున్నాడు. అవసరం లేదు. నేను ఎవ్వరికీ అభిమాని కాదు. Just opinion చెబుతున్నా. ఒకప్పుడు ఆమె అలా ఉచ్ఛం నీచం లేకుండా మాట్లాడింది అందుకే ఇవాళ ఈ గతి పట్టింది అని అంటున్నాం. ఇప్పుడు మనం అదే తప్పు చేయకూడదు కదా.