Тёмный

శివుడు ఉండే స్థలము ఏదమ్మ భజన పాట | గానం: మాధంశేట్టి యాదయ్య | మృదంగం: మాధంశెట్టి రామ్ తేజ సాగర్ | 

Sri UmaMaheshwara Bhajana ACPT
Подписаться 4,1 тыс.
Просмотров 34 тыс.
50% 1

Plz Like Share for more videos plz subscribe to our channel
lyrics:
శివుడు వుండే స్థలము ఏదమ్మ- ఓ పార్వతమ్మ నీకు మొక్కేద జాడ చూపమ్మా
మొదట గణపతి ఆజ్ఞగైకొని- పిదప భ్రహ్మద్వార మందున
పదిలముగ నది జలము నందున వెదకియు వేసార జేందితి = " శివుడు.. "
బ్రహ్మాద్వారము మొదలుకొని మణి పూర కంబనే పురము జెరి = 2
దేహా పరిశ్రమలెన్ని జేసిన కాననైతివి పార్వతమ్మ (శివుడు...)
విడచి ఆమణి పూరకంబున నిలచియుంటిని
అనహతంబున -
ఎడమ కుడి మూడింట మద్యన సుడిబడి నేనొస్తిన్నామ్మ (శివుడు)
దేహ మంతయు మంట మండుయు భగ్గు బగ్గు నా అగ్ని జ్వాలాలు
అట్టి భాదలు తాళలేక ఆగ్నేయు మందున నిలిచియుంటిని (శివుడు)
కర్మజ్ఞానులు భ్రహ్మజ్ఞానులు - ఋషులు మునులు ధ్యానజ్ఞానులు--1
నిర్షికల్ప సమాది జనులకు కలిసి దర్శన మెచ్చినాడట-- (శివుడు)
గంగ యమున సరస్వతీనది -సంగ మందున మునిగి తేలితే --2
అంగం బంగం మౌను అని ఆగుగ ధరనిని కాననైతిని-- శివుడు...
గురువు చెప్పిన గుట్టు వదలక పట్టినాని పాదములను - 2
గెంట వేయక జీవదాసుని శివుని చెంతకు జేర్పమ్మా - శివుడు....

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 13   
@umamaheshwarabhajana
@umamaheshwarabhajana 10 месяцев назад
Lyrics: శివుడు వుండే స్థలము ఏదమ్మ- ఓ పార్వతమ్మ నీకు మొక్కేద జాడ చూపమ్మా మొదట గణపతి ఆజ్ఞగైకొని- పిదప భ్రహ్మద్వార మందున పదిలముగ నది జలము నందున వెదకియు వేసార జేందితి = " శివుడు.. " బ్రహ్మాద్వారము మొదలుకొని మణి పూర కంబనే పురము జెరి = 2 దేహా పరిశ్రమలెన్ని జేసిన కాననైతివి పార్వతమ్మ (శివుడు...) విడచి ఆమణి పూరకంబున నిలచియుంటిని అనహతంబున - ఎడమ కుడి మూడింట మద్యన సుడిబడి నేనొస్తిన్నామ్మ (శివుడు) దేహ మంతయు మంట మండుయు భగ్గు బగ్గు నా అగ్ని జ్వాలాలు అట్టి భాదలు తాళలేక ఆగ్నేయు మందున నిలిచియుంటిని (శివుడు) కర్మజ్ఞానులు భ్రహ్మజ్ఞానులు - ఋషులు మునులు ధ్యానజ్ఞానులు--1 నిర్షికల్ప సమాది జనులకు కలిసి దర్శన మెచ్చినాడట-- (శివుడు) గంగ యమున సరస్వతీనది -సంగ మందున మునిగి తేలితే --2 అంగం బంగం మౌను అని ఆగుగ ధరనిని కాననైతిని-- శివుడు... గురువు చెప్పిన గుట్టు వదలక పట్టినాని పాదములను - 2 గెంట వేయక జీవదాసుని శివుని చెంతకు జేర్పమ్మా - శివుడు....
@mschandra8728
@mschandra8728 10 месяцев назад
G.. Cnn
@mundalintiramudu1817
@mundalintiramudu1817 Месяц назад
కీర్తన వరుస క్రమంలో పాడాలి.
@VenkataiahKalammaanil
@VenkataiahKalammaanil 7 месяцев назад
5:10 శివుడు ఉండే స్థలము ఓ పార్వతమ్మ నీకు ముఖ్యధ జడ తెలుగు బొమ్మ ఈ పాట స్కిన్ పైన పెట్టండి మీ భజన టపాలు మాకు చాలా నచ్చింది 🙏🙏👍💐💐
@aparnabajanas
@aparnabajanas 11 месяцев назад
Nice 🙏🙏👌
@keerthikeeru1411
@keerthikeeru1411 10 месяцев назад
Chala bagundhi
@chennareddydeverapalli-pj1xm
@chennareddydeverapalli-pj1xm 11 месяцев назад
చాలా అద్భుతమైన పాట సార్ మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్.
@kuraballingam9749
@kuraballingam9749 3 месяца назад
గెంటి వేయక అజీము దాసుని
@thippeswamygrahitha1960
@thippeswamygrahitha1960 8 месяцев назад
Chala bagundi .....om namah shivayya
@gowreeshganteda8860
@gowreeshganteda8860 9 месяцев назад
Om namah shivaya namah
@balrajusari3629
@balrajusari3629 10 месяцев назад
Chala bhaga paadaru annaiah
@robinsonwoodworks1954
@robinsonwoodworks1954 8 месяцев назад
Cheppu anna
@umamaheshwarabhajana
@umamaheshwarabhajana 8 месяцев назад
Nt cheppandi
Далее
TNN Shikaram With Akhil on 11-Jan-2015 Part_3
46:26
Просмотров 133 тыс.