పాడిపంటలు కృష్ణా జిల్లాలోని మానికొండ లో కూడా తీశారు. యన్.టి.రామారావు గారి ఎదురీత సినిమా కూడా బొబ్బర్లంక పరిసరాలలో షూటింగ్ తీశారు.. మీ వీడియో చాలా బాగుంది బ్రదర్.
మా ఊరు ని చుపించినందుకు థాంక్స్.సర్.ఇంకా చాలా సినిమాలు తీశారు.అన్ని చూపించలేకపోయారు.చాలబాగుంది,మౌనమేలనోయి, ముత్యం,లాహిరి లాహిరి లాహిరిలో ఇంకా చాలా సినిమాలు తీశారు బెండు అప్పారావు