మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు: 1. టెలీస్కోప్ ని ఉపయోగించిన సూరులు - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-oDZZBbTWQ7w.html 2. హంపి ఆలయ వాయిద్యాల స్తంభాలు - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-rUEc2Ioje_A.html 3. హిందూ దేవాలయంలో ఈజిప్షియన్ శిల్పం! - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-r5YwfBkTMPE.html
హాయ్ సార్, మీ వీడియోలు చాలా useful సార్. గుడులకు కేవలం పూజలు చేయడానికి మాతం వెళ్తాము కానీ అక్కడ ఇంత టెక్నాలజీ ఉందని మనకు తెలియజేస్తునందుకు చాల థాంక్స్ సార్ 🙏👏
memu ee aalayanni chusam. kani inni visayalu mee dvarane telusayi. thank you Praveen garu. ikkada daggara lo Jain temple chusam. akkada mana shadows sadarananga kaka different ways lo chusi surprise ayyam. veelaithe dheeni vunuka rahashyam pai video cheyagalara...
చాలా వివరంగా చెప్పారు,,, మీకు ధన్యవాదాలు,,,, భారతదేశం చాలా గొప్పది, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేల సంవత్సరాల క్రితం కలిగి ఉంది. దాని గురించి రాసిన పుస్తకాలు సంస్కృతంలో ఉన్నాయి,, అందుకే భారతీయులకు సంస్కృతం దూరం చేయబడింది. ఈ దేవాలయాలన్నీ హిందు మతానికి చెందినవి కావడమే వాటి దౌర్భాగ్యం,, లేకపోతే ఓ వెలుగు వెలిగేవి,,,,
Very clear views sab Exactly in ancient they have telescopic knowledge sir Thanks for clear information about it It is not possible to everyone Please carrion carrier
Anna Naku oka doubt 🧐 vachindhi .god's time travel chysii . present meshines nii use chysii vundochukadhaa. In movies God magic 🪄 chysii objects nii baitaaku thysthadoo ala
Pot..making technology was also so amazing ...in ancient days..still today in some villagers they follow same methods...I wonder when they passed pot.. making technology ..they y they didn't thought these secrets ..of rock mouldings technology...they might know about religious conflicts..n kept..secrets in technology of rock mouldings technics...might b..even jewellery making..... they used amazing technics n passed on....to younger generations....
Sir ooty to mysore madyalo nenu oka gudi Ki Velanu sir a gudi peru himavenugopalaswamy temple everyday 4 to 5 evening time lo megalu vachi a temple ni touch chestaye temple garba gudi lo water drops Ga padataye