మాకు తక్కువగా ఉండే messey forgosun 35 లో ఉంటే చెప్పండి మాది నెల్లూరు జిల్లా అన్న 5 ఎకరాలు పొలం చేస్తున్నాం అన్న, మాకు ట్రాక్టర్ లో అంత అవగాహన లేదు అందుకే మీరు చుడండి అన్న 🙏🙏🙏
ఓల్డ్ ట్రాక్టర్లు బెస్ట్ బ్రో ఓల్డ్ ట్రాక్టర్లకు ఉన్న పిక్అప్ కొత్త బండ్లకు లేదు బ్రో నా దగ్గర ఓల్డ్ 265 సర్పంచ్ ఉండింది excelint పికప్ ఇపుడు 575 ఉంది మహీంద్రా బెస్ట్ ట్రాక్టర్ బ్రదర్