Тёмный

పాత రేకులు పైపులతో నాటు కోళ్ల కోసం షెడ్డు|shed for natu kollu in telugu|malleshadla | 

Mallesh Adla
Подписаться 229 тыс.
Просмотров 48 тыс.
50% 1

పాత రేకులు పైపులతో నాటు కోళ్ల కోసం షెడ్డు|shed for natu kollu in telugu|malleshadla |
#natukollasheds #kollafarmshed #malleshadla
కిష్టారం గ్రామం జడ్చర్ల మండలం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నర్సింలు గారు ఈ మధ్య కాలంలోనే నాటు కోళ్ల కోసం షెడ్డు నిర్మించడం జరిగింది ఈ షెడ్డు ను కూడా పూర్తిగా పాత రేకులు మరియుుు పాత పైపులతో నిర్మించారు నిర్మాణం కోసం వాడిన పాత మెటీరియల్ ఎక్కడ నుంచి తీసుకు వచ్చారు ఎంత ఖర్చయింది షెడ్డు ఎంత భూమి లో నిర్మించారు అనేే విషయాలు మొత్తం పూర్తిగా నరసింహులుుు గారి ద్వారానే అడిగి తెలుసుకునే ప్రయత్నంం చేద్దాం
#narasimhanatukollafarm #natukollafarmshed #shedforkollu
రైతన్న ఫోన్ నెంబర్:-8886481693
--------------------------
విజ్ఞప్తి:-
--------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకునిి చూసే ప్రయత్నం చేయండి
Channel link:- / malleshadla
Instagram link:- / mallesh.adla
Facebook link:- / mallesh.adla
గమనిక:-
-----------
ఈ వీడియోలో రైతన్న నరసింహుులు గారు మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనా షెడ్డు నిర్మాణం చేసుకోవాలనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే నిర్మించుకోవాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం కాము.
Other videos links:-
------------------------------
ఆవుల కన్నా దూడలు తీసుకోవడం బెటర్ | jersey dairy farm by venkatreddy |mallesh adla | • ఆవుల కన్నా దూడలు తీసుక...
నలుగురు అన్నదమ్ములం డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాం|hf Cross breed dairy farm|mallesh adla | • నలుగురు అన్నదమ్ములం డై...
చెట్ల నీడలో స్వచ్ఛమైన గ్రామీణ నాటు కోళ్లు|village natu kollu|village Natukollu in telugu | • చెట్ల నీడలో స్వచ్ఛమైన ...
డైరీ ఫాంలో అవగాహన లేకపోతే చాలా కష్టం‍|young farmer srikanth dairy farm|malleshadla| • డైరీ ఫాంలో అవగాహన లేకప...
20 ఆవుల కోసం షెడ్డు నిర్మాణం|shed for 20 cows|shed for dairy farm in telugu |mallesh adla | • 20 ఆవుల కోసం షెడ్డు ని...
ఆవుకు పాలు తీయడమే వచ్చేది కాదు|srinivas reddy dairy farm kondareddy pally|dairy farm|mallesh adla| • ఆవుకు పాలు తీయడమే వచ్చ...
డైరీ ఫామ్ లో నష్టం వస్తే 15 ఏళ్ల నుంచి నడుపుతనా!|dairy farming by narsimulu yadav|malleshadla| • డైరీ ఫామ్ లో నష్టం వస్...
డైరీ ఫామ్ 90% బెటర్|Srisailam dairy farm keshampet part-2| mallesh adla | • డైరీ ఫామ్ 90% బెటర్|Sr...

Опубликовано:

 

17 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 24   
Далее
БАБУШКА ВСЁ ИСПОРТИЛА #shorts
00:24
Просмотров 602 тыс.
Natukolla farming//For begginers #virbac #virbacindia
20:44