హలో... మై స్వీట్ సబ్స్క్రైబర్స్. మీకోసం అండ్ కాస్త నాకోసంoo చల్ల చల్లగా పుల్ల పుల్లగా పానీపూరి చేసాను .. Panipuri పేరు వింటేనే ఎక్కువ శాతం అమ్మాయిలకి నోట్లో వాటర్ ఫాల్స్ eee ... అదేమీ అనుబంధమో ఏంటో తెలీదు కానీ , నేను ఇంటర్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి బేకరీ కి
వెళ్లి , ఏ ఎగ్ పఫ్ oo సమోసా నో తింటే , మా క్లాస్ మేట్స్ అమ్మాయిలు అందరూ panipuri బండి దెగ్గర లైన్ కట్టేవాళ్ళు .. నేను పెద్ద తినే వాడ్ని కాదు కాకపోతే పఫ్ఫులు తిని బోర్ కొట్టి ఒకసారి వెళ్లి తిన్నాను pani puri.. ఆహా... ఈవెనింగ్ టైం లో సెమి ఆకలి అవుతుంది కదా , ఆ టైం లో కనుక అలా సరదాగా చాట్ బండార్ కి వెళ్లి , నాన్‌స్టాప్ panipuri తింటూ ఉంటే .. ఆహా , ఆ స్పైసీ నీళ్లు , ఆ మసాలా స్టఫ్ , మీద నుంచి ఆనియన్స్ .. మీకొక విషయం తెల్సా ..ఆనియన్స్ లేవు అని ఓవర్ యాక్టింగ్ చేసే చాట్ బండార్స్ లో మేము అదే పని గా KG ఆనియన్స్ తీసుకెళ్లి అతనికి ఇచ్చేవాళ్ళం .. మొహమాటమే లేదు , ఆనియన్స్ లేకుండా Panipuri ని ఎలా ఊహించుకుంటాం చెప్పండి .. నాకైతే గుర్రాన్ని తీసుకెళ్లి బలవంతంగా నీళ్లు తాగిచ్చినట్టు ఉంటుంది.... సో నా ఫ్రెండ్స్ అందరం కూడా panipuri బండి దెగ్గరికి వెళ్లి ఒహ్హ్ తెగ తినేసేవాళ్ళం . కానీ ఈ లాక్డౌన్ లో మరీ నోరు ఎక్కువ ఊరిస్తున్నాయి . బయట తినాలంటే భయం . ఆలా అని panipuri తినటం ఆపేస్తామా .. ఇంట్లోనే తింటాం .. అందుకే నేను ఈ రెసిపీ ఎలాగైనా ట్రై చెయ్యాలని oka 10 టైమ్స్ పైగా చేసుకున్నాను . ప్రతిసారి చాలా ఈజీ గా వచ్చింది . పెద్ద కష్టాం ఏమి కాదు . చాలా ఈజీ .. కొన్ని చేంజెస్ తో చాలా క్విక్ గా ఎలా చేసుకోవాలో మీరు చూసెయ్యండి .. అన్ని స్టెప్స్ పక్కాగా చూడండి , ఎక్కడైనా మిస్ అవుతే ప్లాప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయ్ .. హహ .. కొత్తగా ఎవరైనా నా ఛానల్ ని చూస్తుంటే వాళ్లకి PICHEKKISTA ఘన స్వాగతం
పలుకుతుంది .. మై డియర్ న్యూ ఫ్రెండ్స్ సబ్స్క్రయిబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ లో All అనే సింబల్ ని ప్రెస్ చెయ్యండి దాని వలన నా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది అండ్ కమ్మటి Pani Puri ఎలా చేసుకోవాలో చూసెయ్యండి ..
▸Heyyy All.. Welcome to PICHEKKISTA BOBBY FOOD
PICHEKKISTA BOBBY MAIL ID:
✉ pichekkistabobby@gmail.com
------------------------------------------------------------------------------------------
My Face Reveal Video. Please watch it. 👉 • PICHEKKISTA BOBBY FACE...
Please Subscribe to "BOBBY VERE LEVEL”.
Link 👉 / @bobbyverelevel
PICHEKKISTA BOBBY LIVE
PART - 1👉👉: ru-vid.comAwjaleAQJXs
PART - 2👉👉: ru-vid.comvtvWbEy5Gxs
Please Subscribe to "PICHEKKISTA BOBBY FOOD "
Link 👉 ru-vid.com...
“BOBBY VERE LEVEL” Instagram Link 👇
/ bobbyverelevel PICHEKKISTA
BOBBY SOCIAL MEDIA LINKS 👇 pichekkistabobby.taplink.ws
----------------------------------------------------------------------------
My First Food Review Vlog: 👉 • PICHEKKISTA BOBBY FIRS...
------------------------------------------------------------------------------
Pichekkista Bobby Veg Recipes:
Veg Biryani: 👉 • VEG BIRYANI PICHEKKIST...
Kushka Rice: 👉 • KUSKA RICE ANANTHAPURA...
Gongura Buddala Pachadi: 👉 • GONGURA BUDDALA CHUTNE...
Rayalaseema Velluli kaaram podi: 👉 • Rayalaseema నాటు నాటు ...
Mango Gangavalli Pappu: 👉 • MAMIDIKAYA GANGAVALLI ...
Chintapandu Pulihora: 👉 • CHINTPANDU PULIHORA TE... \
Pulagam: 👉 • PULAGAM PRASADAM PONGA...
Uggani Bajji: 👉 • UGGANI PUGYALU ఈ వర్షం...
Velluli karam: 👉 • VELULLI KARAM | వెల్లు...
Palak Paneer Fried Rice: 👉 • Palak Paneer Fried Ric...
Pesarapappu Kichidi: 👉 • PESARAPAPPU KICHDI wit...
Paneer Butter Masala: 👉 • PANEER BUTTER MASALA |...
Chikkudukaya Meal maker Biryani: 👉 • VEG DUM BIRYANI || MEA...
Bhangala Dumpa Fry: 👉 • Bhangala Bow Bow..!! B...
Pappu charu: 👉 • PAPPU CHARU VILLAGE ST...
Pachi pulusu Authentic Recipe (200 Years old Style): 👉 • 200 Years Old Pachi Pu...
------------------------------------------------------------------------------
Veg Snacks:
Potato Bajji: 👉 • POTATO BAJJI CRISPY EV...
Mirchi Bajji: 👉 • UNTOLD SECRET of HYDER...
Panipuri Recipe: 👉 • పానీపూరి తో పిచ్చెక్కి...
------------------------------------------------------------------------------------------
Stay tune for many more upcoming Pichekkista Food Recipes Specials.... There is nothing fancy here because simple is better with this. Comment your suggestions below! Thanks for watching and don't forget to subscribe! Keep Smiling 😁😍😍
STAY HEALTHY ! STAY HAPPY !
Have a nice day..!
#panipurirecipe #panipurirecipeintelugu #golgapparecipe #puchkarecipe #Gupchup #golgappechallenge
11 сен 2020