Тёмный
No video :(

పాములు దొంగలు మధ్యలో ఒంటరి మహిళ || Alone woman in the midst of snakes and thieves || MS Sridevi 

Ms.Sridevi
Подписаться 755 тыс.
Просмотров 537 тыс.
50% 1

పాములు దొంగలు మధ్యలో ఒంటరి మహిళ || Alone woman in the midst of snakes and thieves || MS Sridevi
Thank You For Watching.........!
Follow Us On
FaceBook : / sridevianchor
Instagram : / sridevihelping
#AnchorSridevi #SrideviHelping

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 334   
@KilliVenkatarao
@KilliVenkatarao 11 месяцев назад
వాళ్ళకి తినటానికి లేకపోయినా పర్లేదు కానీ వాళ్ళకి ఫస్ట్ ఇల్లు ఉండాలి అక్క ఆడపిల్ల ఉంది ఇల్లు పూర్తి చేసి ఇవ్వండి అక్క మీకు ఆదేవుడు చల్లగా చూడాలి అక్క అనాధల కోసం నీకు ఆధేవుడు పంపించాడు అక్క God bless you అక్క
@narmadareddy6612
@narmadareddy6612 5 месяцев назад
Valaku house unte bagundu valanu chuste adupostunadi ameku money ala pampali
@mybommarillusuneethaskitch9329
@mybommarillusuneethaskitch9329 11 месяцев назад
నా బంగారం శ్రీదేవి.. చిన్న వయసులో ఇంత సేవ చేస్తున్నావ్ hatshop... పాపం వాళ్ళకి అన్ని గోడలు అయ్యాయి ఆడపిల్ల ఉండనిక తలుపులు ఎపించండి.... చాలు తల్లి చిన్న అమ్మాయి ఒంటరిగా ఉంటే కళ్ళు పడ్తాయి ఎవరికైనా
@VijayaLakshmi-xw1lp
@VijayaLakshmi-xw1lp 11 месяцев назад
నేల మీద నడిచే దేవత మీరు శ్రీదేవి. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి.
@subbarayudunv5859
@subbarayudunv5859 7 месяцев назад
మీ ప్రతి ఒక్క వీడియో హృదయ విదారకంగా మనసుని కలచి వేస్తుందమ్మా. మీ సేవా నిరతికి, చ్చిన్నదానివయినా నమస్సులు చెప్పాలి, కాని మనసా ఆశీర్వదిస్తున్నా. పెద్దలు, చిన్నవారికి నమస్కరిస్తే ఆయు్క్షీనం. అందుకే ఆశీస్సులు. నిండు నూరేళ్లు సుఖంగా వర్ధిల్లమ్మా 🙌🙌🙌💐💐
@mrrahman9446
@mrrahman9446 11 месяцев назад
ఆక నమస్కారం మీరు అందరూ బాగా వుండాలి అని కొరుక్కుంటూ ఆకలితో ఉన్న వారికి భగవంతుని రూపం లో వున్న లోకమాత మీ రు🙏🙏🙏👍🤝
@madhavaraoduggirala9333
@madhavaraoduggirala9333 11 месяцев назад
Hi madam 🙏 ఎలా ఉన్నారు మీరు బాగుండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤ మీరు ఏమి లేని వారికి సహాయం చేస్తున్నారు మీకు దేవుడు ఆశీస్సులు వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏❤️🙏🌹
@adabalababu137
@adabalababu137 11 месяцев назад
🌷🙏🙏🙏🙏🤩🌷🥰🙏🙏🙏🙏🙏🙏🙏
@sujanraobolleddu3800
@sujanraobolleddu3800 10 месяцев назад
సిస్టర్ మీరు చేసే సర్వీసు యుట్యూబ్ లో చూస్తుంటే ఒకోసారి యేడుపు వస్తుoది యెవరు ఈ శ్రీదేవీ అంత సర్విస్ యెందుకు చేస్తుoది మారుమూల గ్రామాలకు వెళ్లి నిరుపేదలను హక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారిని ఓదారుస్తూ వారికి దైర్యo చెబుతూ వారికి రైస్ సరుకులు బట్టలు కొంత మని ఇస్తూ ఆ సేవ చూస్తుంటే చూసే మాకు కళ్లు చెమ్మగిల్లి కళ్ల వెంట కన్నీళ్లు వస్తున్నాయి సిస్టర్ నిన్ను కన్న నీతల్లి యెంత ధన్యురాలో ఆ తల్లికి థాంక్స్ చెప్పాలి ఆతల్లి కడుపున పుట్టిన నువ్వు ఇంకా ధన్యురాలివి థాంక్స్ మా
@krcreations510
@krcreations510 11 месяцев назад
శ్రీదేవి అక్క ఇల్లు కట్టే కార్యక్రమం నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నువ్వు ఇల్లు కడతావని పూర్తి చేస్తావని అనుకుంటున్నా నీ మంచి మనసుకు పాదాభివందనాలు
@saiphanikumarpedapudi9297
@saiphanikumarpedapudi9297 11 месяцев назад
గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి కుటుంబాలు యెన్నో ఉంటాయి. T.b వస్తే మందులు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినా అవగాహన లేక సరిగా మందులు వాడక పోవడము, త్రాగుడు వ్య సనానికి బానిస అయిపోవడము వలన చిన్న వయసులోనే మరణాలు సంభవి స్థాయి. ఈ vedio చూసిన ప్రజా ప్రతినిధులు సగం లో ఆగిపోయిన ఆ ఇంటిని వెంటనే పూర్తిచేయాలని కోరుతున్నాను. Addateegala అత్తమామలు ది అని ఆ అమ్మాయి చెప్పింది . శ్రీ దేవి గారు ఏ ఊరో తెలియ పరచలేదు.తెలిపి తే మేము గిరిజన గ్రామాల్లో రగ్గు లు, దుస్తులు పంపిణీ చే స్తూ ఉంటాము. అటువంట పుడు వారికి కూడా అందించు టకు వీలుం టుంది. గిరిజన ప్రాంతాల్లో మీరు చేస్తోన్న సేవలకు కృతజ్ఞతలు. God bless you అండి.
@ramanamaha6628
@ramanamaha6628 11 месяцев назад
అక్క మీ మంచి మనసు కు దేవుడు చల్లని దీవెన తో మీ తోడు గా వుండిలని మనుసు పూర్తిగా కోరుకుంటున్నాను ❤🙏🙏🙏
@parimalapushpampuli4161
@parimalapushpampuli4161 11 месяцев назад
Ration Card valla veere vallaku use undadu kada Biometric veeyali kada andukee veerevalaku use undadu
@SiriprateepSiri
@SiriprateepSiri 11 месяцев назад
Untunde card tesukoni money estaru kada vallu rice vachinapudu biometric veyadaniki ramantaru velli vestaru anta challa chotla ela ne jarugutunde
@jayayaya5926
@jayayaya5926 6 месяцев назад
😢😢😢
@thimmareddy6106
@thimmareddy6106 6 месяцев назад
😢 Thimmared dy
@user-kh1kv6rt3x
@user-kh1kv6rt3x 5 месяцев назад
Ko​@@SiriprateepSiri
@padmarathod1440
@padmarathod1440 10 месяцев назад
Sridevi garu meru chala మంచి పని చేశారు ❤
@bhanusrisri44
@bhanusrisri44 11 месяцев назад
Meeru chusta ante enka aa ammayi life bagunatte akka 😊 devudu pampincharu valla badha ni chusi god bless you akka 🙏
@AlekhyaVinni
@AlekhyaVinni 11 месяцев назад
ధన్యవాదాలు శ్రీదేవి గారు 🙏🙏🙏
@321mahimaandhraodisha
@321mahimaandhraodisha 11 месяцев назад
Video chusi mottam vintu untey adupu vasthundhi meru matram great madam e rojuloo andharu swardhaparulu aa unnaru kani meeru ala leru
@kumarisiddi2195
@kumarisiddi2195 11 месяцев назад
Thank you sis for helping those people ❤️u god bless you 🙏🙏
@varshinipavani9728
@varshinipavani9728 11 месяцев назад
Akkaaaa..meeru chesthunna prathi help ki intha kante m cheppalenu akka👏🏻👏🏻👏🏻👏🏻💐. 🙏🙏🙏
@karrianandkumar
@karrianandkumar 9 месяцев назад
Sridevi akka meeru chesana sahayam chala manchidi meeru chala super 🙏 meeku dhanyavadhalu
@fayaz3803
@fayaz3803 3 дня назад
శ్రీదేవి అక్కగారు మీరు చేసే హెల్పింగ్ నేచర్ చాలా బాగుంది ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది నేను అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాను ఈ వీడియో చూసిన తర్వాత ఇంకెప్పుడు తాగకూడదు అనిపిస్తుంది మీరు పేద వాళ్లకు హెల్ప్ చేయడం చాలా నచ్చింది రియల్లీ హ్యాట్సాఫ్ అక్క
@krishnasandeipgaddi1644
@krishnasandeipgaddi1644 11 месяцев назад
Thank you for doing your part to help her, I pray to God that your promise to her will be fulfilled soon,
@srimayeemeka1736
@srimayeemeka1736 11 месяцев назад
Manakunnadhantlo entho kontha money andharam phone pay cheddham... God bless you Sri Devi 💐🙏
@gouthamimgk990
@gouthamimgk990 11 месяцев назад
Miru chala dhanyavadamulu madam
@ushasriii1825
@ushasriii1825 11 месяцев назад
Illu twaralo ready avutundi . Sri Devi garu chustha annaru ante ayipoyinatte🙏
@mallidivijayalakshmi6920
@mallidivijayalakshmi6920 4 месяца назад
🙏🙏 శ్రీ దేవీ. మీరు. చాలా మంచి వారు
@rohinipolireddy1392
@rohinipolireddy1392 11 месяцев назад
Konni Vela mandhi blessings unnay akka.....really ur great
@Rakeshthoguru
@Rakeshthoguru 11 месяцев назад
Sridevi garu ame chala tru ga matladutunnnaru andi so gret full 😢😢😢
@khaleelbashashaik6776
@khaleelbashashaik6776 11 месяцев назад
Allah bless you sri Devi garu
@hariprasadmateti9829
@hariprasadmateti9829 11 месяцев назад
Super akka devudu ekkado ledakka mi lanti manchi manishi manasulo vuntadu sister Nijanga meeru chaala great sister Tq Madam 🙏🙏🙏🙏🙏
@manasa699
@manasa699 8 месяцев назад
Sridevi garu new home kattina taravata e video chustunna varu🎉
@Thehousewifeludia
@Thehousewifeludia 8 месяцев назад
Madem your helping the poor people so thankyou for your helping nature and god bless you
@Baboo-fc3ex
@Baboo-fc3ex 11 месяцев назад
ధన్యవాదములు 🙏🙏
@kanurukamesawri5900
@kanurukamesawri5900 11 месяцев назад
స్కూల్లో బాత్రూంలో కడిగే దానికి దానికివాళ్ళకి 6000 పాపం కి 3000 ఉన్నట్టున్నారు కొరవ 3000 ఎవరు తీసుకుంటున్నారు పాపం కొంచెం కనుక్కొని వాళ్లకి వివరంగా చెప్పండి
@JanakiKandula-ov3vj
@JanakiKandula-ov3vj 11 месяцев назад
Avunu 6000 istunnaru
@kkumaraswami1848
@kkumaraswami1848 11 месяцев назад
Great job akka. You are inspiration to all
@ykailash5785
@ykailash5785 9 месяцев назад
Thanks akka
@mdrafi-re3kq
@mdrafi-re3kq 10 месяцев назад
God bless you Akka
@user-pn4ux9rr8r
@user-pn4ux9rr8r 11 месяцев назад
God bless you sridevi nuvvu challaga undali thalli
@chinnisudhavolgos9243
@chinnisudhavolgos9243 11 месяцев назад
Really great ma
@laksmi1655
@laksmi1655 11 месяцев назад
సిస్టర్ గాడ్ బ్లెస్స్
@venkateshgoudmedudhula1635
@venkateshgoudmedudhula1635 11 месяцев назад
🙏.. నీలాంటి వాళ్ళను దేవుడు చల్లగా చూడాలి అక్క...హా దేవుడే వాళ్ళ దగ్గరికి మి రూపంలో వచ్చినటుంది.అక్క...
@user-fj7wq2yc3l
@user-fj7wq2yc3l 10 месяцев назад
Thank you Ank
@AbhiNulu
@AbhiNulu 11 месяцев назад
❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 అక్క గారికి మీ, తమ్ముడు
@swarnakumari9368
@swarnakumari9368 11 месяцев назад
God bless you amma ❤️❤️❤️❤️❤️
@sowjanya1671
@sowjanya1671 5 месяцев назад
God bless you Amma andhariki 🙏🙏🙏
@durgabhavanim1200
@durgabhavanim1200 11 месяцев назад
హయ్.శ్రీదేవి.🙏🙏
@sunandaguntipalli278
@sunandaguntipalli278 11 месяцев назад
Madam, meerante animals kuda ishtame madam, background lo cat and dog...hen...nice,..god bless you madam,..
@namavarapuchinna1147
@namavarapuchinna1147 11 месяцев назад
Great Job అక్క ❤
@vijayalakshmir1066
@vijayalakshmir1066 11 месяцев назад
Great
@niroshapothala9519
@niroshapothala9519 11 месяцев назад
Really great job mam❤
@viswanadhapallinagendrabab8942
@viswanadhapallinagendrabab8942 11 месяцев назад
Akka niku lage naku sayam cheyalani undhi akka kani memu pedhavallam good bless you akka
@mps5641
@mps5641 11 месяцев назад
God bless you 🙏🙏
@jogigovardhan6536
@jogigovardhan6536 11 месяцев назад
Praise the lord sister God bless you 🙏🙏🙏🙏
@raobk7605
@raobk7605 5 месяцев назад
Well done Sridevi Garu God bless you and your family blessings to you and your family
@ginukasrinivas1307
@ginukasrinivas1307 11 месяцев назад
Great Sister God bless you 🙏 thanks
@vasanthim8486
@vasanthim8486 11 месяцев назад
You are so blessed talli. God bless you.
@ykailash5785
@ykailash5785 9 месяцев назад
Thanks akka
@SivaKumar-fd3hf
@SivaKumar-fd3hf 18 дней назад
Aa akka dhi ma uree.. sridevi medam ellu kudha complete chesi echaru .. very strong woman ma veedhi lo nenu chusinanthaa varaku
@dumalamahipal5652
@dumalamahipal5652 11 месяцев назад
ధన్యవాదాలు అమ్మ థాంక్యూ సో మచ్ హ్యాపీ అమ్మ 🙏🙏🙏🙏🙏
@gantadurga6370
@gantadurga6370 11 месяцев назад
Ur great sridevi akka ❤❤❤❤❤
@cpraj9947
@cpraj9947 11 месяцев назад
Dod bless you sridevi
@prashanthpothurala2794
@prashanthpothurala2794 11 месяцев назад
Namaskaram sridevi akka meeru eppudu happyga undali akka .ameki 5k ina evvali salary a school vallu
@vijaykumarvarma.28.79
@vijaykumarvarma.28.79 11 месяцев назад
అక్క దేవుడు నీకు అండగా ఉంటాడు మీరు ఏమి బాధపడకండి
@jansijansi8603
@jansijansi8603 11 месяцев назад
Good bless you sitasr
@gopalakrishnavallabhudasu2646
@gopalakrishnavallabhudasu2646 11 месяцев назад
Hi akka nuvvu appudu happy ga vudali god bless you ❤❤
@ammulu8595
@ammulu8595 11 месяцев назад
Mana government 😂😂😂em anaali kuda teliyatledu pillalaki thinaalane asha kuda ledu really fantastic children
@asreenivasuluasreenivasulu9629
@asreenivasuluasreenivasulu9629 5 месяцев назад
Sri Devi medam gaaru meru nidnu nurellu sallga undali medam God bless you
@lathayerra-ds4ty
@lathayerra-ds4ty 11 месяцев назад
Akka meeru great 🙏🙏🙏🙏🙏🙏
@SatyaVlogs143-he4dq
@SatyaVlogs143-he4dq 11 месяцев назад
Good 👍
@venkateswaramma1379
@venkateswaramma1379 11 месяцев назад
God bless you bangaru thalli
@santhilakshmimunaga2531
@santhilakshmimunaga2531 5 месяцев назад
ఎంత మంచి మనసు మీకు చెల్లి మీరు చల్లగా ఉండాలి
@venuyalapalli5735
@venuyalapalli5735 11 месяцев назад
Verry.verry.good. madam
@maryamaryaa381
@maryamaryaa381 11 месяцев назад
అమ్మ బుజ్జి దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్
@ramadevichaganti2796
@ramadevichaganti2796 10 месяцев назад
Mee videos Anni chustanu.mimmalni vizag lo meghalaya hotel lo chusanu.ala chustu unna ..auna kada ani doubt tho matladaledu.ippudu anipistundi ayyo okasari matladavalasindi.ani roju bhada padutuna.meeru chinna varu aina kallameeda padi namaskar ani cheppalani undi.maanava roopam lo unna devatha vi amma.❤❤❤🙏🙏🙏
@user-dx3fz4bf5u
@user-dx3fz4bf5u 5 месяцев назад
Super.chellamma.super.thalli
@manjulamailu3291
@manjulamailu3291 11 месяцев назад
🙏🙏🙏 super akka
@janardhanrao5101
@janardhanrao5101 11 месяцев назад
Dear Sister meeru chala Super.. In this journey we support u.. Plz continue.. U r really great.. 🙏🙏🙏
@krishnakothadi4671
@krishnakothadi4671 11 месяцев назад
Good helping nature medam garu,
@KamalaKamala-ge1iw
@KamalaKamala-ge1iw 11 месяцев назад
God bless u my sister
@user-jt6fg2cw3h
@user-jt6fg2cw3h 5 месяцев назад
Sister Mee manchi manasuku hats up
@sekharmass22
@sekharmass22 11 месяцев назад
Hii akka ❤ Facebook lo chusi RU-vid lo support chedham ani vachina
@uttham7290
@uttham7290 10 месяцев назад
Gad bless you sri devi garu meeru chestunna ee manchi pani chusthunte bhagavatudu andhariki andhubatulo vudaleka ammani ichinattu pedhavalla kosam mimmalni dhutaga panpichinattu vunndu abhavantudu meekuichina panini vandha satam nyamchesthunnaru meeku malli janmantuvunte kachitanga eylotuleni jeevithanni isthadani korukuntunnanu🙏🙏💐
@kalyaanib748
@kalyaanib748 11 месяцев назад
Illu complete ayithe baguntundi
@Deekshitha789
@Deekshitha789 6 месяцев назад
Sreedevi garu meeku chala chala thankus
@user-ld5gy5mt3t
@user-ld5gy5mt3t 11 месяцев назад
God bless you maa 🙌🙌🙌🙌🙌
@ChandraMouli-pe7rz
@ChandraMouli-pe7rz 8 месяцев назад
SRIDEVI GARU MEERU NIZAM GA D E V A T H A
@Syamalasake1972
@Syamalasake1972 11 месяцев назад
God bless you sreedevi garu
@nagraajnagraaj3724
@nagraajnagraaj3724 11 месяцев назад
Super akka
@parvathidevi3134
@parvathidevi3134 11 месяцев назад
Your service god blessyou
@umadevi2808
@umadevi2808 11 месяцев назад
God bless you srithalli
@Powermultipurpose
@Powermultipurpose 11 месяцев назад
Alcohol rehabilitation information video cheyyandi
@bsfshp6585
@bsfshp6585 4 месяца назад
Akka,ne,padalaku,vandanalu,helping,bagundi
@nirmala8206
@nirmala8206 11 месяцев назад
Hi ma. dhevudu sahayam chestadu neevu elagunnavu ma. neevu bagundalani korukunttunnanu God bless you ma Nirmala Kadapa
@77498
@77498 2 месяца назад
Akka meeru chala help chesthunnaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
@barbha3796
@barbha3796 11 месяцев назад
God bless you sridevi garu 💞💞💞💞
@anjaneyuluvellampalli9361
@anjaneyuluvellampalli9361 11 месяцев назад
God bless you sister me brother 🎉🎉🎉
@BhagyaLakshmi-wn9bn
@BhagyaLakshmi-wn9bn 11 месяцев назад
ఇలాంటి వారికోసమే దేవుడు నిన్ను సృష్టించినాడు. కల్లి
@ramadevichaganti2796
@ramadevichaganti2796 10 месяцев назад
Amma sridevi talli nindu noorellu challaga undamma❤🙏🙏🙏
@user-iw5du1rx6v
@user-iw5du1rx6v 9 месяцев назад
Really Really greatful for your helping nature god bless you
@usharani4674
@usharani4674 5 месяцев назад
God bless you and your family madam.
@krishnakothadi4671
@krishnakothadi4671 11 месяцев назад
Wow good excellent work 👏👍
@user-cw2qz8lo6n
@user-cw2qz8lo6n 11 месяцев назад
సూషర్❤సూషర్ ❤సూషర్ ❤అక్క ❤🙏🙏🙏🤲🤲🤲💚❤💚
@satyadorga9356
@satyadorga9356 11 месяцев назад
Prise the lord sister 🌹🌹🌹
@marysupriya4483
@marysupriya4483 9 месяцев назад
Superb job sridevi garu god bless you ma
Далее
СЕРЕГА ПИРАТ - TEAM SPIRIT
02:37
Просмотров 227 тыс.