Тёмный

Auto Girl Sabitha Inspirational Words | Inspiring Girl Auto Driver Sabitha Motivational Video 

SumanTV Telugu
Подписаться 1,9 млн
Просмотров 633 тыс.
50% 1

Auto Girl Sabitha Inspirational Words | Inspiring Girl Auto Driver Sabitha Motivational Video
#Autogirlsabitha #GirlDrivingauto #sumantvtelugu

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 625   
@gangishettibindu4596
@gangishettibindu4596 2 года назад
నేటి సమాజంలో ప్రతి ఆడపిల్ల చూడవలసిన video
@Raj-im5gi
@Raj-im5gi 2 года назад
జీవితం నేర్పిన అనుభవం నిలోవున్న పట్టుదలను ధైర్యాన్ని వదలకు నీకు మంచి భవిష్యత్ ఉంటది. గాడ్ బ్లెస్ యూ....
@vydehiannam5894
@vydehiannam5894 2 года назад
బంగారు తల్లి , చాలా మంది పెద్ద వాళ్ళ లో లేని ధైర్యము నీలో వుంది .అమ్మను అత్త, మామలను సమానంగా చూసుకుంటా అన్న మాట కూడా బాగా నచ్చింది👋👋👋👋👋👌👌👌👌👌👌
@devanayakdheeravath6389
@devanayakdheeravath6389 2 года назад
Goog
@srajrajesh4148
@srajrajesh4148 2 года назад
చిన్నారి దర్యాని బాగున్నది ఇదే స్వర్తి అందరిలో రావాలి
@shilpays8557
@shilpays8557 2 года назад
@@srajrajesh4148 000)))))))
@ramuraisidam8116
@ramuraisidam8116 2 года назад
నీలో చాలా ధైర్యం ఉందిరా చెల్లి, నువ్ ఏదైనా సాధిస్తావ్ 👍👍.
@rjagadhishentertainments
@rjagadhishentertainments 2 года назад
ఐ లవ్ యు పాప నీ లాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అంటే వాడు ఎంతో అదృష్టవంతుడు నీ కోసం పెట్టి పుట్టి ఉండాలి🥰
@jaihojanatha7029
@jaihojanatha7029 2 года назад
ఓ దానగుణమహనుభావులరా....ఈ .అమ్మాయి కుటుంబనికి ఆర్థికసహాయాన్ని చేయాలని ప్రార్దన....... చాలా గొప్పవిషయం ఉంది ...ఈ అమ్మాయి దగ్గర....😭😭😭దయచేసి ఆదుకోవాలి...
@ronankichalapathirao403
@ronankichalapathirao403 2 года назад
ఈ అమ్మాయి గొప్ప పరిణితి , అనుభవం కల్గిన వ్యక్తిలా ఉన్న ఆమె ధైర్యం నకు అభినందనలు .
@joyinjesustelugusongs6458
@joyinjesustelugusongs6458 2 года назад
మాటలు రావటం లేదు తల్లి నీకు సెల్యూట్ దేవుడుదివించును గాక 💯💯💯🌹🌹🌹🙌🙌
@shivashankarreddypalakolan1024
@shivashankarreddypalakolan1024 2 года назад
చాలా చక్కగా ధైర్యంగా చెప్పింది ఆ పాప. ఆమె ధైర్యాన్ని మెచ్చుకొన్నా.May God bless her and her family.
@AnilKumar-mn9cw
@AnilKumar-mn9cw 2 года назад
👍supar,telentma,👍👍👍 good ra
@Sriganeshrealestate6099
@Sriganeshrealestate6099 2 года назад
పేదరికం నేర్పిన పాఠాల లో నుండి వచ్చే మాటలు గుణ పలాల గుచ్చుకుంటావి అర్ధం చేసుకుంటే కన్నిటి అనాద బాషపాలు వస్తాయ
@suseelamoka2035
@suseelamoka2035 2 года назад
ఝాన్సీ రాణి ...నీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యం వేసింది. అదే ధైర్యం లో ఉండు... ధైర్యమే ధనలక్ష్మి. God bless u...😘
@BabuBabu-oe2up
@BabuBabu-oe2up 2 года назад
VIRY nice thalli
@lakshmanaraoborra315
@lakshmanaraoborra315 2 года назад
@sureshreddy1629
@sureshreddy1629 2 года назад
Ml
@gopiedits8851
@gopiedits8851 2 года назад
🔥🔥🔥🔥
@praveensuddala7948
@praveensuddala7948 2 года назад
Really nice
@lionveer4521
@lionveer4521 2 года назад
సబిత కు చిన్న వయసు లోనే జీవిత అనుభవం చాన నేర్చుకుంది. జీవితంలో ఎటువంటి కష్టం వచ్చిన ఎదురు కుంటుంది. 👍
@geethutalents9715
@geethutalents9715 2 года назад
నాకు చాలా గర్వాంగా ఉంది బంగారం,,నువ్వు నా ఇడ్లి బండి దగ్గరకి వచ్చావు,నేను నిన్ను అడిగాను కూడా అమ్మడు రోజూ ఇలా ఆటో నడుపుతావా అని ,,నా బండి దగ్గరకొచ్చిన ఆ అమ్మాయి ఇలా సుమన్ టీవీ లో ఇంటర్వ్యూ ఇవ్వడం నాకు ఫుల్ హ్యాపీ,, గాడ్ బ్లెస్స్ యూ నాన్న😍
@ssrinivask219
@ssrinivask219 2 года назад
బంగారుతల్లి జాగ్రత్త ....over confidence వద్దు.....god bless u...
@rajeswari5996
@rajeswari5996 2 года назад
నిజమే నమ్మ మనం భయపడుతున్న అంత కాలం బయటపెట్టడానికి చూస్తారు god bless you maa 🙌
@shakernalla3802
@shakernalla3802 2 года назад
చాలా బాగా మాట్లాడుతున్నావ్ . నీ ధైర్యానికి చాలా అద్భుతం ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
@nirmalareddy4101
@nirmalareddy4101 2 года назад
ఎంతో అనుభవం కలిగిన మనిషిలా మాట ఆ ఒద్దిక అద్భుతం. దేవుడు చల్ల గా చూడాలి తల్లి. 👐🙌
@karakavalasapushkal9900
@karakavalasapushkal9900 2 года назад
👌
@truegospelvideos4751
@truegospelvideos4751 2 года назад
దేవుడు ఈ అమ్మాయికి మంచి జీవితాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను
@shalushalini330
@shalushalini330 2 года назад
One daughter is equal to 10 son's..!! 😍👍🏻🤗
@gbujji3114
@gbujji3114 2 года назад
పంది పదిమంది పిల్లలను కని బురదలో దొర్లుతాది వజ్రంలాంటి ఒక బిడ్డ చాలు అని పెద్దలు ఎప్పుడో చెప్పారు అది నిన్ను చూస్తుంటే తెలుస్తుంది తల్లి ప్రతి తల్లి తండ్రి కి నీలాంటి బిడ్డ ఉండాలి నిన్ను చూసి అనేకమంది చాలా నేర్చుకోవాలిరా తల్లి నీ మాటలు వింటుంటే చాలా ఆనందం వేస్తుంది నేను ఒక విలెజ్ లో పుట్టాను మా అమ్మ నాన్న కష్ట పడి పెంచారు కూలీ పని చేసి దేవుడు మా పరిస్థితి మార్చారు దేవుడు తప్పకుండ ఒకరోజు మిమ్మల్ని ఉన్నత మైన స్థితి లో ఉంచుతారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదించును గాక యాంకర్ గారు మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేసారు 🙏🏻
@mohanreddy432
@mohanreddy432 2 года назад
Ledetigargertu
@UshaRani-si8uq
@UshaRani-si8uq 2 года назад
Super and strong girl… heart full wishes to the brave girl 🥰… ekkada tadabadakunda chakkaga clarity tho matladindi.. I wish and hope she reaches heights and makes her mother and brother proud… the god gvn brother also a great person 🙏
@pavani.pindiprolupavani6157
@pavani.pindiprolupavani6157 2 года назад
మేడం ముందుగా మీకు ఇలాంటి అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి నందుకు ధన్యవాదాలు... హాట్స్ ఆఫ్ యు సిస్టర్ నీ మాటలు వింటుంటే నా మాటలు నేను విన్నట్లే ఉంది ఆడపిల్లలంటే ఇలానే ఉండాలి అని ఇలా ఉంటే ఎవరు మన జోలికి రారు మనం మన అస్తిత్వాన్ని ఎప్పుడు ఎక్కడ కోల్పోకూడదు అని నిరూపించావు నీ సెల్ప్ కాన్ఫిడెంట్ కి హాట్స్ ఆఫ్ యు సిస్టర్
@kumarisena6753
@kumarisena6753 2 года назад
Hai Sabitha, ninnu chusi, nii dyranni chusi, andaru nerchukovalasindi challa unddi, dyraye, sahase laxmi. 👍🤝
@candgmemories2149
@candgmemories2149 2 года назад
వీడియో చూస్తున్నంతసేపు కళ్ళలో నుండి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేసాయి.... ఏమి చెప్పాలో కూడా అర్ధం కావట్లేదు.... God bless you
@shankarlucky3562
@shankarlucky3562 2 года назад
Naaku kuda adhe feeling
@nanduartandcraft7560
@nanduartandcraft7560 2 года назад
ఈ అమ్మడు మాటలు వింటూ ఉంటే నిజంగా goosebumps వస్తున్నాయి
@janardhhanravvisinigiri5956
@janardhhanravvisinigiri5956 2 года назад
దీర్ఘాయుష్షు మాన్ భవ 🙌 ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిరస్తు 🙌 ఆల్ ఈజ్ వెల్ 👍
@nageswararaobhumani302
@nageswararaobhumani302 2 года назад
చాలా బాగా మాట్లాడుతున్నావు తల్లి దేవుడు మిమ్ములను దీవిస్తాడు నీవు ఎన్నికష్టాలు దైర్యంగా ఎదుర్కొంటారు 🙏🙏🙏💪💪💪💪
@naralakrishna538
@naralakrishna538 2 года назад
సబిత నీ వీడియో చాలా లేటుగా చూశాను తల్లి .నీలాగా ప్రతి కుటుంబంలో ఒక్కరు చొప్పున ఉంటే ఆకుతుంబ జీవితం చాల దన్యం తల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో (ఈకాలంలో)పాపైన బాబైన సమానమే తల్లి
@sheikameena2022
@sheikameena2022 2 года назад
Sabitha nuvu chalaa great maa Ee panulanny pakkanaa petty Dr. Kavadam kosam krushi cheyu ... Nuvu Dr, kavalani koruthunnaa 👍
@meesalalokeswari7794
@meesalalokeswari7794 2 года назад
Super chelli chala baga cheppav ra hatsup ra
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 2 года назад
ధైర్యమే సాహసం అంటూ ప్రారంభించిన తల్లి నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ ఒక పక్క చదువు ఒక పక్క ఆటో చాలా సాహసం
@anandreddymamidi4156
@anandreddymamidi4156 2 года назад
ఇంత దైర్యం ఎలా వచ్చిందమ్మ నీ ధైర్యానికి నా సెల్యూట్
@raovs4990
@raovs4990 2 года назад
మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు . Namaskaram సుమన్ tv
@ymiramirage3030
@ymiramirage3030 2 года назад
God bless you beta 🙌🙌🙌🙌🙌
@bhaskarkillo4829
@bhaskarkillo4829 2 года назад
నీ ఆలోచన నిజముగా సూపర్ చెల్లి
@tejasriyadav3159
@tejasriyadav3159 2 года назад
Ee generation lo ammayilu 100% elane undali sis...Ninnu chusi chala mandhi inspire avutharu avalani korukuntunam...god bless you sis..❤️
@sudheekgamer2527
@sudheekgamer2527 2 года назад
సూపర్ చెల్లి టైగర్ ....
@RDLV233
@RDLV233 2 года назад
Excellent 👏
@asiyaasiya2164
@asiyaasiya2164 2 года назад
చాలా చక్కగా ధైర్యంగా చెప్పింది ఆ పాప మీదకి మెచ్చుకోవాలి జైహింద్ జై భారత్ జై తెలంగాణ
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 2 года назад
Very matured.. Hats off 🙏
@jyothipyla6231
@jyothipyla6231 2 года назад
Aa amayi telugu vintunte.... Chala inspiration ga undi naaku ... Chala nerchukovali kastam nunde elanti matalu vastayi
@BhavathidurgaShakthi
@BhavathidurgaShakthi 2 года назад
Well done sabitha.nuv chala mandhiki inspiration ma. 👏🏻👏🏻👏🏻🎊🎉🌺👌🏻♥️
@sankarreddy4575
@sankarreddy4575 2 года назад
Super gGod bless you bujji
@lifeatprassu
@lifeatprassu 2 года назад
Vintunnantha sepu concentration aa papa maatala meedha ne undhi Great intha chinna vayasulo intha la life ardam chesukovatam. 😍👏👏
@gkmotivation6926
@gkmotivation6926 2 года назад
ధైర్యానికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను
@g.lakshmigmkl6751
@g.lakshmigmkl6751 2 года назад
Well done. Well done. Sister. God bless you. Congratulations.
@subbaraoy.v7212
@subbaraoy.v7212 2 года назад
This child made me weep.tears never stopped rolling down my cheeks.God b with her always.
@maryadam1823
@maryadam1823 2 года назад
J
@maryadam1823
@maryadam1823 2 года назад
Janceisgoodgirlgodbln
@himagiriparasingi8142
@himagiriparasingi8142 2 года назад
సబితమ్మ మీరు ఎంతోమందికి స్పూర్తి. సుమన్ TV వారికి ధన్యవాదాలు.
@mypajoseph2930
@mypajoseph2930 2 года назад
God bless you raa తల్లి..... నీ మాటలు విన్నాక ఇంకా నేను ఏమీ చెప్పలేను .... సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు
@vasamsetti.bhavani6687
@vasamsetti.bhavani6687 2 года назад
భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి ధైర్యం సాహసం
@swathibammidi6411
@swathibammidi6411 2 года назад
Same situation with my family too. I too lost my husband my kids lost their dad. Only we three live alone. After my husband death no respect from anyone. I can imagine how HARD to loose a lovable nd pillar like father in life. All the best. I wish I cld help u. God bless u
@BOBMARLEY-jp8bw
@BOBMARLEY-jp8bw 2 года назад
😢😢😢
@macherlashirisha5720
@macherlashirisha5720 2 года назад
ప్రతి ఇంట్లో ఇలాంటి ఆడపిల్ల ఉండాలి. god bless u చిట్టితల్లి🙏🙏
@rrrrr9898
@rrrrr9898 2 года назад
చి చి
@magiciansanthosh9756
@magiciansanthosh9756 2 года назад
గుడ్ బ్లేస్ యు తల్లి నీకు ఆ భగవంతుని ఆశిశులు ఉండాలి అని కోరుకుంటున్న తల్లి
@telanganacelebrity
@telanganacelebrity 2 года назад
Superb ra Bangaru talli Nee inspiration words ki fidaa ra 🙏👍 Nuv life lo entho ethuku yedagalani Devudini vedukuntunna🙏🙏🙏
@Sriganeshrealestate6099
@Sriganeshrealestate6099 2 года назад
The words that come out of the lessons that teach poverty are the piercings of virtues that bring tears to the eyes.
@katambeulah1706
@katambeulah1706 2 года назад
God bless you ma
@jayaramabbaraju7489
@jayaramabbaraju7489 2 года назад
“Endaro Mahanubhavulu andariki vandanamulu” 🙏💐👏
@sufiyan8645
@sufiyan8645 2 года назад
No cheppedi correct bangaram talli parati mandi nilantini undali
@smilingstarkalyani5355
@smilingstarkalyani5355 2 года назад
Ammailu chala nerchukovali thalli ninnu chusi👏👏👏👏
@saidaraovatham5072
@saidaraovatham5072 2 года назад
నల్గొండ జిల్లా దమరచెర్ల మండలం నేను ఒక ఆటో డ్రైవర్ గా చాలా గర్వంగా ఉంది రా చెల్లి డిగ్రీ చదివి ITI ఎలక్ట్రికల్ చేస ఏ జాబ్ రాక నేను ఈ ఫీల్డ్ లో ఉన్న ఒక అమ్మాయి బ్రతికితే నిలాగే బ్రతకాలి రా చెల్లి అల్ ది బేస్ట్
@yedidipremalatha1660
@yedidipremalatha1660 2 года назад
Excellent interview. God bless her.
@boyaeranna8448
@boyaeranna8448 2 года назад
Excellent interview . god bless you akka
@rangagirijapathi7881
@rangagirijapathi7881 2 года назад
God's blessing on you both forever. You have bright future, due to hard working.
@avr7994
@avr7994 2 года назад
Very very good.God bless you.you must go for black blet in karate.every girl should learn a lot from. Your brother is great. God helps those who help themselves
@vennelacherala8540
@vennelacherala8540 2 года назад
Neelanti dhairyam vunna ammailu samajaniki chala avasaram...thalli.....
@msaidulutalent4973
@msaidulutalent4973 2 года назад
Chinna pilllavvii ayinna manchiga dhairyam chputhunnavvu nilaga yendharo dhairyam chysukoni jeevichalli Ani anukuntunnanu...........
@manisharmap2006
@manisharmap2006 2 года назад
Excellent interview nd inspirational to all girls nd women
@venkateswararao948
@venkateswararao948 2 года назад
ముందుగా సుమన్ టీవీ కి ఇట్లాంటి ప్రోగ్రాం చేసినందుకు ధన్యవాదములు , YESTER DAY I WANT TODECIDED TO LEAVE MY LIFE SOME OTHER PROBLEMS, WHEN I HEAR YOUR WORDS AM SHAME FULL ABOUT MY DESSIOSON AND WITH DRWA MY DESSIOSON
@satya2273
@satya2273 2 года назад
Best of luck really inspiration girl..your power.
@mallaiahmallaiah6653
@mallaiahmallaiah6653 2 года назад
💐💐💐ఝాన్సీరాణి నీదైర్యం అమోఘం నీ పట్టుదల వర్నాతితం నీ విల కొనసాగు.💐💐💐 ఆటో డ్రైవర్ మల్లయ్య. గ్రామం1పెద్దేముల్1మం1పద్దేముల్1జిల్లా1వికారాబాద్.1తెలంగాణా🍇🍇
@dodderajkumar5763
@dodderajkumar5763 2 года назад
అస్సలు ఇంత చిన్న అమ్మాయి ఇంత గొప్పగా మట్టడడం సూపర్
@katambeulah1706
@katambeulah1706 2 года назад
"Makantu evaru migalledhu" tears in my eyes😢
@poornak59
@poornak59 2 года назад
పేరు తగ్గ ఉన్నావు ముందుకు అడుగు వెసావు వెన్నెనక అడుగు వెనక్కు వేయకుండా ముందుకు సాగాలని నీ పయనం దేవుడు నిన్ను దీవించు గాక ,,,
@rajendraprasadvemuri3988
@rajendraprasadvemuri3988 2 года назад
Brave girl. She is super in her approach to life. Best wishes for her bright future.
@simhadrimosali4711
@simhadrimosali4711 2 года назад
Vary very matured girl . God bless u. ఖచ్చితంగా నువ్వు ఇదే spirit తో ముందుకు వెళితే భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి చేరుకుంటావు శుభంభూయాత్ తల్లి
@Padmaadluri8121
@Padmaadluri8121 2 года назад
🇮🇳🇮🇳🇮🇳🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻very nise taking power full. చిట్టీ పాపాయి అమ్మ🙏🏻🙏🏻🙏🏻
@s.venkatesh..9628
@s.venkatesh..9628 2 года назад
Chelli really you so verry brave...love you...take care of you Shelf....ninnu chusi chala mandi inspire avvali..
@SSS80489
@SSS80489 2 года назад
👏👏👏👏👏శభాష్ చెల్లి
@Surya.143.K
@Surya.143.K 2 года назад
Telangana Veera Vanitha Yedo Oka Roju Chala Pedda Stayekee Velutavu Akka Congratulations 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷.
@tammumahankalarao7901
@tammumahankalarao7901 2 года назад
మంచి వాళ్లకు మంచే జరుగుతుంది
@Hanuman-JUGAL
@Hanuman-JUGAL 2 года назад
God bless you my child ❤🤴🤚👍🙂
@sureshgenjisureshgenji9638
@sureshgenjisureshgenji9638 Месяц назад
Good disition. good abhition good. Sister.
@golaganarambaurambabu8194
@golaganarambaurambabu8194 2 года назад
SUPER MEDAM VEEDiO
@nandalurikrishnamma2781
@nandalurikrishnamma2781 2 года назад
Super bangaru talli nevanukona goales ani reach avalani devudini prarthisthunanu god bless u.
@indirakapilavai8068
@indirakapilavai8068 2 года назад
Self confidence baga Undi👍👍
@ranjithkumar-yw8iu
@ranjithkumar-yw8iu 2 года назад
Goppa vyakthulu gurinchi vinadam thappa.... Ippudu Live lo chusinattu vundhiii... She is great....
@gangarajeshwar2036
@gangarajeshwar2036 2 года назад
Super talli👏👏
@kadamantisomaya4727
@kadamantisomaya4727 2 года назад
Nevuchaladairyamuthomundukuvellalani.prvaina.yesaianu.pratishtunna
@dhanaboinaraju8209
@dhanaboinaraju8209 2 года назад
Super message
@paseligeetha8658
@paseligeetha8658 2 года назад
God bless you thalli. Nuvu life long happy ga vuntav thalli
@nutalapatisandhya5857
@nutalapatisandhya5857 2 года назад
God bless you thalli 🙌🙌🙌
@kamarajutimes8472
@kamarajutimes8472 2 года назад
Her maturity level is a God gift, salute her from the heart. Anyone has complaints about life has to watch this inspiring video.
@venkateshbabu4136
@venkateshbabu4136 2 года назад
Super
@AshokKumar-bz1mh
@AshokKumar-bz1mh 2 года назад
S ,🙏kamamu 👗 dress lo undadu chusey katlo untundii. So 🙏🙏🙏🙏🛣️ Jagrata maa sister 👍👍👍👍👍👍👍🤜🤜🔥🔥🔥🔥
@itthadivenkat5321
@itthadivenkat5321 2 года назад
Be strong sister....🐅
@sravankumarkanchanapalli3033
@sravankumarkanchanapalli3033 2 года назад
Winner always inspiration,God bless you.
@prasannau3733
@prasannau3733 2 года назад
Appreciate Suman TV. couldn't stop my tears darling sister Sabita. God bless you with everything you need. Loads of love
@basojusaritha8699
@basojusaritha8699 2 года назад
Video chusaaka I me very very Emotional ayyanu.She is really great.Akka enquiry chesi video pumpinandhuku Tq...so much Akka.
@bale.saradhibale.saradhi2153
@bale.saradhibale.saradhi2153 2 года назад
సబితా నిజంగా నువ్వు చాలా గొప్ప దానివి నువ్వు ఎంతో మంది ఆడ పిల్లలకు స్పూర్తి దాతవు కాగలవు.ఆ భగవంతుడు నిన్ను నీ కుటుంబ సభ్యులకు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను.
@rrrrr9898
@rrrrr9898 2 года назад
Devuda. Entha baga acting chestundo. Maha thalli. Niku koti dandalu ..
@pullaraomekala223
@pullaraomekala223 2 года назад
Chawla machi allocana Janis Rani very good. Nee Peru Ki. Thappakunda Gouri Rani ani thagilinchukora
@mdpreddy4806
@mdpreddy4806 2 года назад
సూపర్ రా తల్లి... చాలా డేరింగ్ ఉంది నీకు... Full కాన్ఫిడెంట్ తో మాట్లాడుతున్నావ్👏👏👏గాడ్ బ్లెస్స్ యు మా
@janakimallareddy2383
@janakimallareddy2383 2 года назад
Verygoodgirlexcellentfine
Далее
Обменялись песнями с POLI
00:18
Просмотров 260 тыс.
Обменялись песнями с POLI
00:18
Просмотров 260 тыс.