Тёмный
No video :(

|| పాస్టర్ అంటే... ? The True Pastor || Pastors Meeting || Message by Prof. Prakash Gantela || 

Prakash Gantela
Подписаться 80 тыс.
Просмотров 182 тыс.
50% 1

|| పాస్టర్ అంటే... ? The True Pastor || Pastors Meeting || Message by Prof. Prakash Gantela ||
#jesuschrist #pastor #prakashgantela

Опубликовано:

 

21 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 323   
@Pastorgmrao
@Pastorgmrao Год назад
ఒక దైవజనుడు ఎలా ఉండాలో నాకు ఆలోచన చేప్పినందుకు మీకు మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను అన్న
@apraja8832
@apraja8832 6 месяцев назад
Same annaya
@zaabu3089
@zaabu3089 Год назад
ప్రియమైన ప్రకాశ్ అన్నయ్య గారూ , సువార్త ప్రకటించడం ఎలాగో, మన ద్వారా "సువార్త ప్రకాశించడం" ఎలాగో తెలుసుకోగలుగు చున్నాము. వందనములు. 🙏
@samsonbhimadolu8910
@samsonbhimadolu8910 Год назад
సిలువ మరణం సమాధి పునఃరుద్ధరణ ఆయన సృష్టి, ప్రేమ తెలియపరచి ఆయన గొప్పతన్నాని వివరించడం.
@raghubabu3060
@raghubabu3060 Год назад
అడక్కూడదు, ఆశించకూడదు వారిచ్చినప్పుడు తీసుకోవచ్చుకదా....ఇది నా అభిప్రాయం మాత్రమే
@kopanatipoleswararao4635
@kopanatipoleswararao4635 Год назад
మీరు ఎప్పుడు ఇలాంటి వీడియోస్ చేస్తూ వుండండి సార్, ప్రైజ్ ది లార్డ్
@RAVINDRABIBLEVLOGGER
@RAVINDRABIBLEVLOGGER Год назад
నన్ను నేను సరి చేసుకోవడానికి బైబిల్ లో నుండి మీరు చెబుతున్న వాక్యం ఎంతగానో ఉపయోగపడుతుంది ...ఆశీర్వాదాలు కోసం కాకుండా మా గమ్యస్థానం చేరడం కోసం మీరు పడుతున్న ప్రయాసకు మీకు వందనములు
@padapatisrinu5446
@padapatisrinu5446 Год назад
Ff
@kanakaadapa4590
@kanakaadapa4590 Год назад
​@@padapatisrinu5446⁹😊l
@user-gy5vm7zk2l
@user-gy5vm7zk2l 11 месяцев назад
22:50 22:50 22:50 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😂😊😂😊😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😊😊😊😊😊😊😊😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😊😂 27:16 😍 27:16 😍😅
@sugunsantu
@sugunsantu 11 месяцев назад
Praise the Lord 🙏
@Vydujayapal
@Vydujayapal 9 месяцев назад
😊😊
@mariyadassm1398
@mariyadassm1398 8 месяцев назад
You are the 1st Pastor talking about caste and uncalled Pastors
@santaganji
@santaganji Год назад
దేవునికి మహిమ వాక్యము మీ ద్వారా ఎలా కడుగుతుందో మస్తిస్కలని బ్రతుకును కన్నీళ్ళతో ప్రభువా స్తోత్రము.
@saradadevivangeparapu1449
@saradadevivangeparapu1449 Год назад
నన్ను సరిచేయుటకై దేవుడు మీ ద్వారా మాట్లాడిన విధానము ఎంతో గొప్పది ఎంతో ఉన్నతమైనది అందుకు దేవుని స్తుతించుచున్నాను మీకు నా ధన్యవాదములు
@stephenk6492
@stephenk6492 2 месяца назад
PRAISE THE LORD❤
@thallasuneetha4515
@thallasuneetha4515 6 месяцев назад
Praise the lord 🙏 Amen 🙏
@jyothikumarivarra712
@jyothikumarivarra712 7 месяцев назад
Prise the lord ayyagaru
@salomirobert139
@salomirobert139 5 месяцев назад
Amen Amen 🎉praise the LORD pastor 🙌
@salomirobert139
@salomirobert139 5 месяцев назад
Amen yes LORD yes pastor 🙌 🙏
@pastor.5757
@pastor.5757 Год назад
అన్న ఈ తరం సేవకులకు నిన్ను ఒక మార్గదర్శిగా ఉంచాడు థాంక్స్ అన్న నాతో దేవుడు మాట్లాడినందకు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@Christian-xw5eq
@Christian-xw5eq Год назад
సేవకులకు చెప్పెటప్పుడు మీరు నీవు అనే భావనతో కన్నా మనం అని మిమ్ములను కూడా కలుపుకొని మాట్లాడాలి. మీరు బాగా తెలివిగా మాట్లునాడుచున్నారు కానీ నాలుగగొట్టబడిన అనుభవంతో కొంచం చెప్పిన ఎక్కువ ప్రభావం ఉంటుంది. మంటి ఘటములో మహిమైశర్యం పగుల గొట్టబడినప్పుడే చూడగలం
@Nissygospelteam
@Nissygospelteam Год назад
ఆయన బాగానే పలుకుచ్చునారు మీరు వినడం తేడా
@salomirobert139
@salomirobert139 5 месяцев назад
Amen Amen yes pastor 🙏 True 🙏 when I was child my church pastors coming our house
@salomirobert139
@salomirobert139 5 месяцев назад
Hallelujah Hallelujah 🙌 Amen thank you Father thank you bro
@saradadevivangeparapu1449
@saradadevivangeparapu1449 Год назад
నన్న సరిచేయుటకై దేవుడు మీద్వారా మాట్లాడిన విధానము ఉన్నతమైనది అందుకై దేవుని స్తుతించుచున్నాను మీకు నా ధన్యవాదములు
@josephkandavalli257
@josephkandavalli257 2 месяца назад
Praise thelord brother🙏🏼🙏🏼🙏🏼
@laxmankatkuri8366
@laxmankatkuri8366 Год назад
దైవేవకులకు తగిన మంచి వాక్యములు బోధించారు దేవుడు మీకు తోడున్నాడు వందనాలు
@mariyadassm1398
@mariyadassm1398 8 месяцев назад
Wonderful Teaching Ayyagaru
@rubych5038
@rubych5038 3 месяца назад
Praise the Lord ayyagaru mee msgs anno vintanu chala c) aritiga vuntavi nenu cjala normal christiani kani sevvakullu elavundalo mee boda) o c chala clearga vundi mee prati maatta nalovunna aalochana oke lavunnavo l like so much ypusgs thanq pastergaru amen❤❤
@dayamanilimmala2804
@dayamanilimmala2804 Год назад
Praise the Lord sir సేవకులకు కనువిప్పు కలిగించే వర్తమానం సేవా అంటే ఏమిటో అర్థం తెలియజేశారు సేవా ఎలా చేయాలో చెప్పారు ఎవరూ చెప్పని విలువైన సత్యాన్ని తెలియజేశారు సర్ ఈ వర్తమానం విని నన్ను నేను సారి చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారు దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక దేవుడు మీకు తోడుగా వుండును గాక తన దాసు ని balaparachi nadipinchunugaka🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@adellakumari4431
@adellakumari4431 3 месяца назад
Praise the Lord brother🙏
@editingchannelsura
@editingchannelsura Год назад
ఈ నాటి పాస్టర్లకు కనువిప్పు కలిగించే మంచి మెసేజ్ సార్ మిమ్మును మీ పరిచర్యను మీ సంఘాన్ని మీ ఆరోగ్యాన్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక.!
@iamindian8276
@iamindian8276 Год назад
దేవుని సేవకులకు, దేవుని పిల్లలకు ఉండవలసిన ఆత్మీయ సద్గునములను క్రీస్తుతో జీవిస్తూ నేర్చుకొనుట గురించి భారంతో వివరించారు.
@vinayasheela1098
@vinayasheela1098 5 месяцев назад
Perfect message for everyone. Thank you Brother.
@premanandchinthalapudi1605
@premanandchinthalapudi1605 Год назад
👃👃👃 ఈ ఎఫ్శోడులో ఎఫెసి నాలుగు పదకుండు రిఫరెన్స్ మీరు చెప్పినారు చదివిన వారు పదమూడవ వచనము చదివినారు అదే మీరు వివరించారు కానీ నాకు ఎఫెస్సి నాలుగు పదకుండవ వచనము యొక్క వివరణ కావాలి దయచేసి వివరించగలరని ఆశించు చున్నాను ఈ నా మనవి అంగీకరించి వివరణ ఇస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ అభిలాషీ c h నాగ మల్లేశ్వరరావు విజయవాడ👃👃👃
@samuelchinthalapudi909
@samuelchinthalapudi909 Год назад
నాకు ఈ వివరణ కావాలి ఇవ్వండి సార్ ఎఫెసి నాలుగు పదకుండు పన్నిండు 🙏👃🙏
@salomirobert139
@salomirobert139 5 месяцев назад
Hallelujah Hallelujah 🙌 Amen
@dakkumallarajyalakshmi1126
@dakkumallarajyalakshmi1126 3 месяца назад
Well&good message 🙏praise the Lord brother
@salomirobert139
@salomirobert139 5 месяцев назад
Thank you LORD thank you Father LORD
@neelamobulesu1130
@neelamobulesu1130 Год назад
Super sir ఈ తరంకు చక్కటి సందేశం దేవుడు మీ ద్వారా ఇచ్చాడు
@pastor.5757
@pastor.5757 Год назад
అవును bro
@jadakoteswararao9585
@jadakoteswararao9585 Год назад
​@@pastor.5757 LP😂😂
@ks1875
@ks1875 Год назад
*ఇలా ఉండాలి అని చెప్పడం సులభం* *నాలా ఉండాలి అని చెప్పడం కష్టం* ఈ మాట చెప్పగల అర్హుడు *యేసుక్రీస్తు ప్రభువు* ఒక్కడే.
@rev.badugudavidraju2924
@rev.badugudavidraju2924 10 месяцев назад
పౌలుకూడాచెప్పాడు
@prasadpyla1097
@prasadpyla1097 8 месяцев назад
Nice msg సార్ 🙏🙏
@delphinamary0254
@delphinamary0254 Год назад
Amen 🙏 thank you Jesus 🙏
@radharanigampala312
@radharanigampala312 Год назад
Praise the lord 🙏 satyanni chebutunnaru
@rambaburambabu1821
@rambaburambabu1821 Год назад
Nutanavarthamanamu holy spirit the messanger . Praise the lord. TQ. Bro
@thallasuneetha4515
@thallasuneetha4515 6 месяцев назад
Good mgs brother garu 🙏
@kundetikrupamani8120
@kundetikrupamani8120 Год назад
🙏వందనాలు బ్రదర్ గారు 👌👌♥️♥️సూపర్ మెసేజ్ దేవుని కే మహీమా ♥️♥️♥️♥️♥️♥️♥️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@srujana2999
@srujana2999 Год назад
Elanti bodha cheyalante Dhammundali 🙏🙏 Devunike Mahima 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@erapogunathanielu4976
@erapogunathanielu4976 Год назад
ప్రభువుకు స్తోత్రం మీకు వందనములు సార్
@beesapoguyesudanamyesu4698
@beesapoguyesudanamyesu4698 9 месяцев назад
Praise the lord pastor god bless you 🙌🙏❤️❤️ Happy
@madhusudhan3321
@madhusudhan3321 25 дней назад
Praise the LORD. Sir🙏👌🤝💐❤️
@chakravarthychintha3871
@chakravarthychintha3871 Год назад
వందనాలు బ్రదర్
@aradhanapotnuru2337
@aradhanapotnuru2337 Год назад
Praise the lord ayya garu. నేను నామకార్దpastor గానే ఉన్నాను. నా కొరకు ప్రార్థన చేయ మనవి .
@salomirobert139
@salomirobert139 5 месяцев назад
Bro proffcer I salute 🙏 👏 very powerfully understand 👏 God bless you brother 🙏
@kandirelliveerababu4194
@kandirelliveerababu4194 Год назад
Good massage sar
@pvrsraju474
@pvrsraju474 11 месяцев назад
Praise the lord
@madhubabu6874
@madhubabu6874 Год назад
God bless you Sir mi జీవితం దేవునికి 100% ఇచ్చారు మేము కూడా దేవునికి మ జీవితాలు ఇవ్వాలి అధి దేవునికి ఎంతో హేమై ఉన్నది
@rajeshp4969
@rajeshp4969 Год назад
Thank you very much paster. ❤️
@narayanamurthy492
@narayanamurthy492 Год назад
సత్య వాక్యం 🙏
@stephenkandula3064
@stephenkandula3064 Год назад
Praise the Lord Anna. Meeru ee taram Martin Luther. దేవునికే మహిత, ఘనత చెల్లునుగాక.
@johnmatcha3588
@johnmatcha3588 7 месяцев назад
అయ్యా వందనాలు, ఇతర మతాల్లో వున్న, ఓర్పు, ఐకమత్యం, ఐక్య భక్తి, క్రైస్తవులలో లేదు, ముఖ్యంగా భారత దేశ క్రైస్తవులు మరీ దారుణం, ఒకరిని ఒకరు పబ్లిక్ గా విమర్శించుకోవడం, చాలా విచారం, చాలా బాధకూడా!
@joygospelteamhyd7844
@joygospelteamhyd7844 Год назад
అన్నా వందనాలు... చక్కగా వర్ణించారు... ఆమెన్. మరి మారుమనస్సు పోంది , సమర్పణ చేసికునీ ఆయన పని చేస్తే....;
@issacgurram839
@issacgurram839 Год назад
Excellent 👌 sir దేవుడు మిమ్ములను మరింత బలమైన పాత్రగా వాడుకుంటారు ఆమెన్
@kmratnakumar9955
@kmratnakumar9955 9 месяцев назад
Good lesson. Thank you very much for sharing. May God bless you.
@rachelgundamalla8740
@rachelgundamalla8740 Год назад
𝕀𝕥'𝕤 𝕒 𝕨𝕠𝕟𝕕𝕖𝕣𝕗𝕦𝕝 𝕞𝕖𝕤𝕤𝕒𝕘𝕖.
@srikanthchitthaluri1534
@srikanthchitthaluri1534 Год назад
Praise the Lord anna... దేవుని మహిమ కలుగును గాక
@zaabu3089
@zaabu3089 Год назад
Excellent sir. Wrong driving చేస్తే, driving LICENCE రద్దు చేస్తున్నట్లుగా, wrong గా బోధిస్తే, THEOLOGY certificates రద్దు చేసే అవకాశం వస్తే, ఈ so called, "భ్రమలో బ్రతుకుతున్న పెద్ద పెద్ద దుర్బోధకులు", సర్దుకుని వెళ్ళాల్సి ఉంటుంది సార్. Thank you so much sir for your VALUABLE teachings.
@patagolususrinivasanrao6974
I am agry with you sir
@cafesuresh4119
@cafesuresh4119 9 месяцев назад
Praise the lord brother 🙏 🙌 ❤️ ♥️
@salomirobert139
@salomirobert139 5 месяцев назад
Praise the LORD 🎉pastor
@rajeswariboyina7897
@rajeswariboyina7897 Год назад
Anna pasters daggara meru cheppina Leda devudu cheppina Prema ledu anna nijam makastam lo evariti cheppukovalo maku teleedu spiritual padipotunam anduke anna memu devuni guriga pettukunam pasters ni kadu..tq anna .
@kopanatipoleswararao4635
@kopanatipoleswararao4635 Год назад
Good speach బ్రథర్
@bsuneetha8962
@bsuneetha8962 Год назад
అన్నయ్యా గారు దేవుని నామంలో వందనాలు ‌నేను చాల‌చిన్న గొర్రి పిల్లను‌ దేవుడు నాకు చిన్న అవకాశమిచ్చారు మీ వర్తమానం వినడానికి గొప్ప భాగ్యం కలిగింది ‌ఉద్యోగ ప్రైవేట్‌ది కాని నాకు దొరికిన సమయంలో ‌నా సంఘ విశ్వాసులను బలపరచడాని నా పాత్రను వివరించారు చాల కొద్ది మంది‌ అందులో చదువు ‌రానివారున్నారు నాకు పిలుపులేదు ‌కదా నేను పరిచర్యలో పాలిభాగం పంచుకొంటూన్నాను. కొన్ని విషయాలు మీ ప్రసంగం తెలుసు కొన్నాను మీకు నా వందనములు దేవుడు మిమ్మల్ని మరి ఎక్కువగా బలంగా పరిచర్యలో వాడుకోవాలని ప్రార్థిస్తూ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@bsuneetha8962
@bsuneetha8962 Год назад
నేను వట్టి పాత్రను సరియైన పాత్రగా సరిచేసి వాడుకోవాలని ‌నాకొరకు ప్రార్థించడి🙏🙏🙏🙏
@jesusgospelministrypstimot9188
Good message. 👍👌💐🙏
@bankabalaswamy4474
@bankabalaswamy4474 Год назад
Praise The Lord Sir Thanks for your Wonderful Massage I'm B BALA SWAMY CjjC 2012-14 batch Sir
@sujathawilson9543
@sujathawilson9543 Год назад
Praise the lord sir... excellent msg not only for pastors అందరి విశ్వాసులకు Pastors really they have to learn many things .full time గురించి....awsome...ప్రతీ పాస్టర్ వినవలసిన msg..TQ sir for wonderful messages...
@polarao9296
@polarao9296 20 дней назад
Excellent message
@erapogunathanielu4976
@erapogunathanielu4976 Год назад
వందనములు సార్
@jesuslovesyousma2404
@jesuslovesyousma2404 9 месяцев назад
AM EN🎉❤
@anikundana5379
@anikundana5379 Год назад
Sir.....mee messages vintunnappudu naku meeru "Abhinava Martin Luther" garila ga anipisthaaru......Good vocabulary with wonderful modulation, finally Christ Centered..... ⚘️💐🙏
@saginalasunilkumar574
@saginalasunilkumar574 Год назад
Pastor lu 99% Sunday 3 hours, week lo inko 2, 3 hours anthey. Remain time evadu vachi prayer chepinchukuni OFFERING istara ani eduru chustaru. And Revenue laga work chesi Lunchum laga, prayer chesi offering teesukovatam Same Curreption
@chinnababu3060
@chinnababu3060 Год назад
Ayya Vandanaalu. Chala spastanga, Sootiga matladaru.
@salomirobert139
@salomirobert139 5 месяцев назад
Yes yes True pastor 🙌 🙏
@salmonraju4727
@salmonraju4727 Год назад
Praise God ...👏
@gideon2239
@gideon2239 Год назад
ప్రకాష్ గారికి క్రీస్తు నామములో వందనాలు🙏 ,మీ ప్రసంగాలు ద్వారా ఎంతో మంది సత్య వాక్యం తెలుసుకుంటునారు🙏 ...క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపే వాడే నిజమైన పాస్టర్ , అవును సార్, పాస్టర్ ప్రజలకు అందుబాటులో ఉండే వాడు , ఇలాంటి లక్షణాలు ఉండే పాస్టర్లు చాలా అరుదు , పిలుపు లేకపోయినా కొందరు పాస్టర్లు అవుతున్నారు , నకిలీ క్రైస్తవం ఎక్కువ అయిపొయింది ఈ చివరి రోజుల్లో సార్ .
@ksrao529
@ksrao529 Год назад
నూటికి నూరు శాతం నిజం
@tonychannal9710
@tonychannal9710 Год назад
God bless you pastor garu
@thewaytorealjoy45
@thewaytorealjoy45 Год назад
Praise the lord 🙏 Brother తరానికి ఒకరే ప్రవక్త ఉండాలని కొంతమంది దైవ జనులు చెప్తున్నారు... దీనిలో వాస్తవమెంత అన్నయ???
@nukarapulakshminarayana2949
Very good message from you sir 🙏🙏🎉🎉
@mannalahemalatha1708
@mannalahemalatha1708 6 месяцев назад
🙏 anna nice massage chopparu chala thanks
@gsgfellowship6528
@gsgfellowship6528 Год назад
Vandanalu 🙏🙏🙏🕊️🛐
@vijaykrishnau930
@vijaykrishnau930 Год назад
Praise the lord sir 🙏
@shivarajstephen7218
@shivarajstephen7218 Год назад
Thank-you Anna god bless you
@kodalidayaratnakumari8887
@kodalidayaratnakumari8887 Год назад
Anna wonderful message
@johnsonsikhile7495
@johnsonsikhile7495 Год назад
Wonderfull speech pastor 🙌 🙏 👏 👌 prakash gantela you are the great.
@ChildGrowthMinistries
@ChildGrowthMinistries Год назад
Thank u Prakash garu wonderful message.
@sujathawilson9543
@sujathawilson9543 Год назад
పక్కనోన్ని చూడడం మొదలెడితే ఎదలేడు వాడే ప్రమాణం.... అదే ప్రభువును చూస్తూ ఉంటే ప్రభువే ప్రమాణం ఎక్సలెంట్ సార్ గాడ్ హాస్ గివెన్ ఫర్ యు గ్రేట్ నాలెడ్జ్...awsome quote
@Mass-kb
@Mass-kb Год назад
అన్న వాక్యం వింటున్నప్పుడు గుండె మండుతుంది.నేనెప్పుడు అలాటి సేవకుడిని అవుతా అని.మీరు హెచ్చరించి చెప్పే వాక్యాన్ని నేనెప్పుడు అస్వాదిస్తాను.
@christilla810
@christilla810 11 месяцев назад
Excellent message brother garu.All Glory to God!
@vijaymuthmar2970
@vijaymuthmar2970 Год назад
చాలా మంచి messege brother Praise the lord 🙏
@srikalasrikala3281
@srikalasrikala3281 Год назад
Praise the Lord 🙏 sir
@bapanapatijohnson8445
@bapanapatijohnson8445 Год назад
Praise the lord 🙏🙏🙏
@jeevanraju8991
@jeevanraju8991 9 месяцев назад
దైవ సేవకుల గూర్చి చెప్పడానికి దేవుడు నీకిచ్చిన అర్హత ఏంటి? తమ్ముడూ
@sanjeevnursing
@sanjeevnursing Год назад
Thank you for your valuable message🙏
@NagamaniYaddanapudi-jz5bo
@NagamaniYaddanapudi-jz5bo 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏
@jangamsuvarnaraju8625
@jangamsuvarnaraju8625 Год назад
Praise the lord pastor garu🙏🙏🙏🙏
@lillypushpa6540
@lillypushpa6540 Год назад
🙏 praise the lord 🙏
@lakshmantharmandavi3954
@lakshmantharmandavi3954 Год назад
praise the Lord sir
@geetanjalikumar2455
@geetanjalikumar2455 Год назад
Beautiful points ...
@Tsjc1587
@Tsjc1587 Год назад
Anna vandanalu Excellent message 👍 God spoke with me
@daivapaulallampalli5405
@daivapaulallampalli5405 Год назад
Praise the Lord Anna
@nirmalapr8964
@nirmalapr8964 Год назад
Mana prabhuvaina Yesu Kreesthu parama pavithra naamamulo Vandanamulu 🙏🙏 brother.
@kumarip5822
@kumarip5822 Год назад
Excellent brother. Praise the Lord.
Далее
skibidi toilet zombie universe 40 ( New Virus)
03:06
Просмотров 1,9 млн