We are so so happy నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది అన్నయ్యకు మా పిఠాపురం ప్రజలు ఇచ్చిన దీవెనలు కు ప్రతీ ఒక్క పిఠాపురం ప్రజలకు మా తరపున క్రుతజ్ఞతలు జై జనసేన జై పవన్ కల్యాన్ గారు
ఈ విజయం పవన్ కళ్యాణ్ గారితో కూడిన కూటమి ఆంధ్ర ప్రదేశ్ ఘన విజయం 👏👏👏👏👏 అలాగే పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి నా అభినందనలు 🎉🎉🎉🎉🎉 జై జనసేన జై జై కళ్యాణ్ బాబు
పిఠాపురం ప్రజలకు మేము జన్మంత రుణపడి ఉంటాం పిఠాపురం ప్రజలలో మేము ఒకరమై మమేకమై మీ అభివృద్ధిలో మా పవన్ అన్నను మీరు భాగస్వామ్యం చేసినందుకు మీకు మా జన్మంత రోజులు మీకు పాదాభివందనాలు చేస్తాం మీ ప్రజలు మీ పిఠాపురం ప్రజలకు మేము తెలంగాణ ప్రాంతం వారం అయినా గాని ఎన్నో సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం మేం వేచి చూసినం ఈ గెలుపు పిఠాపురం ప్రజలది🔥🔥
No words to say and its a long waiting for us to see political winning of our GURU garu PSPK, Thanks Pitapuram, thanks to A.P and thanks to GOD. Jai Janasena
సరియైన ఆలోచనలు-సరియైన మార్గం పవన్ కల్యాణ్. టిడిపి, జనసేన, బిజేపి శ్రేణుల సమిష్ఠి కృషి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఉజ్వల భవిష్యత్ కు బాటలు వేయాలని మనస్సార కోరుకుంటూ శుభాకాంక్షలు🥰🥰🥰
10 ఏళ్ళ కష్టం.. ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ప్రతివెధవ అనేవాడే.. విన్న మాకే ఎంతో బాధ వేదన అన్ని భరించాము ఈరోజు మీరు గెలిచారు ఎందుకో మాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయ్ మీ గెలుపు ని తలుచుకుంటే...
జరిగిన అవమానాలకు గట్టి సమాధానం ఈ గెలుపు. ఎవరిని తక్కువ అంచనా వెయ్యొద్దు, గెలిచారు కదా అని అవమణించవద్దు, ఎవరిని తక్కువగా చూడకు, గెలుపు భాధ్యత ఇవ్వాలి తప్ప బానిసని చెయ్యొద్దు. అన్నయ్యకు శుభాకాంక్షలు🙏👍💯✊💐💐💐💐