చాలా బాగా వివరించారు 🙏🏻 నేను కామెంట్ లలో కొందరి మూర్కుల కామెంట్లు చదివాను, ఎం అనాలో అర్థం కావడం లేదు వీళ్ళని... వెర్రి మరి ఎక్కువ అయింది కొంతమంది జనాలకి భక్తి శ్రద్ద లతో పితృ దేవత లను పూజించుకోండి అని ఈ వీడియో అంతరార్ధం అయితే ఏవేవో మాట్లాడుతున్నారు... వీళ్ళని ఏమనగాలం పితృదోషా ప్రాప్తిరస్తు అని దీవించడం తప్ప (పితృదోషం వల్ల జీవితం అతలాకుతలం అయినప్పుడు ఏర్పడుతుంది వీళ్లకు).. అయినా అలాంటి వెర్రి కామెంట్ లు చదివిన నవ్వి ఊరుకోండి... మీ నుండి ఇలాగే సనాతన ఆచార సంప్రదాయ కు సంబంధంచిన వీడియో లు వస్తాయని ఆశిస్తున్నాను 🙏🏻
చాలా చక్కగా వివరించారండి . ఒక బ్రహ్మణ కుటుంబానికి సరిపడ పదార్థాలు ఇవ్వాలి. ఇవి ఇవ్వ కూడదు అవి ఇవ్వ కూడదు అని శాస్త్రంలో చెప్పలేదు. ఆ సీజన్ లో దొరికే ఆకు కూరలు, కాయగూరలు పండ్లు పప్పుధాన్యాలు భేషుగ్గా ఇవ్వవచ్చు. శాస్త్ర జ్ఞానం లేని అల్పులు పెట్టిన కామెంట్లు నీవు పట్టించుకోవద్దమ్మ . నీవు ఇలాగే మంచి మంచి విషయాల పై విడియోలు చేస్తూ ఉండమ్మా సమస్త పిత్ర గణ ఆశీర్వాద ఆనుగ్రహా సిద్ధిరస్తు ఆస్తు స్వస్తి
మా నాన్నగారికి , కూతురిగా బ్రాహ్మణులకు ఇవచ్చా అండి. మా అన్నయ్య వదిన చేస్తారు, నాకు కూడా చెయ్యాలి అని ఉంది. మా మామగారికి మేముంచేస్తము. మామయ్య గారికి నాన్నగారికి ఓకే రోజు చెయ్య వచ్చా
ఆడవాళ్ళు బ్రాహ్మణులకు కాళ్లు కడిగి నువ్వులు వదిలిపెట్టడం చేయకూడదు మా..అందుకే స్వయంపాకం దానం మగవాళ్ళు చేస్తారు..ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు చేయవచ్చు కానీ కేవలం బ్రాహ్మణులకు వస్తువులు ఇవ్వవచ్చు కానీ వాళ్ళకి కాళ్ళు కడగగూడదు మా .. మీకు చేయాలి అనిపిస్తే కేవలం బ్రాహ్మణుల కి ఆ వస్తువులు ఇవ్వండి..thank you for watching 😊
Hi andy nenu first time pettanu konni ahara padaardaalu chesi pettanu pettina food maname thinaali ani cheptunnaaru andy thinocha Leda oka sari clarity ga cheppandi please
Madam, pitru Paksham started on 18th September and ends on 2nd October which may please be noted. Remaining things are narrated perfectly. Useful video.
పేదవారికి ఇవ్వాలి అన్నారు కానీ కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఇవ్వాలని ఎక్కడ లేదనుకుంటా ఒకవేళ ఉన్నా కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బ్రాహ్మణులు నాకు ఇవి కావాలి అది కావాలి అనేటువంటి వాళ్ళు నాకు తారసపడడం జరిగింది కాబట్టి నేను చెబుతున్నాను
ఎందుకు అడుగుతున్నారు అంటే పారేతునా బాపడికిస్తునా అనే సామెత ఉంది. దాన్ని చాలా మంది అనుసరిస్తున్నారు .అందువల్లనే అడగాల్సివస్తుంది. అవి తీసుకున్న తర్వాత జపం చేసుకొని ప్రక్షాళన చేసుకోవాలి.
Madam maku edevaraku avvaraki ela pindapradanam jarepinchalaydandi kani e madya kalam lo ma attayyagaru chanipoyaru kani ma husband valla amma gariki ela pottarlu evvachha amma laydantay brahmanulaku ela svayampakam evvachha
Non veg cheyocha andi pithru pakshallo.... ma intlo nonveg chestham but andaru veg cheyamantunnaru plz reply ivvandi first time video chusthunna meeraina reply ivvandi
@@SukruthisHome tq for ur reply andi but shraddam ante.... tharpanam ani arthama .....memu prathi year peddala photos petti veg and nonveg chesi andaru kalisi mokkukoni evng ki sambrani vesi andaru akkade bojanam chestham anthe andi... ilantapudu nonveg cheyocha ....
Morning yivvandi evening varaku tinakunda vundalemu kada manamalane ante meaning yemante brahmuni ni trupti parichana tarwata manam bojanam chesinattu lekka, mana peddalu happy ga vundi manalani kuda asirwadistaru ani .
దీనిని స్వయం పాకమే అంటారు.వీటిని స్వీకరించిన బ్రాహ్మణులు ఆ యజమానులు ఇచ్చిన పదార్థాలు ఉపయోగించి బ్రాహ్మణ కుటుంబంలోని వారు వంట చేసుకుని తినడం కోసం.చాలా చక్కగా చూపించారు వీడియో లో వంటకు ఉపయోగించే అన్ని రకాల సామగ్రి ఇవ్వాలి.బియ్యం, పప్పులు, గోధుమ పిండి, చక్కెర, చింతపండు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మూడు రకాల కూరగాయలు, ఆకు కూరలు, పాలు, పెరుగు,వంట నూనె, మంచి నెయ్యి, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, మినప్పప్పు. పండ్లు, మరియు దక్షిణ ఇలా అన్ని రకాల సామగ్రి ఇవ్వాలి.తమ శక్తి కొలది.
Mari non veg tintaru kada adi pettala swavaya pakam ichina taravata non veg tinavacha barta ivvala barya ivvala memu eppudu ila ivva ledu ippudu ivvavacha madi jalari caste
@SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🕉️ జంగం అయ్యవారు ఏవిధంగా విధివిధానాలు పాటించు నో ఆవిధంగా అని అర్థం... మేము లింగదారులము... కాబట్టి మాకు వర్తించదు అని అర్థం... పూజావిధానం లో చాలా తేడాలు ఉంటాయి....
What to give and what not to give, lot of discussions are going on. . What ever you give, give it with devotion to your elders.. to please the elders..
అసలు బ్రాహ్మణులు అంటే ఎవరు? బ్రాహ్మణుల యొక్క వృత్తి ఏమిటి? వారు నిజమైన బ్రహ్మ కార్యం చేస్తున్నారా? బ్రహ్మ విచారాలను మిగతా హైందవ సమాజానికి అందిస్తున్నారా? వారిలో ఏ అర్హతను చూసి ఇవ్వాలి? వారి గురించి కొద్దిగా చెప్పండి ఏ బ్రాహ్మణుడైన నిస్వార్ధంగా, నిరాపేక్షగా, బ్రహ్మ యొక్క విచారాలు, అనగా వేద విచారాలు, భగవద్గీత విచారాలు, ఉపనిషత్తు విచారాలు, ఇతిహాస గ్రంధాలైన రామాయణ, మహాభారత, విషయాలు ఎవరికైనా చెబుతున్నారా? ఎవరికైనా హైందవ జ్ఞానం ఇస్తున్నారా? మనము ఎవరిని బ్రాహ్మణులుగా పరిగణించాలి? బ్రాహ్మణునికి పుట్టినంత మాత్రాన బ్రాహ్మణ డా? జన్మనాజాయేతే క్షుద్రః సంస్కార ద్విజ ఉచ్ఛతే, అని శాస్త్రం చెబుతున్నది, పుట్టుకతో అందరము శూద్రులమే, సంస్కారం అనేది మనలను బ్రాహ్మణులుగా మార్చుతుంది, అటువంటి బ్రాహ్మణులు ఉన్నారా?🙏