హాయ్ అనిల్ నీ గురించి దేవుడు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను ఆరోగ్యం ఆరోగ్యం ఇమ్మని ఝాన్సీ కి నిన్ను నీ పిల్లలకి ప్రత్యేకంగా వందనాలు ఈరోజు ఆ రోజు వీడియో పెడతా లేదు ఎందుకని ఆదివారం నిన్న అయితే నిన్న వీడియోలు పెడుతున్నారు ఇయ్యాల సోమవారం వీడియోలు రావట్లేదు నీకు ఒక మాట చెప్పాలి మేస్త్రి గారు పిలుస్తున్నారు పిలిచినందుకు థాంక్స్ నీతో ఒక మాట మాట్లాడాలి బాపట్ల ఊరు చివర బ్రిడ్జి కాడ సైమాన్ రెడ్డి అనే ఆయన పాస్టర్ బ్రిడ్జి కాడ రోడ్డు పక్కనే చర్చి ఉండదండి అంటే అర్థం అయిందో లేదో సూర్యలంక వెళ్లే దారిలో అండి నమ్మకమైన పాస్టర్ ఆయన చేయి పెట్టి ప్రార్థన చేస్తే ఏమైనా చెప్తాడు మా పాస్టర్ గారికి అభిషేకం ఇచ్చింది ఆయనే ఆత్మీయ తండ్రి అయినా పెద్ద వయసు అయినా సరే ప్రార్థన చేస్తే ఆయనకి ఒంట్లో ఏమున్నా తెలిసిపోయింది ఎంత పెద్ద రెస్ట్ పెట్టానని అనుకోవద్దు అనిల్ కోసం నేను చెప్తున్నాను అనిల్ అక్కడ కనుక్కొని వెళ్ళు నీ ఆరోగ్యం బాగుపడుతుంది ఆయన ఏదన్న నీకు సమస్య తీరుస్తాడు నీవు నీ పిల్లలు కలుసుకొని ప్రార్థన కి వెళ్ళండి అక్కడ బాపట్ల నీకు దగ్గరే కదా మేము అక్కడికి సంవత్సరాన్ని ఒక్కసారైనా సరే వస్తాము తండ్రి సన్నిధిలో నీ ఆరోగ్యం బాగుండాలని ఆయనకి నేను చెప్పాను మేం ప్రార్థనలో నిత్యం పెడుతున్నాము ఇది అబద్ధం కాదు నిజం న్యూ కేటాయించుకుని నువ్వు ఒక్కసారి కలువు వీడియోలు మేము చూస్తాము