నమస్కారం అండి నాపేరు ఝాన్సీ రాణి. మేము RU-vid లో పల్లెటూరిలో రోజువారీ జీవితం ఎలా వుంటుందో వీడియో ల రూపంలో చూపిద్దామని అనుకుంటున్నాము.అంటే పల్లెటూరి వంటలు,వాళ్ళు చేసుకునే కూలి పనులు,వాళ్ళ ఆటపాటలు,సరదాలు లాంటివి మీలో ఒకరిగా మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.🙏
Sister kitchen lo stove katta kastha vedalpuga chypinchukondi malli tharvatha life lo 4 burnal stove konna ebbhandhi kadhu nd main ga cleaning ki easy ga vuntadhi
మేస్త్రి గారు బాగా పని చేస్తారు నీటిగా చేస్తారు మేస్త్రి గారు మీరు ఒక ఛానల్ పెట్టుకోండి మీరు కడుతున్న బిల్డింగ్ ప్లాన్లు అలాగే చేసిన వర్క్ youtube లో పెట్టుకోండి బాగుంటుంది అటు పని చేసినట్టు ఉంటది ఆ పని చూపించడం వల్ల youtube కూడా సక్సెస్ అవుద్ది మన బ్రో అనిల్ పని అవుతుంది youtube కి కూడా వీడియో ఉపయోగపడుతుంది మీరు అలా చేసుకోండి youtube ఛానల్ పెట్టుకోండి
హాయ్ జాన్సీ,తమ్ముడు,పిల్లలు,మేస్త్రీ గారు 👋👋👋👋 జాన్సీ ,వంటగది భలే ఉంది .ఇంకా మిగిలిన అరలు కూడా సెట్ చేసేస్తే సూపర్ గా ఉంటుంది . SAS గార్డెన్ గులాబీ పూలతో చాలా బాగుంది . Ok , మరొక వీడియో లో కలుద్దాం 🤝🤝🤝🤝
ఝాన్సీ గులాబీ పువ్వు లుచాల బాగా పూస్తాయి .....చెట్లు నాటే విడియోలు పెట్టలేదు!!!అనిల్ తమ్ముడు మెడలో ఉన్న హారాన్ని ఎవరికై న ఇచ్చై దాన్ని చూస్తూ ఉంటే 6,000 డబ్బులు గుర్తు చేస్తూన్నా యి ప్లీజ్ అనిల్( పల్లెటూరి జీవితం +అనిల్ ఛానల్ కు Happy friendship day )❤❤❤❤❤
Hi anna chala santhosham ga undhi me house chuste .Last year rainy season lo chala problems face chesaru by the god's grace Ippudu Bangaru thallulalki house vachindhi