కొబ్బరి ఉండలు చాలా చక్కగా చేశారు వదినమ్మ హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు వదినమ్మ బాగున్నారా పిల్లలకు ఏదో ఒకటి చేసి పెడుతుంటేనే మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నయ్య జ్వరం వచ్చిందేమో హాస్పిటల్ చూపెట్టుకున్నారు కదా టాబ్లెట్లు మంచిగా వాడండి అన్నయ్య హెల్త్ బాగా చూసుకోండి జ్వరం తగ్గరాక పొలం పనికి వెళ్ళకండి అన్నయ్య 👍👍👍👍👍👌