Тёмный

పీపుల్స్ వార్ కు ప్రజాప్రతిఘటన మధ్య విబేధాలు- Praja Prathighatana Ex Member B Prakash Full Interview 

iDream News
Подписаться 1,8 млн
Просмотров 111 тыс.
50% 1

Here is the exclusive interview with Praja Prathighatana Ex Member Batthula Praksh alias Pradeep only on Crime Confessions With Muralidhar.#59
Battula Praksh Alias Pradeep worked as a secretary of CPI (ML) Praja Prathighatana) was active in Khammam, Warangal, Nalgonda, Nizamabad and Adilabad Districts. In this exclusive interview, he talks about issues between People's War Group and Praja Prathghatana, reasons behind Veeranna leaving Janashakthi, his personal life and many more!
Watch the full interview to know more!
For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedia.com/apps
Like: / idtelugunews
Follow : / idtelugunews
Follow : / idtelugunews
Visit : www.idreampost.com

Опубликовано:

 

6 янв 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 119   
@uppunoothulamuralikrishna7070
@uppunoothulamuralikrishna7070 2 года назад
అప్పటి నుంచి ఇప్పటికీ మీరు ఇంత నీతి నిజాయితీగా ఉన్నారు నికార్స్ గా మాట్లాడుతున్నారు చూడు అందుకు మీకు రెడ్ సెల్యూట్ కామ్రేడ్ 🚩🚩✊✊
@muralikomati8983
@muralikomati8983 2 года назад
Q
@vjr1134
@vjr1134 2 года назад
కా" బత్తుల ప్రకాష్@ప్రదీప్అన్న గారి ఇంటర్వ్యూ బాగుంది, అన్న గారిలో మానవత్వం మూర్తీభవించిన మనిషి కనబడుతున్నారు, నిజాయితీగా, నిర్భయంగా మాట్లాడారు. అన్న చివరగా చెప్పిన మాట ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం పని చేస్తాను అన్నారు ,ఎన్నికల ప్రక్రియలో పాల్ గొంటాము అన్నారు, దీనిని తెలంగాణ జన పరిషత్ స్వాగతిస్తున్నాది. వలిగొండ విజయరాజు తెలంగాణ జన పరిషత్
@abhishekrajula1069
@abhishekrajula1069 2 года назад
Ni
@aellaramreddy598
@aellaramreddy598 2 года назад
@sagarchimala7334
@sagarchimala7334 2 года назад
చండ్ర పుల్లారెడ్డి నుంచి పైలవాసుదేవరావు, జనశక్తి నుంచి ప్రజాప్రతిఘటన, నాటి నుండి నేటి వరకు అన్ని ఉద్యమ పంథా నాయకులు బొజ్జ తారకం to హరగోపాల్ సత్యమూర్తి నుంచి పనిబాగ్చి గ్రూప్, మరోజు వీరన్న. జనశక్తి రాజన్న, అమర్,... చక్కగా ఉద్యమం గూర్చి వివరణ ఇచ్చారు. ✊️🙏✊️✊️✊️
@amulavijayasagar1047
@amulavijayasagar1047 2 года назад
మురళి అన్నయ్యకు చాలా థాంక్యూ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఆ రోజులు నీకు పాదాభివందనం
@aadhimulamrajeshwar4764
@aadhimulamrajeshwar4764 2 года назад
ప్రకాష్ అన్నగారు రెడ్ శెల్యూట్, మీ కుటుంబ జీవితం long life.
@tmcnews3498
@tmcnews3498 2 года назад
నిజాయితీ వైపుతిరిగి వుండాలని అనుకోవడం గ్రేట్
@esamveeraswamy607
@esamveeraswamy607 2 года назад
సైద్ధాంతిక బలం లేదు sir అందువల్ల మీ పార్టీ విఫలం అయింది
@_7200Team
@_7200Team 2 года назад
పెద్దపల్లి జిల్లాలో గుంపుల గ్రామంలో 6 నెలల కింద ఎన్కౌంటర్ లో మరణించిన సంద గంగయ్య వారి ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేయండి.
@jadilakshminarayana5520
@jadilakshminarayana5520 2 года назад
ప్రియ మిత్రుడు రామన్న !! Ramu బాల్యంలో ఉద్యమ బాటపట్టి, కామ్రేడ్ అంతిరెడ్డి దగ్గర ఆయుధంగా ,సాయుధంగా నిలబడి!! చండ్ర పుల్లారెడ్డి వారి విప్లవ పునాధులమీద నూతన ప్రజా స్వామిక విప్లవాన్ని నిర్మమిచాలని కళలు కన్న కామ్రేడ్ రాము cp గ్రూపు లో, జనశక్తి పార్టీ లో, cpusi... lo రాష్ట్ర స్థాయి నాయకత్వలో కొనసాగి.. ఉద్యమ ద్రోహుల కారణంగానే ..విప్లవ పార్టీలు టార్గెట్ ముద్ర వేశారు!! నేను విప్లవ ద్రోహిని కాదు అని నిరూపించుకోవాలి అనుకున్న సమయానికి👍 తను పురుడు పోసుకున్న ALT ఆదివాసీ పార్టీ గా ఆదివాసీల స్వయంపరిపాలన ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాలి అదే సమయంలో భారత కమ్యూనిజం వైపు అంతిమంగా మావో ఇజం నిర్మాణంలో భాగం కావాలి అని, కలలు కన్న కామ్రేడ్ రాము గుర్తింపు లేకపోవడం...విప్లవ పార్టీటీలు సమ్మరించకపోవడం ఆదివాసీఉద్యమాలకు అన్యామే అవుతుంది, అని నా అభిప్రాయం ఇంతలోనే ఎన్కౌంటర్ లొ నిరాయుధుడిగా నిండు ప్రాణాలు కోల్పోయాడు రాము. ..నేను చాలా సంవత్సరాల తర్వాత మీ ఇంటర్వ్యూలో రాము గురించి ఎంత చెప్పాలో అంత చెప్పే ప్రయత్నం చేయలేదు మీరు!!! కేవలం ఆదివాసీ నాయకుడు లీడర్ అని మాత్రమే చెప్పినారు సరే అక్కడికి సంతోషం....ఎంతో కొంత మీ ద్వారా ప్రస్తావన రావడం!!!చరిత్ర ఎప్పుడు తప్పుకాదు అని ఈవిధంగా తెలుస్తుంది. ప్రదీప్ అన్న మీకు షెల్యూట్
@Youcantfindme4892
@Youcantfindme4892 8 месяцев назад
చాలా చక్కగా వివరించారు లాల్ సలాం
@sliceyvlogs5200
@sliceyvlogs5200 2 года назад
Super bagundi mi interview
@Youcantfindme4892
@Youcantfindme4892 Год назад
ఈరోజుల్లో ప్రతి పేదవాడి గడపకు ప్రభుత్వం వచ్చింది అంటే ఎవరు ఒపుకున్న ఒపుకొకపాయిన దానికి కారణం మీరు చేసిన త్యాగాలు ఏ గుర్తింపుకు నోచుకోక పోయిన ప్రజలకోసం నిస్వార్థం గా సేవ చేసి కాలం లో కలిసిపోయిన మీలాంటి నేతలకు యిప్పటి జనరేషన్ ఏపటికి ఋణపడింది మీ త్యాగాలు గొప్పవి మి తయగలను మేమేప్టికి మరవలేము లాల్ సలాం అన్న గారు
@laxmangangadhari9389
@laxmangangadhari9389 7 месяцев назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Ksr_Ksr1
@Ksr_Ksr1 2 года назад
విప్లవం ముసుగులో సంపాదించుకున్న వాళ్ళు బాగు పడ్డారు, కానీ ఇంటికొకరు చొప్పున సాధారణ అమాయకుల జీవితాలు నాశనం అయ్యాయి ( నక్సలైట్లు, పోలీసులు కావచ్చు), వేల కొద్దీ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఏ కొందరిలో తప్పితే అక్కడా ఆర్థిక లాభాపేక్ష వ్యక్తిగత, కుల, మత చిచ్చు లేసింది అందుకే ఒకనాడు ముందుండి నడిపిన మేధావులు, విద్యావంతులు దూరం అయ్యారు, ఎక్కువ కాలం మనలేక పోయారు.
@sagarchimala7334
@sagarchimala7334 2 года назад
👌👍, కానీ ఉద్యమం లో పోరాటాలలో ముందుడే ఆదివాసులు, జీవితాలు, కుటుంబాలు ఆగం అయ్యాయి, పెద్ద జాతులు బాగుపడ్డారు లొంగిపోయారు, రెడ్డీస్ కమ్మస్, గౌడ్స్, డబ్బు దాచుకొని ఆనారోగ్య కారణాలు, బూచి చూపి ఈ అగ్రవర్ణాలు, లొంగి పోయి, విలాస జీవితం గడుపుతూన్నాయి, ఉదాహరణ.. నేను మీకు చెప్పనక్కరలేదు,, ఆదివాసులు వేయిల సంఖ్యలో అమరులయ్యారు,, వారిలో. మంగన్న, (మావో ) . లింగన్న ప్రతీ ఘటన.. గణేశన్న, ప్రజా పంథా.. నేటి యంగ్ లీడర్.. 🌹 హరి బుసన్ అన్న. (మావో ) కాచనాపల్లి అమరులు.. అయినా, బడుగు బలహీన, దళితులకు ఈనాడు భూములు దక్కాయి అదే వారి అమరత్వం,,... వలన ఈనాడు రెండు పుటలు ఆహారం ఏజెన్సీ ప్రాంతాలలో. విద్య వైద్యం మెరుగైంది. ✊️
@ajaymadhagani432
@ajaymadhagani432 Год назад
కరెక్ట్ కాన్సెప్ట్ తీసుకుని పోరాటం చేసిండు వీరన్న గ్రేట్ లీడర్ వీరన్న
@madhuyadav6186
@madhuyadav6186 2 года назад
సూపర్ అన్న ధన్యవాదాలు.....
@gangadharguggilla485
@gangadharguggilla485 2 года назад
Super ga matladinaru tq
@esamveeraswamy607
@esamveeraswamy607 2 года назад
రామన్న సీతక్క భర్త ప్రదీప్ గారు
@SrinuSrinu-nr4xu
@SrinuSrinu-nr4xu 2 года назад
ప్రజాప్రతిఘటన మాజీ రాష్ట్ర కార్యదర్శి మోహన్ అన్న నీ ఇంటర్వ్యూ చెయ్యండి.
@yallavulasaidulu6486
@yallavulasaidulu6486 9 месяцев назад
మోహన్ అన్న ఇంటర్వ్యూ జరిగింది బ్రదర్
@esamveeraswamy607
@esamveeraswamy607 2 года назад
ప్రజా ప్రతిఘటన ఒక వ్యక్తి వల్ల చీలిన పార్టీ పలితం లేకుండా ముగిసింది
@munesulashankar9575
@munesulashankar9575 2 года назад
Very nice and simple person.
@bogekumar1527
@bogekumar1527 2 года назад
Super excellent good interview
@sukhbirnaidu4360
@sukhbirnaidu4360 2 года назад
Interesting interview
@srinivasvolaveni5055
@srinivasvolaveni5055 2 года назад
కూర రాజ న్న ఇంటర్వూ చేయు అన్న
@sridwarakamaitv
@sridwarakamaitv 2 года назад
Starting sound తగ్గించాక చెవులకు హాయిగా ఉంది.. థ్యాంక్యూ... నైస్ ఇంటర్వ్యూ
@malleshmudiraj3624
@malleshmudiraj3624 2 года назад
Super sar
@kongalaprashanth4762
@kongalaprashanth4762 2 года назад
విలువయిన ప్రాణాలు కోల్పోయారు మీరుసూపర్ అన్న
@SrinuSrinu-nr4xu
@SrinuSrinu-nr4xu Год назад
న్యూ డెమోక్రసీ మధు అన్న ,సాగర్ అన్న నీ ఇంటర్వ్యూ చెయ్యండి ..
@dayyalanarayanaq1699
@dayyalanarayanaq1699 2 года назад
Super
@rajendarmanthini5909
@rajendarmanthini5909 2 года назад
Super anna
@kommasanthosh398
@kommasanthosh398 2 года назад
Nijamga sir nenu anno meatings attend ayyanu kani Vastavanga nijamga panichesina vallane enterwe chestunnaru super
@bobbilinag905
@bobbilinag905 2 года назад
Nice interview Muralidar garu
@Saikumar-oh2pe
@Saikumar-oh2pe 2 года назад
Sir Maoists ultimate aim is to capture Delhi and rule india if iam right. After capturing delhi what is the manifesto of Maoist after capturing power that is the need of the hour please ask this question on next interview Murali sir
@Killergirltoxic
@Killergirltoxic 2 года назад
Good information
@saiprakashchekka3974
@saiprakashchekka3974 5 месяцев назад
Very intellectual interview ❤
@prashanth_neelam
@prashanth_neelam 2 года назад
Excellent Interview..😥
@tiger86073
@tiger86073 2 года назад
Good
@venkycollectiveworld262
@venkycollectiveworld262 2 года назад
Nice person pradeep anna ✊️✊️✊️
@sureshsanapa8065
@sureshsanapa8065 2 года назад
Super speech sir
@rahulyeshwardhan9877
@rahulyeshwardhan9877 2 года назад
Fantastic explanation brother 🙂
@rameshpusapati2748
@rameshpusapati2748 2 года назад
మీ పార్టీ ముగుంపు ఎలాజరిగింది ...Mమీ పార్టీ Aఅమరుల సంగతి ఏందీ
@killer-lv3hw
@killer-lv3hw 2 года назад
#idreem please do interview with malavika Hegde madam (CEO of cafe coffee) we are waiting to know the success story
@reddyprahlad
@reddyprahlad 2 года назад
What has she accomplished? Literally nothing
@sukhbirnaidu4360
@sukhbirnaidu4360 2 года назад
ఈ వార్తా కధనాలు చూడండి: Raid On Karnataka Minister DK Shivakumar Finds 300 Crores 'Undisclosed Income': Sources - Aug 05, 2017 DK Shivakumar link proved costly for CCD founder VG Siddhartha - Aug 2, 2019 DK Shivakumar's daughter, Café Coffee Day founder's son tie the knot - Feb 14, 2021 ఇప్పుడిలా మీడియాలో హోరు గొప్ప లేడీ ఏదో సాధించేసిందని లోగుట్టు పెరుమాళ్లకెరుక...
@arukondalingaswamy6415
@arukondalingaswamy6415 2 года назад
నమస్తే ప్రదీప్ అన్న
@ravikiransangani2739
@ravikiransangani2739 2 года назад
Mr muralidhar sir you are very great maa annalanu tesukoni vachi interview chestunnaru iam very thankful toyou sir johar sayuda porata amara veerulaku johar johar lalsalam anna annalu ku funds evvali ante yala plz
@sanjaynarise7446
@sanjaynarise7446 2 года назад
26:00 to 28:00
@rameshaitha5288
@rameshaitha5288 2 года назад
Very nice person
@gangadharanaidu1582
@gangadharanaidu1582 2 года назад
Good interview sir
@kommasanthosh398
@kommasanthosh398 2 года назад
Appudu panuchesina vallu super
@sanddepkumar4853
@sanddepkumar4853 2 года назад
Muralidhar Garu maroju veeranna coriar sidheswar gareni interview cheyandi
@maheshbujji8930
@maheshbujji8930 2 года назад
Anna meru great
@esamveeraswamy607
@esamveeraswamy607 2 года назад
Baga చెప్పారు
@mnaresh.7789
@mnaresh.7789 9 месяцев назад
Your words great sir
@prakashpotan7355
@prakashpotan7355 2 года назад
Pradeep Anna number kaav ali
@srisaicity3336
@srisaicity3336 2 года назад
🙏
@pdsurakesh9356
@pdsurakesh9356 2 года назад
Nice presentation
@maheshakarapua9525
@maheshakarapua9525 2 года назад
సార్ మీ పోరాటం నికి ధన్యవాదములు మీరు మరో మారోజ్ వీరన్న( స్టేట్ forwd) ఏమి చదువు కున్నారు సార్
@gangadharguggilla485
@gangadharguggilla485 2 года назад
Lal salam 🚩 Anna
@rameshpusapati2748
@rameshpusapati2748 2 года назад
మీరు చాలా వాస్తవాలు మాటాడారు ...Sసత్యమూర్తి గారిని డోలలో మోసుకుని తిరిగారు ...
@bodalingaiah8275
@bodalingaiah8275 7 месяцев назад
హన్నా సూపర్ నమస్తే మీకు
@yugraok
@yugraok Год назад
Great leader
@anandammoluguri9933
@anandammoluguri9933 2 года назад
Bagude sir sc sct vare avedan meru etarivi doralalaga cheyale
@rajamkolam7254
@rajamkolam7254 2 года назад
Hai bro ..... Jannaram
@chandu4849
@chandu4849 2 года назад
1:12:15
@Youcantfindme4892
@Youcantfindme4892 2 года назад
Lal Salaam anna edi manaspurtiga rastunna e comment nvu chudakapovochu but chala nijayitiga matladav
@premsagargollapally
@premsagargollapally Год назад
నిజమైన ప్రజల మనిషి
@kummarivenkataiah8127
@kummarivenkataiah8127 Год назад
దిలీప్ అన్న లాల్ సలాం❤
@Chpr-eg7jm
@Chpr-eg7jm 10 месяцев назад
మానాన్నగారు ఆర్మీ లో మూడు యుద్ధాలలో పాల్గొని 76 లో రిటైర్ అయినారు 82 లో గవర్నమెంట్ వారు maanaannagaarki 5 సెంట్స్ ఇంటి స్థలము ఇచ్చారు కానీ ఇంతవరకు పట్టా గానీ ఇల్లు కట్టకోవటానికి పర్మేశంగాని ఇవ్వలేదు అప్పుడు మానన్నగర్కి యుద్దములో తగిలిన గాయములవలన కళ్ళు కనిపించటంలేదు ఇప్పుడు మమ్ములను ఏమిచేయిమంటారో i డ్రీమ్ వారిని సలహా అడుగుచున్నము దయచేసి చెప్పగలరు
@nikhilkrishna7769
@nikhilkrishna7769 2 года назад
Better to change the name of the program, crime confessions is not correct for the ex-revolutionaries
@mangalagiriravikumar2525
@mangalagiriravikumar2525 3 месяца назад
Really u r great jagananna u should win on behalf of poor❤🎉
@anindian4601
@anindian4601 2 года назад
I don't understand why this anchor in the beginning asking 100 questions at once and then telling to explain something else, vere anchors ni chusi nerchokomandra.
@leninellandula3795
@leninellandula3795 2 года назад
ప్రకాష్ అన్నది ఒక చెరగని ప్రస్థానం
@rameshbollutf6375
@rameshbollutf6375 2 года назад
విప్లవం వర్ధిల్లాలి
@jadisudhakarsudhakar4275
@jadisudhakarsudhakar4275 2 года назад
Burjuva prabutvala medalu vanchadaniki Mee poratam masku inspretion comred selute bro
@sagarchimala7334
@sagarchimala7334 2 года назад
Alt రాము అన్న ని యాది చేసిండ్రు ధన్యవాదములు, హరిభూషణ్ అన్న ను యాది చేసిండ్రు. మోహన్ రాజ, గారు (సూపర్ పోలీస్ )ఇల్లందుగారు ) బావుంది వివరణ బత్తుల గారు. 🙏🙏🙏✊️✊️✊️✊️✊️
@esamveeraswamy607
@esamveeraswamy607 2 года назад
అన్నా నీ సెల్ number పెట్టు
@ranjithyadav4845
@ranjithyadav4845 2 года назад
Anna nu matladuthunte rs praveen sir matladuthunnatte vundhi
@kambhamsreedevi5550
@kambhamsreedevi5550 2 года назад
People's war group cheelikalu, peelikalu ayyi chanka naaki poyindi.so many lost their lives.caste played a major role even in that party.
@sureshchary8591
@sureshchary8591 2 года назад
46:41 vc sajjanar sir av ranganath sir gurinchi
@rajumba6510
@rajumba6510 2 месяца назад
Your voice same RS Praveen గారి లా ఉంది
@srinvasbhumi795
@srinvasbhumi795 2 года назад
Yes meeru unapudu forest kapadagaligaru
@srisri4602
@srisri4602 2 года назад
Pudal Mindy eni padham thapu
@kommasanthosh398
@kommasanthosh398 2 года назад
Eppudu Peru cheppukunevallu vere vest
@srinvasbhumi795
@srinvasbhumi795 2 года назад
Meeru turukalaku suport chesi naru anduke manugada lo lekapoyinaru
@TheGopi9960
@TheGopi9960 2 года назад
Miru entha soduvkunnaru anna
@sekharsekhar5423
@sekharsekhar5423 2 года назад
🚩🚩🚩
@vamshikrishna8665
@vamshikrishna8665 2 года назад
🙏🙏🙏 call me anna
@laxmanmanchi1875
@laxmanmanchi1875 2 года назад
బత్తుల ప్రకాష్ అతను మా ఊరి వాడు
@nageshbatthula
@nageshbatthula 2 года назад
A village Bro
@VikramRed2356
@VikramRed2356 Год назад
@@nageshbatthula Nakinapalli, yendhuku cheppu ippudu 🤭😁
@srikanthsailla3139
@srikanthsailla3139 Год назад
@@VikramRed2356 ఎవరిది నకావ్ బాగుందా మరి
@VikramRed2356
@VikramRed2356 Год назад
@@srikanthsailla3139 nuvvey cheppali,annitlo Mundu nuvvey gaa🤭🤭🤭🤭🤭
@muralikarupothula693
@muralikarupothula693 2 года назад
✊✊✊🚩🚩🚩✊✊✊🤝😍
@ramchandraiahkaki3218
@ramchandraiahkaki3218 Год назад
Advatisement ekkuva inavi apandi
@esnaveniswamy4681
@esnaveniswamy4681 2 года назад
Mi no comments
@kommasanthosh398
@kommasanthosh398 2 года назад
Lala salan comreds
@vamshikrishna8665
@vamshikrishna8665 2 года назад
Anna Naku ninnu kalavalani undhi
@m.sreddy2049
@m.sreddy2049 Год назад
Interview start 3.10
@chappidivenkat786
@chappidivenkat786 11 месяцев назад
ఈ యాంకర్ పెద్ద ఉద్యమ ఐనట్టుగా వాడి పిలింగ్ చూడు ఇల్లు ఇంత తెలివి కల్లోల అన్నటుగా ఉంది
@ashokp1074
@ashokp1074 2 года назад
Lalsalam comred ✊✊✊
@muralikarupothula693
@muralikarupothula693 2 года назад
🙃🙃
@surya5G
@surya5G Месяц назад
Speak louder prakash ....
@sathishgoskula3585
@sathishgoskula3585 2 года назад
Super
@ravibyrneni9491
@ravibyrneni9491 2 года назад
Super anna
@ragularavi1984
@ragularavi1984 8 месяцев назад
🙏
@sathishgoskula3585
@sathishgoskula3585 2 года назад
Super
@sathishreddyrapolu774
@sathishreddyrapolu774 2 года назад
Super
@satyanarayanamadala9126
@satyanarayanamadala9126 2 года назад
మంచి ఇంటర్వ్యు మురళి గారు
Далее
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58