Тёмный

పునర్జన్మలు - జనన మరణ రహస్యం! | Reincarnation or Rebirth or Transmigration | MPlanetLeaf 

Voice of MAHEEDHAR
Подписаться 103 тыс.
Просмотров 17 тыс.
50% 1

Reincarnation or Rebirth or Transmigration | పునర్జన్మలు - జనన మరణ రహస్యం! - ‘ఆత్మ’ నివాసంగా చేసుకున్న శుక్రకణం గర్భాన్ని కలిగించే శక్తిగలదా? | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive...
Join this channel to support me and get access to perks:
www.youtube.co...
OUR OTHER CHANNELS:
►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com
►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- / mplanetleaf
►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- / factshive
►SUBSCRIBE TO SMB AUDIOBOOK (Channel) :- / smbab
►SUBSCRIBE TO WHATSAPP (Channel) :- whatsapp.com/c...
SOCIAL MEDIA:
►SUBSCRIBE TO WHATSAPP (Group) :- goo.gl/Y3Sa7S
►SUBSCRIBE ON FACEBOOK (Page) :- goo.gl/CBhgyP
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- goo.gl/ZTwU1K
►SUBSCRIBE ON TELEGRAM (Group) :- t.me/mplsd
Rebirth | Kathopanishad | Karma Siddhanta | Garuda Puranam in Telugu | Buddha - Buddhism
The most fundamental information about reincarnation is found in Bhagavadgita. In Chapter 2, Krishna explains in a rational, simple and clearly understandable way how the soul travels from body to body. This fact is not a question of belief but is relatively easy to understand and to accept with logical conclusions.
The prerequisite for this understanding of reincarnation is that one understands the difference between the body and the soul.
"That which pervades the entire body you should know to be indestructible. No one is able to destroy that imperishable soul. " (Bhagavad Gita 2.17)
"For the soul there is neither birth nor death at any time. He has not come into being, does not come into being, and will not come into being. He is unborn, eternal, ever-existing and primeval. He is not slain when the body is slain." (BGita 2.20)
"The soul can never be cut to pieces by any weapon, nor burned by fire, nor moistened by water, nor withered by the wind.(BG 2.23)
Thus, the soul and the body are two different things. The body is temporary and the soul is eternal.
Although the nature of the soul is beyond the scope of measurable material interactions, one can realize its presence with the help of the following example:
"O son of Bharata, as the sun alone illuminates all this universe, so does the living entity, one within the body, illuminate the entire body by consciousness." (BG 13.34)
There are various theories regarding consciousness. Here in Bhagavad-gita the example of the sun and the sunshine is given. As the sun is situated in one place, but is illuminating the whole universe, so a small particle of spirit soul, although situated in the heart of this body, is illuminating the whole body by consciousness. Thus consciousness is the proof of the presence of the soul, as sunshine or light is the proof of the presence of the sun. When the soul is present in the body, there is consciousness all over the body, and as soon as the soul has passed from the body, there is no more consciousness. This can be easily understood by any intelligent man. Therefore consciousness is not a production of the combinations of matter. It is the symptom of the living entity. The consciousness of the living entity, although qualitatively one with the supreme consciousness, is not supreme because the consciousness of one particular body does not share that of another body. But the Supersoul, which is situated in all bodies as the friend of the individual soul, is conscious of all bodies. That is the difference between supreme consciousness and individual consciousness.
Although reincarnation constantly takes place because the soul is changing its various bodies, in the West the term reincarnation is mainly referred to as the final change of the soul into a new body.
"As the embodied soul continuously passes, in this body, from boyhood to youth to old age, the soul similarly passes into another body at death."(Bg 2.13)
"As a person puts on new garments, giving up old ones, the soul similarly accepts new material bodies, giving up the old and useless ones."(Bg 2.22)
At the time of death the spirit soul leaves the gross body together with the subtle body (astral body-mind, intelligence and false ego)and is "born again" into the womb of a female body according to the law of karma (either immediately or after some time).
One's next birth is determined by one's consciousness at the time of death (yam yam vapi smaran bhavan...Bg 8.6) because everything we do or think in our present life leaves an impression in the mind and the summary of these impressions influences our consciousness at the time of death.
#VoiceofMaheedhar #MPlanetLeaf #MaheedharsPlanetLeaf #Hinduism #Hindu #Sanatanadharmam #Bhakti #History #RealFacts #Maheedhar #Mahidhar #Facts #Mysteries #మహీధర్ #హిందూత్వం #BJP #MPL #RSS #సనాతనధర్మం #historical #Telugu #bharatavarsha #unknownfacts #ancientscience

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 71   
@rvh6718
@rvh6718 2 месяца назад
అనేక జన్మల పూర్వ పుణ్య ఫలం వల్ల అలా పునర్జన్మ వస్తుంది - వుంటుంది. అది అందరికీ ఆ జన్మ లభించదు. అది కూడా చివరికి మిగిలింది పూర్తి పని చేయటానికే , పునర్జన్మ ఎత్తుతారు. అందుకే భగవద్గీత పారాయణం చేయండి అని నెత్తి మొత్తుకున్నా ఎవరూ చదవరు కదా.. అసలు ఈరోజుల్లో ఆంగ్లం లో చదవటం అదొక పెద్ద గొప్పగా భావిస్తున్నారు. వున్న చదువు తెలుగు ను కూడా నీళ్ళలో వదిలి పెట్టారు. అసలు తెలుగు చవటమే కష్టం అయింది. ఇంక భగవద్గీత ఎలా చదువ గలుగుతారు. అర్థం అవుతే కదా ఆ సంస్కృతం. ప్రతి ఒక్కరూ భగవద్గీత పారాయణం చేయండి - మీరు పోయిన జన్మ గురించి కొంత గుర్తుకు వస్తుంది. దిక్కు మాలిన న్యూస్ / చానల్స్ లో ఏది పడితే అది చూస్తూ పుణ్య కాలం గడిచిపోతుంది. వున్న సమయాన్ని వృధా చేయకుండా చదవండి.. మీ గురించి మీకే తెలుస్తుంది... మంచి వీడియో సోదరా....
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
మంచి మాట చెప్పారు హరి గారు 🚩 జై శ్రీ కృష్ణ 🙏
@padmajakaruturi9831
@padmajakaruturi9831 2 месяца назад
Schools lo sanskrit ni kuda neerpinchaali.deeniki peddalandaru krushi cheyyali. 5th class varaku only languages nerpali.bhasha meeda pattu vasthundi.pillala mind chakkaga yeduguthundi.intlo mana grandhaalu chadivinchaali.appudu mana veda jnaanam paridavilluthundi.samaajam baaguntundi.Ela eppatiki jarugutundo....thwaragaa jarigetatlu cheyyi thandri
@norivasanthalakshmi7142
@norivasanthalakshmi7142 2 месяца назад
@@rvh6718 😊🙏
@norivasanthalakshmi7142
@norivasanthalakshmi7142 2 месяца назад
@@padmajakaruturi9831 😊🙏
@Satyaanitha17
@Satyaanitha17 7 дней назад
Thank you so much Andi 🙏🙏🙏🙏🙏
@nagamanivaddiparty383
@nagamanivaddiparty383 2 месяца назад
మీరు ఈ కలియగంలో మాకు గురువు మంచి విషయాలు అందిస్తున్నందుకు 🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
🚩 ఈశ్వరార్పణం నాగమణి గారు 🙏
@dgopikrishna8521
@dgopikrishna8521 2 месяца назад
OM NAMO NARAYANA 🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
🚩 ఓం నమో నారాయణాయ 🙏
@InnocentBarbecue-rm1bb
@InnocentBarbecue-rm1bb 2 месяца назад
Jai krishna
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@KumariKothurthi
@KumariKothurthi 2 месяца назад
Dhanyosmi 🙏🌹🌹 jai sreeram 🙏🌹🌹
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
🚩 జై శ్రీరామ 🙏
@norivasanthalakshmi7142
@norivasanthalakshmi7142 2 месяца назад
గత జన్మలో చేసిన కర్మను అనుభవిస్తూ ఈజన్మలో మంచి నడవడితో మరు జన్మలో ఉత్తమమైన జన్మను సాధించడమనే కర్మ సిద్ధాంతమును గురించి చాలా చక్కగా వివరించారు 😊 ధన్యవాదములు సర్ 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
మీకు కూడా ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@KirankumarValireddi
@KirankumarValireddi 2 месяца назад
🚩 ఓం నమో నారాయణాయ 🚩🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
🚩 ఓం నమో నారాయణాయ 🙏
@dgopikrishna8521
@dgopikrishna8521 2 месяца назад
Thanks
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
Thank you too Gopikrishna garu 🙏
@SriLakshmi-xx1mc
@SriLakshmi-xx1mc 2 месяца назад
Emani cheppali miru ichina ee sandesam....🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
ధన్యోస్మి శ్రీలక్ష్మి గారు 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@kamalamachiraju3129
@kamalamachiraju3129 2 месяца назад
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏 కర్మసిద్ధాతాన్ని గురించి మీ వివరణకు ధన్యవాదములు🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
ధన్యోస్మి కమల గారు 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@Varanasibharadwaj
@Varanasibharadwaj 2 месяца назад
Jai Sri Krishna 🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@LokeshSuvarna-t2i
@LokeshSuvarna-t2i Месяц назад
🚩🙏🙏🙏🛕🇮🇳 ఓం శ్రీ గురుభ్యోనమః మీకు శతకోటి వందనాలు సార్
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar Месяц назад
🚩 ఈశ్వరార్పణం 🙏
@navyathatikonda6579
@navyathatikonda6579 2 месяца назад
👏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@Vishnu_Vishnu555
@Vishnu_Vishnu555 2 месяца назад
చాలా మంచి విషయాలు సరళంగా అందరికీ అర్ధం అయ్యేలా చెపుతున్నారు, పునర్జన్మల గురించి మరిన్ని ప్రామాణికమైన వీడియోలు చేయవలసినదిగా ప్రార్థన 🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
తప్పకుండా ప్రయత్నిస్తాను విష్ణు గారు 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@Vishnu_Vishnu555
@Vishnu_Vishnu555 2 месяца назад
@@VoiceOfMaheedhar ధన్యవాదములు, రక్షాబంధన్ శుభాకాంక్షలు
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
ధన్యవాదాలు విష్ణు గారు మీకు కూడా రక్షాబంధన శుభాకాంక్షలు..
@SriLakshmi-xx1mc
@SriLakshmi-xx1mc 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@Sunithamutyam-e4u
@Sunithamutyam-e4u 2 месяца назад
Na bartha unna palanga snanam chesthu మరణించారు. నాకు నా పిల్లలకు దేవుడు ఎందుకు శిక్ష వేసాడు తండ్రి లేక నా పిల్లలు depression lo unnaru vallu ఏం పాపం చేశారని వాళ్లకు ఈ శిక్ష .గురువు గారికి నా విజ్ఞాపన నా భర్త అకాలమరణం చెందాడు ఎందుకు ఇలా జరిగింది.నా భర్త ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉంది మమ్మల్ని చూస్తుందా మేము కనిపిస్తమ తనకు మేము pade కష్టాలు తెలుస్తాయ తనకి చెప్పండి గురువు గారు ప్లీజ్🙏నా భర్త అంటే పంచప్రాణాలు నాకు.తను kanipisthaledu అంటే తట్టుకోలేకపోతున్నా.6months ayyindi thanu leka. please చెప్పండి గురువు గారు🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
సునీత గారు 🙏 మీకు జరిగిన నష్టం బాధాకరమే.. అయినా మీరు ఆ పరిస్థితి, ఆలోచనలనుండి బయటకు రావాలి. ఒకసారి భగవద్గీత చదవండి, లేక విని అర్ధం చేసుకోండి. అన్నీ ఆ శ్రీకృష్ణుడే చూసుకుంటాడు.. 🚩 జై శ్రీ కృష్ణ 🙏
@SriLakshmi-xx1mc
@SriLakshmi-xx1mc 2 месяца назад
Guruvu garu chepinattu bhagavadgita chadavandi ma pl Miku asalu nijam telusthundhi...yeedhi nijam Yeedhi brama ani...strong avtaru...mikunna kastam lo nundi bhayatiki vastaru....nijam Bhagavadgita chadavandi ma ...
@rvh6718
@rvh6718 2 месяца назад
@@Sunithamutyam-e4u నాన సునీత. నీకు ఇక్కడ ఒక చిన్న ముఖ్య విషయం చెప్తాను. భగవద్గీత లో " వాసాంసి జీర్ణాని యధా విహాయ.... " అనే శ్లోకంలో - చినిగిన వస్త్రాన్ని తీసివేసి , క్రొత్త వస్త్రాన్ని ఎలా ధరిస్తామో _ అలాగే ఈ శరీరం విడిచి క్రొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందులో ఆ దేవుళ్ళకే తప్పలేదు - అవతారాలు యెత్తారుగా. అందులో మనం ఎంత, మనం మానవులం. అందులో 84 లక్షల జీవరాశులకు తప్పదు, గత జన్మల పాప పుణ్య కర్మలు అనుభ వించాల్సిందే. ఇందులో కులం - మతం - చిన్న - ముదుసలి అనేది ఏమీ వుండదు. కాబట్టి మీ వారు కి అప్పటి వరకు ఈ జన్మలో అంతే రుణం వుంది. మళ్ళీ ఎక్కడో ఒకచోట ఏదో రూపంలో పుట్టాల్సిందే. ఆ దేవుడు ఆడిస్తున్న నాటకంలో భాగమే ఇది. మీ వారు తప్పకుండా మిమ్మల్ని చూస్తూ వుంటాడు. నువ్వు - పిల్లలు అధైర్య పడకుండా, దృఢ చిత్తంతో మనసును ప్రశాంతంగా చేసుకొని, మీ పిల్లల్లో మీ వారి రూపాన్ని చూసుకుంటూ , మీ పని చేసుకుంటూ వుండండి. ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాడు. గుండె ధైర్యం తో వుండండి నాన. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. మీరే మీ పిల్లలకి తల్లి తండ్రి. ఆలోటు మీరే తీర్చాలి నాన. ఓం నమః శివాయ , ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీ మాత్రే నమః.
@poornachandrarao9375
@poornachandrarao9375 2 месяца назад
శుభోదయం మహిధర్ గారు నా సందేహం.. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక జన్మ ఎత్తి మరొక శరీరం అనేది తీసుకుంటుంది తమ యొక్క పాప పుణ్యాలను కర్మఫలాలను చేయటానికి. అనేక రకాల కోట్ల జన్మలు ఎత్తుతూ ఆత్మ ప్రయాణం సాగిస్తూ. కర్మలు చేసి ఒకవేళ మోక్షాన్ని పొంది భగవంతుడిలో ఐక్యమైన తర్వాత. మరొక కొత్త సృష్టి ఆరంభంలో ఒక మంచి గురువుగారు సన్యాసి గాను పండితుడు గాను జన్మిస్తాడు. అయితే అనేక రకాల జన్మలు ఎత్తటం. ఆత్మ అనేక రకాల శరీరాలను ధరించటం ఆదరించే క్రమంలో మంచి కర్మ ఫలాలు చెడు కర్మ ఫలాలు చేస్తూ పోతూ ఉండటం అన్ని యుగాలలో జరుగుతున్నప్పుడు. అసలు మొట్టమొదటగా ఈ జన్మ శారీరక జన్మ మరియు ఆత్మని యుగ ప్రారంభంలో గాని కాలాన్ని సృష్టించినప్పుడు భగవంతుడే ఇదంతా నడిపించాడు కదా. మనం చేసే పాప పుణ్యాలు కర్మఫలాలు గత జన్మలలో అనుసరించి నప్పుడు ఈ జన్మలు అనేక కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్నాయి కదా. అసలు మొదటగా ఆత్మ అనేది ఒక కాలాన్ని సృష్టించినప్పుడు ఒక యుగాన్ని సృష్టించినప్పుడు శ్రీమన్నారాయణ తయారు చేసి ఉంటాడు కదా అనుకుంటున్నాను. మొదటగా ఆత్మ ఎలా ప్రవేశించ బడుతుంది సృష్టి ఆరంభంలో. ఆత్మ అనేక రకాల శరీరాల్లోకి ఎలా ప్రవేశించ బడుతుంది. ఆత్మ సృష్టికర్త. ఆత్మను అనేక రకాల శరీరాలలో కి పంపించి ఆ సృష్టికర్త పాపపుణ్యాలను కర్మ ఫలాలను అనుభవింప చేస్తాడు అనుకుంటున్నాను. మొదటి ఆత్మ ప్రయాణం మోక్షం తర్వాత జరిగే జన్మ ప్రయాణం గురించి వీడియో చేయగలరు ఉత్తమ జన్మలు కొత్తగా సృష్టి తయారు చేయబడే క్రమంలో ఆరంభంలో ఉంటాయి అనుకుంటున్నాను సందేహాలతో వీలుంటే వీడియోస్ చేయండి ఇక్కడ రిప్లై ఇచ్చిన పర్వాలేదు ధన్యవాదాలు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
మీరు నాకు చాలా పెద్ద పరీక్షే పెట్టారు పూర్ణచంద్ర రావు గారూ! మంచి స్క్రిప్ట్ workout చేసుకుని వీడియో చేయాల్సిన టాపిక్ ఇది. కొద్దిగా టైమ్ పట్టవచ్చు. కానీ చేద్దాము 🙏 ఈ లోపు యుగ ధర్మాలకు సంబంధించిన ఈ వీడియోను కూడా చూడండి.. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5Qbjiqk3f9I.htmlsi=K18FHg2OUPIkg9sR
@poornachandrarao9375
@poornachandrarao9375 2 месяца назад
మీ ఫ్రీ టైం ను బట్టి సౌకర్యాన్ని వీలును బట్టి నిదానంగా ప్రయత్నించి చేయగలరని మనవి ఈ లోపుగా యుగధర్మాలు వీడియో చూస్తాను రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
🙏🙏🙏
@rvh6718
@rvh6718 2 месяца назад
@@poornachandrarao9375 ప్రాణం పుట్టుక - ప్రాణం పోకడ 84 లక్షల జీవ రాశులు కు & ఆ దేవ దేవుళ్లకే తెలియదు. మనమెంత పూర్ణ... మార్పు అనేది సహజం. మార్పు జరగకపోతే ఈ లోకం ముందరకి నడవదు ( కాలచక్రం ) . అది నడవాలంటే అన్నీ టర్నోవర్ కావాల్సిందే. యుగాల ప్రారంభంలో మనిషి జన్మ తక్కువ గా వుండేది. మరి ఇప్పుడు ఎలా ఉంది? పాప కర్మలు ఎక్కువ అయి , జనా భారం భూభారం మీద ఎక్కువ అయింది కదా... 2124 కల్లా ఈ భూమ్మీద ఎక్కడ చూసినా, మనుషులు వుంటారు. అప్పటికల్ల ఆకాశంలో ఎగిరే తిరిగే వాహనాలు వస్తాయి.. అయిన తప్పదు ఈ జన్మలు. ఆత్మ అంటే ప్రాణం అంతే. అది ఏదో రూపంలో వుంటుంది అనుకోవటం మన ఉహ అంతే. ఆత్మ కి ఆకారం రుచి వాసన వుండవు. మోక్షం తరువాత ఏమీ వుండదు నాన పూర్ణ. మోక్షం లేనివాడికి ఇది అంతా జీవిత నాటకం. నాకు తెలిసింది నేను చెప్పాను... ఓకే
@mallerama4920
@mallerama4920 2 месяца назад
బ్రదర్ మహాభారతం గురించి మంచి నీతి కథలు అన్ని చెబుతున్నారు నాకు ఒక సందేహం ఇప్పటికీ నారద మహర్షి ఉన్నారా చెప్పండి బ్రదర్
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
బ్రహ్మ దేవుడి కుమారుడిగా, బ్రహ్మ ఆయుర్దాయమే నారద మహర్షిది కూడా 🙏
@psivaprasad2017
@psivaprasad2017 2 месяца назад
అయ్యా, పాప పుణ్యాల వల్ల మనిషి కి జన్మ లభిస్తుంది, గత జన్మలో పుణ్యాలు ఎక్కువ ఉంటే మంచి జన్మ, పాపాలు ఎక్కువ ఉంటే ఎక్కువ భాధలు ఉన్న జన్మ లభిస్తుంది పాప పుణ్యాలు సమానం అయినప్పుడు ఆత్మకు మోక్షం లభిస్తుంది,
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
🙏🙏🙏
@swathisworld2811
@swathisworld2811 2 месяца назад
Namaskaram guruvugaru 🙏🏼recent ga ma mother expire ayyaru ma sister ki marriage avvi 2 years avthundhi ma amma malli ma sister ki puttey chance vundha dhayachesi cheppandi🙏🏼🙏🏼
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
మీ మాతృమూర్తి పై మీరు చూపుతున్న అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను 🙏 ఆ తల్లి చేసుకున్న కర్మలు, సంకల్ప బలాన్ని బట్టి అవకాశం లేక పోలేదు స్వాతి గారు. కానీ అలా కాకపోయినా, ఏదో ఒక రూపంలో ఆ తల్లి మీకు ఎదురు పడవచ్చు. అందుకే ప్రతి జీవిలో భగవంతుడిని దర్శించమని మనకు పెద్దలు చెప్పేది.. ఇటువంటి అన్ని రకాల సందేహాలనూ నివృత్తి చేసుకోవడానికి తప్పని సరిగా 'భగవద్గీత' చదవండి, చదివించండి.. ru-vid.com/group/PLNoNQLGbZ7gZ9qSbwk50f7XrRuP8sXz1b
@shineyourself7859
@shineyourself7859 Месяц назад
Namasthe guruvugaru maa thalli august 19th na hospital lo treatment anduthundaga kalam chesaaru memu devudini yenthagano poojistham kani ye devudu kappadaledhu nenu ee vishayanni theesukolekapothunna yika maa ammani choodalenu matladalenu anna vishayam nenu digest chesukolekapothunna yinka maa amma naa daggaraki vasthadi anne anukuntunna na ee vishadam yela tholaginchukovvalo daya chesi cheppandi bhagawadgite annitiki samadaanam chebthundi antunnaru kaani aa bhagawadgitha kooda chadavalanipinchatledu ayyushu anthe undi anukovadaniki hospital lo treatment lo thappemayina jarigi ayipoyindemo vere hospital ki theesukelthe bratukunemo ani rakarakaluga anipisthundi
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar Месяц назад
నమస్తే అండీ 🙏 మీ తల్లిగారి ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను. చావు పుట్టుకలు మన చేతిలో ఉండవు. మరణ సమయాన్ని ఏ డాక్టరూ మార్చలేరు. ఇంకా సమయం ఉంటే, మీరు ఇంట్లో ఉంచి ఏ ట్రీట్మెంట్ ఇప్పించకపోయినా లేచి కూర్చుంటారు. ఇక మనుషులన్నాక, ఆత్మీయులు దూరమైనప్పుడు బాధ సహజమే. అటువంటి గాయాలను కాలమే మాన్పగలుగుతుంది. ఒకసారి ఈ వీడియో చూడండి.. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jUk27kUoa5w.html
@nagachandra6317
@nagachandra6317 2 месяца назад
Same dialogues all the videos, no body knows how to speak with Aathma
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
🙏🙏🙏
@woozie1637
@woozie1637 28 дней назад
Yes because it is pure, water can't wet fire can't burn, Air can't dust, eyes can't see so you can't speak. If you spoke it must be dheyyam pisach😅
@sidharth8746
@sidharth8746 2 месяца назад
గొర్రెలకు వందనం. Eh thappu cheyani manishi చచ్చిపోయాడు, కష్టపడుతున్నాడు అంటే మన మనసు ఒప్పుకోదు. అందుకే కర్మ సిద్ధాంతం అని, ఏదేదో మన మనసు కోసం మనం srushtinchukunnam. దెయ్యం లేదు, దేవుడు లేడు. Manishe దేవుడు manishe దెయ్యం. ఇది గుర్తు పెట్కుని హ్యాపీ గా బతకండి. Health problm vasthe hsptls వెళ్ళండి.. మంత్రగాళ్ళ దగ్గరకి కాదు. దేవుడు మీకోసం ఎపుడు రాడని గుర్తు పెట్టుకోండి. పాపులు పాపం చేసిన తల్లిదండ్రులకు పుడతారా... బిడ్డల్ని పోగొట్టుకున్న వాళ్ళ బాధ అర్థం కాదు మన సొసైటీకి. పై నుంచి వాళ్ళు పాపులు అని ముద్ర వేస్తారు.
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
సాగినంత కాలం.. నా అంత వాడు లేడందురు సాగక పోతే.. ఊరకె చతికిలబడి పోదురు కండ బలము తోటే.. ఘన కార్యం సాధించలేరు బుద్ది బలం తోడైతే.. విజయమ్ము వరింప గలరు చెప్పటమే నా ధర్మం..వినక పోతే మీ ఖర్మం 🚩 జై శ్రీ కృష్ణ 🙏
@SriLakshmi-xx1mc
@SriLakshmi-xx1mc 2 месяца назад
​@@VoiceOfMaheedharilanti vallaku replay lu ivvalsina avasaram ledanukinanu mahidar garu 🙏🙏🙏
@poornachandrarao9375
@poornachandrarao9375 2 месяца назад
శుభోదయం మహిధర్ గారు నా సందేహం.. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక జన్మ ఎత్తి మరొక శరీరం అనేది తీసుకుంటుంది తమ యొక్క పాప పుణ్యాలను కర్మఫలాలను చేయటానికి. అనేక రకాల కోట్ల జన్మలు ఎత్తుతూ ఆత్మ ప్రయాణం సాగిస్తూ. కర్మలు చేసి ఒకవేళ మోక్షాన్ని పొంది భగవంతుడిలో ఐక్యమైన తర్వాత. మరొక కొత్త సృష్టి ఆరంభంలో ఒక మంచి గురువుగారు సన్యాసి గాను పండితుడు గాను జన్మిస్తాడు. అయితే అనేక రకాల జన్మలు ఎత్తటం. ఆత్మ అనేక రకాల శరీరాలను ధరించటం ఆదరించే క్రమంలో మంచి కర్మ ఫలాలు చెడు కర్మ ఫలాలు చేస్తూ పోతూ ఉండటం అన్ని యుగాలలో జరుగుతున్నప్పుడు. అసలు మొట్టమొదటగా ఈ జన్మ శారీరక జన్మ మరియు ఆత్మని యుగ ప్రారంభంలో గాని కాలాన్ని సృష్టించినప్పుడు భగవంతుడే ఇదంతా నడిపించాడు కదా. మనం చేసే పాప పుణ్యాలు కర్మఫలాలు గత జన్మలలో అనుసరించి నప్పుడు ఈ జన్మలు అనేక కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్నాయి కదా. అసలు మొదటగా ఆత్మ అనేది ఒక కాలాన్ని సృష్టించినప్పుడు ఒక యుగాన్ని సృష్టించినప్పుడు శ్రీమన్నారాయణ తయారు చేసి ఉంటాడు కదా అనుకుంటున్నాను. మొదటగా ఆత్మ ఎలా ప్రవేశించ బడుతుంది సృష్టి ఆరంభంలో. ఆత్మ అనేక రకాల శరీరాల్లోకి ఎలా ప్రవేశించ బడుతుంది. ఆత్మ సృష్టికర్త. ఆత్మను అనేక రకాల శరీరాలలో కి పంపించి ఆ సృష్టికర్త పాపపుణ్యాలను కర్మ ఫలాలను అనుభవింప చేస్తాడు అనుకుంటున్నాను. మొదటి ఆత్మ ప్రయాణం మోక్షం తర్వాత జరిగే జన్మ ప్రయాణం గురించి వీడియో చేయగలరు ఉత్తమ జన్మలు కొత్తగా సృష్టి తయారు చేయబడే క్రమంలో ఆరంభంలో ఉంటాయి అనుకుంటున్నాను సందేహాలతో వీలుంటే వీడియోస్ చేయండి ఇక్కడ రిప్లై ఇచ్చిన పర్వాలేదు ధన్యవాదాలు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 2 месяца назад
మీరు నాకు చాలా పెద్ద పరీక్షే పెట్టారు పూర్ణచంద్ర రావు గారూ! మంచి స్క్రిప్ట్ workout చేసుకుని వీడియో చేయాల్సిన టాపిక్ ఇది. కొద్దిగా టైమ్ పట్టవచ్చు. కానీ చేద్దాము 🙏 ఈ లోపు యుగ ధర్మాలకు సంబంధించిన ఈ వీడియోను కూడా చూడండి.. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5Qbjiqk3f9I.htmlsi=K18FHg2OUPIkg9sR
@Vishnu_Vishnu555
@Vishnu_Vishnu555 2 месяца назад
@@VoiceOfMaheedhar ఇదే ప్రశ్న మా అబ్బాయి నన్ను అడిగాడు, చాలా వీడియోలు చూసాను, నేనుకూడా చాలా బుక్స్ రిఫర్ చేసాను, సంతృప్తికరమైన జవాబు దొరకలేదు (విష్ణు నాభినుండి ఉద్భవించిన బ్రహ్మ దేవుని) సృష్టి క్రమం గురించి ఎవరో చేసిన వీడియో నో, లేక ఎవరిదో ప్రవచనం లోనో కొంతవరకు జవాబు దొరికింది, ఇప్పుడు సరిగా గుర్తులేదు, మీ ద్వారా తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను)
@amjurivenkataramakrishna9194
@amjurivenkataramakrishna9194 26 дней назад
Sir Nice Analysis
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 26 дней назад
Thankyou Ramakrishna garu 🚩 జై శ్రీ కృష్ణ 🙏
Далее
Paint Projects
00:17
Просмотров 1,3 млн