Тёмный
Voice of MAHEEDHAR
Voice of MAHEEDHAR
Voice of MAHEEDHAR
Подписаться
Welcome to Voice of 'Maheedhar' (M Planet Leaf - MPL), Behind The Secrets RU-vid Channel. Secrets left behind from the world Every Thing That Got Us Here. The Journey of Amazing and Untold Facts and Mysteries Begins here. Here I bring you stories of #Mahabharata, stories of #Ramayana, #GarudaPurana, #Kathopanishad, #Karma Siddhanta, Science behind Sanatana Dharma, Interesting & Unknown Facts and Mysteries in Telugu. Stay tuned to Watch interesting videos.. Always yours, Maheedhar Vallabhaneni..

మన ప్రపంచంలో ఉండే చాలా వింతలనూ, వాటి రహస్యాలనూ తెలుగు లో మహీదర్స్ ప్లానెట్ లీఫ్ లో చూడండి. ప్రతిరోజూ కొత్త కొత్త వీడియోస్ తో మీకు తెలియని విషయాలని నేను మీకు చెపుతాను. ఈ వీడియోస్ ద్వారా మీరు మీకు అవసరమైన కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే, మా channel ని సబ్స్క్రయిబ్ చేసుకోవడం మాత్రం మరచిపోకండి.. ఇట్లు మీ మహీధర్ వల్లభనేని..

#MPL #MPlanetLeaf #Voiceofmaheedhar #mahabharatam #temples @Maheedhar_Planet_Leaf #మహీధర్ @Maheedhar_Vallabhaneni #Bhagavadgita #death
Комментарии
@SHEKHARA888
@SHEKHARA888 2 часа назад
పాపము పుణ్యము రెండు సమానమే అయినప్పటికీ వాటికి వీటికి కేవలం తేడా ఉంటుంది మంచి చెడ్డలు అనడానికి మంచి ఉండడం వలన చెడ్డ చెడ్డ ఉండడం వలన మంచి అనే భేదం అనేది మనము గుర్తించ గలుగుతున్నాయి మనిషి చేసే పనులు సత్కర్మలను బట్టి మనిషి ఆరోగ్యంగా జీవించడానికి ఈ లోకంలో ఆస్కారం ఉన్నది కానీ పరలోకము భూలోకము యమలోకము అనే పేర్లను సృష్టించి చెప్పారే కానీ ఏది నిజమో ఏది అబద్దం అనేది మానవ రూపంలో వచ్చినటువంటి మనిషి కి కనుక్కోవడం అసాధ్యము ఏదో ఒక దైవ శక్తి ఉన్నది అనేది జగమెరిగిన సత్యం
@KrishnaPeerlagudem
@KrishnaPeerlagudem 3 часа назад
Yes. Here. Is. Pandu ranga sastri.
@swapnajabbu8391
@swapnajabbu8391 4 часа назад
Hare Krishna ❤️🙏🌹
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 3 часа назад
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@tsuseela6461
@tsuseela6461 4 часа назад
The king phorus is inspired by the Persian kings so he was fight againest Greeks because Greek defeated so phorus also enemy of Alexander so he warwith phorus Alexander defeated so Indians support Iran like phorus not isreal
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 3 часа назад
🙏🙏🙏
@gamestarsandeep7250
@gamestarsandeep7250 5 часов назад
om Namo Bhaghavathe Vaasu Dhevaya! 🚩🚩
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 часов назад
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@KumariKothurthi
@KumariKothurthi 6 часов назад
Jai sreeram 🙏 dhanyosmi 🙏🌹🌹
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 часов назад
🚩 జై శ్రీరామ 🙏
@KakarlaDorababu
@KakarlaDorababu 7 часов назад
గురువు గారు మీకు పదభి వందనం స్వీకరించగారు.
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 часов назад
🚩 ఈశ్వరార్పణం 🙏
@KakarlaDorababu
@KakarlaDorababu 7 часов назад
మనిషి మరణించిన తరువాత దశ డిన కర్మలు పూర్తి అయ్యేవరకు ఆత్మ జర్నీ అదీ చేసే పనులు వివరించగలరు.
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 часов назад
ఆత్మ ప్రయాణానికి సంబంధించిన ఇంకొన్ని వీడియోలు ఈ Playlist లో ఉన్నాయి చూడండి దొరబాబు గారు 🙏 ru-vid.com/group/PLNoNQLGbZ7gYyyvGlLZgYxK3qj9aaOeFn
@vijayatb3801
@vijayatb3801 8 часов назад
Guru guru🎉🎉🎉🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 часов назад
🙏🙏🙏
@vijayatb3801
@vijayatb3801 8 часов назад
🎉😂😮
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 часов назад
🙏🙏🙏
@majsbsainsvshssh
@majsbsainsvshssh 20 часов назад
Nenu na life patner machiga kalis unam epudu, thanu london lo unadu. Entlo opinchi cheskundam anukunam. But shastakalu ani Venuswamy video lo chusaa, dhanasu karkata rasi, asalu chalaaa bayam aitundi naku. Edaram life lo settle avadaniki chala kasta padutuna geniuegaa. Ma jathakalu enka complete gaa chupichukoleduu. Devudu daya tho ma jathakalu kalavali Thali 🙏🥺ma jathakalu kalsetu chduu. Chala ante chala bayam undi thali
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 часов назад
🙏🙏🙏
@KakarlaDorababu
@KakarlaDorababu 22 часа назад
మనిషి మరణించిన తరువాత దశ డిన కర్మలు పూర్తి అయ్యేవరకు ఆత్మ జర్నీ అదీ చేసే పనులు ఎస్ప్లెయిన్ చేయండి గురువుగారు .
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 часов назад
ఆత్మ ప్రయాణానికి సంబంధించిన ఇంకొన్ని వీడియోలు ఈ Playlist లో ఉన్నాయి చూడండి దొరబాబు గారు 🙏 ru-vid.com/group/PLNoNQLGbZ7gYyyvGlLZgYxK3qj9aaOeFn
@KakarlaDorababu
@KakarlaDorababu 22 часа назад
మనిషి మరణించిన తరువాత దశ డిన కర్మలు పూర్తి అయ్యేవరకు ఆత్మ జర్నీ అదీ చేసే పనులు ఎస్ప్లెయిన్ చేయండి గురువుగారు .
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 часов назад
ఆత్మ ప్రయాణానికి సంబంధించిన ఇంకొన్ని వీడియోలు ఈ Playlist లో ఉన్నాయి చూడండి దొరబాబు గారు 🙏 ru-vid.com/group/PLNoNQLGbZ7gYyyvGlLZgYxK3qj9aaOeFn
@KakarlaDorababu
@KakarlaDorababu 22 часа назад
మనిషి మరణించిన తరువాత దశ డిన కర్మలు పూర్తి అయ్యేవరకు ఆత్మ జర్నీ అదీ చేసే పనులు ఎస్ప్లెయిన్ చేయండి గురువుగారు
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 часов назад
ఆత్మ ప్రయాణానికి సంబంధించిన ఇంకొన్ని వీడియోలు ఈ Playlist లో ఉన్నాయి చూడండి దొరబాబు గారు 🙏 ru-vid.com/group/PLNoNQLGbZ7gYyyvGlLZgYxK3qj9aaOeFn
@KakarlaDorababu
@KakarlaDorababu 22 часа назад
మనిషి మరణించిన తరువాత దశ డిన కర్మలు పూర్తి అయ్యేవరకు ఆత్మ జర్నీ అదీ చేసే పనులు ఎస్ప్లెయిన్ చేయండి గురువుగారు
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 часов назад
ఆత్మ ప్రయాణానికి సంబంధించిన ఇంకొన్ని వీడియోలు ఈ Playlist లో ఉన్నాయి చూడండి దొరబాబు గారు 🙏 ru-vid.com/group/PLNoNQLGbZ7gYyyvGlLZgYxK3qj9aaOeFn
@KakarlaDorababu
@KakarlaDorababu 22 часа назад
మనిషి మరణించిన తరువాత దశ డిన కర్మలు పూర్తి అయ్యేవరకు ఆత్మ జర్నీ అదీ చేసే పనులు ఎస్ప్లెయిన్ చేయండి గురువుగారు
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 часов назад
ఆత్మ ప్రయాణానికి సంబంధించిన ఇంకొన్ని వీడియోలు ఈ Playlist లో ఉన్నాయి చూడండి దొరబాబు గారు 🙏 ru-vid.com/group/PLNoNQLGbZ7gYyyvGlLZgYxK3qj9aaOeFn
@KakarlaDorababu
@KakarlaDorababu 22 часа назад
మనిషి మరణించిన తరువాత దశ డిన కర్మలు పూర్తి అయ్యేవరకు ఆత్మ జర్నీ అదీ చేసే పనులు ఎస్ప్లెయిన్ చేయండి గురువుగారు
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 часов назад
ఆత్మ ప్రయాణానికి సంబంధించిన ఇంకొన్ని వీడియోలు ఈ Playlist లో ఉన్నాయి చూడండి దొరబాబు గారు 🙏 ru-vid.com/group/PLNoNQLGbZ7gYyyvGlLZgYxK3qj9aaOeFn
@KakarlaDorababu
@KakarlaDorababu 22 часа назад
మనిషి మరణించిన తరువాత దశ డిన కర్మలు పూర్తి అయ్యేవరకు ఆత్మ జర్నీ అదీ చేసే పనులు ఎక్సప్లెయిన్ చేయండి గురువుగారు
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 часов назад
ఆత్మ ప్రయాణానికి సంబంధించిన ఇంకొన్ని వీడియోలు ఈ Playlist లో ఉన్నాయి చూడండి దొరబాబు గారు 🙏 ru-vid.com/group/PLNoNQLGbZ7gYyyvGlLZgYxK3qj9aaOeFn
@norivasanthalakshmi7142
@norivasanthalakshmi7142 22 часа назад
ఎన్నో తెలియని, విలువైన విషయాలు వివరించి మంచి నడవడిని నేర్పిస్తున్న మీకు కృతజ్ఞతతో కూడిన ధన్యవాదములు సర్ 😊🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 5 часов назад
మీకు కూడా ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు 🙏
@VadlaSujatha-v7q
@VadlaSujatha-v7q 23 часа назад
ఆత్మ కి సంబంధించిన విలువైన సమాచారం అతిథి మర్యాద యముని యొక్క ఆశీర్వాదము వల్లన తండ్రి ప్రేమ లభిస్తుంది.తన పేరిట నచికేతాగ్ని హోమం లో సమర్పించే హవిస్సును వరంగా పొందిన మహానీయుడు.
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar 6 часов назад
👌🙏🙏
@prasadlcs7051
@prasadlcs7051 День назад
🙏🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar День назад
🙏🙏🙏
@MuniramSayiram
@MuniramSayiram День назад
Here three category 1 educated person.2 knowledge person.3 noun persona
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar День назад
🙏🙏🙏
@MuniramSayiram
@MuniramSayiram День назад
Hi Sir according to mental situation decide varnaShrama
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar День назад
🙏🙏🙏
@sameerakarri5817
@sameerakarri5817 День назад
సార్ నమస్తే,మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు.మరొక్క విషయం చెప్పండి సార్ తల్లి బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని రోజుల తరువాత గాని కొన్ని నెలల తరువాత గాని మరణిస్తే ఆ బిడ్డకు ప్రతీ సంవత్సరం తద్దినం చేయాలా?
@LalithaValipe
@LalithaValipe День назад
@@sameerakarri5817hare Krishna 🙏 cheyarandi
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar День назад
నమస్తే సమీర గారు. ఉపనయనం అనే సంస్కారం 4 వర్ణాల వారికీ వర్తిస్తుంది. బిడ్డకు 10 - 12 ఏళ్ల వయస్సు వచ్చాక జరిపిస్తారు. అక్కడి నుంచే ఆ జన్మ తాలూకు పాపపుణ్యాలు లెక్కకు వస్తాయి. అందుకే శాస్త్రీయ పద్ధతులు అక్కడినుంచే మొదలవుతాయి. ఇంకా వివరంగా చెప్పగలిగేది సిద్ధాంతులు మాత్రమే అండీ 🙏
@sameerakarri5817
@sameerakarri5817 День назад
ధన్యవాదాలు సార్
@norivasanthalakshmi7142
@norivasanthalakshmi7142 22 часа назад
👍😊
@nageshkop
@nageshkop День назад
మీ వీడియోలలో చాలా చక్కటి విషయాలు పొందు పరుస్తూవుంటారు. మీకు అభినందనలు 💐🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar День назад
ధన్యోస్మి నగేష్ గారు 🙏🙏🙏
@VadlaSujatha-v7q
@VadlaSujatha-v7q День назад
తొడల లేని వాడు అనూరుడు ఎర్రని కాంతి కలిగిన వాడు గాంధారి కథ పోలిన కథ
@KirankumarValireddi
@KirankumarValireddi День назад
🚩🇮🇳🛕జై శ్రీరామ్🛕🇮🇳🚩🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar День назад
🚩 జై శ్రీరామ 🙏
@nagamanivaddiparty383
@nagamanivaddiparty383 День назад
Meeru andhariki manchi margaram chupedutunnaru 🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar День назад
ధన్యోస్మి నాగమణి గారు 🙏
@LalithaValipe
@LalithaValipe День назад
Hare Krishna 🙏🙏🙏 chaala baaga explain chesaru 🙏🙏 Mee voice hilight brother 🙏 🙏🙏hare Krishna 🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar День назад
Thankyou Lalitha garu 🚩 జై శ్రీ కృష్ణ 🙏
@VadlaSujatha-v7q
@VadlaSujatha-v7q День назад
రుషుల శాపాలు వరాలు లోక శ్రేయస్సు కోరేవారు సరియైన సమయంలో ధర్మకార్యములలో ఉపయుక్తం ఉండేవి గా ఉండి గౌరవనీయమైన స్థానం కల్పించి ప్రేరణ పొందేలా ఉంటాయి. విశ్వకర్మ పుత్రుడు.
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar День назад
👌🙏🙏
@rajeshwaridr3439
@rajeshwaridr3439 День назад
🙏🙏
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar День назад
🙏🙏🙏
@VadlaSujatha-v7q
@VadlaSujatha-v7q День назад
పెద్దల పట్లగౌరవం చూపడం ధర్మాలు పాటించి వంశ వృద్ది కి సాయం వారినిచెసిన తలచుకోవడం. మన జీవితం సులభ తరం చెసిన ప్రకృతి ని కృతజ్ఞతబావంతో తలచుకోవడం మన భాద్యత
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar День назад
👌🙏🙏
@harishpyla-ro5uh
@harishpyla-ro5uh День назад
Ajay jadeja grandfather
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar День назад
🙏🙏🙏
@sitaramayyamvss1460
@sitaramayyamvss1460 День назад
Adhipati evaru guruvugaru, eesaan mukhaniki
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar День назад
🙏🙏🙏
@VadlaSujatha-v7q
@VadlaSujatha-v7q День назад
శుక్రాచార్యుడు సుఖం భోగం ఐశ్వర్యము ప్రసాదించే వాడు స్త్రీలను పరిపాలన చేసేవారు (స్త్రీ దేవతలను పూజించిన అంటే లక్ష్మీ పార్వతీదేవి ని సంతోష పడతారు)
@VoiceOfMaheedhar
@VoiceOfMaheedhar День назад
👌🙏🙏