You are really doing a good thing. Very daring you are. Hope this will bring a bigg change in medical field.VBR diagnostics is the biggestdiagnostic center in Waranga, Hanamkonda and Kazipet. Incude this also. Very big extortion in the society.
కరీంనగర్ లో కూడా స్టింగ్ ఆపరేషన్ చెయ్యండి ఎందుకంటే ఆసియలోనే no1 దోపిడీ ప్రాక్టీస్ మొదలు పెట్టిన 5సంత్సరంలలో ఓన్ హాస్పిటల్ కట్టేస్తున్నారు ఇది ఎలా సాధ్యం
కరీంనగర్లో దూకుడు ఇంకా చాలా బాగా ఉంది అంత దోపిడీ ముస్లిం రాక్షసులను పని వాళ్ళుగా పెట్టుకొని దోచుకుంటున్నారు హిందువులకు లేని రోగాలు అంట కడుతున్నారు హిందూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు
O plumber o electrician o building inspector o food inspector o RTO officer o MRO ,o panchayat secretary ,o RI, Inka police sangati cheppanavasaram ledu ..ekkada commission ledu cheppandi
రజినికాంత్ అన్న వ్యక్తిత్వం ఆలంటిది కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఈ చానల్ పై ఎలాంటి రెవెన్యూను ఆశించటం లేదు. ఈ విషయాన్ని పలు సందర్భాలలో చెప్పాడం జరిగింది.
ప్రజల ప్రాణ రక్షణ కొరకు ఉండాల్సిన డాక్టర్లు, ప్రజల డబ్బులను అక్రమంగా గుంజుతూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రజలు డాక్టర్లను దేవుళ్ళుగా భావిస్తారు, కానీ ఈ డాక్టర్లు మాత్రం భుత ప్రేత పిశాచాలుగా దెయ్యాల వలె పని చేస్తున్నారు.
పుప్పాల గారు. ప్రజల కోసం మీరు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం. ప్రజల సంపాదన సొమ్ము పెద్ద మొత్తంలో దవఖాన ఖర్చులకే పోతున్నది. డాక్టర్లు, డయాగ్నస్టిక్ సెంటర్ల విషయంతో పాటు, మందుల క్వాలిటీ మరియు రేట్ల విషయంలో కూడా కార్యక్రమం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పది రూపాయల మందు వందల రూపాయలకు అమ్మడం, క్వాలిటీ లేకపోవడం, డాక్టర్లకు పర్సెంటేజీలు ఇవ్వడం జరుగుచున్నది. మందుల షాపులో వారు కొనుగోలు రేటు తక్కువ ఉంటుంది, కానీ ఎక్కువగా ముద్రించిన MRP రేటుతో అమ్మి, కోట్ల కొద్ది రూపాయలు సేల్స్ టాక్స్ కు ఇన్కమ్ టాక్స్ లు ప్రభుత్వానికి ఎగనాం పెడుతున్నారు.
Anna niki asalu vishayam theliyadhu..... Village lo RMP dictator MRI or CT scan rastha antene patients ni aa hospitals ki pamputharu... RMP doctor table midha referral books untai mire chudandi.
అన్న గారు మీరు చేసిన ఈ స్టింగ్ ఆపరేషన్ కి ప్రజల శ్రేయస్సు కోరే ప్రభుత్వాలు ఏం చర్య తీసుకుంటారో వేచి చూడాలి????! నిజంగా వాళ్లకి చీము నెత్తురు ఉంటే ఇంత కన్నా ఇంకేమి కావాలి సాక్ష్యాలు good job bro hats off you
అన్న మీలాంటి వాళ్ళు ఇలా ముందుకు రావాలి అన్న. మా లాంటి పేదవాళ్ళను ఈ దరిద్రులు పవిత్రమైన వృత్తిలో ఉండి పేదవాళ్ళను రక్తం తాగుతుండ్రు దీనికి కచ్చితంగా పరిష్కారం జరగాలి. ప్లీస్ ఫార్వడ్ to all
మీలాంటి జర్నలిస్టును చూడడం చాలా గర్వంగా ఉంది సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. కానీ దీనికి పరిష్కారం అనేది దొరుకుతుందని నేను అనుకోవటం లేదు.
Super work and responsibility towards society sir,but we are sham as a youth to take responsibility what you taken due to career goals and worries of future.Good work sir i should viral until doctors stop accepting commission
పుప్పాల అన్నా నమస్తే....మీ స్టింగ్ ఆపరేషన్ ఓకే...కానీ చర్యలు తో పాటు ...మానవత్వాన్ని నింపే ప్రోగ్రాం ను ....మన ఎంఎల్ఏలు,కార్పోరేటర్లూ,మంత్రులు,అధికారులూ,ముఖ్యంగా పోలీసు వారు చేపట్టాలీ .... కానీ ఫోటో లేదని బ్యానర్ చించుకోవడం,ప్రోటోకాల్ పాటించలేదని గొడవలు,అధికారులతో కమ్మక్కై నీకింత నాకింత వాడికింత అని ప్రజల నెత్తురు పంచుకోవడం...తల్లిదండ్రులకు పుట్టనట్లుగా.... ప్రభుత్వ జీతగాండ్లతో ప్రజా పనులను నీతి నిజాయితీగా పనులు చేయించడంపై దృష్టి పెట్టాలి నాయకులు.....
అన్న నమస్కారాలు మీరు చేసే ప్రయత్నం సూపర్ గతంలో మీరు అవినీతి అధికారులపై కూడా వారికి కూడా బుద్ధి చెప్పారు అప్పటినుండి నేను మీ అభిమానిని అన్న మీరు ఇలాగే ప్రతి వ్యవస్థ పై ప్రతి అవినీతి అధికారిపై పోరాటం చేయాలన్న మీ వెంట ఎప్పటికిని మేముంటాం జై రజిని రజనీకాంత్ అన్న
స్వామి నమస్కారం ఒక్క హాస్పిటల్ విషయం లో అందరు దందానా అని వ్యాపారమా అని అంటారు సరే ఎవరు స్వామి స్వార్థం లేకుండా పని చేస్తున్నది ఒక్క ఆఫీసులో లంచం లేకుండా పని జరుగుతుందా వాళ్ళు కోట్లు సపదించట్ లేదా అంతెందుకు స్వామి మీ వృత్తిలో లేరా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు వ్యవస్థనే అలా ఉంది దానికి ఒక్క వ్యవస్థ గురించి మాత్రమే మాట్లాడడం తప్పు అన్నీ రకలా వ్యవస్థలు అంతే ఉన్నాయి స్వామి. నేను సమన్యుడిన్నె మళ్ళీ డాక్టర్ అనుకోగట్ల
అంతా వ్యాపారమే సార్ శుద్ధపూసలు ఎవరూ లేరు మీ వీడియో కింద కూడా కొన్ని స్కూల్స్ వి, హాస్పిటల్స్ వి అడ్వటైజ్మెంట్ లు ఇస్తున్నారు అవన్నీ కూడా చాలా మంచివని మీరు నిర్ధారణ చేసుకున్నాకే వాళ్లకి అడ్వర్టైజ్ ఇస్తున్నారా మీరు స్టింగ్ ఆపరేషన్ నీకింత లాభం నాకింత లాభం అన్ని పైసల కోసమే ఎప్పటికైనా మోసపోయే ది సామాన్య ప్రజలే
మీరు చేయచ్చు కదా, మీరు చేయరు చేసేవాళ్ళకి సపోర్ట్ చేయరా?? ఇలా కామెంట్ లోనైనా సపోర్ట్ చేస్తే అలాంటి వాళ్ళకి ఒక బూస్టిన్ లా ఇంక, బాగా చేసే try చేస్తారు. So don't discourage them..