Watch the Mouthwatering Recipes Of Indian Kitchen as we bring out new styles of Delicious Food For you. For More Cooking videos and Tasty Recipes Stay Tuned to ABN Indian Kitchen & Subscribe: bit.ly/2tFQVBZ
కొత్తమ్మాయి యాంకర్ గా తీసుకొచ్చ్చారు అయితే ఎలా ప్రొఫెషనల్ గా యాంకరింగ్ చెయ్యాలో కొంచెం నేర్పించండి. ఏది పడితే అది మాట్లాడటం కాదు యాంకరింగ్ అంటే. ప్రొఫెషనల్ గా చెయ్యలేకపోతే మీరు చెప్పాలి వినేలాగా, లేకపోతె ఇటువంటి వాళ్ళని టీవీ యాంకర్ గా ప్రోత్సహించొద్దు. ఇటువంటి వాళ్లకి చాలా యూట్యూబ్ చానళ్ళు వున్నాయి.
Worst anchoring that I have ever seen.... please fire her from this channel....over acting too much asalu..... eliminate cheseyandi babu ilanti vallani
కామన్ సెన్స్ వుండాలి చెత్త మాట్లాడితే ..... చూసే వాళ్ళకి ... తెలుసుకునేందుకు నేర్చుకునేందుకు ... ఏం వుండదు .. ఆ యాంకర్ లేకుండా , అతన్ని చేయనిస్తే ప్రోగ్రాం చక్కగా వుండేది ... చానల్ పెట్టిన వాళ్ళకి ఆ మాత్రం తెలియదా ..? అతనొక్కడే అయితే అద్బుతంగా వుండేది ప్రోగ్రాం .....!
Ayina English nintau t cheyatam kadu can u cook like him.. evari talent valadi kathal odhu koncham English vachi ani....1 st learn journalism&anchoring then comment