Q) ఈ వీడియోలో గురువుగారు చెప్పినది దండమా, ధనమా? A) దండం గురించి (ప్రణామం గురించి) . దేవుడి పటాలు ఎటువైపు ఉండాలి, దండం పెట్టేటప్పుడు మనం ఎటు తిరిగి ఉండకూడదు అనేది ఈ వీడియోలో చెప్పారు
గురువుగారికి నమస్కారం అండి, మీరు చెప్పిన ప్రకారం దక్షిణ గోడకి తప్ప మిగతా మూడు దిక్కులకు ఏ గోడకైనా దేవుడి పటాలు పెట్టుకొని పూజించుకోవచ్చు అంతేనా గురువుగారు తెలియజేయగలరు
Guruvugariki padabhi vandanamulu 🙏🙏🙏🙏🙏....Sri Vishnu roopaya namashivaya ...manam Pooja chesukunte mana face east North West side chudali anthena andi dayachesi vivarinchagalaru....Edo telisi teliyani poojalu mi videos chusaka anni nerchukuntunnam ...miku aaajanmantham runapadi vuntam...om sai ram
🙏 sir, కుబేర పూజ చేసేటప్పుడు కుబేరుడి photo ఉత్తరం చుస్తూ పెట్టాలి అని అంటున్నారు, అలా ఐతే మనం నమస్కారం చేసేటప్పుడు దక్షిణం చూస్తాం కదా , మీరు దక్షిణం చుస్తూ పెట్టకూడదు అంటున్నారు కదా, ఎలా మరి, నా సందేహాలు కి నివృత్తి చేయగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారికి నమస్కారం🙏వైకుంఠ ఏకాదశి రోజు పూజలోకి లక్ష్మి నారాయణుల పటం లేదు అలుమేలుమంగ పద్మావతిఅమ్మవార్ల సమేత వేంకటేశ్వర స్వామి పటం వుంది ఈ పటం పెట్టి పూజ చెయ్యొచ్చా.ఇంకొక సందేహం గురువుగారు దయచేసి సమాధానం ఇవ్వగలరు అని మనవి.అక్టోబర్2022లో సూర్యగ్రహణం పట్టిన మరుసటి రోజున మధ్యాహ్నం సమయంలో నేను నిద్రపోతే కలలో నాకు ఒక పెద్ద ఇంట్లో శ్రీనివాస కళ్యాణం ఏర్పాట్లు చేస్తున్నట్టు అంటే వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మి దేవి విగ్రహాలు ఎదురెదురుగా ఉంచినట్లు కల వచ్చింది అంతేకాక నేను ఒక గుడేకెల్లి అక్కడ గర్భగుడిలోకి వెళ్ళాను అక్కడ బంగారు వర్ణపు రథంలో నారాయణుడు మరియు లక్ష్మీదేవి సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఆ తర్వాత నేను చేసిన మూర్ఖపు పనెందంటే అక్కడ కంచుల్లో కుంకుమ వుంటే గ్రహణం తర్వాత కుంకుమ దేవునికి వాడొద్దు అని తీసుకెళ్ళి చెట్లల్లో తొక్కుడు లేని చోట పారబోసాను ఇదంతా కూడ కలలోనే జరిగింది దయచేసి ఈ కలకు ఆంతర్యం ఏమిటో కూడ చెప్పగలరు నాకు తెలుసుకోవాలని కుతూహలంగా వుంది గురువుగారు 🙏🙏🙏
guruu garu meru amma garu ane Sri Vishnu rupaya namah shivaya mariyu Shri matraya namaha ane aa rendu mantrala ardam chebite mem kudha maa Nitya jeevitham loo upayogistam guruu garu mee reply kosam yeduru chusanu guruu garu
Namaskaram guruvu garu Nitya deeparadana jarigina tarvatha pooja gadhi talupulu close cheyalaa ?? Open chesi unchacha, memu ratri vela dagargi vesi vunchutam.pls clarify this doubt guruvu garu. Sri matre namaha
గురువు గారికి నమస్కారం.అద్దే ఇంట్లోకి కుటుంబంలో ఎవరైనా చనిపోతే పార్ధివ దేహం ఇంటికి తేవచ్ఛ యాజమానులు చాలమంది రాణివ్వడం లేదు విషయం వివరించండి 🙏🙏🙏🙏🙏సొంత ఇల్లు లేని వారు చాలా మంది ఉన్నారుసొంత ఇల్లు లేని వారు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎం చెయ్యాలి
Guruvu gari ki 🙏🙏 Plz reply for my message . Dasara appudu oka gummadi kaya pettam kullindi malla tarvata Roseau pettam Adi kuda kullindi oka three months lone 2marchamu . Intlo kuda asaluuu baga undatam ledu eppudu health problems ee madyaloo full ga. Eppudu chesina nidra sariga undadu nidra Poona saripodu. Em cheyali andi . Elinati Shani kuda start aind ma husbend ki and Naku kuda .pina variki em cheya mantaru cheppandi plz plz plz plz plz plz plz plz 🙏🙏🙏🙏🙏😍
Guruji memu వారాహి పూజ చేస్తున్నాము. కానీ మాఇంట్లో పిల్లలు, ఆయన, n.v వండమని అడుగుతున్నారు. నేను తినకుండా వాళ్ళకోసం ఇంట్లో వండవచ్చా. అలాగే ప్రత్యగిర అమ్మవారి ఆరాధన చేయవచ్చా. తెలియజేయగలరు.
Sir dakshinam vaipu photos pettamu memu utaram vaipu nilabadi dandam pettukuntunam deepam pedithey adhi dakshinam vaipu ki vasthundi kada sir alla petta kudadu antunaru nijama
గురువు గారు మాకు డైనింగ్ హాల్లో ఆగ్నేయం వైపు దేవుని పెట్టవచ్చా. నాకు అలా తప్ప వేరే ప్లేస్ లేదు అలా ఉండకూడదు అంటున్నారు నిజమా గురువుగారు నాకు తెలియక పెట్టాను ఎవరికైనా తెలిస్తే చెప్పండి అమ్మగారు మీరు ఈ పోస్ట్ చూస్తే తెలియజేయగలరు
Amma repu memu ahobilam narasimha Swami darshananiki veldamanukunnam ayithe ashtami kadha... Vellocha amma ... Malli next week aithe konchem ebbandhi untundhi amma ... Artham chesukoni Naku reply evvandi amma
Maa oorulo ramula vaari Pooja chepistam every year stage kattinchi ,ammavarini ayyavari vigrahalu south lo petti Pooja chepistamu idi correct eh na guruji
You are not suppose to do that.When you place photos in south facing north you face south and do namaskaram . And south is Yama Sthanam and you are not suppose to do it
Pooja room North East corner lo na undhala andhi.leka akada ayana petukovacha.USA lo untamu exact North East corner lo pooja room antha maku possibility ledhu.
Guruvu garu nanu bakthe tho antho istam ga saptha sanevarala pooja chasa marriage avvali ani 4 weeks complete ayyaka match vachendhe antha ok anukuna time lo abbai valla sister vache ammai antha baladhu annadhe enka antha endhuku ala jaregendho artham kavatala please chappara please🙏🙏🙏🙏 😭😭😭
@@NanduriSusila nanu vratam apaladhu amma purthe chasanu mudupulu kuda challenchanu kane amma nanna chala badha paduthunnaru aa ammai garabam tho chasedhaneki anna mataki avanam ga feel avuthunnaru