Amma...namaskaaram ee madhyalo chaala mandhi cheptunnaaru intlo sunakaalanu(dogs) pillulu(cats) ni penchakudadhu sunakam intlo tirigite aa intlo Pooja lu naivedhyaalu devathalu asweekarincharu Ani aa intlo devi devatha lu adugu pettarani cheptunnaaru .... Naaku sunakaalu Anna cats Anna chaala ishtam kaani ee vishayam vinnaaka vaatini penchukovalante bhayanga vundhi...Mari mana ambhatraya aasramam lo pillulu sunakaalu tiragadam nenu mana videos lo chaalasaarlu chusaanu .. Amma ...nijamemito meeru teliyajeyandi thalli ..Amma...(last time nenu napumsakulaku niyamaalu yenduku vundavo Ani adigaanu Daya chesi maaku vivaranga teliyacheyandi thalli ) SARWAM SRI MATHA LALITHAMBHA CHARANARPITHAM..................
స్వామీ…మీరు చెప్పినట్టుగానే గరికపాటి గారు కూడా రాజశ్యామల అమ్మవారే శ్రీకృష్ణుడితో భగవద్గీత చెప్పించింది అని చెప్పారు.దానికి గోవిందచానల్ భామ పిచ్చెక్కినట్టు రంకెలు వేసి కృష్ణుడే చెప్పాడని రుజువులు అంటూ మళ్ళీ భగవద్గీత నే చదివి వినిపించింది.కృష్ణుడే జగత్కర్త జగత్ భర్త అట.ప్రస్తుత సమాజంలో తనొక్కతే సత్యాలు మాత్రమే చెప్పేదానిలా కేకలు వేస్తుంది.ఇప్పుడు మీరు కూడా అమ్మవారే చెప్పారని అంటున్నారు.
గురువుగారు మీ ఫోన్ నెంబర్ కావాలి గురువుగారు రెండు సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తున్నాను మీ ఫోన్ నెంబర్ కోసం వెతుకుతున్నాను మీ వీడియోలన్నీ చూస్తున్నాను