Тёмный

పూరీ ఆలయం వెనుక వైపు ఈ అద్భుత లీల కనిపిస్తుంది | Puri Miracle in backyard bell | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 463 тыс.
50% 1

If you go towards the west gate in Puri, there is a Museum. Right there you will be find a wonder which stands even today as Jangannatha Prabhu's miracle.
This video explains the same
- Uploaded by: Channel Admin
---------------------------------------
Sri Gomi (Govind) Panda - Expert Puri guide
- Phone number:
95836 91160
93376 32284
- He knows Hindi & Odia
- He charges total 500 Rs to show entire temple to you & your family. It takes about 2 hours to show the temple. He is a genuine Panda.
----------------------------------------
Q) పూరీ ఆలయం లోకి హిందువులు కాని వాళ్లని ఎందుకు రానీయరు? ఆ గంట ఆలయంలో ఎందుకు పెట్టలేదు?
Why Non-Hindus are not allowed into Puri temple? Whay that bell is not placed inside the temple?
A) దానికి సరైన కారణం ఎంత రీసెర్చ్ చేసినా నాకు ఎక్కడా దొరకలేదు. చూచాయిగా కొన్ని విషయాలు తెల్సాయి.
1) వందల ఏళ్ళ క్రితమే మతమార్పిడి ముఠాలు ఆ ఆలయానికి వచ్చిన భక్తులకి, డబ్బుల ఎర చూపీ, ప్రలోభ పెట్టీ, భయపెట్టీ మతాలు మార్చేద్దామని చూస్తూ ఉంటే, అప్పుడు ఆ నియమం పెట్టారు అని ఒకా పెద్దాయన చెప్పారు
2) ఒరిస్సా రాష్ట్రానికి పూరీ హృదయం లాంటిది. అక్కడ ప్రతిమనిషికీ జగన్నాధుడు అంటే ప్రీతి. ఈ నియమం వల్లేనేమో తెలీదు, అక్కడ మతమార్పిడి మన రాష్ట్రంతో పోలిస్తే చాలా చాలా తక్కువ. పాలకుడైనా సరే మతం మారితే వాళ్ళు ఆలయంలోకి రానివ్వరు
2) ఈ నియమం వల్లనేనేమో , ఆ ఆలయం అన్యమతస్థుల దండయాత్రకి పెద్దగా లోను కాకుండా దాదాపు 1100 సంవత్సరాలనుండీ చెక్కు చెదరకుండా ఉంది
Q) ఆ పడవలో ఉన్న ఉత్కళ Devotee ఎవరు? ఎక్కణ్నుంచి వస్తున్నారు, అ షిప్ లోకి ఎలా వచ్చారు? వారి అడ్రస్సు ఏమిటి?
A) ఆ వివరాలేవీ శాసనంలొ లేవు. కానీ ఆ శాసనం లో ఒక విషయం ఉంది. ఆ Ship కలకత్తా ప్రాంతంలో ఉన్న ఒక సముద్రతీరం నూంచి వస్తూ ఉన్న ship అని. అందువల్ల అక్కడ ఎక్కి ఉండవచ్చేమో. ఒక Devotee ఓడలో ఎక్కితే అదేమీ పెద్ద ఆశ్చర్యం కాదు. ఆ కాలంలో ఎందరో ఓడల్లో తిరిగారు.
-----------------------------------
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Demos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks to her contributions
--------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivaslatestvideo
#nandurisrinivasvideoslatest
#NanduriSrinivasLatestVideos
#NanduriSrinivasSpiritualTalks
#nandurisrinivasspeeches
#nandurisusilaofficial
#nandurisrivanipujademos
#spiritual #pravachanalu #puri #rathyatra
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

17 дек 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
@SIVA-qh1mf
@SIVA-qh1mf Год назад
సార్,, ఈ మిషనరీ మాఫియా మిమల్ని డేగ కళ్ళతో చూస్తుంది, మిమ్మల్నే కాదు ఇలా సనాతన దర్మం గురించి మాట్లాడే గొప్పవాళ్ళు వాక్చతుర్యం కలవరు,ను, టార్గెట్ చేసి వాళ్ళ ఇమేజ్ డామేజ్ చేసే కుట్రలు అధికంగా చేస్తుంది,, ఏ రూపణ అయినా మీ క్యారెక్టర్ మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి,, ఆఫిస్ కొలిగ్స్ అండ్, అండ్ పరిహారలు,అడగటానికి వచ్చే వాళ్ళ ముసుగు తొడుక్కుని వచ్చే అవకాశాలు ఎక్కువ, మీరు కొంచం జాగ్రత్తలు పాటిస్తూ,, ఇలాంటి ఆధారాలుఉన్న వీడియోస్ మరిన్ని చెయ్యాలి,, ఆ జగన్నాదుడి అశీసులతో,,🙏🙏
@NanduriSrinivasSpiritualTalks
మీలాంటి వాళ్ళు లక్షలమంది ఉన్న ఛానెల్ కుటుంబం నాకు తోడుగా ఉండగా భయం ఎందుకు? అయినా మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటాను. ఆ పైన అమ్మవారు ఎలాగూ కాపాడుతూ ఉంటారు! మీ ప్రేమకి కృతజ్ఞతలు
@jagadeeshdadi5307
@jagadeeshdadi5307 Год назад
నండూరి గారికి జగన్నాథ్ స్వామి ఆశీస్సులు ఉన్నాయి.నో problem.Jai జగన్నాథ్
@rammakreshna1329
@rammakreshna1329 Год назад
One for all , all for one
@manimangalampalli4079
@manimangalampalli4079 Год назад
ఆయన పాటించే ధర్మమే వారిని రక్షిస్తుంది
@kadalaadinarayanareddy7010
@kadalaadinarayanareddy7010 Год назад
Choosing perikedhi yemundhi aa vedhavalu
@premsri2299
@premsri2299 Год назад
ఎంత పుణ్యం చేసుకుంటే ఇవన్ని వినగలిగే అదృష్టం మాకు కలిగింది.పూరి వెళ్ళాలని కోరిక రోజు రోజుకి ఎక్కువ అవుతుంది మీరు చెప్తుంటే గురువు గారు🙏
@srenuvasu2933
@srenuvasu2933 Год назад
చాగంటి,గరికిపాటి,నండూరి లాంటి వల్ల యెంతో మార్పు కనపడుతుంది
@ramap3425
@ramap3425 Год назад
అవును అండి 👍👍🙏🙏
@guru_sai
@guru_sai Год назад
@@jaihind3608 meru hind and peru unchukuni hindu mathanni criticism cheyadam ledu kada?
@kalaslifestyle
@kalaslifestyle Год назад
🙏🙏
@rupasri9078
@rupasri9078 Год назад
@@jaihind3608 బ్రిటిష్ వాళ్ళ కాలంలో indians kuda ships lo travel చేసేవారు sir,meeru history చదవండి మీకు తెలుస్తోంది,స్వామి వివకానంద గారు కూడా ,ships lo ne velle varu foreign countries ki,అందులో Indians kuda unde varu ,akkada proof kuda undi ga,chala Mandi indians kuda ship lo travel చేసేవారు బ్రిటిష్ టైం లో,oksari మీరు మన చరిత్ర చదవండి.
@rajathegreat387
@rajathegreat387 Год назад
ఇది వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్టు ఉంది. నా తండ్రి ఆర్తితో పిలిస్తే పలుకుతాడు అన్నదానికి గొప్ప సాక్ష్యం ఇది.జై జగన్నాథ్. జై నీలాంచల్.
@Ramakrishna.N
@Ramakrishna.N Год назад
ఏది ఏమైనా హిందూ మతము ఒకటే నిజమైనది శాశ్వతమైనది... నా ధర్మం ఓక్కటే నాకు ఇష్టం.. వేరే వాటి గురించి ఆలోచించడం అనవసరం.. జై శ్రీ రామ్... జై వినాయక...🕉️🚩🙏🙏
@Siva_1999
@Siva_1999 Год назад
మతాలు ఎన్నో ఉంటాయి కాని "సనాతన ధర్మం" ఒక్కటే శాశ్వతం 🕉️🙏 ఓం నమో నారాయణ ❤️🙏
@Srk1640
@Srk1640 Год назад
Jai srikrishna
@shivakrishna4607
@shivakrishna4607 Год назад
Om Namo Narayana,Om Namo Laxmi Narayana
@venkatpavanthangaala464
@venkatpavanthangaala464 Год назад
ఎంతో పుణ్యం చేసుంటే తప్ప ఇలాంటి సనాతన ధర్మం లో పుట్టం ఇలాంటి ధర్మాన్ని వీడి ధనాకర్షితులై పర మతాలలోకి వెళ్తున్నారంటె వారిని చూచి నవ్వాలో ఏడవాలో తెలియదు జగన్నాథ ఈ మతమార్పిడుల నుండి నా సనాతన ధర్మాన్ని రక్షించు తండ్రి 🚩 జై జగన్నాథ 🚩🙏🏻🙏🏻🙏🏻
@vijaypalaparthi2160
@vijaypalaparthi2160 Год назад
According indian history Aaryans invades sindh culture, and Aaryans came from Europe
@alibabu6049
@alibabu6049 Год назад
Anna dabbulu esthe yevadu maaradu.okavela maarina aa dabbulu avvagaane marala jesusni thidatadu.niku dabbuliste nuvvu marataava?
@ERROR-bs9li
@ERROR-bs9li Год назад
@@vijaypalaparthi2160 aryans theory is fake
@sravanthiuday6985
@sravanthiuday6985 Год назад
ఎన్ని జన్మల పుణ్యమే హిందువుగా పుట్టడం.. 🙏🙏సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం అందరం చేయాలి..
@teja935
@teja935 Год назад
There is no hindhu religion.... We are belongs to sanatana dharma which is eternal
@t.jayashreeraipur6710
@t.jayashreeraipur6710 Год назад
Proud to be a hindu bramhin,owed to god try my level best to keep my tradition. Om jagannath swamy Nayana patagami bhavatu m e🙏🙏🙏🙏🙏
@pjprasad1618
@pjprasad1618 Год назад
Story baagundhi. Cyclone vachchi orissa loss avvaledha
@alibabu6049
@alibabu6049 Год назад
Yento bro jesus mandhu kottamantaadu,kottamantaadu, boothulu tittamantaadu,2 Leda 3 pellillu(marriages) chesukomantaadu, vyabhicharam cheyamantaadu,cigirate tagamantaadu,andhuke jesus ni nammavaddhu,okna brother.evanni Christians chestaaru.nuvvu nenu mathram cheyamu yendhukante nuvvu the great hinduvi kada
@pjprasad1618
@pjprasad1618 Год назад
@@alibabu6049 neeku paithyam mudhirindhi. Doctor ku chupinchuko
@neethapancharya904
@neethapancharya904 Год назад
నేను పూరి వెళ్ళకుండానే నాకు ఆ జగన్నాథ ప్రభువు దర్శనం ఇచ్చారు, ఎన్ని జన్మల పుణ్యఫలం అయితే నాకు ఈ అదృష్టం జై జగన్నాథ 💓💓👏👏❤️❤️♥️♥️🙏🙏🙏🙏
@uhv13
@uhv13 Год назад
Nenu chala sarle vellanandi vigrahala garbha gudi ki kuda vellam
@lavanyalavsreddy6477
@lavanyalavsreddy6477 Год назад
Ela darsanam jarigindhi andi
@sridharchilumoju9441
@sridharchilumoju9441 Год назад
శ్రీ మాత్రే నమః గురువు గారికి పాదాభివందనాలు... నా భార్యకు సొంత ఇల్లు కావాలి అనే కోరిక ఉంటుంది, నేను ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేయడం వల్ల, నేను ఎప్పుడు సొంత ఇల్లు గురించి ఆలోచించేవాడిని కాదు. eppudu evaru adigina పట్టించుకెనెవాడిని కాదు. మీ యొక్క మణిద్వీప వర్ణన యొక్క వీడియో చూసి, నా భార్య మణిద్వీప వర్ణన పాటించడం మరియు పూజ చేయడం జరిగింది. అప్పాడి నుడి నేను తానను ఎబ్బందీ పెట్టడం ఎంతలేక గృహాలు వెతకటం మొదలు చేసాను. అనుకోకుంట నాకు గృహం కొనాలి అని కోరిక కలిగింది. ఒక్క నెలలో అనుకోకుండా, నా బడ్జెట్‌లో నాకు ఇల్లు వచ్చింది మరియు నేను గృహం కోసం అడ్వాన్స్ ఇచ్చాను. ఈ గృహం కోసం నేను ఎటువంటి గృహ రుణం పొందను అని చాలా మంది నాకు చెప్పారు. , ఆ తల్లి మరియు మా గురువు గారి ఆశీస్సులతో, నేను హౌసింగ్ లోన్ పొందాను మరియు మా తల్లిదండ్రులు నాకు ఆర్థిక సహాయం చేసారు. ఇప్పుడు మేము మా స్వంత ఇంటికి మారాము. Meemu mee videos చూసి మరియూ ఆచరించి చాల సత్ఫలితాలు పొందాం. ధన్యవాదాలు 🙏🙏🙏
@durgaprasad_523
@durgaprasad_523 Год назад
జగన్నాథునికి జగమంతా బిడ్డలే.. కానీ కురాన్ లో అల్లా గారు ముస్లింలను, తనను పూజించే వాళ్ళను మాత్రమే స్వర్గానికి తీసుకెళ్తారు వాళ్ళెంత దుర్మార్గులైనా.. మిగతా వారిని నిత్య నరకంలో పడవేస్తారట.. యేసు గారు యెహోవా గారు వారిని నమ్మిన వాళ్ళను స్వర్గానికి ( పర లోకానికి ) తీసుకెళ్తారు.. నమ్మని వాళ్ళని ఎంత ధర్మాత్ముడైన నిత్య నరకంలో పడేస్తరట.. ఎవరినీ నొప్పించడానికి చెప్పట్లేదు.. ఆ గ్రంథాలలో ఉన్న విషయాన్ని చెప్తున్నాను.. జై జగన్నాధ 🙏🏻
@spiritualdevalokaakshaycre2031
Yes bro
@NK-th8mi
@NK-th8mi Год назад
Avunu vallani nammukunte, swargam varake, mana devullani nammukunte, mokshame. Swargam last kadu. Punyam ayipoyaaka malli boomi meeda padalsinde.
@VijayKumar-eq7mm
@VijayKumar-eq7mm Год назад
నిజాలు కొంత మందికి నొప్పి కలిగిస్తాయి 😭😭
@bhavanisankarsaradhi1844
@bhavanisankarsaradhi1844 Год назад
Bhagavantudu okkade manam paramatma annamu ,inkokaru yahova annaru ,inkokaru allah annaru . Manamnta aatmala maite mana tandri paramatmudu . Bhagavantuni satya parichayam teliyaka manam okarinokram nindinchukuntu vastunnamu . Bhagavantudu nirakarudu ataddiki manalanti shareeram ledu , jyoti roopudu andukane jyotirlingam ani hinduvula maina manamanta mantamu, kristiyans yahova antaru , muslims allah antaru . Paramatudu janana marana rahitudu , Atma la maina manamanta janana marana chakram loki vastamu .
@tvmadhaviadhikary4117
@tvmadhaviadhikary4117 Год назад
జగన్నాథ స్వామి నయనపథ గామీ, భవ తుమే..🙏🙏.నిజంగానే చాలా కనెక్ట్ అయిపోతాము..స్వామి కి..మేము తిరుపతి ఎప్పుడే వెళ్ళేవాళ్ళం.tpt దగ్గర ఉండేవాళ్ళం.ఉద్యోగ రీత్యా ఒరిస్సా వచ్చాను..నాకు tpt మిస్ అవుతున్నాను..అని బాధ ఉండేది..అప్పుడు జగన్నాథుడు కలలో కనపడి,ఇక్కడికి రా..సరిపోతుంది..అని చెప్పాడు..అంతే,ఆ స్వామికి కనెక్ట్ అయ్యాను..రథయాత్ర అప్పుడు డ్యూటీ కూడా చేస్తాము..ఈరోజు మీరు చెప్తువుంటే,కళ్ళలో నీళ్ళు తిరిగాయి..అంత పెద్ద విగ్రహం నుంచి,ఒకసారి నా చేతిలో పువ్వులు కూడా పడినాయి..అంత కృప ఆయనకు..నా లాంటి సామాన్యులనే, ఇంతలా అనుగ్రహిస్తే,మీ కథ వేరే చెప్పాలా? మీరు ధన్యులు స్వామి..🙏🙏🙏
@Vaaraahi5
@Vaaraahi5 Год назад
Wah 👏👏
@ladiprasadrao5807
@ladiprasadrao5807 Год назад
జై జగన్నాథ్!
@leelavenkatasubrahmanyam1655
🙏
@jyothidevalla4545
@jyothidevalla4545 Год назад
🙏చాలా బాగా చెప్పారు గురువు గారు. హిందూ దేవుళ్ళు ని కించ పరుస్తున్న పాస్టర్లు కి మీ వీడియో మంచి గుణపాఠం. జై శ్రీ రామ్ 🙏
@prasadneeluster
@prasadneeluster Год назад
ఆహా ఆ స్వామి లీలలు ఇంకా ఈ కాలంలో కూడా వింటున్న మేము ఎంతో అదృష్టవంతులం. శ్రీ గురుభ్యోనమః జై జగన్నాథ్.
@Ramakrishna.N
@Ramakrishna.N Год назад
ఏది ఏమైనా హిందూ మతము ఒకటే నిజమైనది శాశ్వతమైనది... నా ధర్మం ఓక్కటే నాకు ఇష్టం.. వేరే వాటి గురించి ఆలోచించడం అనవసరం.. జై శ్రీ రామ్... జై వినాయక...🕉️🚩🙏🙏
@nareshnagendla3870
@nareshnagendla3870 Год назад
Meru ala anukovatam chala tapu yandu kanta e lokamlo okada davudu kadu chalamande vunaru kabate ala anakudadu
@satishvenkata2399
@satishvenkata2399 Год назад
@@nareshnagendla3870 Christianity anedi create cheyabadindi
@projectshivoham111
@projectshivoham111 Год назад
నిన్న కాక మొన్న పుట్టిన ఎడారి మతాలు .... Aa jagannathudi ki puttuka ledu maranam ledu .... సర్వం శివమయం 🌍🔥🙏
@a.rajashekarreddy943
@a.rajashekarreddy943 Год назад
@@georgecarlin4461 Nen 100 percent correct ga cheppagalanu. Vedhalu chadhivi వాటిని అర్దం చేసుకున్న వాడు. ఒక్కడు కూడా హిందూ ధర్మం వదిలిపెట్టాడు. ఇంకో మతం చూడడు. మీరంతా వేదం చదవని గొర్రెలు. అందుకే మతం మారారు.
@priyasdiary6054
@priyasdiary6054 Год назад
@@georgecarlin4461 god is present in every where. Whether he is జగన్నాథ Swamy or Jesus Christ.God is the only one.and has various forms. That's it. It depends on our belief system.as hindu born I pray to Lord shiva. And also I offer my pray to Jesus also. Sab ka malik ek hain☺
@projectshivoham111
@projectshivoham111 Год назад
@@georgecarlin4461 Nahomu 3:5 Ur god gave a punishment to his wife like this... 😂😂😆😆😆🤣🤣🤣 Behold, I am against thee, saith the LORD of hosts; and I will discover thy skirts upon thy face, and I will shew the nations thy nakedness, and the kingdoms thy shame What's this bull shit.... U r God not a god...ur god is just dummy.... Ur god don't have commonsense
@projectshivoham111
@projectshivoham111 Год назад
@@georgecarlin4461 in case he failed to proof... But ur god purpose and life is totally failure 🤣🤣🤣... Israels don't follow him still now 😆😆😆😂😂😂😂
@Cosmos-Expanding
@Cosmos-Expanding Год назад
@@georgecarlin4461 LOL 🤣🤣you people have only one thing to say is the brahminical world nothing else, missionary people doing awful thing to indians , only one thing you have that is to convert people saying otherwise you will be in hell. 🤣
@maheshshettedevotional5374
@maheshshettedevotional5374 Год назад
చాలా చాలా ఆనందం గా వుంది 🙏మీ ద్వారా చాలా మంచి విషయాలు మాకు తెలుస్తున్నాయి 🙏శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ 🙏జై శ్రీ కృష్ణ🙏 జై జగన్నాత స్వామి 🙏🙏హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 🙏
@kalyanchakravarthy7651
@kalyanchakravarthy7651 Год назад
I from Orissa, from my childhood I can feel the love of Lord Jagganath Swami.
@Anuwomenschoice
@Anuwomenschoice Год назад
పూరి జగన్నాథ స్వామియే నమః ఆనంద భాష్పాలు వస్తున్నాయ్ గురువు గారు🙏🙏🙏🙏🙏.ఎంతో గొప్ప లీల
@vaishnaviyadav7102
@vaishnaviyadav7102 Год назад
ISKCON TEMPLE LO Prabhuji chepparu ee story...ento ninna ee story meeru chepthe bagundu anukunaaa....jai jagannath 🙏♥️
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm Год назад
అద్బుతం అన్నగారు కనీసం ఇలాంటి సంఘటనలు మత మార్పిడులు ఆగుతాయి. చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటివి విగ్రహారాధన తప్పు అనే వాళ్లకు కనువిప్పు లాంటివి. మీ కృషి అమోఘం అన్నగారు.🙏🌹🌹🌹🌹
@Vaaraahi5
@Vaaraahi5 Год назад
Yup 👊
@gmedisetti
@gmedisetti Год назад
@@georgecarlin4461 but it’s happening….with lies…
@santhoshkumar1000
@santhoshkumar1000 Год назад
@@georgecarlin4461 but by giving rice 🍚 bowls and somasas was not or will not come under conversations as per you.
@navarasalu_
@navarasalu_ Год назад
@@jaihind3608 ship annadi andaru journey cheyyadaniki andulo yevaraina vundachhu
@padmashreemangipudi6610
@padmashreemangipudi6610 Год назад
🙏🙏om jai jagannath
@bangarulakshmi708
@bangarulakshmi708 Год назад
అద్భుతమైన మీ స్పీచ్ వింటుంటే మనసుకు చాలా సంతోషంగా వుంటుందిజగన్నదజేని గురించి మీ స్పీచ్ వినాలని చాలా ఎదురుచూస్తున్నాను,చాలా సంతోషం మీకు చాలా ధన్యవాదాలు
@nvsaryali6521
@nvsaryali6521 Год назад
గురువుగారికి పాదాభివందనాలు. మేము పూరి వెళ్లకపోయినా మీరు చెప్పేది వింటుంటే ఆ క్షేత్రాన్ని సందర్శించినంత అనుభూతి కలుగుతుంది 🙏🙏🙏
@anusjourney5861
@anusjourney5861 Год назад
చాలా బాగా వివరించారు గురువు గారు. విన్నా కొద్దీ వినాలనిపిస్తుంది. కనులకు కట్టినట్టు చెప్పారు. 🙏🙏🙏🙏
@sanatana_dharmam_jolikosthe
శ్రీరామనామము పలుకని వారలు 🚩🕉️🏹🔱🙏 రఘు నామ నామము పలుకని వారలు🚩🕉️🏹🔱🙏 సీతారామ నామము పలకని వారలు. 🚩🕉️🏹🔱🙏 జీవించు తలచుట భూభారము 🚩🕉️🏹🔱🙏
@Ramakrishna.N
@Ramakrishna.N Год назад
ఏది ఏమైనా హిందూ మతము ఒకటే నిజమైనది శాశ్వతమైనది... నా ధర్మం ఓక్కటే నాకు ఇష్టం.. వేరే వాటి గురించి ఆలోచించడం అనవసరం.. జై శ్రీ రామ్... జై వినాయక...🕉️🚩🙏🙏
@muggullakanakadurga4575
@muggullakanakadurga4575 Год назад
SRIRAMA JAYARAMA JAYAJAYARAMA🙏🌹🌼🌺🌼🌹🙏🌹🌼🌺🌼🌹🙏🌹🌼🌺
@Smilyrajahmundryammayi
@Smilyrajahmundryammayi Год назад
Acha
@actorsasivadan6666
@actorsasivadan6666 Год назад
గురువుగారు ఎంతోమంది ప్రవచనాలు విన్నాం ఎంతోమందిలా భగవంతుడు గురించి మాట్లాడటం విన్నాం కానీ మీరు చెప్తుంటే మీకు తెలియకుండానే మీ మాటల్లో ఒక భక్తితో కూడుకున్న ఆనందం కనిపిస్తోంది. ఆ ఆనందాన్ని మీరు వ్యక్త పరచడం వల్లే మీ వీడియోలు అన్నీ కూడా మేము చూసి దేవుడికి కనెక్ట్ అవ్వగలుగుతున్నాం శివాయనమః
@nbsmanyam6171
@nbsmanyam6171 Год назад
Glad to hear your wonderful spiritual content through your channel. I remembered you and your extraordinary attention on spiritual subject since our childhood days. Those days u preached about his holiness Sri Satya Sai Baba. My Sincere Salutations to you for your energetic work...🙏🙏
@kandularamesh1055
@kandularamesh1055 Год назад
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏 మీరు చెప్తుంటే ఒళ్ళు పులకరించిపోతుంది నేను ఎప్పుడు ఎప్పుడు వెళ్తానని చూస్తున్నాను
@rohiniuttarwar275
@rohiniuttarwar275 Год назад
మీ మనసులో భగవంతుని మీద భక్తి ,శ్రద్ధ, విశ్వాసము ఉన్నాయి 👌🌺🙏
@nagarjunabotla1086
@nagarjunabotla1086 Год назад
మీరు చెప్తుంటే మీ ముఖంలో వచ్చి ఆనందాన్ని నేను చూడగలుగుతున్నాను
@Versatile_tales_31
@Versatile_tales_31 Год назад
Entho goppa vishayam Nanduri gaaru! Thanks for sharing with us! The power of Hinduism! :)
@bakkathatlanarsimhayadav2306
Thank you so much ❤️ గురూజీ పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@anthannagarisunitha7812
@anthannagarisunitha7812 Год назад
శ్రీ విష్ణురుపాయ నమఃశివాయ 🙏 పరమాత్మలో అద్భుతమైన విషయాలు తెలిపిన గురువు గారికి పాదాభివందనాలు
@hirenkumarchintada733
@hirenkumarchintada733 Год назад
గురువు గారికి పాదాభివందనములు, జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@honeymeenu7876
@honeymeenu7876 Год назад
Really feeling blessed to hear the glory of my lord jagannadha....
@sasidharm1732
@sasidharm1732 Год назад
Very nice video guruvu garu. I have inspired with your speeches and read puranams and Kashi kandam. Now i got permanent wfh option and now next academic year family shifting to varanasi. I am going to contribute remain my life to varanasi with annapurnadevi blessings
@arjunbabu2054
@arjunbabu2054 Год назад
Proud to be a Hindu, Om Namah Shivaya
@umadevicharepalli1142
@umadevicharepalli1142 Год назад
అన్నీ బాగున్నాయి.స్వామీ దయచేసి గో సంరక్షణ చెయ్యండి. దయచేసి గో సంరక్షణ చెయ్యండి దయచేసి గో సంరక్షణ చెయ్యండి.అప్పుడే శ్రీ కృష్ణుడు సంతోషిస్తాడు.
@hunk98
@hunk98 Год назад
మన పూర్వీకులు గోమేధ యాగం చేశారు కదా?
@vuppalaraviteja
@vuppalaraviteja Год назад
@@hunk98 gomedha yagam ante enti?
@hanumamylife6510
@hanumamylife6510 Год назад
🥺🥺
@chittimallasharanya362
@chittimallasharanya362 Год назад
Namaskaram sir....thank you soooo.....much for making...such a wonderful video..every time......JAI SHREE KRISHNA....
@jhon-lm9kr
@jhon-lm9kr Год назад
జై శ్రీ కృష్ణ అంతా నింD నిమిడికృత మయ్యి ఉన్నావు స్వామి 🚩🚩 శివాయ నమః ఓం ఓం నమః శివాయ 🚩🚩
@gouthamm841
@gouthamm841 15 дней назад
Really Happy To Watch This Vedioes ❤❤❤... Jai jagannath 🙏🙏🙏
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Год назад
కృతజ్ఞతలు గురువు గారికి చాలా మంచి విషయం చెప్పారు 🙏🚩
@srinivasaraog4755
@srinivasaraog4755 Год назад
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
@bhama_teluguvlogs
@bhama_teluguvlogs Год назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ❤️🙏
@nagarajkarthikeya1649
@nagarajkarthikeya1649 Год назад
నమస్కారం గురువుగారు. మీ ఛానల్ చూడడం నా దినచర్యలో ఒక భాగం. మీ ద్వారా విషయం తెలుసుకుని, భగవదనుభవం కలిగిన దృష్టాంతం మీతో పంచుకోవాలి. ఈ మధ్యన నా ఉద్యోగం నిమిత్తం 29/10/22 నాడు ఏలూరు వెళ్లాను. ఆఫీస్ పని నిమిత్తం 1 నెల రోజులు ఉండవలసి వచ్చింది. మీ ఛానల్ ద్వారా శ్రీ రత్న కమలాంబ ట్రస్ట్ గురించి తెలుసుకో గలిగాను. ఏలూరు లో ఉన్నందుకు ప్రతీ రోజు అమ్మవారి పీఠం ముందర కూర్చుని లలితా సహస్రనామ పారాయణం చేసే వాడిని, అక్కడ ఉన్నన్ని రోజులూ 26/11/22 వరకూ. ఎవరితోనూ మాట్లాడే వాడిని కాదు. నేను ఎవరో ఏమిటో ఎవరికీ తెలియదు. 26వ తారీఖునాడు కూడా అలాగే వెళ్లి లలితా సహస్రం చదువుకుని మనస్ఫూర్తిగా దణ్ణం పెట్టుకుని బయలు దేరుతున్నాను. తీర్థ ప్రసాదాలు తీసుకున్నాను. అక్కడే ఒక అట్ట డబ్బాలో బోల్డన్ని లలితా సహస్ర నామ ప్రతులు పెట్టి ఉన్నాయి. ప్రసాదం ఇచ్చిన పెద్ద ఆవిడని ఒక పుస్తకం అడిగి తీసుకున్నాను. అక్కడకి వెళ్లిన గుర్తుగా నా దగ్గర దాచిపెట్టుకోవడం కోసం. ఆవిడకి వినికిడి లోపం. నేను వెళ్తున్న విషయం నేను ఎవరికీ చెప్పలేదు. నాకు అక్కడ అమ్మవారికి తప్ప నా రాకపోకలు ఎవరికీ తెలియవు. చెప్పే అవకాశం, అవసరం, రెండూ లేవు. బయటకు వచ్చేస్తున్నాను. ఆ పెద్దావిడ నన్ను వెనుకకు పిలిచి అమ్మవారి కుంకుమ పొట్లం, సాక్షాత్తు లలితా స్వరూపురలైన శ్రీ కమలాంబిక గారి చరిత్ర పుస్తకం తెచ్చి ఇచ్చి రోజూ పారాయణం చేసుకోమన్నారు. సంకల్ప సిద్ధి జరుగుతుంది అని చెప్పారు. ఇంతవరకు అంతా యాద్రుచ్చికం. ఒక తల్లి మాత్రమే చూపించే వాత్సల్యం అది. నాకు 2002 లో స్వర్గస్తురాలైన మా అమ్మగారు గుర్తుకొచ్చారు. నేను ఊరు వెళ్ళేటప్పుడు ఆవిడ చెప్పే జాగ్రత్తలు, తినుబండారాలు అవీ గుర్తుకొచ్చాయి. ఒక్కసారి మనసు భావుకతకు గురైంది. నేను వెళ్ళింది జగన్మాత దగ్గిరికి కదా. ఆ తల్లికి తెలియనిది ఏమి ఉంటుంది. నేను అక్కడికి వెళ్లడం, రావడం అన్నీ ఆ తల్లికి తెలుసు. అందుకే ఆ విధంగా నన్ను ఆశీర్వదించారేమో. ఇది చిన్న విషయమే. కానీ నాకు అది గొప్ప విషయమే. అందరికీ గొప్పగా అనిపించక పోవచ్చు. నవ్వుతారని ఎవరితోనూ ఈ విషయాన్ని పంచుకోలేదు. నా మనసు లోనే దాచుకున్నాను. కానీ పరోక్షంగా అమ్మవారి పీఠాన్ని దర్శనం చేసుకునేందుకు కారణ భూతులు అయిన గురువుగారితో నా చిన్న ఆధ్యాత్మిక అనుభవాన్ని పంచుకోవాలి అనిపించింది. ......... సవినాయ సమర్పణ.
@udayasrivenkat8053
@udayasrivenkat8053 Год назад
కళ్లు చెమర్చినవి మీ మాటలు వింటూ ఉంటే, ఆ జగన్నాథుడు అందరినీ ఏళ్ల వేళల్లో కాపాడాలని కోరుతూ 🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏
@bommarillu1
@bommarillu1 Год назад
Thank you for all your research work and making us realize many unknown issues about history of our great temples and great Hindavas ! Recently , I went to Tiruvannamalai for Karthika deepam with your giri vallam map of 44 energy centres ! Thank you n obliged 🙏🏻🙏🏻
@tummurisrinivas4265
@tummurisrinivas4265 Год назад
👏👏👏
@narbhavisam9062
@narbhavisam9062 Год назад
Dear Rupa Gutta, can you share the map please?
@mrudulanandavaram7127
@mrudulanandavaram7127 Год назад
అత్యద్భుతం గురువు గారు 🙏
@tharunkumarbv1813
@tharunkumarbv1813 Год назад
Thanks for the wonderful lecture Sir.. Jai Jagannath...🙏🏻
@mvenkatesh-tu6so
@mvenkatesh-tu6so Год назад
Ur the one, god given gift for people.thank you sir
@maheshgorle5222
@maheshgorle5222 Год назад
💐🚩 జై పూరి జగన్నాథ్,ఓం శ్రీ మాత్రే నమః జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏
@bangarulakshmi708
@bangarulakshmi708 Год назад
Jai jagannadha
@haripriyam9577
@haripriyam9577 Год назад
@@bangarulakshmi708 hai sri krishna bhagavan
@Ramakrishna.N
@Ramakrishna.N Год назад
ఏది ఏమైనా హిందూ మతము ఒకటే నిజమైనది శాశ్వతమైనది... నా ధర్మం ఓక్కటే నాకు ఇష్టం.. వేరే వాటి గురించి ఆలోచించడం అనవసరం.. జై శ్రీ రామ్... జై వినాయక...🕉️🚩🙏🙏
@arunagarigipati5900
@arunagarigipati5900 Год назад
Had tears in my eyes while listening to this 🙏🙏
@jayhind3731
@jayhind3731 Год назад
చాలా ఆశ్చర్య కరమైన విషయం. చాలా ఆశక్తికరమైన విషయం. ధన్యవాదములు.
@k.suneethareddy8419
@k.suneethareddy8419 Год назад
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇 శ్రీ మాత్రే నమః 🙇🙇 జై శ్రీ రామ్ 🙇🙇
@appikatlarajeswari9813
@appikatlarajeswari9813 Год назад
అద్భుతంగా ఉన్నది🙏🙏🙏
@Mannemsunayana2002
@Mannemsunayana2002 Год назад
Thank you so much sir for your valuable information jai shree krishna 🙏🏻🙏🏻🙏🏻
@chinnabylaraju6152
@chinnabylaraju6152 Год назад
Thanks guruvu gaaru … manchi vishyam chepparu puri jagganatha gurinchi
@RP33335
@RP33335 Год назад
చాలా మంచి విషయం చెప్పారు. మన హిందూ మతం చాలా గొప్పది. మీరు ఎంతో శ్రమతీసుకుని మాకు విషయం తెలియజేశారు. ధన్యవాదాలు.
@cthirupathaiahowk7004
@cthirupathaiahowk7004 Год назад
మీరు ఈ జన్మలో మాకు దొరకడం మా అదృష్టం గురుదేవా 🙏🙏🙏🙏
@joshi7947
@joshi7947 Год назад
Jai Jagganath 🙏🙏 To even listen to this perhaps is a result of some past merits May every devout & longing soul obtain Darshan of Prabhu 🙏🙏
@nemanisrinivas4816
@nemanisrinivas4816 Год назад
జై గురు దేవ్ చాలా మంచి కథ చెప్పారు. 🌷ఇది ఎవరికి తెలియని విషయం. నమస్తే 🙏. నే మా ని. శ్రీనివాస్. 🙏 జై జగన్నాద్ 🌷
@ravisnk269
@ravisnk269 Год назад
Thank you so much Sir! For bringing out this wonderful epic of Lord Jagannath and making us belive in Lord Jagannath.
@ladiprasadrao5807
@ladiprasadrao5807 Год назад
పూరి దేవలయంలో ప్రతీ అంగుళం విచిత్రం,ఆశ్చర్యకరం.వంటశాలలో ఒకే పొయ్యి మీద 9 కుండలు వుంచి అన్నం వండుతారు. అన్నింటి కన్నా పైన కుండలో వున్న అన్నం ముందుగా ఉడుకుతుంది.
@venkataraopeddineni8114
@venkataraopeddineni8114 Год назад
"శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏"
@TECHSTONETelugu
@TECHSTONETelugu 4 месяца назад
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
@Sharani262
@Sharani262 Год назад
Thank you for this wonderful video sir 🌺🚩🙏
@laxmibirudu9301
@laxmibirudu9301 Год назад
The and only saver of this world is Jagannadha!! , proved time and again,....jai jagannadha, jai sri krishna...
@sunilintro
@sunilintro Год назад
Most powerful temples in India 1-- Arunachalam Shiva 2-- Kasi 3-- Tirupati 4-- Kamakya 5-- poori jagganada
@n.narendrababu8626
@n.narendrababu8626 Год назад
Sir wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏
@a.nareshkumar
@a.nareshkumar Год назад
Thank u for valuable info about Lord Jagannath...
@venugopalchadalavada
@venugopalchadalavada Год назад
Jai Durga Bhavani..... 🙏🙏🙏
@coolsairam2607
@coolsairam2607 Год назад
సరళ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 వందే గురు పరం పరాం 🙏🙏🙏
@MALLIKARJUNAV-P
@MALLIKARJUNAV-P Год назад
నమస్కారం అండీ శ్రీనివాస్రావ్ గారు, నేను మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను చాలా బాగా సనాతన ధర్మం గొప్ప తనం గురుంచి అద్భుతమైన వీడియోస్ చేశారు. నా రిక్వెస్ట్ ఏమిటంటే మీరు ఒక్కసారి కామన్నవలస లో ఉన్న యోగ ధ్యాన జ్ఞాన ఆశ్రమం లో ఉన్న పరమ గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధయోగి అంతర్ముఖనంద స్వామి సిద్ధ యోగము మీరు ఉపదేశం పొంది. మన సనాతన ధర్మ వైభవం భగవత్గీత లో శ్రీకృష్ణుడు చెప్పిన బ్రహ్మ విద్య ను యథా తతంగా వ్యాపింప చేస్తున్న గురూజీ గురుంచి మీ ఛానల్ ఫేవరేట్స్ అందరికి ఈ బ్రహ్మ విద్య అయిన ప్రాణాయామం గురించి ఒక్కసారి వీడియో చేయాలని నా విన్నపం. జై గురుదేవ. Antarmukhananda. Org ద్వారా వారి వివరాలు తెలుసుకోవచ్చు.
@vamsiking4592
@vamsiking4592 Год назад
Jai sri 🙏ram manchiga cheparu sir
@BharatiyaHinduSaampradayamulu
ఎంతో విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు గురువుగారు.
@malewarjagadeshwar4022
@malewarjagadeshwar4022 Год назад
గురువుగారు మీరు చెప్పింది నిజం ఈ మధ్యనే నేను puri jagannath వెళ్లి వచ్చాను. నాకు ఆ దైవానికి బాగానే కనెక్ట్ అయింది. రోజూ ఓ ఒకసారైనా గుర్తుకు వస్తారు. జై జగ్గణత్
@kamtutha7391
@kamtutha7391 Год назад
నిజంగా గురువు గారు మీకు🙏🙏🙏🙏 ఎంత గొప్ప గా చెప్పారు 🙏🙏
@kumaralamanda2487
@kumaralamanda2487 Год назад
✨🙏ఓం నమో నారాయణ నాయ 🙏✨
@likhitavemuri
@likhitavemuri Год назад
Jai Jagannath ❤️
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Год назад
బాగా వివరించారు గురువు గారు 🙏🙏🙏
@prasadg7270
@prasadg7270 Год назад
ఎంతో గొప్ప విషయం తెలియచేశారు ధన్యవాదాలు
@SaiKiran-lf1hm
@SaiKiran-lf1hm Год назад
Hare krishna 💐🙏
@manuchinuthummala845
@manuchinuthummala845 Год назад
🙏కృష్ణం వందే జగత్గురుం🙏🙏
@manjulapradhan4312
@manjulapradhan4312 Год назад
Thank you so much for your video
@padmavathimalicherla2335
@padmavathimalicherla2335 Год назад
Guruvu garu maku teliyani visyalu cheputhunnaru, miku dhanyavadhamulu.
@manojapl1740
@manojapl1740 Год назад
Namaskaram Sri Nanduri garu 🙏 Never heard this incident. Thank you for sharing guru garu.
@devarajn8744
@devarajn8744 Год назад
I really wish that English subtitles could be added so that many of us who cannot understand telugu will also benefit
@NK-th8mi
@NK-th8mi Год назад
Were are u from?
@yash1829
@yash1829 Год назад
Usually he keeps eng subtitles to his videos. His previous videos had subtitles. Wait few days he'll add subs.
@chillasrinivasarao5910
@chillasrinivasarao5910 Год назад
Thank you sir excellent video
@psrvgkadiala3950
@psrvgkadiala3950 Год назад
Super analysis sir namaste andi
@ASTROVASTU
@ASTROVASTU Год назад
🙏జగన్నాథ స్వామీ నయనపథ గామీ భవతు మే🙏
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Год назад
ఓం నమః శివాయ 🙏🇮🇳🙏
@luvimad
@luvimad Год назад
Memu aa devalayaniki vellaka poina , vellaleni paristiti lo unna Mee videos tho devudu ki maku automatic connection vachestundi 🙏🏼 Mee lanti varu Ee samajaniki ento avasaram 🙏🏼🙏🏼
@govindb949
@govindb949 Год назад
మంచి శుభవార్త చెప్పినందుకు మీకు ధన్యవాదములు
@pathunisaikumari4259
@pathunisaikumari4259 Год назад
Jai jagannatha 🙏🙏🙏🙏🙏
@bharathsaikrishna8320
@bharathsaikrishna8320 Год назад
Jai jaganatha 🙏🙏
@bhaskarkanchibhotla5672
@bhaskarkanchibhotla5672 Год назад
ధన్యవాదాలు గురువు గారు, యెంతో విలువైన సమాచారం మాకు అందించారు. భారతజాతి యెన్నో సనాతన విలువలు గలవి. ధర్మ నికి ప్రతీక అని చాటి చెప్పారు. 🙏🙏🙏
@johnwesley30
@johnwesley30 Год назад
Good composition.
@saivenkat824
@saivenkat824 Год назад
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻Jai Sitha Rama 🙏🏻 Jai Jai sri Rama 🙏🏻 Jai Sri Ramadutha Hanuman🙏🏻 Jai Jagannatha 🙏🏻 Arunachala 🙏🏻Siva Arunchala Siva🙏🏻 Arunchala Siva🙏🏻 Aruna siva 🙏🏻
@nookarajukare7651
@nookarajukare7651 Год назад
Jai sree ramm
@Maruthi543
@Maruthi543 Год назад
Jai Sree Krishna ✋😍😍💞😘
@h.sivanisathish8292
@h.sivanisathish8292 Год назад
గురువు గారికి ప్రణామములు🙏🙏🙏🙏🙏 శ్రీ జగన్నాథ..బలదేవ..సుభద్రమాయ్ కీ జై🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️. జగన్నాథ లీలలు అపారం..... అమితమైన తన్మయత్వం కి లోనవుతారు మనసుపెట్టి విన్నవారు మా అన్నయ్య గారు నాకు కొన్ని జగన్నాథ లీలల గురించి వివరించారు..... అందులో పనసకాయ కథ నాకు చాలా ఇష్టం.. శ్రీ జగన్నాథ్ కీ జై🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️ మీ వివరణకు శిరసు వంచి ప్రణమిల్లుతున్నను గురువు గారు 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️.
@venkataraogude5612
@venkataraogude5612 Год назад
Excellent. Tq Sir
@mallukannadiga7
@mallukannadiga7 Год назад
🙏jai jagannatha 🙏
Далее