Тёмный

పూరీ బ్రహ్మ పదార్ధాన్ని చూసిన ఏకైక వ్యక్తి | Puri Kala Pahad secrets| Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 517 тыс.
50% 1

In the last video Nanduri garu explained that only one person touched /saw brahma padardham so far. In thsi video it is unveiled.
This history is unfortunately not available in our history books. Watch it with your children
- Uploaded by: Channel Admin
Note: ఈ వీడియో చూశాకా ఒక 15-20 మంది ఈ క్రింది విషయం పైన మెయిల్స్ మెసేజ్ లూ చేశారు, అందరికీ సమాధానం ఇవ్వడం కష్టం కనుక నండూరిగారిని అడిగి సమాధానం ఇక్కడ రాస్తున్నాము Channel admin team
Q) పాషండుల పవిత్ర గ్రంధాల్లో మన ఆలయాలని ధ్వంసం చేయమనీ , ఆ మతాన్ని నమ్మని వాళ్లని ఊచకోత కోయమనీ రాసి ఉంది, మరి మీరేమిటి, "తప్పెప్పుడూ మతం/కులం/దేశం/జాతిది కాదు - మనిషిది అని చెప్పారు? ఆ మతాలే కదా అలా చేయిస్తున్నవి" అంటూ ఆవేశంతో ఊగిపోయి మెసేజ్ లు ఇచ్చినవాళ్లకి నండూరిగారి సమాధానం
A)
1) ఒక మనిషిని ఊచకోత కోయమని ఒక పుస్తకం నిజంగానే చెప్పే ఉంటే, దాన్ని "పవిత్ర గ్రంధం" అనడం హాస్యాస్పదం - మొదట అది మానుకోండి .
2) నేను చెప్పినదేమిటో మీకు సరిగ్గా అర్ధం కాలేదు అనుకుంటా
మీరు చెప్తున్న పుస్తకాలన్నీ ఎలా వచ్చాయి? ఎవరో ఒక మనిషో, కొంత మంది మనుషులో కలిసి రాసినవి, అంతేనా . అంటే ఆ హింస చేయమని చెప్పినది మనుష్యులే కదా? అదే నేను చెప్పినది. ఒక మతానికో, ఒక దేశానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో కాళ్ళూ చేతులూ నోరూ పంచేంద్రియాలూ మనస్సూ ఉండవు...వాటిని అడ్డం పెట్టుకొని మాట్లాడేది మనుష్యులే. తప్పు చేసినా మంచి చేసినా ఎప్పుడూ మనిషే చేస్తాడు కానీ ప్రాణం లేని అవి ఎలా చేస్తాయి? ఆ విషయమే ఈ వీడియోలో చెప్పినది
భారత దేశాన్ని ఏలిన అబ్దుల్ కలాం గారూ, నారాయణుడిని ప్రేమించిన బీబీ నాచ్చియార్ వీళ్లందరూ అన్య మతస్తులేగా? మరి వాళ్లెందుకు పూజనీయులు అయ్యారు? తప్పెప్పుడూ మనిషిలో ఉంటుంది. ఆ తప్పు చేయడానికే మతాన్నో కులాన్నో, ప్రాంతాన్నో అడ్డం పెట్టుకొని తన రాక్షసత్వాన్ని చేసేది మనిషే. అలాటి మనుష్యులు ప్రతి మతంలోనూ ప్రతి కులం లోనూ ప్రతీ ప్రాంతంలోనూ ఉన్నారు.
--------------------------------
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team.
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest
#spiritual #pravachanalu #puri #purijagannadh #purijagannath #telugufacts #interestingfacts #factsintelugu
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

13 апр 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 815   
@swathi.chavala2857
@swathi.chavala2857 Год назад
వ్యక్తిని బట్టి వ్యవస్థను అంచనా వేయడం అనేది మనకి ఎప్పటినుంచో వస్తున్న అనాచారం గురువుగారు. మీరు ఆఖరున చాలా అద్భుతమైన మెసేజ్ అందించారు. నిజంగా ఈ పూరి కి సంబంధించిన ఏ వీడియో వింటున్నా ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఒళ్ళు పులకరించిపోతుంది. రోమన్చితమవుతుంది. ఒక్కొక్కసారి కళ్ళ వెంట నీళ్లు కారిపోతుంది. ఇంత అద్భుతంగా బహుశా ఇంకెవరు మాకు మన సనాతన ధర్మం గురించి తెలియజేయరేమో. మన సనాతన ధర్మాన్ని ఆరోజు ఆదిశంకరాచార్యులు ఏ విధంగా అయితే భారతదేశం మొత్తం తిరిగి దాని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు మీరు అదే రకమైన ప్రయత్నము చేస్తున్నారు నిజంగా మీరు కారణజన్ములు. మీలాంటివారు ఈ భూమ్మీద ఉన్న సమయంలో మేము కూడా ఈ భూమి మీద జన్మ తీసుకొని ఆసనాత్ర ధర్మం గురించి తెలుసుకోవటం నిజంగా మాకు ఎన్నో జన్మల అదృష్టం 🙏🙏🙏🙏🙏🙏.
@jayanthreddy8737
@jayanthreddy8737 Год назад
Goloka dham Radha Krishna love story relationship bonding another video listen
@ramadeviuppala9588
@ramadeviuppala9588 Год назад
Yes 100% correct
@neeraajanam
@neeraajanam Год назад
ఒక్కసారి విశాలమైన మన హిందూవులు వారి బైబిల్ ఖురాన్ తెరిచి చదివితే స్పష్టంగా తెలుస్తుంది అది మానవ తప్పిదమా లేక వల్ల మతముయొక్క తప్పిదామా
@neeraajanam
@neeraajanam Год назад
నాకు నండూరి గారి మీద మంచి గౌర వ భావం ఉంది వారి వల్లే నాకు
@neeraajanam
@neeraajanam Год назад
చివటం అమ్మ భిక్ష పాత్రలోని ప్రసాదం లభించింది
@pallavirao5844
@pallavirao5844 Год назад
మీ రీసెర్చ్ కి,. అండ్ మన చరిత్ర అందరికీ తెలియాలి అనే మీ తపన కి , దాని కోసం మీరు చేస్తున్న hardwork కి hats off sir 🙏
@tvmadhaviadhikary4117
@tvmadhaviadhikary4117 Год назад
జగన్నాథుడిని నేను ఎన్నోసార్లు కౌగిలించుకున్నాము..రథయాత్ర కు మేము డ్యూటీ కి వెళ్ళేవాళ్ళం..అప్పుడు రథం ఎక్కేవాళ్ళం..ఆ అదృష్టం మాకు కలిగింది..
@Vaaraahi5
@Vaaraahi5 Год назад
🙏🙏🙏
@mssharadha3816
@mssharadha3816 Год назад
Adrustavantulu
@sumanasriyalalkarsneettuto3383
ఆ అదృష్టం నాకు కూడా దక్కాలని కోరుకుంటున్నాను జై జగన్నాథ్
@Maruthi543
@Maruthi543 Год назад
Kachitanga Devuni anugraham undi mekuu
@tvmadhaviadhikary4117
@tvmadhaviadhikary4117 Год назад
@@sumanasriyalalkarsneettuto3383నేను A I R.. అండ్..DDK.. లో.engg.. గా జాబ్ చేస్తాను..ఇక్కడ.. అందుకే 6 టైమ్స్ రథయాత్ర..programme రిలే కోసం వెళ్తాము..అప్పుడు మేము రథం పైకి ఎక్కవచ్చు..అందుకే ఎన్నోసార్లు ముట్టుకొని నమస్కారం చేసుకునే వాళ్ళము..రెండు చేతులతో గట్టిగా పట్టుకుని వాళ్ళము.. .
@rajithap2675
@rajithap2675 Год назад
జీవితంలో చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు అవమానాలు ..సమస్యలు చుట్టు ముట్టి ఉన్న నాకు మీ వీడియో ద్వారా అసలైన సంతోషం అంటే ఏంటో దేనికొసమ్ మనం తాపత్రేయ పడాలో. ..ఏది దొరక్కపోతే బాధ పడాలొ..ఉన్న చిన్న జీవితాన్ని చక్కగా ఎలా దిద్దుకోవాలో అర్దమ్ అవుతుంది..మీకు వేల వేల కృతఙ్ఞతలు...
@premsri2299
@premsri2299 Год назад
ఎవరినీ నొప్పించకుండా చెప్పాల్సింది చెప్పే తత్వం మీది గురూజీ....అందుకే ఇంతమంది మీ ద్వారా ఎన్నో విషయాలు తెల్సుకుంటున్నారు..,ఆచరిస్తున్నా రు కుడా...ధన్యవాదాలు గురువు గారు🙏
@sravanthiuday6985
@sravanthiuday6985 Год назад
ఎంత అదృష్టం ఉంటే మేము పూరిగురించి అద్భుతాలు మీ ద్వారా తెలుసుకుంటాం..
@SURYASRI.CHANNEL
@SURYASRI.CHANNEL Год назад
సనాతన ధర్మం కోసం ఇంతల పరితపిస్తున్న మీలాంటి గురువులందరికి నా హృదమ పూర్వక నమస్కారాలు
@rajeshart1287
@rajeshart1287 Год назад
🙏🙏🙏
@divyapraniallinonecreation2411
మతం మారిన వారిన తప్పిపోయిన పిల్లాడితో పోల్చిన మీ తత్వం చాలా గొప్పది గురువు గారు 🙏🏻
@soniasaka3557
@soniasaka3557 Год назад
ఆనందం అంతా మీ కళ్ళల్లో కనిపిస్తుంది స్వామి 🙏🙏🙏
@shireeshamaram7633
@shireeshamaram7633 Год назад
మీరు పూరి గురించి చెబుతుంటే వింటుంటే యెప్పుడెపుడు ఆ జగనాధుడిని దర్శించుకోవాలి అని మనసు ఆరాటపడుతుంది గురువు గారు🙏🙏 శ్రీ మాత్రే నమః
@chandravinnakota2081
@chandravinnakota2081 Год назад
Yes
@donchary6456
@donchary6456 Год назад
Climax lo manchi massage ichhi touch chesaru guruji....🥳🙏
@dkarthikr123
@dkarthikr123 Год назад
I was about to type exactly the same.. superandi..
@kalletisampoornalakshmi3259
నమస్కారం గురువు గారు మాకు తెలియని ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలను మా కళ్ల ముందు జరిగినట్లుగా వివరించిన మీ వాక్చాతుర్యం ప్రశంసనీయమ్ ఆ మహానీయులు పడిన బాధలని సంతోషాలని మమ్మల్నీ అనుభవించే విధంగా మీ వాక్ ప్రతిభ గననీయం ప్రతీ యుగానికి ఒక వేదవ్యాసుల వారు అవతరిస్తారంట ఈ యుగానికి మీరే మా వేదవ్యాసులు 🙏🙏🙏🙏🙏
@yamunaphanisree8145
@yamunaphanisree8145 Год назад
మీకు ధన్యవాదములు తెలప క పోవటము ఒక అమర్యాద అంకుంటాను,🎉tq you God bless you
@Sri30001
@Sri30001 Год назад
Though never visited Puri, I feel very happy to hear the history of Brahma padartham and it's significance...May Lord Jagannath bless you with abundance and prosperity forever for doing this noble virtue. 🙏
@vedhanshproperties1504
@vedhanshproperties1504 Год назад
అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చివర్లో చెప్పిన మాట "మతం తప్పు చేయదు మనిషి తప్పు చేస్తాడు" ఇది మనం గుర్తు పెట్టుకోవాలి చెప్పుడు మాటలు విని మనసు మార్చుకొని స్వధర్మం వదిలిపెట్టి పరమత లో చేరి మిగతా వాళ్లను కూడా అలాగా తయారు చెయ్యడం చాలా పెద్ద పొరపాటు
@boddusurya
@boddusurya Год назад
Sir I got tears ,when you said about hugging lord Jagannath.🙏🙏🙏
@NanduriSrinivasSpiritualTalks
చెప్తూంటే నాకూ ఏడుపొచ్ఛేసింది మళ్ళీ ఎప్పుడు పిలుస్తాడో మా నాన్న? మళ్ళీ ఎప్పుడు ఆ ఆలింగన భాగ్యమో ?
@uhv13
@uhv13 Год назад
Ayya nakoka sandeham ramudu seetha devi la pics artificial intelligence vallau kavula varnana batti vari roopalani chitrincharu ani vastunnai news idi nijama fake aa please idi chala mahattara vishayam nijamyte yenno marlu nenu aa time lo yenduku puttaledu putting unte oka vela swamini chusano ledo ani yeppudu alochinche danni so please idi kanukkoni video cheyandi adi nijamyte mana jeevitalu dhanyam 🙏🙏🙏
@anjani813
@anjani813 Год назад
​@@uhv13Nijame antunaru Andi...Even chatrapati shivaji Maharaj, Prithvi raj chauhan garivi kuda tesaru...One month kaledu andi Nepal nunchi ayodhya ki ramudu vigraham tayaru cheyadanki shaligram techi intha lone ee pic vachndi...Ramude nenu ila untunanu raa na vigraham ila cheyandi anatu undi... North lo ipdu pandaga la undi aa pics chusi
@chowdary9109
@chowdary9109 Год назад
Same i also felt same feeling . We are very blessed sir meru dorakatam
@balajidigitalsnagendra2476
@balajidigitalsnagendra2476 Год назад
శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఎంత బాగా చెప్పారు గురువు గారు
@srinivassns9591
@srinivassns9591 Год назад
సోదరా 😊... మన సనాతన ధర్మం గురించి... జరిగిన సంఘటనలు... మీరు పుస్తక రూపంలో తీసుకువచ్చిన బాగుంటుంది కదా... 👌🤘🥰🌍🚩
@kumarrk4
@kumarrk4 Год назад
స్వామిని ఆలింగనం చేసుకోవడం గురించి చెప్పినపుడు నాకు గతించిన మా నాన్నగారు స్ఫురించారండి. మీకు ధన్యవాదాలు.
@kaduluriprasanna
@kaduluriprasanna Год назад
నమస్కారం అండి మీరు చివరిలో చెప్పిన విషయం చాల బాగుంది మన మతాన్ని ప్రేమించాలి వేరే మతాన్ని గౌరవించాలి అని న నా ఉద్దేశం sir miru చేప్పే విషయాలు వింటుంటే ఎంతో సంతోషం కలుగతుంది ధన్యవాదాలు ఓం నమో వేంకటేశాయ 🙏
@JMSYADAV
@JMSYADAV Год назад
శ్రీ కృషం వందే జగద్గురుమ్ 🙏🙏🙏
@purna.2.O
@purna.2.O Год назад
🌹🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹 🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏 నమస్తే గురువుగారు 🙏 మీరు చెప్పే ప్రవచనాలు వింటుంటే చెప్పలేని ఆనందం కలుగుతోంది. జగన్నాథుని లీలలు మీ ద్వారా వినడం నిజంగా నా జన్మ ధన్యం 🙏 మేము చాలా అదృష్టవంతులం 🙏 ధన్యవాదములు గురువుగారు 🙏
@gayathrigayathri9193
@gayathrigayathri9193 Год назад
మీరు చివరిలో చెప్పిన మాట నాకు చాలా బాగా నచ్చింది స్వామి మీ లాగా అందరూ మంచి మనసుతో ఉంటే ప్రపంచ దేశాలు అన్ని ప్రశాంతంగా ఉంటాయి మీ లాంటి మనస్సు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉండాలని నేను కోరుకుంటున్నాను భగవంతుడి గురించి మీరు చెప్పే ప్రతి విషయము నాకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది మీరు చెప్తున్నప్పుడు నాకు తెలియకుండానే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి నాకు దేవుడంటే చాలా ఇష్టం కానీ ఆయన చూసే అదృష్టం నాకు ఎందుకంటే ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి నాది కనీసం మీ ద్వారా అయినా దాన్ని చూస్తున్నాను నాకు చాలా సంతోషంగా మీకు నా కృతజ్ఞతలు
@sivakumari2569
@sivakumari2569 Год назад
Jai jagannatha swami.we are eagerly waiting for this video.thank you for great explanation.🙏
@madhav9842
@madhav9842 Год назад
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ❤🙏🙏🙏
@manorama2592
@manorama2592 Год назад
మీరు ఎంతో పరిశోధన చేసి మాకు అందరికీ నిజమైన భారతీయ సంస్కృతి ని మన జాతి గొప్పతనాన్ని మాకు అందరికీ అర్ధమయ్యే లాగా అందిస్తున్నారు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఆ పరమాత్ముని ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటున్నాను మీకు వీలు అయితే శ్రీ ఎక్కిరాల వేదవ్యాస్ గారి పరిశోధక గ్రంధం యుగపురుషుడు అని భగవాన్ శ్రీకృష్ణుడి గురించి చెప్పాగా వినాలని ఉంది ఎందుకు అంటే ఆ పరమాత్ముని గురించి మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది మీకు వీలు అయితే వీడియో ద్వారా తెలియచేయగలరు సదా మీకు సర్వదా శుభం కలగాలని ఆశించే మీ సోదరి. మనోరమ
@rajeshart1287
@rajeshart1287 Год назад
సంతోషం అమ్మ
@susheelas6487
@susheelas6487 Год назад
Wow valuable information this should reach to all, dhanyawadhalu Meeku kruthagnathalu
@arunapadmavadde3188
@arunapadmavadde3188 Год назад
కోటి కోటి ధన్య వాదాలు గురువు గారు🙏🙏
@sai-gz4mx
@sai-gz4mx Год назад
thank u for clearing all doubts, well matured statement which is neutral on both religions . 😇
@phaninallan7773
@phaninallan7773 Год назад
Very interesting. Paadaabhivandanamulu
@rajukolnati2990
@rajukolnati2990 Год назад
Last message bagundhi sir.... thank you
@chindusekhar9278
@chindusekhar9278 Год назад
శ్రీనివాస్ గారికి నమస్కారములు ఈసారి శరభసాళువ అవతారం, మంత్రం ఆలయం,ఇతర విశేషాలు గురించి ఒక వీడియో చెయ్యవలసినది గా మనవి
@preethivaishna5694
@preethivaishna5694 Год назад
Eagerly Waiting for this vedio from last few days. Thank you so much sir 🙏🙏🙏🙏
@bharathishivakumar5851
@bharathishivakumar5851 Год назад
The most powerful part of this video is just the last part.... Everyone are to be respected and give space to every religion ... Jai jagannath
@prakashj324
@prakashj324 Год назад
మనః పూర్వక ధన్యవాదములు 💕 నమస్కారం. జై శ్రీ కృష్ణ.
@muralikrishna-mw4ts
@muralikrishna-mw4ts Год назад
Guruvugarki padabi vandnam,chala bagundi meeru cheptunte Naku Kalla mundu jariginattluga anipinchindi.jai jaganadha swamy.....
@apg1559
@apg1559 Год назад
Chala manchi vishyalu chepparu sir🙏🙏
@basurvarsrikanth4286
@basurvarsrikanth4286 Год назад
Happy tears came from eyes after listening that we can hug one jagnadh Swami Sir after this series if possible do videos on badrinath
@gangadharmunuganti5730
@gangadharmunuganti5730 Год назад
Sri Gurubyonamaha 🙏, ధన్యవాదములు గురువు గారు 🙏
@DadNDarsh
@DadNDarsh Год назад
What a blessed soul you are sir … your every video is a movie to me … countless nights I cried in bliss, one such was tonight … blessed are you to hug jagannatha …. I missed you to meet at McAfee. Sri Mathre namaha.
@nkkumar9699
@nkkumar9699 Год назад
Excellent Mahanubhaava. Keep and put our Hindi temple secrets , so our latest Generations knows about this Jai Hindustan Jai maa Bharathi
@thanmaisricollection.2532
@thanmaisricollection.2532 Год назад
🙏 Baghavthgeetha gurinchi mi matallo vinalani undhi. Sir thank you.
@TheLakshminarayanak
@TheLakshminarayanak Год назад
Namaskaaram Guruvugaru heartfully for your valuable information about Jagannadha Swamy.
@anupamapolisetty3290
@anupamapolisetty3290 Год назад
Syllabus ga ivanni curriculamlo pedite chala baguntundi andi .mee reasearch nd way of explanation really no words to say
@Sndr9
@Sndr9 Год назад
నమస్కారం గురువుగారు మీ ప్రతి వీడియో మాలాంటి వాళ్లకు ఎంతో జ్ఞానాన్నిచ్చే విధంగా ఎంతో ఉపయోగకరంగా వుంటున్నాయి ఇంత మంచి విషయాలను మాకందిస్తున్న మీకు మా కృతజ్ఞతలు. నాకున్న సందేహం ఏమిటంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఓంకార ధ్యానం చేయడం మంచిదని తెలిసింది కానీ అది ఏ విధంగా చేయాలి? నిద్రలేచిన వెంటనే ఒక చోట కూర్చుని మొదట ప్రాణాయామం చేసి ఓంకారాన్ని పైకి సుధీర్ఘంగా ఉచ్చరిస్తూ అలా వీలైనంత సమయం వరకూ చేయవచ్చా? లేదా నిద్ర లేచాక మొహం కడుక్కోవడం, కాలకృత్యాలు తీర్చుకుని,స్నానం కూడా చేసాక మాత్రమే చేయాలా? అలానే ఇందుకోసం ప్రతిరోజూ పూజా మందిరంలో దీపారాధన చేయాల్సిందేనా? అలా ప్రతిరోజూ కుదరని వాళ్ళు ఆ దైవాన్ని మనసులో తలుచుకుని మన అనుకూలంగా వున్న ప్రదేశంలో కూర్చుని చేసుకోవచ్చా? ఈరోజు ఏదైనా మాంసాహారం(కోడి గుడ్డతో సహా) తింటే తరువాతి రోజు తెల్లవారు జామున ఈ ధ్యానం చేయవచ్చా? ఓంకార ఉచ్చారణ సంఖ్యను రోజు రోజుకూ పెంచుకుంటూ పోవాలా? లేదా రోజులో మనకు వీలున్నంత సమయం వరకూ చేసుకోవచ్చా? దయచేసి నా సందేహాలను నివృత్తి చేయగలరు?
@vasanthik4121
@vasanthik4121 Год назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః జై జగన్నాథ
@gopalakrishnapalla
@gopalakrishnapalla Год назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@srinivasaraog4755
@srinivasaraog4755 Год назад
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 🕉️ శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏🚩🚩🚩
@rajithanuguri-ze1ol
@rajithanuguri-ze1ol Год назад
Shree gurubhyo namah 🙏🙏🙏 shree maathre namah 🙏🙏🙏 admin group ki 🙏🙏🙏🙏
@marinakoushik9284
@marinakoushik9284 Год назад
Jai bhavani, jai kesava jai mahadeva thanks for sharing sir
@Rajeshsrividhyaguru9914
@Rajeshsrividhyaguru9914 Год назад
చాలా బాగుంది
@ramyasarika1274
@ramyasarika1274 6 месяцев назад
గురువుగారికి పాదాభివందనాలు. ఈరోజు మీరు చెప్పినట్టుగానే మా ఏడు సంవత్సరాల బాబుకి కథ గురించి చెప్పాను, చెప్పిన తర్వాత తను ఇచ్చిన సమాధానానికి నేను ఆశ్చర్యపోయాను. అదేమిటంటే ఆ జగన్నాధుని గుడిలోకి వెళ్లి కౌగిలించుకోవచ్చని అని మీరు చెప్పారు కదా దానికి గాను మా చిన్నబాబు, అమ్మ ఇంటిలోనే ఆ పూరి జగన్నాథ స్వామి ప్రతిమ ఉంది కదా దాన్ని ఇవ్వు ఇప్పుడే కౌగిలించుకుంటానని అన్నాడు. నా కళ్ళు చెమ్మగిల్లాయి.
@sarithakumar5055
@sarithakumar5055 Год назад
🙏🙏🙏🙏chaala baaga explain chesaru guruvugaru🙏🙏🙏
@mahalakshmitangirala5777
@mahalakshmitangirala5777 Год назад
Eagerly waiting for next video.
@RaniNiharika-vc8gq
@RaniNiharika-vc8gq Год назад
Very important information given sir 🙏
@manasaramesh7557
@manasaramesh7557 Год назад
Nijanga adbhuthamaina vishayalu chepparu guruvu garu 🙏 chivaraga cheppins vishayam nijanga andaru gurthinchalsina vishayam chepparu 🙏🙏
@k.suneethareddy8419
@k.suneethareddy8419 Год назад
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇 శ్రీ మాత్రే నమః 🙇🙇 ఓం నమః శివాయ 🙇🙇
@kanajam4549
@kanajam4549 Год назад
Chala chakkaga chepthunnaru
@shashigade8641
@shashigade8641 Год назад
గురువుగారికి పాదాభివందనములు🙏🌷
@kollanamasvi8578
@kollanamasvi8578 Год назад
Thanks for your valuable information sir
@anupamapolisetty3290
@anupamapolisetty3290 Год назад
Entire vedio especially jagannataprabhuni alinganam chesukovachu nd last words manishi tappu chestadukani matam kadu really got tears
@nagamanisalaka367
@nagamanisalaka367 Год назад
Dhanyavadamulu Nandurivariki🙏🙏🙏 amitamaina anandam meeru jagannadudi vandana chestu unte mee voice lo vinnamu🙏🙏🙏
@lokanath3456
@lokanath3456 Год назад
సనాతన ధర్మం చాల గొప్పది. పూరి క్షత్రం చరిత్ర గురించి ఇంత చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు 💐💐💐💐
@karthikbestha1132
@karthikbestha1132 Год назад
Namaskaram sir,mee videos lo explanation challa bagha untindhi mee notitho narasimha swami avirbhavam and ahobilam temple history vinnalani undhi plz na request ni accept cheyandi🙏🙏🙏
@lakshmisujatha5285
@lakshmisujatha5285 Год назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు, 🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః.
@karumurikranthi8104
@karumurikranthi8104 Год назад
Very emotional story i cried so much after a long time i also don't know why I cried but i suddenly felt very emotional jai jagannath ❤❤❤
@sumalatha.k
@sumalatha.k Год назад
Namaste Guruvugaru... thank you very much for giving most important informations...pls tell about Mahamrityunjay Homam...pls
@savithas2922
@savithas2922 Год назад
No words super guruji when u are happy I feel so much happy guruji bless us
@ksharadhabai4783
@ksharadhabai4783 Год назад
Miku na pranamalu,chala baga chepparu swamy 🙏🙏
@cvslsastry3790
@cvslsastry3790 Год назад
Your research works are so great. Doing great service to SANATANA DHARMA. GOD BLEDS YOUR FAMILY ALL THE HAPPINESS
@saikoushikkonduru3774
@saikoushikkonduru3774 Год назад
గురువుగారు పాదాలకు నమస్కారములు🙏 మీరు జగన్నాథ స్వామిని ఆ లింగం చేసుకుంటున్నాను.అని చెప్పినప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ జగన్నాథుడి చల్లని చూపు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. నీ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా ఒక ఆణిముత్యం. మీరు చెప్పే ప్రతి ఒక్క మాట భావితరాలకు చక్కని బాట. మన సనాతన ధర్మం గురించి దాని విశిష్టత గురించి మీరు చెప్తుంటే ఎంత విన్న తనివి తీరదు. చిన్న విన్నపం 🙏 సంధ్యావందనం ఎలా చేయాలో ఒక వీడియో చేయగలరు🙏
@jaggaraopatnala740
@jaggaraopatnala740 Год назад
తెలియని చరిత్ర తెలియపరచి నందుకు మీకు ధన్య వాదములు
@srijareddy6576
@srijareddy6576 Год назад
I have no words for your narration. Matham gurinchi chivarlo chaala chakkaga cheparu. Ye Religion ini yeppudu manche nerputhundi kani manishi aham yenno cheyusthundi.
@rssanjaynainala5000
@rssanjaynainala5000 Год назад
maku chala manchi vishayalu chebuthunnaru meeku chala thanks sir
@santhipriya3143
@santhipriya3143 Год назад
గురువు గారికి, వారి కుటుంబ సభ్యులకు నమస్కారాలు
@JMSYADAV
@JMSYADAV Год назад
ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నమో నమః 🙏🙏🙏
@saichepala1394
@saichepala1394 Год назад
ధన్యవాదాలు గురువుగారు పూరి జగన్నాథ స్వామిగురించి చరిత్ర విని మా జన్మ ధన్యమైంది
@sumithrasherla1890
@sumithrasherla1890 Год назад
Very nice analysis. Thank you guruji. 🙏
@madme6931
@madme6931 Год назад
Namaste guruji, please do video series explaining the bagwat ramanujacharya and shankara bagawtpada ways of understanding god and also hara-hari equalness🙏🙏
@rameshsindiri2415
@rameshsindiri2415 Год назад
చాలా బాగా చెప్పారు గురువు గారు...
@krishnavenideevi431
@krishnavenideevi431 Год назад
Thank you so much srinivas Gary jai srirama
@Gayathri_8
@Gayathri_8 Год назад
గురువు గారు రాహుకాల దీపం గురించి కూడా తెలిచేయగలరు,ఇంట్లో దీపం పెట్టవచ్చు అని కొందరు పెట్టకూడదు అని మరికొందరు చెప్తున్నారు.దయచేసి తెలుపగలరు
@vedachary8623
@vedachary8623 10 дней назад
Well said sir.. Excellent..
@mohanreddy2879
@mohanreddy2879 Год назад
Meru chala correct annalysis chesaru sir. Amdukey guruvu lu ayiaru.
@shashiswamy62
@shashiswamy62 Год назад
good one sir!!!
@rajasekharb8184
@rajasekharb8184 11 месяцев назад
Chaala Thanks andi🙏🙏
@RajuVulla
@RajuVulla Год назад
గురువు గారికి ధన్యవాదాలు ..మీరన్నట్లు మతం కాదు మనిషే తప్పు చేయువచ్చు.. అంటున్నారు. మన సనాతన ధర్మం ఎప్పటిదో ..తరువాతే మిగతా ధర్మాలు మతాలు పుట్టుకొచ్చాయి.. ఇవన్నీ మన సనాతన ధర్మానికి వ్యతిరేకంగానే ఉన్నాయ్..వాళ్లు మత గ్రంధాలలో చెప్పుకొన్నారుగా..దాని వల్ల చాలా మంది అన్యమతాస్థులు ఇలా ఉగ్రవాదం చేస్తున్నారు.
@NanduriSrinivasSpiritualTalks
ఆ మత గ్రంధాలు రాసినది కూడా మనిషేగా. వేదాల్లాగా అవేమీ అపౌరుషేయాలు కాదు కదా? ఆ మనుషులే తప్పు చేస్తారు. ఏ రూపమూ లేని మతమో కులమో జాతో తప్పు ఎలా చేస్తుంది? తప్పు చేసేది అందులోని మనుష్యులే!
@RajuVulla
@RajuVulla Год назад
@@NanduriSrinivasSpiritualTalks అవును గురువుగారు..మీ మాటల్లో నిగూడం అర్థమైంది 🙏
@hanumantech
@hanumantech Год назад
​@@NanduriSrinivasSpiritualTalks Mari manushulu rasina book base cheskoni vunna mathalanu nammatam sari ayinadhena? Satyam ante okkate kadha vuntundhi.adhi andaru telusukovali. అవైదిక మతాలు అనుకరించడం సరి అయినది అయితే, gharwapsi avasaram ledhu kadha సనాతన ధర్మం సత్యం అయినప్పుడు, అందరికీ తెలియజేసి ధర్మాన్ని తెలుసుకోవటానికి సహాయం చేయాలి కదా వాస్తవం కానీ దాన్ని నమ్మటం సరి కాదు కదా దయచేసి నా సందేహం తీర్చండి 🙏
@NanduriSrinivasSpiritualTalks
ఈ వీడియోలో ఫలానా మతాన్ని నమ్ము అని ఎక్కడైనా ఉందా? ఒక మతానికి నోరూ చేతులూ కాళ్ళూ కళ్ళూ ఉండవు. దాన్ని అడ్డం పెట్టుకొని వెధవ పన్లు చేసే మనిషికి ఉంటాయి. అదే ఈ వీడియోలో చెప్పినది . తప్పు చేసేది ఎప్పుడూ మనిషే. దానికి ఒక మతాన్నో ఒక కులాన్నో ఒక భాషనో ఒక ప్రాంతాన్నో అడ్డం పెట్టుకొని చేస్తాడు అంతే!
@PavanKumar-kaipa
@PavanKumar-kaipa Год назад
@@NanduriSrinivasSpiritualTalks పర మత ద్వేషాన్ని తొల గించ డానికి మీరు రాసిన ఈ నాలాగు మాటలు చాలు గురువు గారు..🙏🙏 .. రామ బాణంలా ​​పని చేశాయి నా మనసు మీద.సంధ్యా వందనం చేసేటప్పుడు గురుభ్యోన్నమః అన్నప్పుడు మీ పేరు తలచుకోని రోజు లేదు.మీమల్ని ప్రత్యక్షంగా దర్శనం చేసుకొనే భాగ్యం భగవంతుడు ఎప్పుడు కల్పిస్తాడా అని యెదురు చూస్తున్నాను గురువు గారు .
@vijji969
@vijji969 Год назад
ధన్యవాదములు Nanduri garu.
@saivenkat824
@saivenkat824 Год назад
🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🕉️ 🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🕉️ 🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🕉️ 🙏🏻🕉️Jai Jai Sri jaganatha🙏🏻🕉️ 🙏🏻🕉️Arunachala siva🙏🏻🕉️ 🙏🏻🕉️Arunachala siva🙏🏻🕉️ 🙏🏻🕉️Arunachala siva🙏🏻🕉️ 🙏🏻🕉️Aruna siva🙏🏻🕉️ 🙏🏻🕉️Jai Jai Sri guru Ramana Maharishi 🕉️🙏🏻
@srideviachalla1430
@srideviachalla1430 17 дней назад
Om Jagannatha ya namaha 🙏🙏🙏🙏💐💐💐 TQ very much sir for sharing 🎉🎉🎉🎉
@bhavyaa677
@bhavyaa677 17 дней назад
Super gurugi
@nemani1234
@nemani1234 Год назад
By Jagannath Grace we visited Last Month swami Jagannath after watching all Your videos
@anuapple2476
@anuapple2476 Год назад
Actually super story telling 😮😮😮after many research may be we can get this much knowledge about temple 🛕
@umadevi-vn5hz
@umadevi-vn5hz Год назад
Tq so much guruvu garu
@rajeswariyalamanchili2466
@rajeswariyalamanchili2466 Год назад
Danyavadamulu guruvu garu .....
@TheChandu1
@TheChandu1 Год назад
Next video is on on great saint and composer salbega waiting for that hearttouching video with tearfully eyes
@anushaanu281
@anushaanu281 Год назад
Namaste guruv garu...Tq so much guruv garu
@nfgmaskgamer.
@nfgmaskgamer. Год назад
Guruvu gariki shathakoti padhabi vandanalu 🙏🙏🙏🙏🙏
@saishreehanu2090
@saishreehanu2090 Год назад
Sir realy you are wonderful explainer👌
@TECHSTONETelugu
@TECHSTONETelugu 2 месяца назад
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
Далее
Базовый iPhone 16
00:38
Просмотров 251 тыс.
Получилось у Миланы?😂
00:13
Просмотров 558 тыс.
Выпускаем трек? #iribaby
00:14
Просмотров 442 тыс.
Базовый iPhone 16
00:38
Просмотров 251 тыс.