Тёмный
No video :(

పూరీ రత్న భాండాగారంలో అమూల్య సంపద! | Puri Jagannath Temple's Ratna Bhandar Unlocked After 46 Years 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 352 тыс.
50% 1

46ఏళ్ల తర్వాత తొలిసారి పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. గుండీచా ఆలయంతో పాటు జగన్నాథుడి ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం ఆ రహస్య గది తలుపులు తీశారు. 11 మంది ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ఆభరణాలను నింపేందుకు టేకుతో తయారు చేసిన భారీ చెక్కపెట్టెలను ఆలయం లోపలికి తరలించారు. భద్రత కోసం ఆలయం వద్ద రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను మోహరించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

13 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 111   
@UjwalRam
@UjwalRam Месяц назад
Odissah ప్రజలకు ధన్యవాదాలు, జగన్నాథుని వైభవం మీ అపార భక్తి, ప్రేమ కారణం చేత ఎప్పటికీ సురక్షితంగా ఉంటుంది 🙏🏻
@anjireddy15
@anjireddy15 Месяц назад
కొంతమంది కి కాలుతూ ఉన్నట్టు ఉంది. అంతా చూస్తూనే అనవసరమైన అనుమానాలు
@Naresh-hh9bx
@Naresh-hh9bx Месяц назад
మన గుడిలో...సంపదకు ఏ govt ప్రమేయం లేకుండా చూడాలి....హిందూ దేశం లో హిందూ temple ki safety ledu😢
@dhanush4160
@dhanush4160 Месяц назад
జై జగన్నాధ స్వామి 💐🪴🙏🚩🚩🚩🚩
@RaviGollapalli-cn6nu
@RaviGollapalli-cn6nu Месяц назад
ఏముంది ఆ సంపద అంతా స్వార్థపరుల చేతుల్లోకి రాజకీయ నాయకుల అకౌంట్లోకి వెళ్లి పోతుంది ఆ సంపద దేశానికి ఉపయోగిస్తే మంచిది స్వామి వారి పేరు నిలబడుతుంది మిగతా దేశాలు లాగా సమానంగా ఉంటుంది కానీ ఎంత సంపదని స్వార్థపరుల చేతుల్లోకి రాజకీయ నాయకులు ఎన్కౌంటర్ లోకి వెళ్లి పోతుంది ఇది కలియుగం వాళ్లు వాళ్ల పిల్లలు ఇంకా కోటీశ్వరులు అయిపోతుంటారు లేని వాడు ఇంకా లేనివాడు గానే ఉంటాడు ఇటువంటి వాటి మీద గట్టిగా నిఘా లేకపోతే ఇంకా దేశం పేదరికంలోనే ఉండిపోతుంది స్వార్థ రాజకీయ నాయకులు కోటీశ్వరులు అవుతూనే ఉంటారు
@mrteja9574
@mrteja9574 Месяц назад
తన తలుపులు తెరుపుంచుకున్నోడికి వడ్డీతో సహా ఎలా వాసులు చేయాలో కూడా తెలుసులే జై శ్రీకృష్ణ జై జగన్నాథ్
@bujji9095
@bujji9095 Месяц назад
😂😂😂😂😂😂 Ah Jagannath swamy nunchi evadu tapinchukoledu sachinatu evadu ite tiskuntado vadu NXT mrng kala return chestadu ah money 🤣🤣🤣
@RaviGollapalli-cn6nu
@RaviGollapalli-cn6nu Месяц назад
@@mrteja9574 జై శ్రీ కృష్ణ పరమాత్మ
@SujiSujitha-gd3mi
@SujiSujitha-gd3mi Месяц назад
​@@mrteja9574🙏🙏🙏
@Monuansh_vlogs
@Monuansh_vlogs Месяц назад
Jai jagannath 🙏🙏🙏
@tadepallinandakishore9961
@tadepallinandakishore9961 Месяц назад
Jai jagannath swamy❤❤❤
@rohitoreo2163
@rohitoreo2163 Месяц назад
Please increase the volume of ur videos etv....since childhood no development in this channel..
@GT-ig4ij
@GT-ig4ij Месяц назад
True
@mendachandrika9403
@mendachandrika9403 Месяц назад
Jai Jagannatha🙏🙏🙏🙏🙏🙏🙏
@boddaniabhilash1893
@boddaniabhilash1893 Месяц назад
Jai jagannath
@kotiravula8659
@kotiravula8659 Месяц назад
Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🙏🙏🙏 Hare Rama Hare Rama Rama Rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-el2ow5tg3j
@user-el2ow5tg3j 29 дней назад
"ననుపైన సురతరువు నల్లనేటికి నాయ పెనుగొమ్మలో చేగ పెరిగి రాబోలు "...అన్నమయ్య పూరీ క్షేత్రములోని జగన్నాథ బలభద్రుల విగ్రహాలకు చెందినది.
@armyboy3708
@armyboy3708 Месяц назад
👏👏👏ome namo jagannadhaya namaha👏👏👏tandri naa mouni ni maa divansh ni challa ga chudu tandri👏👏👏
@damusingle9504
@damusingle9504 Месяц назад
Tv 3+3+3 లో వాసుకి పాములు ఏవో ఉంటాయ్ అని డిబేట్ పెట్టారు... ఇంతకీ ఆ పాములు వచ్చాయో లేదో చెప్పండి😂😂😂
@Safh185
@Safh185 Месяц назад
అనంత పద్మనాభ స్వామి 6వ గది మిస్టరీ కూడా చేదిస్తే బాగుంటుంది కదా ! . 😢😢😢😢😢
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy Месяц назад
నీలాంటి ఉడతలు పట్టే నాయాలు చెప్తే చేయరు రా సన్నాసి 😂😂😂
@suryavarmakundingi6486
@suryavarmakundingi6486 Месяц назад
Kastame endukante aa doors ki nagabandham undi mamulu ga velli mamulu manashulu teriste avvadu kerala lo forest lo ekkda akkada rare ga naga sadhvulu untaru valle matram tervagalaru adhe kuda manam valla kosam entha search chesina dorakaru valla kanpinchale anukunte kanipistaru..okay
@user-bd8iq4ly6c
@user-bd8iq4ly6c Месяц назад
Jai Jaganath Jai Bharath
@likemes6337
@likemes6337 Месяц назад
Jai jagannath❤
@satyavathilolla7765
@satyavathilolla7765 Месяц назад
Ohm Namo Jagannadhayanamah
@rajunaikbanavath7500
@rajunaikbanavath7500 Месяц назад
Jay jagannath 🙏
@bharathsistk
@bharathsistk Месяц назад
Churches inka mosques ni kuda ilane vaalla income and assets lekkalu chupinchamani adagandi chuddam.
@bi2548
@bi2548 Месяц назад
Jai shree jagannath
@comedy_623
@comedy_623 Месяц назад
Namo narayanaaya🙏🙏🙏
@Pspk-143
@Pspk-143 Месяц назад
Jai jagannath Swami 🙏🙏🙏
@satyavathilolla7765
@satyavathilolla7765 Месяц назад
Namo Jagannadhayanamah
@satyanarayana734
@satyanarayana734 Месяц назад
Om నమో నారాయణ
@suryakanthamkosuri2545
@suryakanthamkosuri2545 Месяц назад
💐 జై జగనాద్ 🙏
@sateeshdevanga2780
@sateeshdevanga2780 Месяц назад
Ee temple mana AP lo unninte ycp sagam lepesintatu
@JaniJani-g5p
@JaniJani-g5p 27 дней назад
Nuvu sarva Nashanam Aipothavu enduko chepana 14 years cbn.gadu thirupathilo vunna bangarm,vajralu, kempulu pellani kechadu okring dani peru gurthuledu monati.varaku ycp Quction chesendi kuda Adi teleyadara neeku ckka mokam na kodaka
@K.Srinivas_kirana_store
@K.Srinivas_kirana_store Месяц назад
All ready lekkesina sampade vundi,value peragotchu,deenike hadavidhi,naagabhandalu,nammakalu.
@Vamshipkrish
@Vamshipkrish Месяц назад
Jay Jagannath 🙏🙏
@user-el2ow5tg3j
@user-el2ow5tg3j 29 дней назад
ఇప్పుడు పళ్ళేలలో హుండీలలో దేవుని సొమ్మును చిరకాలం భద్రపరచి సంక్షేమాలకు అభివృద్ధిపనులకు వాడే నాధుడే లేడని చెప్పవచ్చు.❤❤❤
@ajaygamer1685
@ajaygamer1685 Месяц назад
jai sree mannarayana 🕉️🐄🥰🦚🚩
@paralalingaiahyadav7442
@paralalingaiahyadav7442 Месяц назад
జై జగన్నాథ స్వామి 🙏
@sahaskumar9504
@sahaskumar9504 Месяц назад
JAY JAGANNATH
@satyaNarayana-lt9el
@satyaNarayana-lt9el Месяц назад
Aum Jagannatha namo namaha..!!
@sucharesh
@sucharesh Месяц назад
Jai Jagannatha Swami❤❤❤
@Badcitizen579
@Badcitizen579 Месяц назад
Devudi sommu tinte matram.... Potharu ayyaaa 😂😂😂
@pyaarpraveen
@pyaarpraveen Месяц назад
Unfortunately- Jagan is not the CM for that state..
@user-ln5xt4kc9x
@user-ln5xt4kc9x Месяц назад
సంపదను..జగనధుని పేరును తలుస్తూ పేద ప్రజలకు పంపిణి చేయాలి..
@rasgullabarfi8830
@rasgullabarfi8830 Месяц назад
Enduku?? Drink chesi state ni develop cheyyala😂.. Temple mide school, hospital free cheste use avtundi kada poor ki
@user-ln5xt4kc9x
@user-ln5xt4kc9x Месяц назад
డ్రింక్ చేస్తారని మీరు ఎలా డిసైడ్ చేస్తారు బ్రో.. అక్కడున్న పూజారులు నొక్కేస్తున్నది ఆపగలవా మరి..
@rasgullabarfi8830
@rasgullabarfi8830 Месяц назад
@@user-ln5xt4kc9x ration rice este ammukuntaru... Poor eppudu poor avvadaniki main reason ede.. Avasaram lenivi alavatlu unntai
@user-ln5xt4kc9x
@user-ln5xt4kc9x Месяц назад
@@rasgullabarfi8830 మొత్తానికి మీకు పేదవాళ్ల గురించి తెలియదు అని అర్థమైనది బ్రో
@prashantkondapalli4122
@prashantkondapalli4122 Месяц назад
Jagan mamayya baandagaaram kuda open cheyyandi
@pavankumar-gk2qp
@pavankumar-gk2qp Месяц назад
జై జగన్నాథ్ స్వామి
@sunkarasivaram6650
@sunkarasivaram6650 Месяц назад
Jai Jagannath swamyie
@satyanarayanap4957
@satyanarayanap4957 Месяц назад
తిరుపతి లో కూడా అలా చేయాలి
@battumohanrao4213
@battumohanrao4213 Месяц назад
Any kind of venomous snakes are there as presumpted?
@shankarpiska2838
@shankarpiska2838 Месяц назад
Om.sri.hare.om. Om.sri.purejagnnda.swamye.namo.namah
@suryasure3873
@suryasure3873 Месяц назад
Jay jaganath 🙏
@SatheeshKumar-do2ze
@SatheeshKumar-do2ze 29 дней назад
Om Namah shivay
@waltherrathenau7716
@waltherrathenau7716 29 дней назад
What needed to be remembered is puri temple was raided more than 12 times. So this wealth is only of 18 th century or Else puri would also have witnessed immense wealth like padmanbaswammy temple
@rameshkadavergula2206
@rameshkadavergula2206 Месяц назад
Meediya mundhu theristhe bagundu.
@suryasure3873
@suryasure3873 Месяц назад
Jay jaganath 🙏 🙌 Jay jaganath 🙏🥰 jay jaganath 🙏 jay jaganath 🙏 Jay jaganath 🙏
@shivashankar3843
@shivashankar3843 29 дней назад
🙏🙏🙏🙏
@gangadharyettam7495
@gangadharyettam7495 29 дней назад
🙏🙏🙏🙏🙏
@prasadreddyarava.
@prasadreddyarava. Месяц назад
🎉🎉🎉🎉🎉
@praneeth7
@praneeth7 Месяц назад
1:35 Jeernavastha kadu shidilavastha
@suryanarayanamurthydesina5682
@suryanarayanamurthydesina5682 Месяц назад
🙏🙏🙏
@rayasamgopalkrishna5508
@rayasamgopalkrishna5508 Месяц назад
A vani Ani Hindus sutam a muslim and Cristian oka ruppe kuda evadu
@ramamohanarao2629
@ramamohanarao2629 Месяц назад
గుడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారు ? అక్కడ లెక్క పెట్టడానికి ఇబ్బంది ఏమిటి? పెట్టెలు మారే అవకాశముంది ? అక్కడ సేఫ్ అనేకదా రాజులు అక్కడ పెట్టారు? ఇదివరకు ఓపెన్ చేసిన గదులకు ఈ హంగామా ఏమిటి? ఇప్పుడు నాగబంధం వేసేవారు లేరు కదా ? సంపద లెక్కించ డానికి ఇబ్బంది ఏమిటి? దానికి మీ లైవ్ ఏది ఎస్పీ పడిపోవడమేమిటి ? అప్పుడు ఏమీజరిగింది ? ఇక్కడే ఉంది మతలబు
@vijaymarla3604
@vijaymarla3604 Месяц назад
మనదేశంలో అపార సంపద గుళ్లు గోపురాల్లో ఉన్నది. ఒకనాటి బౌద్ధ ఆరామం అయినా పూరి ఆలయంలో బౌద్ధ సంపద ఎంత ఉంది చెప్పగలరా?
@vagdev6841
@vagdev6841 Месяц назад
😂😂😂 vachava sampadha unte chalu buddha temple
@muralikancharla1394
@muralikancharla1394 Месяц назад
Asalu eppudhu aa room open cheyyadam deniki aa politicians ki money takkuva ayyaya emiti aa money jagganatha swamy vii kani eppudu evari tesesukuntaroo kuda ardamkavatledhu
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Месяц назад
ఇంతకీ ఏమి దొరికింది అసలు ఆ లక్షల కోట్ల రూపాయలు ఆదాయం దేవుడు సంస్థానం అభివృద్ధికి దేవుడి పేరిట భూములు తోటలు కొంటార లేదా😅😅😅
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy Месяц назад
ఏంట్రా సంకరరావు? తెచ్చి నీకు ఇస్తారు అనుకుంటున్నావా ఏంట్రా గూట్లే?😂😂😂😂
@orn1415
@orn1415 Месяц назад
Paamulemainaayo mari😮😮😮😮😮😮😮😮
@SivaparvathiSiva-m1k
@SivaparvathiSiva-m1k Месяц назад
హిందువులది కదా.. చేతకాని వాళ్ళ హిందువులే కదా అది.. తాజ్మహల్ ని ఆరకాలజీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేయడానికి ఎవరన్నా ఒప్పుకుంటాడా సుప్రీంకోర్టులో ఈపాటికి పిటిషన్. స్టేవేస్తారు ఎప్పుడు ఇస్తారు. అదే ఒక చర్చ అయితే స్టే సుప్రీంకోర్టు కూడా ఇస్తుంది..
@naninaveen9090
@naninaveen9090 Месяц назад
ఇండియన్ 2 మూవీ లో ఒక బ్లాక్ బస్టర్ సీన్ వుంటది దానికన్నా ఇది తక్కువే
@ranjitkumar.karnool
@ranjitkumar.karnool Месяц назад
సినిమాల వున్నది fake. ఆలయంలో వున్నది real రెండింటికీ పోలికేమిటిరా సన్నాసి!
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy Месяц назад
అయితే రోడ్డు మీద కెళ్ళి నీ ప్యాంటు విప్పి ఒంగో
@naninaveen9090
@naninaveen9090 Месяц назад
@@rankumogudu-ramaswamy నీకు అలవాటు వుంటే వెళ్ళు bro
@mallikarjunt29
@mallikarjunt29 Месяц назад
Pamulu vunnayannaru kada
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 Месяц назад
బీజేపీ పాములకి భయపడి పారిపోయి వుంటాయి
@ch.ratnasirisha6748
@ch.ratnasirisha6748 Месяц назад
46 సం,, తెరవని గుడి అయతే అసలు అంత శుభ్ర పరచినట్టు ఎలా కనిపిస్తుంది?
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy Месяц назад
మెదడు సరిగ్గా ఎదగని నీలాంటి తండేల్ గాళ్ళకు అలాగే అనిపిస్తుంది
@kandukurikondalarao8244
@kandukurikondalarao8244 Месяц назад
Appatlo lekkinpuke 70 rojulu pattina aa asalu sampada antha yekkada unnattu?
@JaniJani-g5p
@JaniJani-g5p 27 дней назад
Pooru people ki panchi pettandi leda modi mukesh ambaniki , Amethshaki millions vunnavalaki ichesthadu
@user-io5dw3ot8x
@user-io5dw3ot8x Месяц назад
🚩🚩🚩🛕🛕🛕🙏🙏🙏
@ramamohanarao2629
@ramamohanarao2629 Месяц назад
Live lo abharanalekkada ఉత్త పెట్టెలు చూపిస్తున్నారు waste news
@venkateshvlog7194
@venkateshvlog7194 Месяц назад
Kgf gold కన్న తక్కువే😂😂😂😂😂
@comrade3376
@comrade3376 Месяц назад
Deyniki am comment peyttalo kuda theyliyakuntey ala macha edhi god issue don't play this type of chep mentality satires
@28.8.21
@28.8.21 Месяц назад
చంద్రబాబు బండగారంలో కూడ చాలా సంపద ఉంటుంది. 😂🤣
@sriram-zp9yd
@sriram-zp9yd Месяц назад
ఇలాంటి పిచ్చి వాగుడు వాగడం వల్లే 11 సీట్లు వచ్చాయి😂😂😂
@DayanandaKumar832
@DayanandaKumar832 Месяц назад
సైకో భాండాగారం ప్రపంచ రికార్డు
@sdjntu4059
@sdjntu4059 Месяц назад
Lekka pettinanka chuddam..
@venkataraghava723
@venkataraghava723 Месяц назад
Kompadeesi aaaaa sampada babu gari shrusti ani chepthaventra......
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy Месяц назад
లేకపోతే మీ దొంగల ముఠా నాయకుడు సైకో జగన్ గాడు చేసిన దొంగతనాలలోని కొంత సొమ్ము అని చెప్పమంటావా ఏంటి!😂😂😂😂😂
@thenameisnani
@thenameisnani Месяц назад
Le jalaganna bengipotadu ani chepataru, red hooka😂
@venkataraghava723
@venkataraghava723 Месяц назад
@@thenameisnani orey pacha dog.......... Matalu sarigaaaa matladu naaaaa.......buuuthulu naaaaku vachu.......
@vinayaknayar1352
@vinayaknayar1352 Месяц назад
ఊరోళ్ళ మడ్ద...... గంగమ్మ జాతర అని మా జేజబ్బ అనేవాడు ఇప్పుడు అర్థమవుతుంది 😂😂😂
@rameshpathakoti
@rameshpathakoti 29 дней назад
entha undi emi laabam, okka paisa kuda prajalaku chendadu. antha raajakeeyanaayakula maayaku, aaviri aiypothundi, idi satyam , ideey satyam.
@ravindaramarawadi5382
@ravindaramarawadi5382 Месяц назад
Jai jagannath
@pavankumaryateendra3291
@pavankumaryateendra3291 Месяц назад
Jai Jagannath 🚩
@shekarabhimanyu8595
@shekarabhimanyu8595 Месяц назад
Jai jagannath 🙏
Далее