ఒక్క గంటలో ఇరాన్ ఇరాక్ గాజా వంటి.. ఎడారి దేశాల్ని ఒక్క గంటలో కొంటుంది అన్నమాట! కానీ అలా కొనదు! కొంటే అమెరికాలో ఆయుధాలు ఎవడు కొంటాడు! యుద్దాలు జరగాల్సిందే 😅
Prime 9 news వీక్షకులకి ఏమి చెప్పాలనుకుంటోంది అనే విషయం అర్థం కావటం లేదు. ఏకబిగిన ఒక కంపెనీ నీ ఆకాశానికి ఎత్తేస్తూ వున్నారు. సదరు కంపెనీ ఏవిధమైన వ్యాపారం చేస్తూ వున్నది అందులోని ఉద్యోగుల వివరాలు దానికి పోటీ కంపెనీలు లాంటివి ఏమీ లేవు.ఇది ఎవరిని అడగాలి.
Black Rock net worth 128 billion ante approx 11 lakh Crores but meeru cheptundhi 850 lakh crores its completely False information, intha big news ichinappudu basic information kuda tesukora?
అందుకేనా నేను యూదుడు అవ్వటం వలన ఇజ్రాయిల్ దేశానికి అమెరికా ఫుల్ సపోర్ట్ అందుకే ఇజ్రాయిల్ దేశం యూదులు మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టే google యూదులే ఈ బ్లాక్ రాకుఅన్ని విధాల యోధులు మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇజ్రాయిల్ చెలరేగి పోతుంది
Nuvve nammagalara antav ,next nuvve nammali antav😊 nuvvu vunnavu ga vallaki India lo hype ivvadaniki😅 melli ga dongalu andharu oka degarariki vasthunnaru😊
Ee vedio petti pracharam cheyyadaniki karanam cheppandi Emiti enduku inni years taruvatha enduku pracharam lo pettalsi vachindi India ki piluchukoni vasthara emiti sur
Ee telivendo nee Pani lo choopinchuko.Telugu vaalla ni ee sthayi lo nilabettalane Chandrababu kastapadadam thana jeevitha lakshyam Ani cheppadu.Daani meaning kuda telidu neeku.