Тёмный
No video :(

పూర్వ జన్మ సుకృతము -- మన కాకినాడ లో బ్రహ్మ జ్ఞానం బోధించే గురువుగారు లభించడం!! 

VOICE OF SRIRAMA
Подписаться 1,4 тыс.
Просмотров 1,4 тыс.
50% 1

శ్రీ సద్గురువర్యులు శ్రీ శ్రీరాములు గురువుగారు శ్రీ స్వారాజ్య బ్రహ్మనిష్ఠాశ్రమము. ( అచ్చంపేట, కందరాడ) VOICE OF SRIRAMA youtube channel please subscribe

Опубликовано:

 

21 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 21   
@SRIRAM-lk9fk
@SRIRAM-lk9fk 2 месяца назад
🙏🙏🙏
@srinivasaraopenkey9234
@srinivasaraopenkey9234 2 месяца назад
Jay gurudeva
@M.Sravya
@M.Sravya 2 месяца назад
🌹🌹🌹🙏🙏🙏
@nagatrimurtulu9135
@nagatrimurtulu9135 2 месяца назад
Jai gurudeva
@rajanaidu7632
@rajanaidu7632 2 месяца назад
jai sri sadgurudeva🙏🙏🙏
@nareshchinthala2983
@nareshchinthala2983 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@jayasanthi7420
@jayasanthi7420 2 месяца назад
Jai gurudeva❤
@venkatanityanandarao8595
@venkatanityanandarao8595 2 месяца назад
🕉️ 🙏
@suryakumarikola3981
@suryakumarikola3981 2 месяца назад
🙏🙏🙏🙏🕉🕉🕉🕉
@venkatanityanandarao8595
@venkatanityanandarao8595 2 месяца назад
3/6/2024. 🕉️ 🕉️ 🕉️🙏
@user-qw3rr3mb9e
@user-qw3rr3mb9e 26 дней назад
ఓం శ్రీ gurubhyonamaha💐🙏
@venkatanityanandarao8595
@venkatanityanandarao8595 2 месяца назад
5.6.2024. 🕉️ 🕉️ 🕉️🙏🏻.
@pinnintisatyanarayana100
@pinnintisatyanarayana100 Месяц назад
Arunachala arunachala arunachala arunachalaaaaaa guru gaari paada padmamulaku shatha koti anantha koti padaabivandanamulu arunachala arunachala arunachala arunachalaaaaaa
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 2 месяца назад
నమస్కారం స్వామి,మీరు చెపుతున్న విషయాలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతా జ్ఞానం అనుసరించి చెపుతున్నారా?శరీరమే దేవాలయం అన్నారు కదా ఆ శరీరంలో ఉన్న దేవుడు ఎవరో, ఎక్కడ ఉన్నారో ఏం చేస్తారో రూపం ఏమిటో మొదలలైన విషయాలు వివరించమని మనవి చేస్తున్నాను
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 2 месяца назад
భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి వివరంగా చెప్పమని మనవి
@prasad.sripathi
@prasad.sripathi Месяц назад
దేవుడుకి రూపము లేదు... ఒక చోట ఉంటే ఇంకో చోట లేడు అనే అర్థం వస్తుంది..కాబట్టి దేవుడు అంతటను వ్యాపించి మీ దేహము లోనే యున్నాడు ఆ దేవుడే మీరు..సోహం భావనతో పూజించండి..🙏
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Месяц назад
@@prasad.sripathi నమస్కారం సర్.దేవుడికి రూపం లేదు అంటూ దేశంలోనే ఉన్నా ఉన్నాడు అంటే దేహానికి రూపం ఉంది కనుక దేవుడికి రూపం ఉన్నట్టే కదా?ఆ దేవుడే నేను అయినప్పుడు ఆయనలాగే రూప నామ క్రియా రహితుడుగా మనం కూడా ఉంటాం కదా? అందురూ దేవుళ్ళే అయితే ఇంక ఈ సృష్టి ఎందుకు? మీరు భగవద్గీతని చదివారా? చదివితే పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి వివరంగా చెప్పమని మనవి చేస్తున్నాను
@prasad.sripathi
@prasad.sripathi Месяц назад
@@PammiSatyanarayanaMurthy సత్యనారాయణ మూర్తి అనే మీరు ఉన్నారా? ఉంటే మీరు ఎక్కడ ఉన్నారు..దేహం లోపల ఉన్నారా? దేహంగా ఉన్నారా..? ఒకవేళ దేహంగా ఉంటే చిన్నప్పుడు ఉన్న దేహమా.. ఇప్పుడున్న దేహమా..? ఒకవేళ దేహంలో ఉంటే ఏ ప్రాంతంలో ఉన్నారు.. నామ రూప సహితంగా ఉన్నారు అన్నారు.. నామం పుట్టాక పెట్టినది.. రూపం మీ డీపీలో ఉన్నట్టు ఎప్పుడూ ఉండటం లేదు.. మీ గురించి చెప్పండి..
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Месяц назад
@@prasad.sripathi నాకు తెలిసిన ఆత్మ జ్ఞానం ప్రకారం నేనొక జీవాత్మని.ఈ దేహం నాది కాదు.శరీరం అనే దేవాలయంలో ఉన్న పూజారి వంటి వాణ్ణి.అందుచేత ఈ శరీరం నాది కాదు.నా పేరు జీవాత్మ మాత్రమే.మీరు అడిగిన సత్యనారాయణ మూర్తి అనే పేరు ఈ దేహానిది జీవాత్మగా శరీరంలో ఒక్క చోట రవ్వంత పరిమాణంలో మాత్రమే ఉన్నాను.కనుక దేహానికి ఉన్న పేరు జీవాత్మనైన నాది కాదు.భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు, అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి చెప్పారు కదా? అందులో క్షరుడు అనే వాణ్ణి నేను.ఏదో ఒక జన్మలో జీవాత్ర్యగా నాశనం చెంది పరమాత్మలో ఐక్యం అయ్యే వాణ్ణి కనుక క్షరుణ్ణి.అక్షరుడు అంటే నాశనం లేని వాడు ఆయనే శరీర దేవాలయంలో ఉన్న దేవుడు.ఇంకో దేవుడు ఈ ఇద్దరి పురుషుల కన్నా ఉత్తమ పురుషుడు పురుషోత్తముడు కూడా ఉన్నారు ఆయన్నే పరమాత్మ అని కూడా అంటారు.శరీర పరిధిలోనే ఒక దేవుడు,శరీరం లోపల బయట అణువణువునా వ్యాపించి ఉన్న దేవుడు మరొకరు ఉన్నారు.శరీర పరిధిలో ఉన్న దేవుణ్ణి తెలుసుకొని ఆరాధించడం జీవాత్మనైన నా అంతిమ లక్ష్యం.జీవాత్మగా నేను శరీరంతో జరుగుతున్న పనుల్లో ఉన్న కృష్ణ సుఖాల్ని మాత్రమే అనుభవిస్తున్నాను.ఇదే నా పని.నా ప్రారబ్ద కర్మానుసారంగా శరీర దేవుడు పనులు చేస్తూ ఉంటే నేను ఆ పనుల్లో ఉన్న కష్టం సుఖం సంతోషం దుఃఖం మొదలైన అనుభవాలు మాత్రమే పొందుతున్నాను తప్ప పనులతో నాకు ఎటువంటి సంబంధం లేదు.ఇదీ నా గురించిన వివరం సర్.నా గురించే కాదు అందరి జీవాత్మల పరిస్థితి ఇదే.
@rammandapaka
@rammandapaka 2 месяца назад
🙏🙏🙏
Далее
Chaganti Koteswara Rao garu
3:21:57
Просмотров 249 тыс.
Lord Sri Krishna by Chaganti Koteswara Rao
1:38:58
Просмотров 110 тыс.