Тёмный

ప్రశ్నల వర్షం కురిపించిన భక్తులు స్వామీజీ ఎలా చెప్పాడో చూడండీ |  

SRI SRI SRI ADITHYA PARASRI SWAMY
Подписаться 97 тыс.
Просмотров 233 тыс.
50% 1

#srisrisriadithyaparasriswamy
#spiritual
#quetions
#answers

Опубликовано:

 

25 мар 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 376   
@srinuatigadda9909
@srinuatigadda9909 Месяц назад
గురువు గారు నమస్కారమ్. చాలా. మంచి మాటలు. తూటలాగా. అందరికి అర్ధం ఆయె భాషలో చెపుతున్నారు. మీకు పాదాభివందనం
@VenkatK-qg4gh
@VenkatK-qg4gh Месяц назад
గురువుగారు మీకు పదబీ వందనములు మీ ప్రవచనం అద్భుతం
@user-kv5io8zd1l
@user-kv5io8zd1l 4 месяца назад
అమ్మవారు మీతోచెప్పించిన కొన్ని మాటలు వినిపించడం లేదు రికార్డింగ్ కరెక్టుగా చేయమని చెప్పండిస్వామి 🙏 మీ వీడియోలో సబ్జెక్టు ఉంది స్వామి మీమాటలతో మాకుబుద్ధి వికాశంకలుగుతుంది అదిఎట్లనగా సూర్యరస్మికి పుష్పములు వికసించినట్లు....👌 🙏🙏🙏
@Pulihara
@Pulihara 2 месяца назад
Avunu. గురూ గారు మహా మహిమాన్విత శక్తులు కలవారు. కలియుగ దేవుడు. మూడో ప్రపంచ యుద్దాన్ని ఇంకా చాలా ప్రక్రుతి వైపరీత్యాలను అనగా ప్రపంచ వ్యాప్తంగా వరదలు, తుఫానులు, బూకంపాలు, అగ్ని ప్రమాదాలు వగైరా వాటిని శాశించి ఆపగల మహిమలు గలవారు. నడిచే దేవుడు.
@varalaxmi4196
@varalaxmi4196 4 месяца назад
మీరు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది స్వామి 🙏
@muralipasunuri6896
@muralipasunuri6896 4 месяца назад
మీ నాలెడ్జ్ కి శత కోటి వందనాలు 🙏🙏🙏
@arunathoodi4924
@arunathoodi4924 20 дней назад
గురువుగారు మీ ప్రవచనం..అద్భుతం...నారాయపేట్ లాంటి remote area లో పుట్టి మీ సాధనా విజ్ఞానంతో...మా చుట్టూ చీకట్లను.. చెండా డుతున్నారు. Media లో అడ్డమైన చెత్త you టుబెల ద్వారా నింపుతూ...భావ కాలుష్యం చేస్తున్న ప్రస్తుత సమయం లో..సనాతన ధర్మానికి నిజమైన అర్ధం చెప్తూ...అందరికీ అర్థం అయ్యే సులభమైన పద్ధతిలో ..పల్లె ప్రజలకు అర్థం అయ్యే విధంగా ..మన శాష్ట్రాల లో వున్న విజ్ఞానాన్ని, ఆచారాలను సులభమైన పద్దతి లో భక్తులకు అందిస్తున్న మీకు శతకోటి నమస్కారాలు.
@namanishiva6412
@namanishiva6412 4 месяца назад
🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩 తల్లీ పాదాభివందనములు 🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻
@gnaneswarammam.a447
@gnaneswarammam.a447 3 месяца назад
Om sri matre namaha
@karrivenkatalaxmaiah5483
@karrivenkatalaxmaiah5483 4 месяца назад
శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః మాకు తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకున్నాం గురువుగారు చాలా ఓపిగ్గా చెప్తారు గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు
@user-hi4gn5zx8z
@user-hi4gn5zx8z 2 месяца назад
H i
@Lillyvlog342
@Lillyvlog342 Месяц назад
శ్రీ మాత్రే నమః గురువుగారు మీరు చెప్పిన మాటల వల్ల చాలా విషయాలు నేర్చుకున్నము మరి ముఖ్యంగా ఆడవారిగురించి చాలా చక్కగా చెప్పారు మీ పాదాలకు శతకోటివందనాలు గురూజి
@MSR1477-d6m
@MSR1477-d6m 29 дней назад
హైందవులలో మళ్లీ ఒక బ్రహ్మజ్ఞాని ఉద్బవించాడు . వీరితో భారతదేశం ఒక నూతనమైన ఉత్తేజం తో ఉరకలు వేసే సమయం ఆసన్న మవ బోతుంది . జై గురుదేవ
@ramsivaji7356
@ramsivaji7356 4 дня назад
. స్త్రీని అమ్మా అని పిలిచేది, కొలిచేది ప్రపంచములో హిందువులు మాత్రమే గ్రామ దేవత ఎవరు? ఆదిశక్తి పార్వతీ దేవి స్వరూపము. హిందువులు తాము చేసిన పనికి ఫలితాన్ని ఆశించి (మంచి జరుగుటకు గ్రామ దేవతను మొదట దర్శించి పూజించి వారు ఏ మంచి పని అయినా చేస్తారు. అలా చేస్తే ఫలితము త్వరగా కలుగుతుంది. (నూకలమ్మతల్లి, ముత్యాలమ్మ తల్లి, అలా ఎన్నో పేర్లతో తమ వూరిలో గుడిలో వున్నారు. అలా ఎన్నోపేర్లతో వున్న అతల్లి నిజానికి ఆదిశక్తి పార్వతీదేవి రూపాలు) భగవతగీత 4 వ అధ్యాయము 12 వ శ్లోకములో ఆవిషయము తెలియజేయబడింది. శ్లోకము : కాంక్షతః కర్మాణాం సిద్ధిమ్ యజంత ఇహ దేవతా: క్షీప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ii అర్దము: లోకములో కర్మఫలములను ఆశించేవారు ఇతర దేవతలను పూజింతూరు, అట్లు చేయుటచే కర్మలవలన కలుగు సిద్ధి వారికి సీఘ్రముగా లభించును. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే
@VishwanathKothapally-uu9hk
@VishwanathKothapally-uu9hk 4 месяца назад
🙏ఓం శ్రీ మాత్రేనమః ఓం నమఃశివాయ ఓం శ్రీ గురుబ్యోనమః గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి గారికి పాదాభివందనం.
@veenasubramanyasarma4002
@veenasubramanyasarma4002 2 месяца назад
గురువుగారు నమస్కారం,అర్బుతం🎉🙏🙏🙏🙏🙏🙏🙏
@user-wf2ei4gy3s
@user-wf2ei4gy3s 4 месяца назад
గురువు గారికి పాదాభి వందనాలు ఓ౦ శ్రీ మాత్రే నమః
@editorsprings1748
@editorsprings1748 26 дней назад
In the things we practice there should go logic. There should be social unrest and INDI visuals. Do these things present in your teachings
@ramsivaji7356
@ramsivaji7356 4 дня назад
హరే రామ:స్త్రీని అమ్మా అని పిలిచేది, కొలిచేది ప్రపంచములో హిందువులు మాత్రమే గ్రామ దేవత ఎవరు? ఆదిశక్తి పార్వతీ దేవి స్వరూపము. హిందువులు తాము చేసిన పనికి ఫలితాన్ని ఆశించి (మంచి జరుగుటకు గ్రామ దేవతను మొదట దర్శించి పూజించి వారు ఏ మంచి పని అయినా చేస్తారు. అలా చేస్తే ఫలితము త్వరగా కలుగుతుంది. (నూకలమ్మతల్లి, ముత్యాలమ్మ తల్లి, అలా ఎన్నో పేర్లతో తమ వూరిలో గుడిలో వున్నారు. అలా ఎన్నోపేర్లతో వున్న అతల్లి నిజానికి ఆదిశక్తి పార్వతీదేవి రూపాలు) భగవతగీత 4 వ అధ్యాయము 12 వ శ్లోకములో ఆవిషయము తెలియజేయబడింది. శ్లోకము : కాంక్షతః కర్మాణాం సిద్ధిమ్ యజంత ఇహ దేవతా: క్షీప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ii అర్దము: లోకములో కర్మఫలములను ఆశించేవారు ఇతర దేవతలను పూజింతూరు, అట్లు చేయుటచే కర్మలవలన కలుగు సిద్ధి వారికి సీఘ్రముగా లభించును. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే
@AshokKumar-km5up
@AshokKumar-km5up 4 месяца назад
Superb for జీవిత సత్యాలు..
@user-ge9dc8ie4k
@user-ge9dc8ie4k 4 месяца назад
Swamyji super excellent answers, and Jeevitha satyalu, haindava dharamamu gurinchi chakaga cheparu.,🙏🙏🙏🌹🌹🌹
@krajuk9554
@krajuk9554 2 месяца назад
🚩🔱 జై శ్రీ రామ్ 🔱🚩 🙏నమస్కారాలు స్వామిజీ, మొదటి సారి మన తెలుగులో ఇంత మంచి విషయా చెప్పిన వీడియో మొదటి సారి చూసాను చాలా బాగుంది, ధన్యవాదాలు, స్వామీజీ నేను అన్ని ఉన్నయి, అందరూ ఉన్నరు ఐనా నేను ఎకాకిని 24×7×12, పని ఎప్పుడు ఎక్కడో తెలియదు శత్రువుల మద్య,🇮🇳💛🇮🇳
@venkataramani1961
@venkataramani1961 4 месяца назад
Meeru cheppindi 100% Nizam Swamiji. Manchi kumkuma doraladamledu.
@Lakshmi-n-z3e
@Lakshmi-n-z3e 4 месяца назад
Guruvu garu miku shatakoti dhanya vadalu cheppina takkuve e one VEDIO lone miru andaru jivita kalamata patinchalsina vishayala gurunchi chala goppa ga chepparu miku shatakoti dhanyavadalu
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 4 месяца назад
గురువుగారు! మీరు చాలా తార్కికంగా గా చెప్తున్నారు. సద్గురు జగ్గి వాసుదేవ్ మాదిరిగా చాలా తర్క బద్ధం గా చెబుతున్నారు. మీకు పాద నమస్కారములు.
@ramsivaji7356
@ramsivaji7356 4 дня назад
కామెంట్ చదవండి
@ramsivaji7356
@ramsivaji7356 4 дня назад
జై శ్రీ రామ స్త్రీని అమ్మా అని పిలిచేది, కొలిచేది ప్రపంచములో హిందువులు మాత్రమే గ్రామ దేవత ఎవరు? ఆదిశక్తి పార్వతీ దేవి స్వరూపము. హిందువులు తాము చేసిన పనికి ఫలితాన్ని ఆశించి (మంచి జరుగుటకు గ్రామ దేవతను మొదట దర్శించి పూజించి వారు ఏ మంచి పని అయినా చేస్తారు. అలా చేస్తే ఫలితము త్వరగా కలుగుతుంది. (నూకలమ్మతల్లి, ముత్యాలమ్మ తల్లి, అలా ఎన్నో పేర్లతో తమ వూరిలో గుడిలో వున్నారు. అలా ఎన్నోపేర్లతో వున్న అతల్లి నిజానికి ఆదిశక్తి పార్వతీదేవి రూపాలు) భగవతగీత 4 వ అధ్యాయము 12 వ శ్లోకములో ఆవిషయము తెలియజేయబడింది. శ్లోకము : కాంక్షతః కర్మాణాం సిద్ధిమ్ యజంత ఇహ దేవతా: క్షీప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ii అర్దము: లోకములో కర్మఫలములను ఆశించేవారు ఇతర దేవతలను పూజింతూరు, అట్లు చేయుటచే కర్మలవలన కలుగు సిద్ధి వారికి సీఘ్రముగా లభించును. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే
@user-mu4hv9ob4n
@user-mu4hv9ob4n 4 месяца назад
Om Sri matre namah guruji Mee padalaku vandanalu
@SmilingBakedBread-ws3ou
@SmilingBakedBread-ws3ou Месяц назад
స్వామి మీరు చెప్పినా కొద్ది వినాలి అనిపిస్తుంది చాలా చక్కగా చెబుతున్నారు జైశ్రీరామ్
@sujathanagulapally5291
@sujathanagulapally5291 Месяц назад
శ్రీ గురుదేవా మీ పదాలకు శతకోటి వందనములు , మీరు ఏన్నో మంచి విషయాలు మాకు చేపినందుకు 🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kakarlavenkataiah6398
@kakarlavenkataiah6398 3 месяца назад
Amma bhakthuni shwami meeru womens gurunchi chepputhunte enkaa vinali anipistundi gurudugaaru Meeku padabi vandanaalu
@omvijjunethra
@omvijjunethra 4 месяца назад
అవును స్వామి హిందూ ధర్మం చాలా గొప్పది, కాని ఓపిక తో ఉండక మత మార్పిడి చేసుకుంటున్నారు... ధర్మాన్నీ దైవన్నీ నమ్మితే అప్పుడు తెలుసుతుంది..జీవితం అంటే.. 🙏
@saisupergangshorts5468
@saisupergangshorts5468 4 месяца назад
గురువుగారికి పాదాభివంధనం 🙏🙏🙏🙏🙏
@KatikeLalu
@KatikeLalu 3 месяца назад
గురువు గారికి పదాభి వందనాలు ఓం శ్రీ మాత్రే నమః
@nerellalaxminarayana2547
@nerellalaxminarayana2547 8 дней назад
గురువు గారికి పాదభి వంధనం చలా చక్కగా వివరించారుఈ ఆశ్రమం ఎక్కడ ఉంది.తెలియజేయండి. గురువు గారికి నమస్కారాలు🙏🙏🙏
@ramsivaji7356
@ramsivaji7356 4 дня назад
మీరు నే పెట్టిన కామెంట్ చదవండి.
@user-db5wt1gn8k
@user-db5wt1gn8k 4 месяца назад
గురువు గారి పాదపద్మములకు నమస్కారం 💐🙏
@rkgoud4502
@rkgoud4502 4 месяца назад
ఓం శ్రీ మాతృ ఏ నమః స్వామీ మీకు శత కోఠి వందనాలు . ప్రజలకు అవగాహన తోపాటు మంచి msg ఇస్తునారు. మీరు చెప్పిన ఏ ఒక్క వీడియో కంప్లీట్ గా చూసినా వారు సత్తూ ప్రవర్తన తో మెలగడం కాయం స్వామి.
@Pulihara
@Pulihara 2 месяца назад
Avunu. గురూ గారు మహా మహిమాన్విత శక్తులు కలవారు. కలియుగ దేవుడు. మూడో ప్రపంచ యుద్దాన్ని ఇంకా చాలా ప్రక్రుతి వైపరీత్యాలను అనగా ప్రపంచ వ్యాప్తంగా వరదలు, తుఫానులు, బూకంపాలు, అగ్ని ప్రమాదాలు వగైరా వాటిని శాశించి ఆపగల మహిమలు గలవారు. నడిచే దేవుడు.
@timmannatadangi36
@timmannatadangi36 Месяц назад
Thanq Swamy for your speech and Analysis about human being Life and Hinduism.
@jarupulamonika7477
@jarupulamonika7477 4 месяца назад
గురువుగారు మీపాదలకి శతకోటి వందనాలు అవిడియో నేను చూశాను అమ్మా సాత్య వానిగారు చేప్యిరూ 🙏🙏🙏🙏🙏
@balatripurasundarikothapal4888
@balatripurasundarikothapal4888 4 месяца назад
Manchii vishaalu vintunnamu dhanvaadaalu
@balatripurasundarikothapal4888
@balatripurasundarikothapal4888 4 месяца назад
🙏🙏🙏
@sridevinalubala9959
@sridevinalubala9959 4 месяца назад
గురువుగారు జైశ్రీరామ్🙏 జీవహింస గురించి మీరు చెప్పే మాటలు చాలా బాగున్నాయి! ఈ విషయాలన్నీ చిన్న చిన్న షాట్స్ గా చేసి పెడితే చాలా బాగుంటుంది. వాట్సాప్ లో పెట్టుకోవడానికి దయచేసి అలాంటి అవకాశం కల్పించండి ❤🙏
@rapuri.venkatesh6708
@rapuri.venkatesh6708 4 месяца назад
Swamy me speech amogham meeku satakotivandanalu
@SwapnaYedla-nl1rt
@SwapnaYedla-nl1rt 4 месяца назад
Guruvu gariki padabi vandanalu🙏🙏
@SUNITHATHATI-mu5ke
@SUNITHATHATI-mu5ke Месяц назад
Nijam. Swamy meeku shathakotivabdhanam. vandhanam ❤❤❤
@chekurinagalakshmi1421
@chekurinagalakshmi1421 4 месяца назад
Namaste guruvu garu ,🙏 meeru matladutunte aa jaganmate matladutunnattuvundi swami.
@ramakrishnaa6383
@ramakrishnaa6383 4 месяца назад
Great Knowledge 🙏🙏
@nagbathulasweety1442
@nagbathulasweety1442 2 месяца назад
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bandaruchinnayyasrinivas7316
@bandaruchinnayyasrinivas7316 7 дней назад
Super Guruvugaru
@delicioustelugurecipes5084
@delicioustelugurecipes5084 3 месяца назад
! Namaskaram guruvugaru chlabaga chepparu
@achugatlabalraj6812
@achugatlabalraj6812 4 месяца назад
🙏🙏🙏🙏🙏 Gurudev pranamamlu 🙏🙏🙏🙏🙏
@srinivaschary-po1mf
@srinivaschary-po1mf 3 месяца назад
Thank you guruji 🙏🙏🙏🙏🙏
@ravivbit2989
@ravivbit2989 3 месяца назад
Guru garikhi vandhanallu
@SambaMurthyRajupeta
@SambaMurthyRajupeta 4 месяца назад
ఓం శ్రీమాత్రే నమః
@santhoshpndi8688
@santhoshpndi8688 3 месяца назад
Chala Baga cheppru Swamy garu
@munnuru.narendarnarendar560
@munnuru.narendarnarendar560 3 месяца назад
స్వామి గారికి అభినందనలు
@Chalapathi.marella
@Chalapathi.marella Месяц назад
🙏Reddy garu correct ga adegaru answer excellent 🙏
@p.chaitanyapropertyadvisor4455
@p.chaitanyapropertyadvisor4455 27 дней назад
Shree Mathre Namaha Guru Garu 🙏
@VaralaxmiArela
@VaralaxmiArela Месяц назад
Guru garu supar🙏🙏🙏🙏🙏
@suriboenasreenu169
@suriboenasreenu169 4 месяца назад
Sri.sri.sriadithyaparasriswamigurugikipadabivamdanalu
@jsmvolgavideos7279
@jsmvolgavideos7279 9 дней назад
స్వామి పాధాభివందనం ...
@natarajaswamy4902
@natarajaswamy4902 2 месяца назад
Guruvu gariki vandanam
@kothapallyravibabu3275
@kothapallyravibabu3275 4 месяца назад
జై గురుదేవా గురువూ గారి కి పాదాభివందనాలు.చాలా గొప్ప జ్ఞానం అందించారు .దయ చేసి తమరి యొక్క అడ్రెస్స్ పెట్టండి...🔱🔱🌺🙏🙏🙏🌷🌷🍎💐🙏🔱
@g.r.smurthy2542
@g.r.smurthy2542 4 месяца назад
ఒక సార్వజనీన మైన నిరాడంబరమైన యతిని ఇంత కాలానికి నేను చూశాను స్వామి
@mr.volleylover6424
@mr.volleylover6424 День назад
Thank you guruji
@Anuradhamadhuma123
@Anuradhamadhuma123 Месяц назад
Guruvugariki shathakoti vandhanalu🙏🙏🙏🙏🙏
@sreeanjaneyulu5661
@sreeanjaneyulu5661 5 дней назад
Om sri matre namaha 🙏⛳🚩🚩
@msbhoomiinfrastructure2867
@msbhoomiinfrastructure2867 28 дней назад
100 good told Swamy gi tq so much 👌 good 👍 impression tq ❤
@venkateshwarreddyyellavula1276
@venkateshwarreddyyellavula1276 3 месяца назад
Guruvugarikhi namaste 🙏 🙏🚩🚩🌹🌷🥀⚘️⚘️
@dandibhotlanarayanamurthy9978
@dandibhotlanarayanamurthy9978 День назад
🙏swami mee vivarana bhashana jnana dayakam uttamottamam
@rexinvenkatesh8247
@rexinvenkatesh8247 3 месяца назад
స్వామీ ఈ జనం మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్ కు అంకితం చేశారు ,స్వామిగారు మీరు సాదించవలసింది చాలా ఉంది, మీకు సమయం వృథా అవుతుంది (దేవుడే దిగివచ్చి చెప్పిన జనం మారరు గుర్తించుకొండి)
@nageswararaomunnaluri7246
@nageswararaomunnaluri7246 13 дней назад
స్వామీజీ కి పాదాభివందనాలు
@killoprathima5935
@killoprathima5935 Месяц назад
You are amazing sir 🙏🏾🙏🏾🌹🙏🏾🙏🏾
@achugatlabalraj6812
@achugatlabalraj6812 4 месяца назад
🙏🙏🙏🙏🙏 OmSree Matree Namah 🙏🙏🙏🙏🙏🙏
@seetharamaiahbommaraju4200
@seetharamaiahbommaraju4200 День назад
Swamiji had a good subject and vacability
@rayannapudota1908
@rayannapudota1908 3 месяца назад
Sree Matre namaha
@dasarisrinu8652
@dasarisrinu8652 4 месяца назад
Swami satyavani garu alage chepparu
@SURYASRI.CHANNEL
@SURYASRI.CHANNEL 2 месяца назад
2వ ప్రశ్న చాలా బాగుంది నాకు కూడ చాలా సార్లు వచ్చింది
@srinuvasaraoch9164
@srinuvasaraoch9164 3 месяца назад
ఓం శ్రీ మాత్రేనమః 🙏🌹🌹🌹🙏
@prabhakaranagandula4805
@prabhakaranagandula4805 14 дней назад
Mee padhalaku namaskaram.swamy
@dtpvamshipro8497
@dtpvamshipro8497 4 месяца назад
Maa amma Nana davara telusukone vishyalu Mee davara telusukunnami. Meku satha koti vandanlu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ponugumatidurgaprasad9162
@ponugumatidurgaprasad9162 4 месяца назад
వాడి సంక్క నాకు
@avulasambasivarao921
@avulasambasivarao921 3 месяца назад
గురువు గారి కి పాదాభి వంధానం.. దయచేసి మీ యొక్క సెల్ నెంబర్ పంపించ గలరు. ఒహ్ం నమహ శివాయ.
@krishnakannaiah4340
@krishnakannaiah4340 4 месяца назад
🙏🙏🙏 guruvu garuu
@jayanthreddy2667
@jayanthreddy2667 3 месяца назад
స్వామీ గార్ భర్తని కోలోవినపుడు నాకు ఇద్దరు పిల్లలు నాకు బోటు గాజుల్ తీసినారు. తప్పు లేదు అదే విధంగా భార్య చనిపోతే భర్తకు ఏమి తీయాలి. చెప్పండి స్వామీ మీ దార్మం ఏమి చెప్పింది. భర్త చనిపోయి ఇద్దరు పిల్లల్ని పోషించడం . చదివించడం చాలా బాధ అయిన ముందుకు వెళ్లి ఉన్నంది.కానీ ప్రతి ఒక్కరు అనే మాటలు ముండది ఎదురు పడింది ఏమైతథో ఈరోజు అంటారు. మీము ఏమీ తప్పు చేసిము చెప్పండి స్వామీ . నా పిల్లల కు నేను బోటు పెట్టకూడదు అంటున్నారు. నేను బ్రతికి దేనికి చెప్పండి స్వామీ.
@user-kz8ro3gi7e
@user-kz8ro3gi7e 3 месяца назад
Satuavani madam garu chepparu
@OPTION2017
@OPTION2017 Месяц назад
Excellent ❤❤❤
@GopisettyVenkateswarlu
@GopisettyVenkateswarlu Месяц назад
Sakalasastrala saram cheputunnaru.swami namaskaram
@Lakshmi-sn5eq
@Lakshmi-sn5eq Месяц назад
Om sri matre namaha Guruvugariki namaskaramulu
@srithuljabhavaniele4941
@srithuljabhavaniele4941 3 месяца назад
శ్రీ మాత్రే నమః 🙏
@kumarsunchu8020
@kumarsunchu8020 3 месяца назад
గురువు గారు పాద బి వందనాలు
@repakasrinivas8744
@repakasrinivas8744 Месяц назад
Swamy super speech ❤
@laxmikante646
@laxmikante646 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺 శ్రీ గురుబోనమః
@gudalalakshmi4082
@gudalalakshmi4082 3 месяца назад
సంసారం ఎన్తగొప్పదో 🌹🙏🌹🙏🌹చెప్పారు ఇది మగవారికి ఆడవారికి మంచి మాట 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹ఓర్పు అవసరం 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@baluoraganti3959
@baluoraganti3959 4 месяца назад
మీ వాళ్ళ చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాము మీకు ధన్యవాదాలు గురువుగారు..
@user-jm1fk2dv4l
@user-jm1fk2dv4l 3 месяца назад
Super swamy
@gudalalakshmi4082
@gudalalakshmi4082 3 месяца назад
🌹🙏🌹నిన్ను నువ్వు ఎ రుగు అన్నారు అదేమనం గుర్తు పెట్టు కుందాం 🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@user-hj5bx1lr8c
@user-hj5bx1lr8c 4 месяца назад
Good 👍❤❤samigi
@nimmalakomurelli8250
@nimmalakomurelli8250 Месяц назад
🙏🙏🙏🙏🙏 Swami mi darshanm
@sangambalraj9869
@sangambalraj9869 3 месяца назад
శ్రీమాత్రే నమః ఇంకా మరిన్ని విషయాలు సమాజంలోకి వెళ్లాలని ఆశిస్తున్నాము శ్రీ మాత్రే నమః
@VaralaxmiArela
@VaralaxmiArela Месяц назад
Sri matre namaha Jay Jagat Janani
@neeladevi949
@neeladevi949 4 месяца назад
అమ్మా మిమ్మల్ని, జగత్ జనని మాతను దర్శనము చేసుకోవాలి ఆశీర్వదించాలి..
@sriaadishankaragoshalanalg8772
ఇలా మాట్లాడటం అందరు 👍స్వాములు చేస్తే హిందూ ధర్మం స్ట్రాంగ్ అవుతుంది
@chinnahajarth
@chinnahajarth 4 месяца назад
స్వామీమీ.పాదలకుశతకోటీవందనాలుస్వామీ.మాదిఆంద్రవాసినిస్వామీ
@GovindaRaju-ct3sj
@GovindaRaju-ct3sj 3 месяца назад
మీ తల్లిదండ్రుల పాదాలకు ఎప్పుడైనా శతకోటి వందనాలు చేసావా...
@dandubhagya9566
@dandubhagya9566 28 дней назад
ICHINA DABBU TIRIGI RAVATANIKI PARISHKARAM CHEPPANDI@@GovindaRaju-ct3sj
@user-hx4jo1cn3m
@user-hx4jo1cn3m 3 месяца назад
Correct anyatha laxmi
@nirmalapoola7409
@nirmalapoola7409 4 месяца назад
Amazing swamiji . You are really supporting women
@cdpkarthik830
@cdpkarthik830 Месяц назад
శ్రీ మాత్రే నమః
@bathelingaiah1828
@bathelingaiah1828 4 месяца назад
, శ్రీ గురుభ్యోనమః. గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు
@danduraju3146
@danduraju3146 11 дней назад
Good
@venkatdeepu4138
@venkatdeepu4138 26 дней назад
Swamy na alochana Manam chese pooja lo mamsam petenapudu a swamy kalalo gane Ado okaroopam lo gane vachi cheptha bagundu Ame kavale Ame cheyale ane cheptha bagundu . Konne devathalu momsam balestharu kone devulake mandu mamsam etc Akkestharu ade a devulu vachi cheppale
@manasangham1760
@manasangham1760 4 месяца назад
మీరు ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం ధన్యవాదాలు గురువుగారికి
Далее
Ne jamais regarder une fille à la plage 😂
00:10
Просмотров 677 тыс.