Village lo prajalu enka maraledandi. Psycho reddy gadi ke votes vesela unnaru, tdp janasena delhi daridhranni netthi midha pettukoni over conference lo unnaru, rashtranni demude kapadai sir..
🙏 ప్రశ్నించే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే,ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తోంది. ప్రశ్నిస్తే దాడులు చేయడం అనాగరికం, అరాచకం మరియు రాజ్యాంగ విరుద్ధం 🙏🙏🙏 యువత మేల్కొని, సమాజాన్ని మేల్కొనేలా చేయడం భాధ్యత తీసుకోవాలి 🙏🙏🙏🙏
జడ్జిలందరూ భయపడుతూ పనిచేయాలా? ఇప్పటికైనా జడ్జీలు అందరూ ఓక్కటై, ఏకకంఠంతో ఐకమత్యముగా, ఈ భయంకర పరిస్థితి మార్చడానికి పూనుకోవాలని సవినయంగా ప్రార్థన. ఏ డిపార్టుమెంటు వారికి ఇలాంటి పరిస్థితి రాకూడదుకదండి. 🙏
రామకృష్ణ గారు నిజంగా చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఈ రాజకీయనాయకులు ప్రత్యక్షంగా పోట్లాటలకు రావడం ఎక్కడా జరగడం లేదు. అందుకే మీరు చెప్పినట్లు వెనుకుండి నడిపించే వారిపైనే కేసు కేంద్రీకృతం కావాలి.
జడ్జ్ రామక్రిష్ణ గారికి అభినందనలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , మిథున్ రెడ్డి , ద్వారకనాథరెడ్డి ఎంతో మందిని చంపించారు అయినా వారికి ఓట్లు వేసేవారు మనుషులేనా ?
తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది ఖ చ్చితంగా న్యాయం గెలుస్తుంది అంతవరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అడ్డం వస్తే సొంత బాబాయిని వేసేసారు వీళ్ళు ఏమైనా చేయగలరు
@@subbaraochavvakula5985 evaraina a kulamlo puttalani anukoni putters kada, that is real. What is wrong? Sc ni champi door delivery chesina vadini sankalo pettukuni tirige psycho ni nammavaddu please
జగన్ రెడ్డి మీద గులకరాయితో హత్యా ప్రయత్నం చేయించారని కేసు పెడతారుకానీ, వేట కొడవళ్లతో ఇంటి మీద దాడి చేసిన వారిని మాత్రం రుజువులు ఉన్నప్పటికీ అరెస్టు చేయరు, కేసు పెట్టరు. అన్ని తెలిసినప్పటికీ ఇవన్నీ చేయిస్తున్న పెద్దిరెడ్డిని పోలీసులు ఏమి పీకలేరు. ఇప్పటివరకు జగన్ రెడ్డి ని సపోర్టు చేస్తున్న మోడీ గాని, అమిత్ షా గాని రేపు జగన్ రెడ్డి దేశం విడిచి వెళ్లి పోయే ప్రయత్నం చేస్తే వీరు అడ్డుకో గలరా? అడ్డుకోరు సరి కదా పారిపోవడానికి సహాయం చేస్తారు. ఇది మోడీ అమిత్షాల నైజం. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు నుండి రుణం తీసుకొని, ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిని మోడీ, అమిత్ షాలు ఏమి పీకలేక పోయారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి ఓడిపోవటం నూటికి నూరుపాళ్లు నిజం, అలాగే జగన్ రెడ్డి కుటుంబంతో సహా తన కుమార్తెల దగ్గరకు లండన్ పారిపోవడం నిజం. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల ధనాన్ని జగన్ రెడ్డి లండన్ కు తరలించాడు.
Very true mostly really hanstly super stor of the world Hero my dear jeddegi Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk Reddy Kdp ap India Heda office delhi sreendhi RSS GROUP Of the tha GAVARANAMENT Of India Limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
Very true mostly really hanstly super stor of the world Hero my Ramakrisha jeddegi Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙🌹🌹❤️❤️🎉🎉🎉💯💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 My name rk Reddy Kdp ap India Heda office delhi sreendhi RSS GROUP Of the company tha GAVARANAMENT Of India Limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
కొత్త గవ్నమెంట్ వచ్చిన తరువాత గుండాల పని పడతారు, న్యాయం గెలుస్తుంది sir మీరు న్యాయం కోసం భయ పడ కుండా, ధైర్యంగా పోరాడే విధానం సెల్యూట్ sir, మీరే గెలుస్తారు, మీరే చాలా ఆలోచించి, మీరు సెక్యూరిటీ తీసుకోండి మీ మీద అటాక్ చేస్తారు జాగ్రత్త గా ఉండండి పోరాటం ఆపవద్దు విజయం మీదే అవుతుంది
ఇలాంటి విషయాలలో కూడా మన గవర్నర్ గారు నిశ్శబ్దంగా ఉంటారా? ఒక రిటైర్డ్ జడ్జి ఇస్తున్న వాంగ్మూలం కూడా గవర్నర్ పట్టించుకోరా? కంచె చేను మేస్తున్నప్పుడు ఎవరేమి చేయగలరు? గవర్నర్కు న్యాయవ్యవస్థకు పోలీసు వ్యవస్థకు ఇంతకన్నా నిదర్శనాలు కావాలా? విచారించి శిక్షలు వేయవచ్చుగా తప్పులు చేసినవారికి? బీద బిక్కి మేము కడుతున్న పన్నులను జీతాలుగా తీసుకుంటున్న మీకు ఏమాత్రం మనసాక్షి ఉండదా?
హైదరబాదులో వేలాదిగాఉన్న సైకోగాడి ఆంధ్రాఓటర్లికి,ఆంధ్రా పోవటానికి అన్నిప్రయాణసదుపాయాలు నిండిపోయినాయి.కొంతమందికి అక్కడ వచ్చే 5 వేలు కన్నా ప్రయాణ ఖర్చు ఎక్కువ అవుతుంది అని హైదరబాద్ లోనే ఉండిపోతున్నారు
Remember that truth is always truth and no one is special for judicial per-view and also if there is no safety for judicial governance of people then what about common man situation. Law never ever loose right cause and victim shall be punished although people are higher level. If law is not in place and there is no protection to public . Think once before react