Тёмный

పెళ్లి అయిన 5 రోజులకే US తీసుకెళ్లి దారుణం... | Latest News | Sumantv Exclusive 

SumanTV Kurnool
Подписаться 310 тыс.
Просмотров 1,1 млн
50% 1

పెళ్లి అయిన 5 రోజులకే US తీసుకెళ్లి దారుణం... | Latest News | Sumantv Exclusive
#sumantvexclusive #sumantvnews #latestnews #us
SumanTV Exclusive is an official RU-vid Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Exclusive
SumanTV Exclusive is always at the forefront in providing it's users with a variety of contents with Celebrity interviews, politicians interviews, interviews with astrologists, Devotional Interviews which will be taken by experienced and content driven SumanTV anchors like Jaya, Nirupama, Nagaraju, Roshan, Netaji, Geeta, Manjusha, Lasya.
For Advertisements or Collaborations do reach us at brands@sumantv.com

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 463   
@RavindraKumarAmara
@RavindraKumarAmara Год назад
తల్లీ ! నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అద్భుతం. ఇలాగే పోరాడు. నీకు మా అందరి ఆశీస్సులు వున్నాయి
@itjobrecruit4236
@itjobrecruit4236 Год назад
Alanti valu chala mandi unaru US ki velaka money minded avtaru india lo unnavalu kanisam pellam patkoni untaru
@swaroopakaur2659
@swaroopakaur2659 3 месяца назад
0000⁰0⁰0⁰😮k​@@itjobrecruit4236
@adirajubhujangarao791
@adirajubhujangarao791 Год назад
All of We should Support girl
@slsma1999
@slsma1999 Год назад
ఇలాంటివి ఎన్ని జరిగినా గానీ NRI ల. పిచ్చి వదలటం లేదు. విదేశాల్లో ఉన్నాడంటే ఎగేసుకుంటు వెళ్ళిపోవడమే ....
@sandhyasanju8958
@sandhyasanju8958 Год назад
Correct chepparu mana deshamlo mana Kalla mundhu untu chinna chinna jobs chesevallaki kuda ivvatledhu NRI ani egesukuntu potunnaru.anubavistunnaru.
@clementgunti693
@clementgunti693 Год назад
S.s😀
@saisudha9331
@saisudha9331 Год назад
Correcteyy
@dealsatyagraha5118
@dealsatyagraha5118 Год назад
Adi tappu Anna vedesello vunnavallu anta ala chedda vallu kadu Village lo unnavallu anta manchi vallu kadu..
@kalluripalavilli6742
@kalluripalavilli6742 Год назад
Yesss u r right 👍
@kashwin3830
@kashwin3830 Год назад
తను గట్టిది కాబట్టి అందరి ముందు వచ్చింది.ఇలాంటివి ఇంకా ఎన్ని జరిగాయో😐
@balijepallibhargavi42
@balijepallibhargavi42 Год назад
my problem is same😔
@shruthibilakanti4738
@shruthibilakanti4738 Год назад
I am also same situation usa vallaki marriage anedi parents kosam chesukoni koni months ki Naku nachadsm ledu Ani sily reasons cheppi vedipotharu they are cheaters marriage value and ethics teledu
@janardhanchettabelji7136
@janardhanchettabelji7136 2 месяца назад
Nejam nannu kuda na atharollu tarchar cheshunaru😢
@sandhyaraniudutha5613
@sandhyaraniudutha5613 Год назад
తన తప్పులేదు కాబట్టే రోడ్డు మీదికి వచ్చింది తను అర్థం చేసుకోవాలి మనం కూడా వాళ్ళు బయటికి రావట్లేదు అంటే వాళ్ళ తప్పులు ఉన్నాయి కాబట్టి బయటికి రావట్లేదు
@mrahyd6538
@mrahyd6538 Год назад
how you know? Madam, which court's Judge are you? High court or Supreme court?
@koteeshwarachary2933
@koteeshwarachary2933 Год назад
భార్యా భర్తల గొడవల్లో ఇతరులు తలదూర్చవద్దు అప్పుడే కుటుంబాలు బాగుంటాయి
@isaacmangala3833
@isaacmangala3833 Год назад
సుమన్ న్యూస్ వాళ్ళు అబ్బాయి తరుపున వాళ్ళని కూడా చూపించాలి ఎందుకంటే అలాంటి వేదవల్ని అందరూ చూడాలి కాదా.
@mrahyd6538
@mrahyd6538 Год назад
true
@abhiramking4448
@abhiramking4448 Год назад
నాకు తెలిసి అతనితో విడాకులు ఇచ్చి దగ్గరగా ఉన్న వేరే సంబంధం చూసుకోండి నీకు మంచిది
@soundarya6178
@soundarya6178 Год назад
Em matladutharu asal chi em manushulu husband bad aithe athani marchi manchi husband ga chesukunede wife antaru ippudu vidu divorce echadu inko person ne pelli chesukuntadi appudu vadu kuda alane unte appudu enti situation jara think cheyandi
@saytonnn5933
@saytonnn5933 Год назад
@@soundarya6178 marchukune chance lekunte because he is cunning or brilliant anuko 🙂 what she will do .... Life lo compromise one month avachu one year avachu life long compromise kaleru
@indiramuralidhar1089
@indiramuralidhar1089 Год назад
@@soundarya6178 bad habits unte marchukovochu, bad person ni marchalem. Life anedi aada aina maga aina viluvainadi. Daniki value ichela jevinchali kani society judge chestundani life nashnam cheskokudadu
@soundarya6178
@soundarya6178 Год назад
@@indiramuralidhar1089 bad anedi thannu putukatho vachinadi kadhu madylo vachinadi kabati definitely change avutharu America nuchi India ki vachi settile avuthe confirm ga change avuthadu thanu India lo vadili Velina thana kosam America ki velinadi thannu house lekapoyena 43 days okare unnaru malli India ki vachi thanne kavali antunadi ante thannu ante ameki entha estamo miku ardam kavatam leda aa sister ki thannu ante chala estam unnadi kabate thana husband thanaki kavali antunadi estam lekapothe thanne divorce esthadi kada thannu marali thanatho happy ga undali ani manam korukovali gani vedipovali ani manam korukokudadhu
@rkrchada8455
@rkrchada8455 Год назад
@@soundarya6178 కరెక్ట్ గా చెప్పారు, వివాహ బంధంలో కి ఒక అమ్మాయి తో 6 months మాట్లాడి నమ్మించి మోసం చేసినపుడు ఒకప్పుడు US వెళ్ళకముందు ఉన్నట్టు చేయాలి అంటే వాడు పని చేసే University కి inform చేసి వాడి బాగోతం చెప్పాలి ఇది తెలిసిన మన తెలుగు మిత్రులు. వాడు ఇంకెవరైనా అమ్మాయి ని పెళ్లి చేసుకున్నా ఇలాగే హింసిస్తాడు ఇప్పుడు ఆమె అలాగే వదిలేస్తే . వాడి ఆకలి ఎంటో ? , మనం జీవితాంతం కలిసి బతకాలి ,సెక్సువల్ desires ను తీర్చుకొని ఆనందంగా బతకాలి, పిల్లలతో కలిసి వాళ్ల లైఫ్,కెరీర్ అని మన thoughts ఉంటాయి. వాడి ఆకలి ఎంటో ? ,,,, ఆమెను అలా పెళ్లి చేసుకొని వదిలేశాడు అంటే వాడి ఉద్దేశం ఒక పెళ్ళాం అవసరం లేదేమో, Wife లేకుండా బతకడం కష్టం. For food / bed wife కావాల్సిందే. వాడు మగాడితో అలా ఉంటే" గే "అంటారు. వాడు ఆమెను అలా హింసించాడు, అంటే గుంజెలతో లింక్ ఉండి ఉంటది, పెళ్ళాన్ని నిర్లక్ష్యం చేశాడు అంటే ఆ అవసరం ఇంకో దానితో... బెటర్ to inform this to that యూనివర్సిటీ...... అమెరికా యూనివర్సిటీ వాళ్ళు అయినా మనుషులే కదా, మన తెలుగు వాళ్ళు inform చేసినా మూసుకొని ఉంటే దిక్కుమాలిన యూనివర్సిటీ అయి ఉంటది.
@ilovepurepeople
@ilovepurepeople Год назад
దయచేసి అమెరికా సంబంధాలు చెయ్యకండి .ఇండియా అంత అద్భుతం ఎక్కడా లేదు .అమ్మా నువ్వు మంచి పని చేశావు.నీ పోరాటాన్ని ఆపకు .నీకు అంతా మంచి జరుగుతుంది .
@pushpaanjali9487
@pushpaanjali9487 Год назад
Indialo unte buddimanyulaa
@ramadeviramadevi2377
@ramadeviramadevi2377 2 месяца назад
అమ్మా నువ్వు నీ భర్త ను నమ్మకు వాడు ఒక క్రూర మృగం మారిన అని మళ్ళీ యాక్షన్ చేస్తాడు నమ్మకు తల్లి ❤
@MYCOUNTRYMYWORLD-n9l
@MYCOUNTRYMYWORLD-n9l Год назад
వేరే దేశాల్లో జాబ్ ఉన్నోడు అయితే చాలు , వాడు ఎటువంటి వాడు అయినా అబ్బాయి ఎలాంటివాడు అని ఆలోచిస్తలేరు.
@winnerschoicemusicchannel
@winnerschoicemusicchannel Год назад
ఇట్లాంటి భర్తలు విదేశాలు కి అనర్హులు... దేశాలు మారిన బుద్ది మరటల్లేదు...ఏం చేద్దం ఇండియన్ కల్చర్
@Hemadri1989
@Hemadri1989 Год назад
పెళ్ళికొడుకు అమెరికాలో ఉన్నాడా, అనకాపల్లి లో ఉన్నాడా కాదు అతను భార్య పిల్లల్ని ఆకలి తో పెట్టకుండా ఉన్నదానిలోనే సంతోషం గా చూసుకుంటూ ఒకరికి ఒకరు అర్థం చేసుకునే అతను అయితే ఆడపిల్లకి అంతకు మించిన ఆనందం లేదు.. అమెరికా లో ఏముంది 🤔 అమెరికా అమెరికా అంటూ పరుగులు తీస్తారు చాలా మంది.. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి..
@clementgunti693
@clementgunti693 Год назад
Hmm
@anjalisubryamanyamyoutubec9521
Super
@chengaiahavilala4994
@chengaiahavilala4994 Год назад
Abaay manaku avi avasaram ledu le endukante US laks, crores happy ga benz car 🚘 lo povachu
@rkrchada8455
@rkrchada8455 Год назад
@@chengaiahavilala4994 అదో డాలర్ డ్రీమ్స్, కెరీర్ అవకాశం తప్ప, ఉన్న ఊరును, కన్న తల్లి ని విడిచి దూరంగా ఉండాలి అని ఉండదు అందరికీ. కారు ఏదైనా అదే నాలుగు పయ్యలు(టైర్లు) ఉంటాయి. కాకపోతే comfort & saftey features మారుతాయి. అమ్మాయి ని ఇచ్చేటపుడు వాడితో హ్యాపీగా ఉంటద లేదా వాడు ఆటలు ఆడుతడా తెలుసుకోవాలి. యాక్టింగ్ లు చేసేవాడు ఎక్కడున్నా అమ్మాయి కి కోరుకున్న జీవితం దక్కనట్టే.
@vadlaganesh2297
@vadlaganesh2297 Год назад
Correct bro
@kamalkms6645
@kamalkms6645 Год назад
Wow sister nivu ilage strong ga vundu. fight for justice.
@sandhyaraniudutha5613
@sandhyaraniudutha5613 Год назад
న్యాయం జరిగే వరకు పోరాడుతల్లి
@Viswanath20
@Viswanath20 Год назад
అత్యాశ పడే ఆడవాళ్ళకు కరెక్ట్ మొగుడు కష్ట పడి పోషించే మామూలు భర్తలు మీకు వద్దు మొత్తానికి నీకు అమెరికా చూపించాడు
@prag17
@prag17 Год назад
ఆ ఈశ్వరుడి కృప నీమీద ఎల్లవేళలా ఉండాలి రామేశ్వరి..
@Ridersiddu
@Ridersiddu Год назад
US అనగానే పిల్లని ఇస్తే ఇలానే ఉంటది అర్ధం చేసుకునే వాణ్ణి ఇచ్చి పెళ్లి చేస్తే అడుకొని అయినా ప్రేమ గా చూసుకుంటారు 🤦‍♂️చేసుకునే ముందు ఉండాలి తెలివి.... 😒
@mrahyd6538
@mrahyd6538 Год назад
Well said
@streddy1334
@streddy1334 Год назад
Indialo dowry adagakunda pelli chesukune vallu unnara? Indialo dowry ekkuva, NRI lo mosam ekkuva.
@streddy1334
@streddy1334 Год назад
10lakhs dowryki manchi abbayini chupinchandi, indialone chesukuntam.
@mrahyd6538
@mrahyd6538 Год назад
@@streddy1334 Dont give dowry. Invest that money on Girl's education and career.
@streddy1334
@streddy1334 Год назад
@@mrahyd6538 kada. First, ee rule ki oppukoni pelli chesukune abbayilu entha mandi? Ippudu latest trend ento telusa, girls salry teesukoni jalsa chesi drink cheyyadam, invest chesukovadam, stocks real estate in india etc.
@girijanaiduvlogstelugu2369
@girijanaiduvlogstelugu2369 Год назад
Anchor adige prasnalu corrct kadu. Divorce enduku ivvaru ani adagatam correcta ante pellillu chesukoni Divorce ivvatanika?? prasnalu adiginave aduguthu. Reason chepthuneundi , ayina reason yenti ani aduguthu unnaru. Ilantivallu Yanni pellilaina chesukuntaru. Ilantivsllaku Divorce ivvoddu.
@bhargavig5467
@bhargavig5467 Год назад
Vadi meda US lo And India lo gatiga case petalli..na koduku job potundhi..asal life a potundhi..vadi face ki aa ammay dorakadam a akkuva..
@ramramram3699
@ramramram3699 Год назад
🤣🤣🤣🤣
@eppadinesh9998
@eppadinesh9998 Год назад
NRI kavali ani meru anukunnaru.katnam kavali ani vadu anukunnadu.just business deal .so business lo athanu win ayyadu.😂😂😂😂.
@Sridevi_Telangana
@Sridevi_Telangana Год назад
Evari swardam vaallade bro, aadavaallu anesariki sympathy grounds anthe
@saddikameswari8216
@saddikameswari8216 Год назад
Ee rojullo ammylu good character unnavallu dhorakadum ledu unnavallani jagrathaga chusukovadum ledu kalikalum.....pelli antey bayum vestundhi
@goduguyadalaxmi6847
@goduguyadalaxmi6847 Год назад
Immediate ga action తీసుకోవాలి alanti వారికి manchiga బుది చెప్పాలి
@Gstar999
@Gstar999 Год назад
Vaniki US lo jobs dorakkunda ceyali appudu set aitadu ..speak with his working organization to remove him from company
@Vamsee7
@Vamsee7 Год назад
Psycho gadu…galeez gadu..emi dowry stupid s**t
@dineshkuruba1880
@dineshkuruba1880 Год назад
yes he should be removed from job
@mrahyd6538
@mrahyd6538 Год назад
why he shud be removed from company? just because of these baseless allegations?
@vadlaganesh2297
@vadlaganesh2297 Год назад
గుద్ధ బలిసినోళ్ళం చేసుకోవద్దు
@cvp143
@cvp143 Год назад
baaga adugutundi tanu.she has so much brave enough
@prashanthbale9877
@prashanthbale9877 Год назад
Pelli ante... 80years.... Bandham.... Pelli cheskoni madhyalone... Vadhilesthe... Ame paristhithi enti.......... Nalugurilo thala etthukoni undagaladha.....itla cheyyadhu pls... Istam Lekapothe mundhe cheppala. Katnam chalakapothe mundhe adagala... Kani itla life karab cheyyadhu... Mana chelleku itla jaruguthe manam ukuntama... Ollaina okkate anukovala Mancchiga kalisi undala.....
@lakshmisarada_vlogs
@lakshmisarada_vlogs Год назад
Yemi poyekaalamu vallaki. Gents families chala mandhi ila aadapillani vadhilinchukovaalani choosthunnaru. Reason less. Yento vallaki nacharu anthe..
@ramramram3699
@ramramram3699 Год назад
USA or rich anaganee eygosukoni pillani istharuu elanti problems face chestharuu
@Swathinanda-fw9ro
@Swathinanda-fw9ro 3 месяца назад
Maa vaadu India lo unnadane pelli chesi... Maa sister vallani vellani adigi telusukoni Canada velladaniki help chesi antha cheste exactly ilage chesadu... Oka 6 yrs baby unnadu
@honey4337
@honey4337 Год назад
ఆడపిల్లలికి ఒక చిట్కా చెప్తాను మగవాళ్ల సైకాలజీ గురించి మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే అబ్బాయి కి నలుగురిలో మంచిపేరు ఉందొలేదో తెలుసుకోండి ఎక్కువసేపు ఇంట్లోనే ఉంటూ, సమాజంతో సంబంధం లేకుండా ఉండే వాళ్ళను అస్సలు చేసుకోవద్దు వాళ్లు ఎక్కువ టార్చెర్ పెట్టేవిధంగా ఉంటారు... పెళ్లి సంబంధాలు మాట్లాడకునే టప్పుడు అబ్బాయికి లక్ష్యం ఉందొ లేదో తెలుసుకోవాలి ఒక మంచి లక్ష్యం ఉంటే వెంటనే ఒక చేసుకోండి Dowry పై ఆసక్తి చూపి పెళ్లి చెయ్యకండి సాధ్యమైనంత వరకు స్వకదేశంలో మంచి వాళ్ళను చూసి పెళ్లి చేసుకోండి
@samrat8792
@samrat8792 Год назад
మరి ఇంకేమి.. మీ టీవీ వాళ్ళు వెళ్ళి అతన్ని తీసుకురండి
@information1707
@information1707 Год назад
Anchor interrogation chudandi adiginde malli mallu adagatam antha baaga answers chepthunna kuda adiginde aduguthu undi adapilla amma nilage
@leelapraveen1778
@leelapraveen1778 Год назад
Kooli Pani chesthunnole minimum 5lacks theesukuntunnaru erojullo 10lacks tho America sambandh appude doubt ravali kadha thalli Andhuke nela midha nadavali Doorapu kondalu nunupu ante edhenemo
@kalyanikrish7280
@kalyanikrish7280 Год назад
Dowry case is very serious. Action should be taken immediately.
@kolluchandu6577
@kolluchandu6577 Год назад
D
@mrahyd6538
@mrahyd6538 Год назад
Action should be taken based on 1 side version?
@charanteja5285
@charanteja5285 Год назад
@@mrahyd6538 evaru swami nuvu ama husband friend va.. prathi comment lo vadiki positive ga reply isthunavu. Mundhu India vachi complete story cheppali kada ekkadiki rakunda akkada vunta etla ayithadhi
@mrahyd6538
@mrahyd6538 Год назад
@@charanteja5285 Not at all. by the way, who are you? better check within youself
@itjobrecruit4236
@itjobrecruit4236 Год назад
Erojulu lo evariki nyayam jaragadhu kaliyugam
@beautifulbutterfly3561
@beautifulbutterfly3561 Год назад
Ammayi is talking strongly,. Very good 👍👍👍👍👍👌👌👌👌👌👌👌
@venki9429
@venki9429 Год назад
NRI be like : అట్లుంటది మంతోని
@ramsai2219
@ramsai2219 Год назад
😂
@sreenivasangovindarajulu974
Super be brave God is with you we pray to God, you must get justice
@vinaydevarakonda9824
@vinaydevarakonda9824 Год назад
Sister niku ee media police court evvaru nayyam cheyaru... Fight chey vala inti mundhe
@shivakala933
@shivakala933 Год назад
It is better to take all your money and gold back and take divorce. They are unfit. Elanti valatho yepudu life happy undadu. Amaaiki justice jargaali.
@swathidabbagatla2687
@swathidabbagatla2687 Год назад
Ohh me Atha పెట్టుకోవడం లేదు antey ఇంట్లో ki ranivvatam లేదా? Ok meeru Super అమ్మా chaduvukokunna kuda chala intelligent. ఏదిఏమైన Meeku న్యాయం jaruguthundi
@chsravan8122
@chsravan8122 Год назад
అమెరికా అనగానే చేసుకుంటాడు but local లో జాబ్ లేదని మంచి మనసులని దూరం చేసుకుంటారు ఇప్పుడెలా ఇలా
@saritarahulnaidu9358
@saritarahulnaidu9358 Год назад
India lo pelli...usa lo divorce amiti
@Riyasharma-eu9cc
@Riyasharma-eu9cc Год назад
Anchor gaaru meeku navvu vasthondha ahh ammayi badha choosi show some respect and empathy nuvvemi kattukupovu amma😡
@Couchpotato986
@Couchpotato986 Год назад
Yes naku kudaa, why because dowry issue kaadhu, aasal vaadiki matter undi undadhu, ammaayi inkonchem depth lo aalochinchaali..aalochinchi case pettaali
@sbolla2099
@sbolla2099 Год назад
In US after divorce he is supposed to pay your expenses every month. If he is asking for money, US cops will put him in prison. Filing case in US and India both are important for cases like this.
@rkrchada8455
@rkrchada8455 Год назад
వాడు work చేసే University కి inform చేయాలి, వాళ్ళు US చట్టాలను ఫాలో అయితే, వాడిని పీకి ఇండియా కి parcel చేస్తది. Otherwise అదో దిక్కుమాలిన Nation అవుతది
@mrahyd6538
@mrahyd6538 Год назад
Nice Advice asking girl to file cases. That too based on her version. You dont seem to have patience to hear boy's version or his parents version. Right?
@rkrchada8455
@rkrchada8455 Год назад
@@mrahyd6538 అక్కడ జరిగింది తప్పు కాదు, నేరం, ఒక మహిళ జీవితాన్ని పెళ్లి పేరుతో నాశనం చేసినట్టు కాదా, అలాంటి విలువ ఇవ్వని పెళ్లి ఎందుకు చేసినట్టు పేరెంట్స్, పేరెంట్స్ నచ్చచెప్ప నపుడు , ఒక కోడలి అవసరం ఆ ఇల్లు కు , పెళ్ళాం అవసరం ఆ వెదవ కు లేనట్టే గా, ఇప్పుడు చెప్పు , కేసు పెట్టొద్దా, నీ సిస్టర్ ను ఎవడైనా ఇలా పెళ్లి చేసి గాలికి వదిలేస్తే , కేసు వద్దు అని మూసుకొని ఉంటావా, నీ సిస్టర్ అంటే నువ్వు అర్దమ్ చేసుకోక ఆమె నే ముదురు అని అంటావేమో, పెళ్లి పేరుతో తమను తాము ఏ మహిళ మోసం చేసుకుంటది. మన ఇండియన్ కల్చర్, పితృ స్వామ్య సమాజం. ఏది ఏమైనా ఇంటి యజమాని పైనే ఆధారపడాలి, even ఆమె కలెక్టర్ పదవి లో ఉన్నా , financially earning ఐనా, ఒక మానసిక , శారీరక, మోరల్ సపోర్ట్,.... కలిసి ఫుల్ లైఫ్ బతకాలి అని ఏ మహిళ కైనా ఉంటది.ఒక relationship లో నుండి బయటికి వచ్చారు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు, understanding, adjust, sacrifice అనేవి married life లో ఉండాలి. మన పేరెంట్స్ , పెద్ద వాళ్ళు అలాగే ఉన్నారు, ఉంటున్నారు. One sided గా women ఆమె జీవితాన్ని చెడగొట్టుకుంటదా, ఈ వివాహిత ను అడగొద్దు అంటావా , బ్రదర్,..... మానవ సంబంధాల కోణం లో ఆలోచించు,...... మీడియా లో చూసినంత మాత్రాన one sided గా ఎలా decide అవుతావు..... ఎవరో కొందరు మాత్రమే ఉంటారు blame చేసే వాళ్ళు....
@mrahyd6538
@mrahyd6538 Год назад
@@rkrchada8455 Read your own comments brother. Why dont you see, like this? What if that boy is your brother. How about his parents? arn't those parents like your parents? will you blindly blame your brother or parents based on 1 girl's baseless comments/allegations? kindly try to think peacefully. Please be patient to listen to other side story also.
@rkrchada8455
@rkrchada8455 Год назад
@@mrahyd6538 ఇక్కడ మీడియా ముఖంగా ఆమె అంటోంది , ఆమె భర్త టార్చర్ పెట్టాడు అని, ఆ అబ్బాయి తల్లితండ్రులు తప్పు లేకపోతే, ఆమె పక్కనే ఉండి, చెప్పాలి కదా మీడియా ముందు, వాడు నీకో నాకో బ్రదర్ అనుకో, పెళ్ళాన్ని టార్చర్ పెడితే ఒక మరదలు, లేక వదిన అలా ఇబ్బంది పెడితే మండలించవా, అలాంటి వాడిని వెనకేసుకొస్తవా , మన వాళ్ళు అంటే సపోర్ట్ చేస్తామ్మ్, సరే, అక్కడ హ్యూమన్ relationships అవి, ఒక అమ్మాయి ని కలిసి జీవితాంతం కలిసి బతకాలి అనుకున్నొడు , ఈమె నాది అనుకుంటే అలాంటి ప్రవర్తన ఉంటుందా,,,, వదిన, లేదా మరదలు ఐతే మన ఫ్యామిలీ అని ఎందుకు అనుకోరు, they R next mother, అర్దం అయిందా.....!!!!!
@heman3841
@heman3841 Год назад
US lo case pettu amma domestic violence kinda jail lo vestaru punishment gattig untundhi. Ikkada kante.. pelli endhuku chesukovadam ela adapillalni vedinchadam.. thalli ki kuda buddi ledha?? USA lo case pettu inka bayati radu... parents kuda careful ga undali marriage time lo.. pelli chesukoni happy ga undandi endhuku ee lolli...
@ramirock9280
@ramirock9280 Год назад
Anchor ma'am ....meerenduku divorce evvatam ledu ani adagatam chalaa wrong question ...... Marriage chesukuneedi divorce evvataanikaa..... Peace mind pogottukovataanikaa parents ki.....
@Vamsee7
@Vamsee7 Год назад
Give her parents the money they paid as dowry plus the marriage expenses plus the alimony and agony she had to go through!
@indirachandra4329
@indirachandra4329 Год назад
Yes, mula
@dasarickiraann150
@dasarickiraann150 Год назад
యాంకర్ గారు అడిగిన ప్రశ్నలే అడిగి సిస్టర్ ని ఎందుకు ఇంకా బాధ పెడుతున్నారు. తన బాధంతా చెప్తుంది. చూస్తున్న మాకు సిస్టర్ చెప్పిందంతా నిజం అనిపిస్తుంది. మీకు నమ్మకంగా లేదా?మాకు అర్ధమవుతుంది. మీకు అర్థం కావట్లేదా యాంకర్ గారు?
@keerthichinni6797
@keerthichinni6797 Год назад
Emi chedam sir media ki story laga undi ame thevratha bhada ela undo manam ame place ki velli think chesthe telusthundi kada
@balakrishna1718
@balakrishna1718 Год назад
Jab. Antaru. Kani. Valani. Pelli. Chesukuntaru. Formerni. Pelli. Chesukondihaiga. Vuntaru
@dayyalaanshu5568
@dayyalaanshu5568 Год назад
Be strong akka neku nyayam jaragali andaru aadapillalu ne laga brave ga undali Ani korukunttunnanu
@krishnaa7115
@krishnaa7115 Год назад
ఇలాంటివి ఎన్ని జరిగినా గానీ NRI ల. పిచ్చి వదలటం లేదు. విదేశాల్లో ఉన్నాడంటే అమ్మాయిలు సులభంగా అంగీకరించగలరు. అమ్మాయి తల్లిదండ్రులు భారతదేశంలో ఉన్న అబ్బాయ్కి ఇవాలాంటీ, ఆస్తులు మరియు ఆస్తి గురించి ప్రశ్నలు సంధించారు. మంచిగా చూడుకుంఠవ అనే అమ్మాయి తల్లిదండ్రులు అడగరు చివారికీ ఇలంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అమ్మాయిలాకి అమెరికా సంబందం ముందు ఓకే అంటారా. ఇండియా లో వర్క్ చెసే అబ్బాయ్కి ఇస్టే చాలా బెన్ఫిట్స్ అని చుడారు..
@praveenareddy7284
@praveenareddy7284 Год назад
E reporter correct ga vinadu matter..Edo adagalani aduguthadi..clear ga vinali reporter first quality
@mnn3964
@mnn3964 Год назад
america lo divorce iste property mottam half half share chestaru
@vijayrai2694
@vijayrai2694 Год назад
Before getting a girl married ,her parents should keep a demand that they should write plot or house or fram land ,a part of it on girls name,then only the girls should get married
@krishnamrajukummari1839
@krishnamrajukummari1839 Год назад
నీకు న్యాయం జరిగేంత వరకు పోరాడమ్మా వాడిని మాత్రం వదలొద్దు వాడి కుటుంబాన్ని వదలద్దు
@jayaprasadobulapuram5506
@jayaprasadobulapuram5506 3 месяца назад
అమ్మ అమ్మ నువ్వు చెప్పినిజాలు కటేక్గా వ్న్నాయి
@sunv8500
@sunv8500 Год назад
Pelli, Petakulu.......yekkadaina mundhu BUDDi sariga vundaali.......videsallo vunna, Indialo vunna Buddi Jnanam vundaali,Videsallo vunna vaalley Manushulu annatlu vundhi , meeru katnaalu petti konnukunnaru
@swastikcreated3866
@swastikcreated3866 Год назад
Mem meeru am chesina cheyyaka poyina please mem elanti valani I mean Pelli chesukoni entha torch chese vadini 1st thegina cheppu tho kaka new sandle thegela kottali. Mammi mari 10lacks posi Pelli chesaru Amma nana eka avarini nammalo vado ane dheenasthiki thisukelthunnaru anduku e samajam elaa maripothundi aame cheppina prathi mata Nammali e samajam aame ki nyayam cheyali medam...
@mohdhaneef5528
@mohdhaneef5528 3 месяца назад
Maha shkti ga nelg onde lale dirram ga fite. Chila avar ku baya padu
@mohdhaneef5528
@mohdhaneef5528 3 месяца назад
Ana'ana la to vignapti chustuana amaku sapot chi'd
@boyaboyinarenuka535
@boyaboyinarenuka535 Год назад
Marriage kaka mundu okka laga untaru Marriage ayaka reality chupistaru Ela mosapoyina ammayilu a paristhiti anto ardam kadu
@ramramram3699
@ramramram3699 Год назад
Andharu okela vundaru
@user-hu8uw7wf8i
@user-hu8uw7wf8i Год назад
అదృష్ట వంతురాలవు
@thakurshankarsingh7276
@thakurshankarsingh7276 Год назад
Maa ammaini America sambandham chesam ani goppalu cheppukovataniki America pellikodukulapai moju padatharu, vallu vallu ichchukuntaru puchchukuntaru, appudu evari salaha vinaru, ila jarigintharuvatha valla samasyanu andhari samasyalaga chebutharu, aina chattalu vunnai kadha vatipani avi chesukuntayi.
@rkrchada8455
@rkrchada8455 Год назад
Marriage Act లో మార్పు చేయకపోతే మహిళ బాధితురాలు అవుతుంది. పెళ్లికి ముందు మాట్లాడరు, అంతకు ముందు ఆ తరువాత . Marriage Act గురించి అడగడం, పోరాటం చేయాలి . 6 months మాట్లాడి ఎదవ నటించాడు అంటే , ఆ కుటుంబం మహిళ జీవితానికి బాధ్యత చెప్పాలి. లేకపోతే వాడు పని చేసే University కి inform చేసి ఇండియా కి వచ్చేలా చెయ్యాలి. తప్పించుకొని తిరుగుతుంది ఆ ఫ్యామిలీ కాబట్టి... పోలీసులు అంతే మన దగ్గర కొందరు సరిగా స్పందించరు,,,, ఏదో లూప్ హోల్ తో తప్పించుకుంటాడు కన్నింగ్ fellow గాడు, Lifelong కలిసి ఉండాలి అనుకునేటోడు అలా చేయడు. ఇది నాది అని ఫీల్ అవుతాడు పెళ్లి అయిన ఫస్ట్ డే నుండే.... ఇండియన్ laws.....
@mrahyd6538
@mrahyd6538 Год назад
emo, eme antakante muduru kavochu kada? how can we decide, based on one sided story?
@rkrchada8455
@rkrchada8455 Год назад
@@mrahyd6538 అది మనకు తెలియదు కదా, పోలీసు investigate చేసి చెప్తే మనకు అర్దం అవుతుంది. ఒక women ఏం చేస్తది అలా టార్గెట్ చేసి టార్చర్ చేస్తే, ఆ వెదవ అమెరికా లో ఉండి ఏం పీకుతున్నడు, లుచ్చగాడు మీడియా ముందుకు , atleast ఆమెకు కూడా సమాధానం ఎందుకు చెప్పట్లే, అత్త ఇంటి వారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, టీవీ మీడియా లో వచ్చినపుడు ,that అత్త,మామ కు నోరు లేదా..... అర్దం అవుతుంది కదా...
@mrahyd6538
@mrahyd6538 Год назад
@@rkrchada8455 so according to you, we shud encorage media trial? Not going to Police station and courts. Directly, hearidng to girl's version you will decide that boy is "వెదవ", "లుచ్చగాడు " ; but we shud not say girl is "muduru " .... Very nice... and another thing, as girl came on roads, even the old Mother-in-law and and father-inlaw shud come on roads... very nice bro ... Looks like you dont have elderly parents... if you had, you would speak such baseless stuff
@priyankarao2362
@priyankarao2362 Год назад
you will not get any help legally in India.. Anni laws utti paper painane...no police no court will get justice for u... There is no punishment for men in India..epudaina evarinaina pelli chesukovochu Vaadu vadileya vochhu... Em shiksha ledu... Maha aite police emantaru... Aa anchor annadi ga..nuvvu enduku ista levu divorce ani... Alane antaru police... Neeku Istam ledu ga... Vaadu torturre pedtunnadu GA... Odiley simple... Divorce ichhey Vere pelli chesuko.... Ante... But why??? Vaadu manalni vadukoni odileydanika mana parents manalni Inta jagrtaga penchindi... Who gave him right to spoil a girls life... Why there is no punishment in India... I cry for that... Plzzz bring some laws to protect women genuinely not just only on papers... Plzzz....
@geethakr1257
@geethakr1257 Год назад
Be strong and brave dear.... your courage is your strength.... never let yourself down for brainless comments
@prashanthi3526
@prashanthi3526 Год назад
Naithika viluvalu lekunda pothunnayi dabbu vunte saripothidi ankunte pellilluchesukokandi
@pindimenaka3684
@pindimenaka3684 Год назад
Torture antaru malli kalisi bratukali antaru
@clementgunti693
@clementgunti693 Год назад
Ento
@Urs1nlysree
@Urs1nlysree Год назад
Jail lo vesi kummandi elanti yedavalani marriage ante joke aipoyindi. 50 Lakhs not a matter for person who staying in US I Think he needs servant to serve him and his parents not a life partner. Divorce ante Vennulo vanuku puttela cheyali rules and regulations Ala undali. Freedom ekkuvai kovvu perigee baga chese pichi veshalu evanni. Once marriage aithe life long kalisi undali anthe lekapothe marriage chesukovodhu simple.
@rihanasyed7368
@rihanasyed7368 Год назад
Points correct ga matladutunnaru akka,fight for justice ⚖️ nyam jarige varaku confidence ni kolpovadu,illage confident ga undandi, bhaya padoddu, manalo tappu lenappudu deniki bhaya padakandi.
@sumanth_summy
@sumanth_summy Год назад
Baga tikka kudirindi....India lo unde abbayilu kanapdara ee parents ki...usa usa antaru ilantivi jarigite emo road meeda ki vastaru...usa matches lo emundo ardam kadu...India lo unna abbayi aite atu 7 generations itu 7 generations choosi pelli chestaru, abbayiki em ayina bad habits unnaya ani enquiry chestaru etc etc ivi anni chesi anta perfect antene istaru....mari usa lo unde abbayi tanani ela enquiry cheskoni istaaroo ardamkavadamledu...usa anagane songa karcheyadame yegabafi icheyadame ipudu anubhavinchandi....mimmalni choosi ayina kanisam inko parents ki usa match aalochana rakudadu..... Usa lo job chese Valle manushula...India lo job chese vallu knapadara ee parents ki....rupees Leni happiness dollars lo chooskovali ani ela anukutaro teliyadu...
@bhupathirajuajayvarma4011
@bhupathirajuajayvarma4011 Год назад
Government jobs kavalllani adughurharu kadhaa meku valeaa coret 😆
@streddy1334
@streddy1334 Год назад
Ilanti cases USlo chala unnayi. Silentga bharistunnaru chala mandi. Koncham different presentation in each case.
@darlingsfan9482
@darlingsfan9482 Год назад
Abai Parents mental condition bagoleni valani pelicheste set aayipotadu aanukuni pelicheyakandi ammai jivitam nasanam potundi aalage ammai parent's money vundani pelicheste jivitam nasanam yemundadu abai mind set chusi pelicheyandi money kadu
@koteeshwarachary2933
@koteeshwarachary2933 Год назад
ఈరోజుల్లోకొంత మంది అమ్మాయిల పట్ల కొన్ని జాగ్రత్తలు అవసరమే మొ
@psychoreddy
@psychoreddy Год назад
US అని యెగిరి గంతులు వేసి పెళ్లి చేసుకున్నట్టు ఉన్నావు.... మాములే గా అబ్బాయిల మీద మీ డిమాండ్ ఇవ్వే గా.,. శాలరీ లక్ష రూపయాలు పైన ఉండాలి... తోపులు ఉండాలి... ఆస్తులు... అంతస్థులు ఉండాలి.... విదేశాల్లో సెటిల్ అయ్యుండాలి.... బొక్క భోషణం ఉండాలి..... ఇవ్వన్నీ ఉన్నాక క్యారెక్టర్ అవసరం లేదు మీకీ.... అందుకే అనుభవించండి.....
@muralikrishna6027
@muralikrishna6027 Год назад
pelli chusukoni kottaga pelli aite yela enjoy cheyyala evaru undaru yenta privasy pagalu ratri kotta kotta angles practise cheyyakunda yendi e pani
@Umarajeswari104
@Umarajeswari104 Год назад
Mundu athagarini jaillo ki thoseyandi vedava bayataku vasthadu
@SanthoshKumar-nt1ng
@SanthoshKumar-nt1ng 2 месяца назад
Amerika anagane mirichinavu gani vadu yelantodani enquiry cheyali kada
@raajshekarbannalaa6247
@raajshekarbannalaa6247 Год назад
Mam mam @ TV channel Etlane Girls/ ladies ellane chesthe abbayllu emcheyalli kuda chepandi please , I respect women/ ladies sorry sis for your situation good fight but ellane ammayllu kuda cheshe emchestharoo koncham chhepandi please .
@umaselva6039
@umaselva6039 Год назад
Amaaa india loo polam pani cheasukunea vaaalanu cheasukuni happy ga brathukandi please
@gudugulaanitha2085
@gudugulaanitha2085 Год назад
Pellichesukunodini Valla aunty ni jail lo veyale Valla aunty katnam antundi sigguledu nuv adadhanivi
@potnoorubrahmmaji5212
@potnoorubrahmmaji5212 Год назад
Ilaanti chettha vedhavalu kuda inka unnaara, ee rojullo kuda enti idhi. Okasaari katnam Intha anukoni pelli chesukunnaaka malli katnam kaavaali anatam chaala tappu.
@SheriVishnu
@SheriVishnu 3 месяца назад
5 days ki vellam ani cheppi Malli one month athaa garintikada unna antunnav
@surabakavenkatamma7249
@surabakavenkatamma7249 Год назад
First vaadiki vaadi thalliki buddhi vache laaga cheyandi mam.
@radharamdasreddy5481
@radharamdasreddy5481 Год назад
It's high time girl parents educate and make them financially independent and get them married and say no for dowry .
@roopatej4186
@roopatej4186 Год назад
Aa anchor entandi divorce enduku vaddantunnaru athanu istanante ani adugutundi avida
@subhalakshmigonaboyina8893
@subhalakshmigonaboyina8893 Год назад
Emi, samjam, emi pempakam, kodukunu kante entha pogaraa
@DKamakshi-t9j
@DKamakshi-t9j Год назад
Edhi pedha lll la undhi vammo dini matalu 😮😮😮😮😮
@sureshyedamakanti6416
@sureshyedamakanti6416 8 месяцев назад
Vadini deniki paniki rakunda chesi road meeda padeyyandi vedavanu
@vijayrebal1
@vijayrebal1 Год назад
Gunam avarki avasaram ledu ...america sambandam anagane ageskoni cheskuntaru....
@ponukusekhar7800
@ponukusekhar7800 Год назад
సోది ఎంకర్ పుందు మీద కారం జల్లినట్లు ఛానల్ నుండి ఏమైనా ఆమెకు హెల్ప్ ఉంటే చెయ్యండి
@satyanarayanatheeda9063
@satyanarayanatheeda9063 Год назад
All the media bring justice to this type of ba.......s. There are some people go on petty jobs and somehow reach US and demand huge lump-sum or cheat the girls by wrongful marriages. If they are real worth people Rs 50lacks is not big money for US dwellers. It means he is not worth and still depend on our negative customs. Pl get him to India and put him in jail and treat him well and publish it widely as lesson to such people under the brand of US.
@komalim3771
@komalim3771 Год назад
America vachhina mana telugu vallu some family's ittane behavior untadi
@Keerthijoseph-h1x
@Keerthijoseph-h1x Год назад
Us pelli sambdham anagani pellilu chesistharu ento inka marara manshulu
@rednamvlogs
@rednamvlogs Год назад
Mundhu theleedha vallaki 10 Lakhs sariposhu Ani, 5 days lo thelisindha
@mythilinch4645
@mythilinch4645 3 месяца назад
Super,kani elanti varini vadhalodhhu
@jyothiswardodda3708
@jyothiswardodda3708 Год назад
Pelli cheskune munde konchem chuskovali , pilla elantidi future lo emaina problem chestunda ani. 498a case ammailaki pedda weapon aipoyindi. India lone 50lakhs istunaru per year. US lo 50lks matter e kaadu. Anduke telisina ammaini cheskunte better. A pilladu Vala ammani enta thittukuntado Ilanti sambandam chusinanduku. Akkada vacchina batch anta money gurinche unnaru, settlement oka one year salary mingithe Kani vadalaru.
@kummarimadhu2393
@kummarimadhu2393 Год назад
Kuli paniki poyi chesey vadini chesukunna life happy ga untadi
@udaykiran2962
@udaykiran2962 Год назад
Vadu chuste rowdyla vunadu ela cheskunnavmaa😡
@vijethabommithi2449
@vijethabommithi2449 Год назад
Ela em chesina goyyalo pade rojulu ayana evvadam enti divorce meeru divorce paper face medha visri ra thalli and take back whatever u spent. You ll have a great second life. USA lo unnanu ante na life bagunthadi anukunnaremo he ll get a toxic lady. Karma awaiting for him. Ram seetha tories ayipoyavi you can't find it. Be smart and safe enough to handle things.. I wish you to tackle issues bravely and live happy life. Take care 💕💕💕
@chinnarayudumiriyampalli808
O aammai USA police case petti vadini jai lo pettandi police vallu vadini jail lo pettandi
@lavanyalluri7120
@lavanyalluri7120 Год назад
Cheyi...thaggabaku...sissss Chestha yadavalu....mana county paruvu theyadanike... Bhayata ki kuda ravatledhu kukkani kottinatlu kottali Vadini Antha mandhi chachipoyaruuuu...elagaa... Aa decisions thesukokunda Elane vunadali ammai ante
@bhavyag3537
@bhavyag3537 Год назад
Rameshwari good nuvvu ni husband ki chepputho kottu yenduku pelli chesukunndu ninnu vadelesekya nuvvu fight chai ma support yepppudu untadi ok na
Далее
ХОМЯК ВСЕХ КИНУЛ
10:23
Просмотров 395 тыс.
荧光棒的最佳玩法UP+#short #angel #clown
00:18
DAXSHAT!!! Avaz Oxun sahnada yeg'lab yubordi
10:46
Просмотров 442 тыс.
ХОМЯК ВСЕХ КИНУЛ
10:23
Просмотров 395 тыс.