తిరుపతి అన్న నమస్తే మీ జోడీ సూపర్ చాల్లని కుండ ఇంట్ల సంసారం బయట ఏసుకుంటార ఎంతైనా మీ జోడీ సొంత భార్య భర్త లాగానే చేస్తారు కుండ నీళ్ళు చల్లగ ఉండాలే ఇంట్ల సంసారం మంచిగా ఉండ లే చాలా రోజుల తరువాత మీరు జోడీ చేశారు జైల్ ల పడ స్టోరీ ఇంకా రావడం లేదు మీ ఇద్దరి ఒక చంటి గాడు వుండే కదా అందరూ బాగున్నారా మి అభిమాని సదేష్ ముదిరాజ్ నమస్తే