Тёмный

పెళ్ళిలో మంత్రాలకు బదులుగా దేవుడు లేడని నమ్మవద్దు అని చెబితె చప్పట్లు కొట్టారు ఎందుకో మీరే చూడండి. 

Bairi Naresh
Подписаться 206 тыс.
Просмотров 64 тыс.
50% 1

నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలం ఇంద్రకల్ గ్రామంలో భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో రాజేష్ జ్యోతి ల పెళ్ళి. 12.12.2021 ఆదివారం
భైరి నరేష్ చేసిన 176వ పెళ్ళి ఇది.
ఈ సందర్భంగా పెళ్ళి 10 నిమిషాలలో ఐపోయింది. ఒక గంట పాటు దేవుడు లేడనే విషయం, ప్రత్యామ్నాయ సాంస్కృతి గూర్చి వివరించిన తీరు మామూలుగా లేదు.

Опубликовано:

 

12 дек 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 194   
@shankark3874
@shankark3874 Год назад
చాలా బాగా చెప్పారు నరేష్ గారు. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. మీ విశ్లేషణ ను వాస్తవిక దృక్పథం నీ అభినందిస్తున్నాను.
@manjulavallik9892
@manjulavallik9892 Год назад
అన్న ప్రస్తుత తరం ఆచరించవలసిన పెళ్లి విధానం చక్కగా వివరించారు మీకు మా జై భీమ్ లు
@srujankasturi5737
@srujankasturi5737 2 года назад
భవిషత్తులో ఇలాంటి పెళ్ళిళ్ళ కల్చర్ రావాలి అన్న...జై భీమ్ జై పెరియార్....💐💐💐
@laxmaiahsunkapaka2843
@laxmaiahsunkapaka2843 Год назад
Jai beem.sir speech is more real and inspirational. Thanks.
@thomasjefferson4065
@thomasjefferson4065 Год назад
Jai Bhim Forever Jai Periyar Forever
@driverslife9548
@driverslife9548 Год назад
నీకు మనం ఉంటే వాడు గురించి జై కొత్తవు అన్నా
@Allinone-pv6uy
@Allinone-pv6uy Год назад
Evadi estam valladi alagaina chestaru.. mi renduku andaru elagee cheyyali Ani antunnaru . Jai hind
@pavankashavena3375
@pavankashavena3375 Год назад
Brammanayya ku 20000 echi pendli chettene pedli antaru
@anandamb8407
@anandamb8407 2 года назад
అన్నా చాలా విలువైన మాటలు చెప్పావు అన్నా రాబోయే జీవితాలు ఎలా జీవించాలో చెప్పారు అన్నా జై భీమ్ ✊✊🙏🏽🙏🏽🙏🏽🙏🏽 అన్నా
@astakvittal4375
@astakvittal4375 2 года назад
స్వాభిమాన పెళ్లి శుభాకాంక్షలు
@ramakrishnakomire3793
@ramakrishnakomire3793 2 года назад
Jai bheem Anna 👏🙏🌹💐 స్వాభిమాన పెండ్లిళ్లు వర్ధిల్లాలి
@mudamallagangadhar4268
@mudamallagangadhar4268 2 года назад
నరేషన్న నువ్వు చేపింది ఆర్థిక స్వాతంత్ర్య ము రావాలంటే ఖర్చు తక్కువ చేసుకుంటే సరిపోతాది అనే విషయము చాలా సక్కగా సెప్పినవు జై భీం అన్నా
@anilkumar-lg4bb
@anilkumar-lg4bb 2 года назад
మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు
@karasalajacob6934
@karasalajacob6934 2 года назад
జై భీమ్ అన్న జై భీమ్ జై భీమ్ బహుజనుల వివాహాన్ని కూడా ఈ విధంగా జరగాలి అనేది నా అభిలాష నూతన శకాన్ని ప్రారంభించిన అందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు
@balugunti8925
@balugunti8925 2 года назад
Your job is great than others bro. YOU ARE A MODEL TO OUR MODERN INDIAN SOCIETY . -- jai bheem
@anilmassi6347
@anilmassi6347 2 года назад
అన్న నేను మీ స్పీచ్ ఫస్ట్ టైమ్ వింటున్న నిజల ని నిర్భయంగా చెప్పారు అన్న.. 👌🏻👌🏻
@nareshairpula5513
@nareshairpula5513 2 года назад
This is the Real Marriage 📄 Thank you Bairi Nareshanna for Good Explanation👌👌
@Vardhan1122ktp
@Vardhan1122ktp 2 года назад
#Jaibheem Anna
@krishnajwala1043
@krishnajwala1043 2 года назад
పెళ్లి అంటే అర్థం కాని మంత్రాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ హడావుడి చేస్తారు పెళ్లి అంటే ఇలా ఉండాలి సమాజాన్ని మరి ఆలోచన విధానాలను పెంపొందించే విధంగా ఉండాలి జై భీమ్ బ్రదర్ నరేష్ అన్న గారు థాంక్యూ
@emotionworld.
@emotionworld. 2 года назад
జై ఇన్సాన్ అన్నగారు
@youdhagothrapusimhamu7648
@youdhagothrapusimhamu7648 2 года назад
Super....jai beem jai .. Jesus Christ is real word of God anee nammukonte inkaa baguntundi andukante meeru chesedi exactly Christ lagane marriage jarigindi God bless you forever name of Jesus Christ amen
@user-zc7sr5yt1r
@user-zc7sr5yt1r 2 года назад
Nevvu Ambedkar kantee gopavadivaa.. బోధ మతం తీస్కున్నాడు.
@indiananji8058
@indiananji8058 Год назад
చాలా బాగా చెప్పారు జై భీమ్ 🙏🙏🙏
@anandutkur5406
@anandutkur5406 Год назад
జై. భీమ్‌.🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊✊✊✊✊🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌సూపర్
@sunitharamtenki4561
@sunitharamtenki4561 Год назад
జై భీమ్ అన్న గారు గౌరవం పెరిగింది
@gvsubbaraorao9152
@gvsubbaraorao9152 6 месяцев назад
సార్ ! మంచి సందేశం 👌👌👍
@bhupathikobragade7595
@bhupathikobragade7595 2 года назад
Bagundi speech
@adlaashok9017
@adlaashok9017 2 года назад
E pelli chala bagaa jarigindhi nenu kudaa vellanu
@shivakalyani8578
@shivakalyani8578 2 года назад
చాలా బాగా చెప్పారు జై భీమ్ జై ఇన్సన్
@BalaNayuni
@BalaNayuni 2 года назад
నరేష్ చాలా మంచి పని చేస్తున్నావు.. ఆల్ ది బెస్ట్ 👍👍
@siverimadhavarao7363
@siverimadhavarao7363 2 года назад
జై భీమ్ జై ఇన్సాన్
@surendrababu7656
@surendrababu7656 2 года назад
Soo inspiration for me anna, I want to follow this alternative culture in my life as well.
@ramulubegari8056
@ramulubegari8056 2 года назад
Jai bheem. Nice message brother. Thank you for your information
@prabhakarpilli9257
@prabhakarpilli9257 Год назад
అన్నా ఏదో అనుకున్నా మీరు రియల్ గా స్కాలర్ వే నీ సామాజిక స్పృహ బాధ్యత పరిణతి ఎన్ని శాస్త్రాలు చదివినా రాదు🎉
@allampallisaidaiah4625
@allampallisaidaiah4625 2 года назад
Exlent 🙏
@devaiahchityala8435
@devaiahchityala8435 2 года назад
ఈ రోజు మీరు మహనీయుల ఆశయాలు ,ఆలోచనలు,ఆచరణ,ఆకర్షణీయమైన వుపన్యాసం వివాహ సందర్బాము చాలా బాగుంది బైరి నరేష్ గారు 👍🌺👌🌺✊🌺🤝🌲✍️
@slaxmaiah958
@slaxmaiah958 2 года назад
Prd0
@prasadkadimipati9858
@prasadkadimipati9858 11 месяцев назад
ఇది కదా ఆదర్శ వంతమైన వివాహ పద్దతి
@rebbenamahindratractor4508
@rebbenamahindratractor4508 2 года назад
జేజేలు👌👌💐💐 జ్ఞాన జయ సూర్యులు బైరి నరేష్ గారికి
@youdhagothrapusimhamu7648
@youdhagothrapusimhamu7648 2 года назад
Jai beem..jai almighty Yesu prabhu ante amanukontunnaw anna allatappa anukontunnava...amaina jarigithey gani nammava knowledge penchukindi biblical gaa
@ashokgaddam8996
@ashokgaddam8996 2 года назад
నూతన వధూవరులకు శుభాకాంక్షలు. వారు నవతరానికి మార్గదర్శకులు. నరేష్ గారికి అభినందనలు.
@durgamsomaiah2183
@durgamsomaiah2183 2 года назад
అన్న మివల్ల రాష్ట్రంలో తెలుగు ప్రజల్లో ఒక చైతన్యం రగులుతోంది. మార్పు తప్పదు.
@malaanil1907
@malaanil1907 2 года назад
సూపర్ అన్నగారు జై ఇన్సాన్
@bnarasimharao9961
@bnarasimharao9961 2 года назад
విశ్లేషణ బాగుంది🤝🌹. కానీ సమాచారం, సందేశాన్ని చిన్న చిన్న వీడియోలు గా చేసి పంపిస్తే ఎక్కువ మంది చూస్తారు.
@jaibheemjohnnycreations3128
@jaibheemjohnnycreations3128 2 года назад
సూపర్ అన్నగారు జై భీమ్ జై ఇన్సాన్🤝✊💐💐
@anjineyareddy4879
@anjineyareddy4879 Год назад
Niyamma puku India lo undadu miru vellipondi another country ki niyamma
@blakshmanmablakshmanna5214
@blakshmanmablakshmanna5214 Год назад
అపురా
@bhaskarbala8071
@bhaskarbala8071 2 года назад
జై భీమ్
@mahipinjari1221
@mahipinjari1221 2 года назад
చాలా బాగా వివరించారు అన్న గారు జైభీమ్ 🙏
@sayannajangam9544
@sayannajangam9544 2 года назад
Super ai seen first time like this marriage 🙏👍👍 I promise my son also like this marriage I like this jai bhim jai bhim
@rebbenamahindratractor4508
@rebbenamahindratractor4508 2 года назад
Super speech
@ashuvimmu9344
@ashuvimmu9344 2 года назад
జై భీమ్ అన్న సూపర్
@vemulalaxman6765
@vemulalaxman6765 Год назад
సూపర్ అన్న ఇట్లాంటి నల్గొండ జిల్లాలో చేయాలి ఒకసారి నెంబర్ చెప్పండి మాకు జై భీమ్
@gaddisrinivas2830
@gaddisrinivas2830 Год назад
😂
@girugulachinnaiah4606
@girugulachinnaiah4606 2 года назад
గ్రేట్ అన్నా మంచి సందేశం మాకు మిలచెప్పాలంటే మాటలు రావటం లేదు
@jchakravarthy5027
@jchakravarthy5027 2 года назад
మంచి ప్రయత్నం.
@krishnappag5124
@krishnappag5124 11 месяцев назад
👌👌👌👌👌
@muralimiriyala6532
@muralimiriyala6532 2 года назад
Anna, Mooda nammakala meedha books cheppandi anna
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy Год назад
జై హింద్ జై శ్రీరామ్
@sodarirajkumar
@sodarirajkumar 2 года назад
సూపర్ cheppinav అన్న
@hanumantharaonune1788
@hanumantharaonune1788 2 года назад
Super anna jai bheem
@seenup.seenup4440
@seenup.seenup4440 2 года назад
Bairi nareshana gaariki pratyeka jai bheemlu elanti pelilu enka jaragalani korukuntu jai bheem lu
@ckrishnappakrishnappa8877
@ckrishnappakrishnappa8877 Год назад
Jai bheem Naresh sir 👍
@kvnmyworldworld2987
@kvnmyworldworld2987 Год назад
మా ఊరిలో ఒకసారి రావాలి అన్న
@sivajiregina2303
@sivajiregina2303 2 года назад
Super annaya
@rahulgoutham7102
@rahulgoutham7102 Год назад
No Words
@vandanadurgam1451
@vandanadurgam1451 2 года назад
Super anna
@myadarisrihari3720
@myadarisrihari3720 2 года назад
అన్నగారు జై భీమ్ జై ఇన్సన్
@golikrishna4198
@golikrishna4198 2 года назад
Jai bheem brother good message
@johnlsrkommu5050
@johnlsrkommu5050 Год назад
Jai Bheem,,,, 🎉🎉✊
@moulkarprabhakar9827
@moulkarprabhakar9827 2 года назад
Super rrrrrrrrrrrrr anna
@adlaashok9017
@adlaashok9017 2 года назад
👏👏👏👏👏
@kalidasarjun8989
@kalidasarjun8989 Год назад
Devudu nijam vede matalu chestalu deyyamve dayyamu nijam daivam oka light vedu dark yelante devune vyathireatha manukunte bhakthilaku manchiga vuntade
@phulevisiontv2253
@phulevisiontv2253 2 года назад
Super bro Jai bheem Jai inshan
@thomasjefferson4065
@thomasjefferson4065 Год назад
Modern Indian wedding. Jai Bhim Forever Jai Periyar Forever
@kummarisrikanth8463
@kummarisrikanth8463 2 года назад
గొప్పగా చెప్పారు
@aryavardanaryavardan8827
@aryavardanaryavardan8827 2 года назад
44:05 point super 👌👍👍👍 kani mana samajam Lo Alochinche Vallu Chala chala takkuvaga untaru Guddiga Devallu nammavalle Ekkuva ga untaru vallu choodaniki manishi aakaram Lo untaru gani Gorre brain Le untavi tambi
@indiananji8058
@indiananji8058 Год назад
జై భీమ్ 🙏🙏🙏🙏🙏
@shaikkasimsaheb2256
@shaikkasimsaheb2256 2 года назад
Jai bheem,jai every second honest, jai every second hardwork.
@pcwentertainments6551
@pcwentertainments6551 2 года назад
గుడ్
@jpvenkatamma4881
@jpvenkatamma4881 2 года назад
Jai beem 👌💯
@muralimiriyala6532
@muralimiriyala6532 2 года назад
Jai Bheem
@shankar.kaligotakaligota5104
@shankar.kaligotakaligota5104 2 года назад
Super anna garu, happy married life both of you
@krishnamedi4701
@krishnamedi4701 2 года назад
Jai bheem
@josephraju1879
@josephraju1879 Год назад
Super
@madhavasastry1063
@madhavasastry1063 Год назад
Your speach should be simple and within 20 minutes. Of 1: 18:50 video you spoke for 1:10:42 . Bride and groom, we're feeling restless like many. Is it correct?
@lmahesh3672
@lmahesh3672 Год назад
Mana nanna mana thatha valla sampradayalu vadili avaro okaru chope vallu pellillu devanni vidichi pedite manamu avaro manake telikunda pothamu manaki thalli thandrulu gnana vanthulu vari chesinavi cheyadame mana entiki manchi acharam
@kusumavenkateshwarlu9435
@kusumavenkateshwarlu9435 11 месяцев назад
Jaibheem jai insan 🎉🎉🎉
@bbalu6639
@bbalu6639 2 года назад
Jai bheem anna. మీ మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్న. ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. Jai bheem anna
@spsrinu7409
@spsrinu7409 2 года назад
🙏
@mspeedmspeed1604
@mspeedmspeed1604 2 года назад
జై, భీమ్, జై, జై, భీమ్,
@golikrishna4198
@golikrishna4198 2 года назад
Jai bheem brother 💐💐💐🙏🙏
@skrishna850
@skrishna850 2 года назад
Jai bheem.anna Karnataka ballary
@madhujeripothula7035
@madhujeripothula7035 2 года назад
Jai bheem Anna garu
@kvnmyworldworld2987
@kvnmyworldworld2987 Год назад
వంకశ్వరం
@dammupadma6954
@dammupadma6954 Год назад
వర్ధిల్లాలి స్వాభిమాన్ వివాహాలు 💐✍️💐
@ramanagunturu8642
@ramanagunturu8642 2 года назад
Jai bheem anna ✊✊✊ Jai insan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Venkataswamy7774
@Venkataswamy7774 2 года назад
Anna acchhu yantram kanukonnaka mudrinchina grandam Bible kada Anna
@srivamshimaharaj5005
@srivamshimaharaj5005 2 года назад
Iam attend this marriage
@balarjuavala3943
@balarjuavala3943 2 года назад
Jai. Bheem👍
@balarjuavala3943
@balarjuavala3943 2 года назад
@janrdhan2366
@janrdhan2366 Год назад
Jai bheem Anna 🙏🙏🙏
@manoharsamala290
@manoharsamala290 Год назад
Superb pellilu suport chese వాళ్ళు andaru ఇలాంటి పెళ్లీలు chesukovale మీరు maroddu proceed
@prakashthirividila8940
@prakashthirividila8940 Год назад
అక్కడ వేసిన కుర్చీ ఎందుకు ఆ డెకరేషన్ ఎందుకు, దండగ, టెంట్, దండG, అలోచించి, చెప్పండి
@jayasathishkumar9749
@jayasathishkumar9749 2 года назад
🙏🙏🙏👌👌👌🤝🤝
@thomasjefferson4065
@thomasjefferson4065 Год назад
Jai Bhim Forever
@dasgopagalla2763
@dasgopagalla2763 Год назад
Long live long live bairi naresh
@kvnmyworldworld2987
@kvnmyworldworld2987 Год назад
Anna
@somidijayraj4512
@somidijayraj4512 Год назад
🙄
@srinivasraipally7595
@srinivasraipally7595 Год назад
Jai bheem 🙏🙏🙏
@kvnmyworldworld2987
@kvnmyworldworld2987 Год назад
Time
Далее
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
Китайка Шрек поймал Зайца😂😆
00:20
Идея под заказ😂
00:20
Просмотров 168 тыс.
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18