పెళ్ళి ఏ వయసులో చేసుకుంటే మంచిది | Right Age For Marriage | Satyavani And Also Follow Us On : Facebook: goo.gl/JKqCiD Twitter: goo.gl/9c5KhQ Website: www.sumantv.com Google +: goo.gl/D8Q4hk Playlist: goo.gl/NEAZ9l
మార్పులకి కారణాలు పలు రకాలగా ఉండొచ్చు అమ్మా... 🙏 కానీ, ఈ మధ్య కాలంలోనే, వైఫ్ సంపాదన మీద మరీ ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు.. అవసరం ఉంటే తప్పు లేదు గానీ.. అవసరాలు సృష్టించి మరీ లాక్కుంటున్నారు.. భర్త కానీ, అతని సైడ్ వాల్లు గానీ.. 😷😷😷🙏 అమ్మాయి సంపాదన అంటే ఆమడ దూరం లో వుండే వారు ఇంతకుముందు రోజుల్లో 🙏 కానీ.. ఈ తరం మగవారు చాలా స్మార్ట్👍 ఎందుకంటే.. girl's పట్ల ఎంతో ఆదరణ భావంతో ఉంటారు..😷 చాలా సపోర్ట్ ఇస్తారు.. కానీ, expecting more from her.. 😷🙏 నాకు తెలిసీ.. మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఒక అమ్మాయిని కానీ కన్నారంటే..! 🙏😷 "ఆమె పట్ల పేరెంట్స్ యొక్క బాధ్యత లిస్ట్" పుట్టనిచ్చి.. బతకనిచ్చి.. చదవనిచ్చి.. ఉద్యోగం రానిచ్చి.. పెళ్లి చేసిచ్చి.. కట్నం ఇచ్చి.. లేదా గిఫ్ట్స్ ఇచ్చి.. ఇంకో ఇంటికీ పంపించి.. కూతురి జీతం అల్లుడు అకౌంట్ లో వేయించి.. అల్లుడికి vip హోదా ఇచ్చి.. వియ్యంపులకీ అంతే హోదా ఇచ్చి.. Pregnency వస్తే.. హాస్పటల్ ఖర్చులు పెట్టీ.. Incase రాకుంటే.. treatment ఖర్చూ పెట్టీ.. బేబీ పుడితే.. బారసాల చేసీ.. అన్నప్రాశన చేసీ.. birthday లు చేసి.. అక్షరభ్యాసం చేసీ.. అల్లుడి సంపాదనంతా అతని ఫ్యామిలీ మెంబెర్స్ కీ... కూతురి సంపాదనంతా, అల్లుడు దర్జా కోసం వెలగబెట్టించి.. మళ్ళీ ఆ పుట్టిన ఆ బేబీ డెవలప్మెంట్ కోసం తమ retirement savings అన్నీ, sacrifice చేసీ..🙏😷 Hmmmmm.. Girl' empowerment.. అంటే అసలు అర్ధం ఎంటో అర్ధమే కావటం లేదు.. గానీ.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 80% పేరెంట్స్ ఇదే తంతు నిర్వహిస్తారు 🙏😷 పుట్టిన ఇద్దరూ, లేదా ముగ్గురూ అమ్మాయిలే అయితే, ఆ పేరెంట్స్ కీ Certain income గానీ లేకపోతే.. వారీ వృధ్యాప్యం దినాతి దీనంగా ఉంటోంది.. అల్లుడి, వియ్యంపుల జాలీ దయల మీద బటకటమే.. కూతురిని అంత డెవలప్ చేసినా... తమకీ కూతురి మీద ఎటువంటి హక్కు వుండదన్నట్లుగా ఉంటోంది ఈ సొసైటీ.. 🙏😷 నిజంగా బాధలు పడుతున్నవారయితే, బయటకి వచ్చి.. మాట్లాడటం లేదు.. 😷🙏 అండ్ మౌత్ పవర్ లేని అమ్మాయిల పేరెంట్స్ సర్వైవ్ అవటం కష్టంగా ఉంటోంది😪🙏
Naa chinnapudu oka Brahmin family with four children who lived on bhiksatan .that lady really always with smile lived without money maintained house so gracefully. I can never forget that family.they really came up.but that lady is simple with same smile
Brahmin ayite goppa Ande.... Anni kulalalo samskara vantulu vunnaru....... Bapnollalo mata suddam vuntunte ante..... Why point out caste ....say one family
మరి ఇవి ఇదివరకటి రోజులు కావు కదండీ. ఇప్పుడు డబ్బు లేకపోతే ఫుడ్ లేదు ఫుడ్ లేకపోతే బ్రతకలేం.... కాలము తో పాటు మనుషులు మారుతున్నారు కదా అండీ ....కానీ మీరు చెప్పినట్టు చాలా మంది అత్యాశపరులు,అధికారదాహం కలిగినవారే ఈ రోజున ఎక్కువమంది ఉన్నారు.
Girls or boys 30 r 29 years ki cheskunte baaguntundiiii mind maturity untundi n good understanding n problems godavalu vavhey chances thakkuva untundi this is my just suggestion evari life vaalla istam.. Thank u
Erojullo manchi nerpe peddavare... Sariga lenapudu... Pillaki emi nerputaru...... Ontaritanam .... Pratiokkariki vunde erojullo.... Manushulu .... Kavali ante Manam financial ga settle kavali..... Mana financial situation taginda..... Evvaru vuntaru.... Tatayalu ...na Madam.... Mana paristiti bagoka pote.... Facilities vundavani vallu vellipotaru..... We have seen good times with family and seeing bad time with family.... So there is only one relation in life ie money .... Then only parents or husband or wife or kids..... Money makes many things ......
K. RISHI KUMAR in MAHARSHI also given 1st Priority to the Target set by himself. For achieving his set Target he ignored his Father, Friend, Lover and all Memories. Finally he became CEO of Origin.
Please conduct programmes and teach to girls and their parents to marry farmers and teachers. They are only interested only in software and government employees. What about farmers and private teachers/faculty in the society.
My dear friends... మీరు మాడం గారు చెప్పినట్టు ఫ్రస్తాటే తప్ప matter artham చేసుకోరు... అప్పట్లో marraige అంటే 13 వచ్చేసరికి chesesevaru... కానీ ఇప్పుడు ladies ki 18 boys ki21 age limit పెట్టారు .. కాబట్టి ఆ లిమిట్ 3 to 5 years chuskoni చేసుకోవడమే.
అవునా? నాకయితే 16 సంవత్సరాల వయస్సు లో పెళ్లి చేసుకోవాలనే కోరిక తీవ్రం గా ఉండేది. కానీ చదువు మట్టి గొట్టుకొని పోతుందని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువు కున్నా. బీటెక్ ఎంటెక్ చదివి Government of ఇండియా లో Class-I Gazetted ఆఫీసర్ గా చేరిన తరువాత 25 ఏళ్ల వయసు లో పరిణయమాడా. మే 04, 1983 బుధవారం నా వివాహానికి నిశ్చితార్ధం జరిగింది.
సత్యవాణి గారు పాల్గొనే కార్యక్రమం - Nov2020 *సనాతన ధర్మ వ్యాప్తిలో మహిళల పాత్ర"* *LIVE on RU-vid* ప్రత్యక్ష ప్రసారం నవంబర్ 1 వ తేదీ ఆదివారం ఉదయం 10.00 గంటల నుంచి 01.00 వరకు *సనాతన ధర్మ వారధి* సంస్థ యొక్క RU-vid Channel - ru-vid.com లో *సనాతన ధర్మ వ్యాప్తిలో మహిళల పాత్ర* అను విషయము పై డిజిటల్ మాధ్యమం ద్వారా నలుగురు ప్రముఖులు, మహిళా ఆద్యాత్మిక వేత్తలు *శ్రీ మతి భారతీయం సత్యవాణి గారు*, *డాక్టర్ అనంత లక్ష్మి గారు*, *డాక్టర్ ప్రతిభ గారు*, ప్రముఖ చలనచిత్ర నటులు *శ్రీ సాయి కుమార్ గారు* మన ఆహ్వానము మన్నించి మనకు దిశా నిర్దేశము చేయుటకు మన ముందుకు రాబోతున్నారు. సదస్సులో భాగంగా వీరు మన సందేహములకు సమాధానములు ఇవ్వనున్నారు. ఈ సదస్సులో పాల్గొనడానికి దయచేసి ఈ క్రింది లింకు ద్వారా మీ పేరు నమోదు చేసుకోవాలి. docs.google.com/forms/d/e/1FAIpQLSeTjOoqXwkD48yb6JwEuN-vOXx5hQ3ezDVsfwmZ7txo6mEaSQ/viewform?usp=sf_link
What is so called upper castes..... it is just mind set and surrounding society influencing him or her........ i think u r stonage human ..... evolve 1st
Srilanu vantiloney udalli ani mogudu chasthy a mantallo ki thosi kalachesidhi 2nd mogudu chasthy gunddu gienchi theella chirakattukoni chikatti gadhiloney undalli ani chepindhi meru oho super bumper ani cheputhundhi a kalam loneey medam meru sarriga chadhi vinattu leru history ni fast chadhavandi maku school days lo evanni chepinaru Indian history edhi andhi epudu amiylu sevchaga haega thirugu thunaru machina Vanni pelli chesukotunaru nachina chadhuvu chadhuvu kontunaru emi chepinavam adhi ok Sri aivund elanti thapu samcharam chepadam thapukadha
Naku oka doubt madam oka brahmin girl and ok low caste abbayi love chesukunaru 9 years but vala girl vala intlo amma suside chesukuntanu ani chepi a ammayi ki marriage chesaru December 28th 2018 lo but ekada a abbayi kosam a ammayi Bangalore ki vacheydi vachinapudu alla hotel lo undeyvaru so ala December 9th 2017 lo a ammayi medalo thalli mettalu kattadu so ala Bangalore ki vachinapudu a thalli mettalu vesukuneydi epudu sastram prakaram oka ammayi ki thalli mettalu kadthey marriage aipothunda a katinavadey first husband a or asalu adi marriage ye kada oka ammayi yenni sarlu vesukuntundi mettalu a mettalu ki value untunda....kocham cheptara...swami. edi HX lo
Ap lo marriage antey okka business, girls parents money unna katnam evvaru, boys ki 27yrs ke 1,00,000Rs salary, car, flat and savings undali, evvi anni 27yrs ke ella earn chesthadu, finally Ap ni muslims kabja chestharu, vallu 20yrs ke marriage chesukuntunaru