Тёмный

పెళ్ళైన వెంటనే అమ్మని నాన్నని నాతో పాటు ఇంటికి తీసుకొచ్చా- Chandrabose Interview|Mothers Day Special 

iDream Media
Подписаться 5 млн
Просмотров 106 тыс.
50% 1

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here is the exclusive interview with Tollywood Lyricist Chandrabose on the special occasion of Mothers Day only on Ammaku Prematho Show!
#MothersDay #MotherDay2022 #Chandrabose
Don't miss it!!!!
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies,
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost.com

Развлечения

Опубликовано:

 

6 май 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 73   
@ratnamalas6329
@ratnamalas6329 2 года назад
ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న చంద్ర బోస్ గారు, ఎన్నో మనసుని తాకే పాటలు రాసి మా హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మీకు మా నమస్సుమాంజలి. . .
@swarnamittapally3497
@swarnamittapally3497 Год назад
Great
@lakshmim3828
@lakshmim3828 2 года назад
సుచిత్ర గొప్పతనము కూడా
@santhikrishna9884
@santhikrishna9884 Год назад
చంద్రబోస్ గారికీ, సుచిత్ర గారికీ మనసారా ప్రణమాలు. పురాణాలు చదవడము, ఇతరులకు చెప్పడము చూస్తున్నాము. కాని ఆచరించదము చూస్తుంటే మీ ఇద్దరు పురాణమూర్తులు మళ్లీ పుట్టిన భావన.
@akulaparameshwar8925
@akulaparameshwar8925 2 года назад
శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏 చంద్రబోస్ గారు తెలుగులో మీరు మాట్లాడే విధానం ఆంగ్లము దరిచేరకుండా మీ వాక్దాటి మీకు మీరే సాటి గురువు గారు మీరు ఒక మాట అన్నారు మన పుట్టుకకు కారకులు తల్లిదండ్రులు అని కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రుల పుట్టుకకే కాదు వారి కన్నీళ్లకు ఇంటి దగ్గర ఉన్న వారిని కాటికి కాటికి వెళ్ళాక చితికి తీసుకెలుతున్నారు మీరు ఈ అంశాన్ని ఉటంకిస్తూ ఒక పాట రాయాలని కోరుకుంటున్న ఎందుకంటే గుక్కెడు మెతుకుల కోసం గతుకుల రహదారి మీద బ్రతుకులు వెళ్లదీస్తున్న కూడా మన కలలను నిజం చేయడానికి అవి ఏవి మన కంట పడకుండా మనల్ని చూసుకుంటున్న తల్లిదండ్రులకి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం వాళ్ల కంట కన్నీరు రావడానికి మనం కారుకులం కాకుండా ఉండడం తప్ప.
@santhikrishna9884
@santhikrishna9884 Год назад
ఇద్దరి తల్లితండ్రులు తో కలిసివుండటమంటే మీరుమానవత్వాన్ని మించి దైవత్వంవున్న ఆదర్శనీయులు. మీకు తల్లి వయసు నాకు కానుక ఆశీస్సులు.
@damarajujnanaprasuna4083
@damarajujnanaprasuna4083 2 года назад
Chandra Bose gaaru Mee హృదయం కనబడుతోంది.🙏🙏🙏
@kolakamala9273
@kolakamala9273 Год назад
O ko km ji in
@NarasimhaRao-hu6sw
@NarasimhaRao-hu6sw 8 месяцев назад
మీలాంటి మనస్తత్వం కలిగిన వారు ప్రతి రంగంలోనూ అవసరం ఉంది అంటే ఒక చిన్న కుటుంబా నుంచి రాజకీయ రంగం వరకు.... అంటే స్పష్టత నిజాయితీ.. మానవత్వం బాధ్యత.. ప్రేమ.. లోతైన జ్ఞానం ఇవన్నీ కలిస్తే చంద్రబోస్
@lakshmitoraty3542
@lakshmitoraty3542 2 года назад
Thank you Anjali garu. Great program. God bless you
@subhashinikrithik6919
@subhashinikrithik6919 2 года назад
Miku sathakoti vandanalu Chandra Bose gaaru,miru dorakadam industry cheskunna punyam 🙏🙏🙏🙏
@eatandgreet7798
@eatandgreet7798 2 года назад
When you are telling about your mother, I feel like it's about my mother. She is the same character as your mother. She is illiterate and my parents gave the best education they could give. I am grateful to them. Parents love is the true love ❤️
@advisorauntyb1247
@advisorauntyb1247 2 года назад
మీ మాటలు మీపాటలు అద్భుతం చంద్రబోస్ గారు.నిజంగ తల్లిని గురించి అద్భుతంగ చెప్పారు మీ అందమయిన కుటుంబం గురించిన విషయాలు చాల బాగున్నాయి మీలాంటి రచయితలు వుండటం తెలుగు వారు చేసుకున్న అదృష్టం .🙏🙏🙏💐🙂
@gundalakshminarayana9086
@gundalakshminarayana9086 Год назад
Really great..కొంత మంది మంచి మాటలు చెప్పుతారు ..కాని మీరు ఆచరించి చెప్పుతారు ..Really great sir..
@shobhadevidevanpalli7134
@shobhadevidevanpalli7134 Год назад
బోస్ గారు భార్యను ప్రశంసించారు. నా మనసుకు నచ్చిన విషయం. విశ్వం లో క ని విని యే రు గను. శోభారాణి షోలాపూర్ దేవ న పల్లి.
@padmareddyvinta4610
@padmareddyvinta4610 Год назад
Meelanti manchi koduku ni kanna amma kadupu danyam
@balajirao3603
@balajirao3603 2 года назад
God bless you, Chandrabose garu. You really impressed me by saying about Parents as Gods. Hats off.
@muralidhararya9417
@muralidhararya9417 2 года назад
తల్లి ప్రేమను మీ మాటల్లో చక్కగ చెప్పా రు సినిమా సంగీతం కవిత్వం చక్కగా కలగలిపి చక్కని చిక్కని పాటలు రచించారు. మీకు మరింతగా సహకరించమని ఆ వాగ్దేవి ని ప్రార్ధిస్తున్నాను
@saviyaklifesciences9747
@saviyaklifesciences9747 2 года назад
E roju mood off lo vunnanu bose Gari e Pata vine sariki normal ayyanu. Nijamekada nenu cheyyagalanu enduku bhyam anipinchindi. Evaremi anukunna rajuvi nuvve,bantuvi nuvve..... Na mood normal ayyindi thanq
@akunuribalankus
@akunuribalankus 2 года назад
అమ్మ నాన్నను ఈసారి జ్ఞాపకాలు మీ మాటలు మీ పాటలు ప్రతి కొడుకు బిడ్డలు తన తల్లిదండ్రులకు దగ్గరకు చేర్చాల్లన్న మీ రచనలు అమోఘం
@muskuvanaja4417
@muskuvanaja4417 Год назад
Boss garu mimmalni kanna mi amma ki vandhana 🎉
@reddysujatha1165
@reddysujatha1165 Год назад
Thank you so much anjali gaaru mi interviews Anni chaala baguntayi manchi persons gurinchi maaku teliyajestunnaru anjali ante samskaram, meeru bagundali koruntanu
@umamaheswar6415
@umamaheswar6415 2 года назад
Great job sir wonderful ur speech
@indrakumarsarma7451
@indrakumarsarma7451 Год назад
చంద్ర బోస్ గారు...అమ్మ గొప్పతనం చెబుతుంటే కన్నీళ్లు ఆగడం లేదు. యెందుకంటే నేను మంచి కొడుకును కాదు. నాకు మా తమ్ముడికి చూస్తే అసూయ. వాడికి ammante ప్రాణం. నాకుమాత్రం యెప్పుడు ఆశ్చర్యంగా వుంటుంది. నాకు యెందుకు అంత ప్రేమ లేదని. నేను cheddavadini కాదు. కాని మంచివాడని కాదేమో అని అనుమానం. తల్లి ప్రేమ అనేది నాకు బ్రహ్మ పదార్ధం. Narakaniki pothanemo
@darsanalamariyadasu5753
@darsanalamariyadasu5753 2 года назад
Sir Super thankyou , Madam thankyou 💐💐💐💐🙏🙏🙏🙏
@saradagoldkota5423
@saradagoldkota5423 Год назад
Great sir meru
@swapnaajay6996
@swapnaajay6996 2 года назад
THANKYOU
@bathinaleela4718
@bathinaleela4718 2 года назад
Good deed done with good and fair-minded surely yields good result.
@harshajermy3007
@harshajermy3007 Год назад
You are saying excellent word's towards society keep it up sir
@umadevim6771
@umadevim6771 2 года назад
Matal lavu sir, tqq sir mee matalu chala happy sir
@swarajyalaxmik6224
@swarajyalaxmik6224 2 года назад
Sr meru chalaa great andi meru inka chala songs rayalani avi me amma gariki ankitham chaila I korukuntunnam sir
@sreelakshmidegalahal6026
@sreelakshmidegalahal6026 2 года назад
happy mothers day anjali garu
@padmaganti605
@padmaganti605 Год назад
Me matalu naku kuda kavithavam vassodi sir
@surekhap8296
@surekhap8296 2 года назад
Great person
@revathiganesh5385
@revathiganesh5385 Год назад
You’re great Sir 🙏lots of respect ❤
@lakshmitoraty3542
@lakshmitoraty3542 2 года назад
Namasthe Chandrabose garu. Mee patalu vintunnappudu naku teliyakane emotional aipothanu. Mee patalu ki nenu pedda abhimanini.
@anjaiahputta8266
@anjaiahputta8266 Год назад
ఎంకై ఎంకై వెనుముల తాత కనుక దూదిమడుగు దుప్పట్రేవుల్ ఆవులున్న నేలలు బత్తి నల్లని గుల్లే తెల్లని వెంకయ్య నాలుగు చేతులతో నమస్కారములు
@harshajermy3007
@harshajermy3007 Год назад
Sir you are a great dictionary
@neerajareddy5818
@neerajareddy5818 2 года назад
🙏🙏 chendra bosu garu matalu ravaltedu sir
@padmavathitrl743
@padmavathitrl743 2 года назад
Great person s
@venkatreddy943
@venkatreddy943 Год назад
Boss Garu meeku 🙏🙏🙏 👌👌👍👍✌✌👏👏💪💪 🕉🕉🕉🚩🚩🚩🇬🇶🇬🇶🇬🇶
@vishnuvandanadevitadikamal5542
He is very good person
@dronamrajunagaratnam6645
@dronamrajunagaratnam6645 Год назад
MAATHRU PREMA ENTHA GOPPADI.
@e.beulahangel2973
@e.beulahangel2973 2 года назад
Happy Mother's Day గురువుగారు
@g.p.chowdary995
@g.p.chowdary995 2 года назад
Sahithiputrulakidanyavadamulu
@bethireddyprasuna4846
@bethireddyprasuna4846 2 года назад
WoW
@javvajisatish1594
@javvajisatish1594 2 года назад
Nigam ga chala happy ga vundi thank you I dreams
@ssrinivasareddy2645
@ssrinivasareddy2645 2 года назад
I am from ravulapalem
@padmaganti605
@padmaganti605 Год назад
Chdra bos meru besh
@badabalaswamyyadav8056
@badabalaswamyyadav8056 Месяц назад
👌💐👏
@muskuvanaja4417
@muskuvanaja4417 Год назад
Vandhanam
@dronamrajunagaratnam6645
@dronamrajunagaratnam6645 Год назад
PRATHEE PADAM LEKA A ARDHA VANTHAM PARI PUSHTIGAA. MAATAT
@yerasurajyalakshmi81
@yerasurajyalakshmi81 2 года назад
Sir miku ma namaskaramulu
@taherasyed6178
@taherasyed6178 2 года назад
👌👌🙏
@sreedevivankayalapati4017
@sreedevivankayalapati4017 2 года назад
Andaru parents okala vundaru sir kontamandi parents kuda intini narakem chastaru valla madya godavalu srustistaru
@arunamusku2051
@arunamusku2051 2 года назад
💐💐💕👌👌
@rajeswarigudivada8830
@rajeswarigudivada8830 2 года назад
Anjali garu singer sp Charan garni interview cheyandi
@srinumanche1202
@srinumanche1202 4 месяца назад
🙏
@arunam1699
@arunam1699 2 года назад
🙏🙏🙏
@laxmansindam9524
@laxmansindam9524 2 года назад
🙏🙏🙏🙏
@lakshmijakkamsetti190
@lakshmijakkamsetti190 2 года назад
Chandra Bose garu🙏🙏🙏🙏🙏
@purushothamdonthi8844
@purushothamdonthi8844 Год назад
He
@srinuvasu8654
@srinuvasu8654 2 года назад
Oka sikaram matadhunntlndi
@dronamrajunagaratnam6645
@dronamrajunagaratnam6645 Год назад
AMMA EARIKI CHEDU?
@vaanakka
@vaanakka 2 года назад
నన్ను విరుద్ద 0 గా ఆలోచిస్తానని అనే వాళ్లు ఉన్నారు. దాని ఆధారంగా ఒకటి చెప్పాలి. చెమట . paper తో కాకుండా cotton towel వాడడం నచ్చింది
@ravichanderallam5203
@ravichanderallam5203 2 года назад
P
@sudhakarkolukulasudhakarko6856
@sudhakarkolukulasudhakarko6856 2 года назад
బోస్ గారి voice కొంచెం eco వస్తుంది సరిగ్గా అర్థం కావట్లేదు
@geethabhavani8504
@geethabhavani8504 2 года назад
pellanni matuku dance career nashanam chesadu
@geethabhavani8504
@geethabhavani8504 2 года назад
talent tokkesadu
@ravichanderallam5203
@ravichanderallam5203 2 года назад
P
@ravichanderallam5203
@ravichanderallam5203 2 года назад
P
@ravichanderallam5203
@ravichanderallam5203 2 года назад
P
Далее
WE COOKED A SHRIMP KEBAB  #recipe #barbecue #food
00:21
Просмотров 260 тыс.
SBI LIFE MEGA SALES CONCLAVE -CHANDRA BOSE SPEECH
49:27
Chandrabose garu  at IMPACT Vijayawada 2014
34:29
Просмотров 88 тыс.
Это жизнь😂инст:sarkison7
0:10
Просмотров 1,9 млн